సూచించబడినవి
ప్రయాణ భీమా
The Real Ace in your Travel Pack
Coverage Highlights
Comprehensive travel protection under a single planDesign your own plan
A truly modular plan that offers you flexibility to curate coverage suited for you and your family
Wide Sum Insured Options
Choose adequate sum insured that suits your budget
Pre- Existing (PEDs) covered
Medical expenses upto USD 3000 for emergeny medical care of pre existing diseases
Truly Cashless
Worldwide cashless hospitalisation
Ease of buying
No medical health check up required to purchase the policy
డిస్కౌంట్లు
Upto 10% discount depending upon the number of people travelling
Extension of medical coverage post policy expiry
If hospitalised within the policy period, treatment can be continued upto a maximum of 75 days beyond policy expiry
24x7 సపోర్ట్
Enjoy round the clock support to travel worryfree
Direct Discount
Enjoy 5% direct discount by purchasing online
From reimbursements to fixed payouts
Some coverages reimburse actual expenses while others provide a pre-fixed amount
One trip or many? We have got you covered
A Single-Trip Policy covers just one trip, perfect for occasional travelers. A Multi-Trip Annual Policy covers unlimited trips within a year, ideal for frequent travelers. If you travel often, save time and money with an annual plan. Choose what fits your travel needs
Key Inclusions
What's covered?పర్సనల్ యాక్సిడెంట్ కవర్
Pays agreed amount in case of Death, Permanent Total & Partial Disability, while travelling overseas and also within India prior/post 24 hours of international travel, if opted
Medical Treatment & Evacuation Expenses Cover
Indemnifies for medical expenses for any illness, disease or injury that happens while you're travelling abroad and evacuation to India. Pre Existing Illness/ injuries can be opted to be covered
హాస్పిటలైజేషన్ రోజువారీ భత్యం
Pays agreed per day compensation in case of hospitalisation abroad
Trip Cancellation, Interruption & Extension
Indemnifies for loss incurred by you towards accommodation, travel & event tickets if trip is cancelled or interrupted mid-journey or extended under pre-defined circumstances
మైనర్ పిల్లల తిరుగుప్రయాణం
Pays travel expense incurred to return your child/ children to India in case your are hospitalized abroad
మిస్డ్ కనెక్షన్
Reimburses you in case you miss a connecting flight
టిక్కెట్ ఓవర్‌బుకింగ్
Compensation for denied boarding caused by overbooking, ensuring you are reimbursed for the inconvenience
Loss and Delay of Checked-in Baggage
Pays compensation if the airline delays or misplaces your checked-in-baggage
పాస్‌పోర్ట్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ కోల్పోవడం
Covers cost of replacing your passport / driving licensein case if they are lost during the journey
వ్యక్తిగత వస్తువుల నష్టం
Pays for loss or damage to personal belongings including mobile, laptop, camera etc. due to theft, larceny, robbery or hold up at international airport
హోటల్ బుకింగ్ బౌన్స్ అయితే
Indemnfies you for a superior room /alterante hotel booking in case you dont get your pre booked stay
Sporting Activities Cover
Provides coverage for accidents or injuries that occur while participating in professional or semi-professional sports or adventure activities during travel
గమనిక
Please read the policy wordings for detailed inclusions
Key Exclusions
What's not covered?Pre-existing Condition
Any disability or injury arising from a medical condition that existed before purchasing the policy, if not opted, is generally excluded
Intoxication
Accidents occurring while under the influence of alcohol or drugs are excluded from coverage
Routine Examination
It doesn't cover routine check-ups, vaccinations, or vitamins if you're generally healthy
స్వయంగా చేసుకున్న గాయాలు
Injuries resulting from intentional harm or attempted suicide are not covered
Criminal or unlawful act
ఏదైనా నేరపూరిత లేదా ఇతర చట్టవిరుద్ధమైన కార్యకలాపాల్లో పాల్గొనడం లేదా పాల్గొనడానికి ప్రయత్నించడం
War and Related Perils
Losses due to war, rebellion, or terrorism are not covered
Cosmetic and Weight Loss Treatments
No reimbursement for cosmetic surgery or weight reduction programs while travelling abroad
సాహస క్రీడలు
Injuries from adventure sports are excluded unless the benefit is opted for
Deductible & Co- Pays
Part of the claim will have to be borne by you if you have Deductible or Copay
Additonal Coverage
What else can your get?ట్రిప్ డిలే డిలైట్
Pays an agreed amount in case the flight gets delayed beyong the defined period
Track-a- Baggage
Opting this service helps you keep track of your luggage during your trip, giving you peace of mind. If your bags go missing, the service helps locate and return them to you quickly
Extended Pet Stay
Covers expenses for your pet’s extended stay at a boarding facility due to unforeseen travel delays
వాతావరణ హామీలు
Offers compensation for costs due to trip disruptions caused by extreme weather conditions
గమనిక
Please read policy wordings for detailed coverage
విదేశీ ప్రయాణానికి అనగా వ్యాపారం లేదా వెకేషన్ కోసం సరైన ప్రణాళిక అవసరం. ఒంటరిగా ప్రయాణం చేసినా, స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేసినా, మీరు ఎల్లప్పుడూ అవాంతరాలు లేని ట్రిప్‌ను కోరుకుంటారు.
