సూచించబడినవి
సూచించబడినవి
Diverse more policies for different needs
One Liner: The good things in life can last forever
ఇతర వాల్యూ యాడెడ్ సేవలతో పాటు ఉత్తమ కవరేజ్‌ని మీకు అందించే మా ప్రయత్నంలో, ఆన్‌లైన్ జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ సిస్టమ్ అనేది మీ సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని రూపొందించబడింది. మీ కోసం సౌకర్యవంతమైన క్లెయిమ్ ప్రాసెస్‌తో హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడు మీరు మీ క్లెయిమ్‌ని రిజిస్టర్ చేసుకోవచ్చు, అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయవచ్చు మరియు స్టేటస్‌ని తక్షణమే తెలుసుకోవచ్చు.
The health insurance claim process with Bajaj Allianz General Insurance Company is structured for your convenience. If your doctor advises treatment or hospitalization, your first step is to intimate the claim with Bajaj Allianz General Insurance Company . For a cashless claim, insured must intimate within 48 hrs prior to planned admission and within 24 hrs in case of emergency admission visit any network hospital where the hospital’s Third Party Administrator (TPA) will connect with Bajaj Allianz General Insurance Company’s Health Administration Team (HAT) for pre-authorization. Upon approval, Bajaj Allianz General Insurance Company directly settles your medical expenses with the hospital. If you prefer a reimbursement claim, choose any hospital, cover the initial expenses, and later submit the original documents to Bajaj Allianz General Insurance Company, which will process your claim efficiently. Also we are providing cashless for all in all panelled and non panelled hospitals .
1. Your doctor advises treatment or hospitalization
2. Intimate the claim on your health insurance
3. Visit Network hospital (For cashless claim) or Visit a hospital of your choice and pay accordingly (For reimbursement claim)
4. TPA desk of network hospital contacts BAGIC for cashless treatment (For cashless claim) or Submit original hospitalization related documents to BAGIC -HAT upon discharge (For reimbursement claim)
5. TPAs with us
మాతో అనుబంధం ఉన్న టిపిఎల జాబితా
జీవితం అనేది ఒక ఊహించని రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది. కానీ, అన్ని అస్థిరతల మధ్య, అన్ని సమయాల్లో మీ పక్షాన ఉండటానికి మీరు మాపై ఆధారపడవచ్చు.
మీరు ఆన్‌లైన్‌లో మీ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ని ఫైల్ చేయాలనుకుంటే, ఇక్కడ క్లిక్ చేయండి. అందుకోసం, మీరు టోల్ ఫ్రీ నంబర్ 1800-209-5858 ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు మరియు మీకు సహాయం చేయడానికి మేము సంతోషిస్తాము.
ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే, మేము మీ ఆరోగ్యాన్ని కోరుకుంటాము