మరియు కోవిడ్-19 మహమ్మారి కారణంగా, అనేక అంశాలు మన నియంత్రణలో లేవు. మీ భద్రతను నిర్ధారించడానికి మీరు చేయగల అతి గొప్ప విషయం ఏంటంటే అన్ని జాగ్రత్తలు పాటించడం మరియు భారతదేశం నుండి వియత్నాం వరకు ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం, ఇది ఊహించిన వైద్య అత్యవసర పరిస్థితిలో మీకు సహాయపడగలదు. అందువల్ల, మీరు బయలుదేరే ముందు సమగ్ర ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆన్‌లైన్ లో కొనుగోలు చేయాలి, తద్వారా ఈ పరిస్థితులన్నింటినీ కవర్ చేయవచ్చు.
మీరు వియత్నాం కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడం ద్వారా పూర్తి మనశ్శాంతి మరియు భద్రతతో వియత్నాంకు ప్రయాణించవచ్చు, ఇది వివిధ ఊహించని సంఘటనల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.
వియత్నాంలో చూడటానికి మరియు అన్వేషించడానికి చాలా ఉంది, మీరు నిస్సందేహంగా దేశంలోని అనేక ప్రాంతాలను పర్యటించవచ్చు మరియు ఈ ప్రాంతపు సహజ సౌందర్యం, అలాగే, గొప్ప సాంస్కృతిక చరిత్రను తెలుసుకోవడంలో మీరు నిమగ్నమైపోతారు. ఒక సంపూర్ణ ఫ్యామిలీ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది వియత్నాం పర్యటన సమయంలో మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను అన్ని సంభావ్య విపత్తుల నుండి రక్షిస్తుంది.
మీరు మొదటిసారి విదేశాలకు ప్రయాణిస్తున్నారా లేదా తరచుగా ప్రయాణిస్తున్నారా అనేదానితో సంబంధం లేకుండా, ఏవైనా అసౌకర్యాలు మీరు వేసుకున్న సరైన ప్లాన్‌కు అంతరాయం కలిగించవచ్చు. ఈ కారణంగా, వియత్నాం కోసం అంతర్జాతీయ ప్రయాణం బీమా ప్లాన్‌ను కలిగి ఉండటం ముఖ్యం. వియత్నాం కొరకు ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది మీకు ఆర్థిక భద్రతా కవచంగా ఉంటుంది, అత్యవసర పరిస్థితులను కవర్ చేస్తూ, మీరు కష్టపడి సంపాదించిన డబ్బును హరించివేయకుండా చూస్తుంది.
వియత్నాం కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్యాకేజీ అనేది ఆకస్మిక అనారోగ్య వైద్య ఖర్చులు, ట్రిప్ రద్దు, ట్రిప్ తగ్గింపుతో సహా విస్తృతమైన కోవిడ్-19 కవరేజీని అందిస్తుంది మరియు కోవిడ్-19 మహమ్మారి ప్రభావం ఎంత తీవ్రంగా ఉందనే దాని ఆధారంగా ఆటోమేటిక్ పాలసీ పొడిగింపును కూడా ఇస్తుంది.
వియత్నాం వివిధ సాంస్కృతిక, సహజ మరియు చారిత్రాత్మక ఆకర్షణలతో కూడిన ఒక సుప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. వియత్నాంకు ప్రయాణిస్తున్నప్పుడు ఊహించని పరిస్థితుల నుండి మిమ్మల్ని రక్షించుకోవడానికి ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను పొందడం ముఖ్యం. వియత్నాం ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ అనేక ప్రయోజనాలను అందిస్తుంది, వాటిలో కొన్ని కింది విధంగా ఉన్నాయి:
వియత్నాం ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలో ఒక స్మార్ట్‌ఫోన్-ఆధారిత క్లెయిమ్ సెటిల్‌మెంట్ ఫీచర్ ఉంది, ఇది పాలసీదారులు ఆన్‌లైన్‌లో వారి క్లెయిమ్‌లను ఫైల్ చేయడాన్ని సులభతరం చేస్తుంది. ఈ కాగితరహిత విధానంతో సమయాన్ని ఆదా చేస్తుంది, డాక్యుమెంటేషన్ ఇబ్బందులను తగ్గిస్తుంది.
బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వారి పాలసీదారులకు 24x7 మద్దతును అందిస్తుంది, అవసరమైనప్పుడు సహాయం అందుబాటులో ఉండేలా నిర్ధారిస్తుంది. అదనంగా, కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు పాలసీదారులకు క్లెయిమ్ నమోదు చేయడానికి మిస్డ్ కాల్ సర్వీస్‌ను అందిస్తాయి, ఇది ప్రాసెస్‌ను మరింత సౌకర్యవంతంగా చేస్తుంది.
బజాజ్ అలియంజ్ అందించే వియత్నాం ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రపంచవ్యాప్తంగా 216 దేశాలు మరియు ద్వీపాలలో కవరేజీని అందిస్తుంది. అంటే పాలసీదారు తన ప్రయాణంలో పలు గమ్యస్థానాలకు ప్రయాణించినా కూడా పూర్తి రక్షణ పొందుతాడు.
విమాన ఆలస్యాలు అసౌకర్యాన్ని కలిగిస్తాయి, అలాగే, అదనపు ఖర్చులకు కూడా దారితీయవచ్చు. వియత్నాం ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీతో పాలసీదారులు పాలసీ నిబంధనలు మరియు షరతులపై ఆధారపడి నాలుగు గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యం అయిన విమానాల కోసం రూ. 500 నుండి రూ. 1,000 వరకు పరిహారం పొందవచ్చు.
మినహాయించదగిన మొత్తం అంటే ఇన్సూరెన్స్ సంస్థ క్లెయిమ్ చెల్లించడానికి ముందు పాలసీదారు తప్పనిసరిగా చెల్లించాల్సిన మొత్తం. బజాజ్ అలియంజ్ నుండి వియత్నాం ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలో ఏ మినహాయింపులు లేవు, అంటే పాలసీదారు ఎలాంటి అదనపు ఖర్చులను భరించాల్సిన అవసరం లేదు.
చివరగా, వియత్నాం ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఏ ప్రయాణీకుల కోసం అయినా ఒక అవసరమైన పెట్టుబడి. ఇది వైద్య అత్యవసర పరిస్థితులు, లగేజ్ నష్టం మరియు ట్రిప్ రద్దు లాంటి వివిధ ఊహించని సంఘటనల నుండి ఆర్థికపరమైన రక్షణను అందిస్తుంది. పైన పేర్కొన్న ప్రయోజనాలతో పాటు ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ మీకు మనశ్శాంతిని ఇస్తుంది, అవాంతరాలు లేని ట్రిప్‌ను నిర్ధారిస్తుంది.
మీరు వియత్నాం పర్యటనకు ప్లాన్ చేస్తున్న ఒక భారతీయ వ్యక్తులైతే, మీరు కింది రకాల వీసాల కోసం అప్లై చేసుకోవచ్చు:
సందర్శనా, పర్యాటకం లేదా వినోద ప్రయోజనాల కోసం వియత్నాంలోకి ప్రవేశించాలనుకునే విదేశీయులు మరియు పర్యాటకులకు వియత్నాం టూరిస్ట్ వీసా మంజూరు చేయబడుతుంది. ఈ వీసా వ్యాపార లేదా విద్యా సంబంధిత కార్యకలాపాలకు మద్దతు ఇవ్వదు.
మీరు కాన్ఫరెన్స్ లేదా సమావేశానికి హాజరు కావడం, అధికారిక ఒప్పందంపై సంతకం చేయడం లేదా పెట్టుబడిదారులతో సమావేశం లాంటి వ్యాపార సంబంధిత కారణాల కోసం వియత్నాంకు వెళ్లారని అనుకుందాం, అప్పుడు మీరు ఈ స్వల్పకాలిక వీసా కోసం అప్లై చేసుకోవచ్చు. అయితే, ఈ వీసాతో మీకు ఫుల్-టైమ్ వర్క్ చేసుకోవడానికి అనుమతి లేదు.
మీరు వియత్నాంలో వ్యాపారం చేయాలనుకునే విదేశీయులైతే, వియత్నామీస్ సంస్థ కోసం పని చేయాలనుకుంటే లేదా రెండింటి కొరకు ఈ వీసాను అప్లై చేయవచ్చు.
మీరు వియత్నామీస్ విశ్వవిద్యాలయం లేదా సంస్థలో చేరాలని చూస్తున్న విద్యార్థి అయితే లేదా అక్కడ ఇంటర్న్‌షిప్ పూర్తి చేయాలనుకుంటే, మీరు దరఖాస్తు చేసుకోవలసిన వీసా ఇదే.
విదేశీ దౌత్యవేత్తలు మరియు ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే వియత్నాం సందర్శకుడిగా ఈ వీసా పొందవచ్చు. ఈ వీసా వారి సందర్శనకు లేదా వారితో పాటు వచ్చే కుటుంబ సభ్యులకు కూడా ఇవ్వబడుతుంది.
వియత్నాంలో వ్యాపారం చేయాలనుకునే పెట్టుబడిదారులు ఈ రకమైన వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి, ఇది వ్యాపార వీసా నుండి భిన్నంగా ఉంటుంది.
మీరు విమానాశ్రయంలోని సౌకర్యాలను ఉపయోగించాలనుకుంటే లేదా వియత్నాం విమానాశ్రయంలో విమానాలను మారాలనుకుంటే, మీరు దరఖాస్తు చేసుకోవాల్సిన వీసా ఇది.
దేశంలోకి ప్రవేశించడానికి ముందు వియత్నాం కోసం మీరు ట్రావెల్ ఇన్సూరెన్స్ పొందారని నిర్ధారించుకోండి.
దశలవారీ సూచనలను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ఇ-వీసా కోసం ఎలా అప్లై చేయాలో ఇక్కడ ఇవ్వబడింది.
దశ 1:
వియత్నాం ఇ-వీసా దరఖాస్తు కోసం దాని అధికారిక వెబ్‌సైట్‌లోని అప్లై చేయండి పై క్లిక్ చేయండి.
దశ 2:
మీ పాస్‌పోర్ట్ యొక్క ఫోటో మరియు దానిని వివరాల పేజీని స్కాన్ చేయండి. జెపిఇజి ఫార్మాట్‌లో వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయండి.
దశ 3:
మీ వ్యక్తిగత మరియు ట్రిప్ సంబంధిత వివరాలను నమోదు చేయడం ద్వారా దరఖాస్తు ఫారంను పూరించవచ్చు.
దశ 4:
అంగీకరించబడే ఒక డిజిటల్ చెల్లింపు విధానాన్ని ఉపయోగించి ఇ-వీసా ఖర్చును ఆన్‌లైన్‌లో చెల్లించండి.
దశ 5:
ఫారంను విజయవంతంగా సమర్పించిన తర్వాత, మీకు ప్రత్యేక రిజిస్ట్రేషన్ కోడ్ ఇవ్వబడుతుంది.
ఆన్‌లైన్ వియత్నాం వీసా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత, మీ ఆమోద లేఖను స్వీకరించడానికి మూడు పని దినాల సమయం పడుతుంది.
దశ 6:
వియత్నాం ఇ-వీసా కోసం అధికారిక వెబ్‌సైట్‌లో మీ అనుమతి లెటర్ కోసం చూడండి. దానిని యాక్సెస్ చేయడానికి మీ రిజిస్ట్రేషన్ కోడ్, పుట్టిన తేదీ మరియు ఇమెయిల్ చిరునామా నమోదు చేయండి.
ప్రయాణ సమయంలో లెటర్ ప్రింట్‌అవుట్స్ తీసుకొని వాటిని పిడిఎఫ్ ఫైల్‌గా సేవ్ చేసుకోండి. మీరు ఈ అనుమతి లెటర్‌ను సమర్పించాలి మరియు వియత్నాం చేరుకున్నప్పుడు నిర్దేశిత ప్రదేశం నుండి మీ వీసాను తీసుకోవాలి.
మీరు ఆఫ్‌లైన్ వీసా దరఖాస్తు ప్రక్రియను కోరుకుంటే, ఈ విధానాన్ని అనుసరించండి:
దశ 1:
మీరు సమీపంలోని వీసా అప్లికేషన్ సెంటర్‌కు పాస్‌పోర్ట్ మరియు వీసా దరఖాస్తు ఫారం తీసుకెళ్లండి.
దశ 2:
మీ టోకెన్‌ను పొందండి మరియు వీసా అప్లికేషన్ సెంటర్ వద్ద క్యూలో వేచి ఉండండి.
దశ 3:
మీ టోకెన్ నంబర్ అందుకున్న తర్వాత, డాక్యుమెంట్లను సబ్మిట్ చేయడానికి పేర్కొన్న కౌంటర్ వద్దకు వెళ్లండి.
దశ 4:
పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు, మీ ట్రిప్ ప్రయోజనాన్ని వివరించే కవర్ లెటర్ మరియు మీ హోటల్ రిజర్వేషన్ల కాపీలు, మీ కన్‌ఫర్మ్ అయిన రిటర్న్ టిక్కెట్లతో పాటు అవసరమైన అన్ని డాక్యుమెంట్లతో విఎఫ్ఎస్ అధికారికి మీ వీసా దరఖాస్తును సమర్పించండి. అదనంగా, గత మూడు నెలల మీ బ్యాంక్ స్టేట్‌మెంట్లను జతచేయండి. నియమించబడిన విఎఫ్ఎస్ అధికారికి మీ దరఖాస్తును సమర్పించే ముందు, మీ వీసా దరఖాస్తును సరిగ్గా రెండుసార్లు చెక్ చేయండి.
దశ 5:
సర్వీస్ ఛార్జ్ మరియు వీసా ఫీజు చెల్లించడానికి కొనసాగండి. మీరు సర్వీస్ ఫీజును నగదు రూపంలో చెల్లించాలని గుర్తుంచుకోండి.
దశ 6:
వీసా ఆమోదించబడిన తర్వాత, కొరియర్ ద్వారా దానిని పంపించేందుకు మీరు ఫీజు చెల్లించవచ్చు.
మీరు మీ వీసాను అందుకున్న తర్వాత, వియత్నాం కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడానికి మీరు అనుసరించవలసిన తదుపరి దశలు.
వియత్నాం సందర్శించినప్పుడు అనేక కార్యకలాపాలు మీ సమయాన్ని మరియు శ్రద్ధను కోరుతాయి. అయితే, ఈ ముఖ్యమైన డాక్యుమెంట్లను సురక్షితంగా మీ వెంట తీసుకెళ్లాలని, వాటిని భద్రంగా దాచుకోవాలని గుర్తుంచుకోండి:
మీ ప్రయాణ కారణాన్ని బట్టి, మీరు నెరవేర్చవలసిన అదనపు షరతులు మరియు తీసుకోవలసిన చర్యలు ఉండవచ్చు. అంతేకాకుండా, మీరు వియత్నాం పర్యటన వ్యవధిలో ఎల్లప్పుడూ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను అందుబాటులో ఉంచుకోండి, మీరు దేశంలోకి ప్రవేశించినప్పుడు మీ సామాను నష్టం లేదా ఆలస్యాలను కవర్ చేస్తుంది.
మీరు వియత్నాంలో పర్యటించేటప్పుడు ఇతర ప్రయాణికుల భద్రత మరియు మీ భద్రతను నిర్ధారించడానికి ఈ కింది మార్గదర్శకాలు లేదా భద్రతా ప్రమాణాలను గురించి తెలుసుకోవాలి:
పైన పేర్కొన్న జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, ఏవైనా అదనపు అత్యవసర పరిస్థితులను కవర్ చేయడానికి సాధ్యమైనంత ఉత్తమ పాలసీని పొందడానికి మెడికల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎంపికలను పరిశీలించండి.
ప్రయాణిస్తున్నప్పుడు లేదా ఆన్‌లైన్‌లో అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్‌తో మీకు ఎప్పుడైనా సహాయం అవసరమైతే మీ దేశం ఎంబసీ మీ మొదటి సంప్రదింపుగా ఉండాలి.
అడ్రస్: భారత రాయబార కార్యాలయం, 58-60 ట్రాన్ హంగ్ దావో స్ట్రీట్, హోన్ కీమ్ జిల్లా, హనోయి
Present Ambassador: Mr. Pranay Verma is the current Ambassador of India to the Socialist Republic of Vietnam.
వెబ్‍సైట్: భారత రాయబార కార్యాలయం
Email: cons.hanoi@mea.gov.in / pptvisa.hanoi@mea.gov.in
Emergency Telephone number: +84-913089165 / +84-915989065
పని గంటలు: సోమవారం నుండి శుక్రవారం వరకు - 0900 గంటల నుండి 1730 గంటల వరకు
కాన్సులర్ సేవల కోసం పని గంటలు: సోమవారం నుండి శుక్రవారం వరకు - 0930 to 1230 గంటల వరకు. శనివారం, ఆదివారం మరియు ప్రభుత్వ సెలవు దినాలలో రాయబార కార్యాలయం మూసివేయబడుతుంది
స్టేట్ బ్యాంక్ ఆఫ్ వియత్నాం సంస్థ, దేశ అధికారిక కరెన్సీగా వియత్నామీస్ డాంగ్‌ను ఉపయోగిస్తుంది. వియత్నాంకు ప్రయాణిస్తున్నప్పుడు, అధికారిక కరెన్సీని ఉపయోగించి అత్యంత ముఖ్యమైన లావాదేవీలు జరుగుతాయని గుర్తుంచుకోండి ; అందువల్ల, తగినంత డబ్బును అందుబాటులో ఉంచుకోండి. అయితే, వియత్నామీస్ డాంగ్ (విఎన్‌డి) మరియు భారతీయ రూపాయి (రూ.) మధ్య కరెన్సీ రేటులో తరచుగా హెచ్చుతగ్గులు జరగడం కూడా దీనికి ప్రధాన కారణం.
వియత్నాంలో చూడవలసినవి, చేయవలసినవి చాలా ఉన్నాయి. మీరు సందర్శించాలనుకుంటున్న ప్రదేశాలకు వెళ్లడానికి ముందు,. అన్ని అవసరమైన డాక్యుమెంట్లు మరియు అధికారుల నుండి ఆమోదాలు క్రమంగా ఉన్నాయని నిర్ధారించుకోండి మరియు ఆన్‌లైన్‌లో ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయండి.
మీ ప్రయాణాల్లో అత్యవసర పరిస్థితుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి, దీనిని కొనుగోలు చేయండి tarvel insurance coverage!
చైనీయులు, జపనీయులు పట్టు వర్తకులు వాణిజ్య కేంద్రాలుగా పనిచేసిన 15వ శతాబ్దపు వ్యాపారుల ఇళ్లలో ప్రాచీన వాస్తుశిల్పానికి సంబంధించిన ఉదాహరణలు చూడగలిగే అద్భుతమైన నగరం "హోయ్ అన్"ను మీరు తప్పక సందర్శించాలి.
మీరు కొండ ప్రాంతాలు మరియు ఆకుపచ్చని వాతావరణాన్ని ఇష్టపడినట్లయితే, మీరు మీ పర్యటనల జాబితాలో హోంగ్ లియెన్ పర్వతాలను కూడా చేర్చాలి. వియత్నాంలోని గియా, మోంగ్ మరియు రెడ్ జావోలతో సహా అనేక వర్గానికి చెందిన మైనారిటీలు దేశంలోనే ఎత్తైన వరి పొలాలకు ఆనుకుని ఉన్న ఫాన్సిపాన్ పర్వతం ద్వారా చుట్టుముట్టబడిన లోయల్లో నివసిస్తున్నారు.
దేశ రాజధాని ఎంత బిజీగా ఉన్నప్పటికీ, స్థానికులు మరియు సందర్శకులు నగరంలోని ఆకర్షణ ద్వారా ఆకర్షించబడకుండా ఉండలేరు, ఇక్కడ మీరు అత్యుత్తమ పట్టణ జీవితాన్ని ఆస్వాదించవచ్చు. వియత్నాం మ్యూజియం ఆఫ్ ఎథ్నాలజీ మరియు వియత్నాం ఫైన్ ఆర్ట్ మ్యూజియం దేశంలోని గొప్ప మరియు విభిన్న కళాత్మక సృష్టికి ఒక సంగ్రహావలోకనం అందిస్తాయి.
మీరు వెచ్చని కానీ, ఆహ్లాదకరమైన వసంత ఋతువు ప్రారంభం (మార్చి నుండి ఏప్రిల్) లేదా ముగింపు (సెప్టెంబర్ నుండి నవంబర్) లో వెళ్ళవచ్చు కాబట్టి, మీ సెలవులను తదనుగుణంగా ప్లాన్ చేసుకోండి. హ్యూ మరియు హోయ్ యాన్ లాంటి ప్రదేశాలు కేంద్రీకృతమై ఉన్న వియత్నాంను సందర్శించడానికి ఉత్తమ సమయం ఫిబ్రవరి మరియు ఆగస్టు నెలలు, అలాగే, జూలై మరియు ఆగస్టు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది.
దక్షిణ వియత్నాంలో వాతావరణం జూన్ నుండి నవంబర్ వరకు వర్షాకాలం మినహా ఏడాది పొడవునా వెచ్చగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. వరదలు అరుదుగా సంభవించినప్పటికీ, ఈ నెలల్లో వర్షాలు ప్రయాణాన్ని అంతగా ప్రభావితం చేయవు.
మీరు వియత్నాంను ఎప్పుడు సందర్శించినా, మీ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండటం ఉత్తమం.
మీ వియత్నాం పర్యటన చింత లేకుండా ఉండేలా చూసుకోవడానికి, మీరు టికెట్లు బుక్ చేసుకున్న మరోక్షణమే వియత్నాం కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎంచుకోండి.
దశలవారీ గైడ్
ఎలా కొనాలి
0
Download the Caringly Yours Mobile App and use your login credentials
1
Select the travel insurance option by providing necessary details
2
Allow the application to process your information & get quotes
3
Choose the plan aligning with your travel itinerary & include add-ons
4
Finalise the plan selection and complete the payment process
5
Insurance policy & receipt will be promptly delivered to your email ID
How to Extend
0
Please reach out to us for policy extensions
1
Phone +91 020 66026666
2
Fax +91 020 66026667
క్యాష్లెస్ క్లెయిమ్
0
Applicable for overseas hospitalization expenses exceeding USD 500
1
Submit documents online for verification.
2
Upon verification Payment Guarantee to be released to the hospital
3
Please complete necessary formalities by providing missing information
Reimbursement
0
On complete documentation receipt, reimbursement takes approx. 10 days
1
Submit original copies (paid receipts only) at BAGIC HAT
2
Post scrutiny, receive payment within 10 working days
3
Submit incomplete documents to our document recovery team in 45 days
4
పాలసీ కాపీ ప్రకారం పాలసీ మినహాయింపు వర్తిస్తుంది
Simple Process
Straightforward online travel insurance quote and price. Easy to pay and buy
మదన్‌మోహన్ గోవిందరాజులు
చెన్నై
11th Apr 2019
సౌకర్యవంతం
Very user-friendly and convenient. Appreciate the Bajaj Allianz team a lot.
పాయల్ నాయక్
పూణే
15th Mar 2019
సరసమైనది
Very nice service with an affordable premium for travel insurance.
కింజల్ బోఘర
ముంబై
5th Mar 2019
User Friendly
Quick, easy, and user-friendly process to buy travel insurance.
అభిజీత్ డోయిఫోడే
పూణే
6th Feb 2019
కస్టమర్ సపోర్ట్
Very prompt and professional service. I am pleased with the customer service team at Bajaj Allianz.
ఉషాబెన్ పిపాలియా
అహ్మదాబాద్
31st Jan 2019
Quick Assistance
I am highly impressed by the efficiency of the Bajaj Allianz call centre executive who helped me with my travel insurance.
పరోమిక్ భట్టాచార్య
కోల్‌కత్త
25th Dec 2018
Download Caringly Yours App!