- పూర్తి నగదురహిత సదుపాయం కోసం బజాజ్ అలియంజ్ నెట్‌వర్క్ హాస్పిటల్‌లో దేనినైనా సంప్రదించండి
- హాస్పిటల్ మీ వివరాలను ధృవీకరిస్తుంది మరియు సరిగ్గా నింపిన ప్రీ-ఆథరైజేషన్ ఫారమ్‌ను, బజాజ్ అలియంజ్ - హెల్త్ అడ్మినిస్ట్రేషన్ టీమ్ (హెచ్ఎటి) కు పంపిస్తుంది
- మేము పాలసీ ప్రయోజనాలతో, ప్రీ-ఆథరైజేషన్ రిక్వెస్ట్ వివరాలను సక్రమంగా ధృవీకరిస్తాము మరియు 1 పని దినాలలో హెల్త్‌కేర్ ప్రొవైడర్‌కు మా నిర్ణయాన్ని తెలియజేస్తాము
యే! మీ నగదురహిత క్లెయిమ్ ఆమోదించబడింది
- మేము 60 నిమిషాల్లో మీ హెల్త్‌కేర్ ప్రొవైడర్‌కు మొదటి రెస్పాన్స్‌ని పంపుతాము
- మా నెట్‌వర్క్ హాస్పిటల్‌లో మీ చికిత్స ఖర్చులు మా ద్వారానే సెటిల్ చేయబడతాయి, వైద్య బిల్లుల గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
మా కోసం ఒక ప్రశ్న ఉన్నట్లుగా అనిపిస్తోంది
- హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ప్రాసెస్‌లను వేగంగా ప్రారంభించేందుకు అనుమతించే మరింత సంబంధిత సమాచారాన్ని కోరుతూ మేము హెల్త్‌కేర్ ప్రొవైడర్‌కు ఒక ప్రశ్న లేఖను పంపుతాము
- మేము అదనపు సమాచారాన్ని అందుకున్న తర్వాత, 7 పని దినాలలో మీ హెల్త్ కేర్ ప్రొవైడర్‌కు ఆథరైజేషన్ లెటర్‌ని పంపుతాము
- మా నెట్‌వర్క్ హాస్పిటల్ మీకు చికిత్సను అందిస్తుంది మరియు మీరు వైద్య బిల్లుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
క్షమించండి, మీ క్లెయిమ్ తిరస్కరించబడింది
- మేము హెల్త్ కేర్ ప్రొవైడర్‌కు తిరస్కరణ లెటర్‌ని పంపుతాము
- పూర్తిగా చెల్లించే విధంగా, ప్రొవైడర్ చికిత్సను అందిస్తారు
- అయితే, రీయింబర్స్‌మెంట్ కోసం క్లెయిమ్‌ని మీరు తరువాతి తేదీల్లో ఖచ్చితంగా ఫైల్ చేయవచ్చు
ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే, మేము మీ ఆరోగ్యాన్ని కోరుకుంటాము
- హాస్పిటలైజేషన్ సంబంధిత అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లను సేకరించి, వాటిని బ్యాజిక్ హెచ్ఎటి కి సమర్పించండి
- మేము అవసరమైన డాక్యుమెంట్లకు కస్టమరీ వెరిఫికేషన్‌ని నిర్వహిస్తాము
ఓహ్, మాకు మరికొంత సమాచారం కావాలి
- అటువంటి లోపం గురించి మీకు ముందస్తు సమాచారం పంపుతాము, తద్వారా మీకు మరింత సమాచారం అందించడానికి తగిన సమయం ఉంటుంది
- అవసరమైన డాక్యుమెంట్లను మరియు మరికొంత విచారణలను స్వీకరించిన తరువాత, ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ల సెటిల్‌మెంట్ ప్రాసెస్‌ని ప్రారంభించడానికి మరియు 10 పని దినాలలో ECS ద్వారా చెల్లింపును విడుదల చేయడానికి, మీరు మాపై ఆధారపడవచ్చు (నిబంధనలు మరియు షరతులకు లోబడి ఉండవచ్చు)
- ఒకవేళ ఇంకా మీరు పెండింగ్‌లో ఉన్న డాక్యుమెంట్లను మాకు అందించడంలో విఫలమైతే, సమాచారం ఇచ్చిన తేదీ నుండి ప్రతీ 10 రోజులకు ఒకసారి, మేము మీకు మూడు రిమైండర్‌లను పంపుతాము
- అయితే, సమాచారం ఇచ్చిన తేదీ నుండి 3 రిమైండర్‌లకు (30 రోజులు) మించి పెండింగ్‌లో ఉన్న డాక్యుమెంట్లను అందజేయడంలో మీరు విఫలమైతే, మేము బలవంతంగా క్లెయిమ్‌ని మూసివేసి మరియు దానికి సంబంధించిన ఒక లెటర్‌ని మీకు పంపించవలసి వస్తుందని దయచేసి గుర్తుంచుకోండి
యే! మీ క్లెయిమ్ ఆమోదించబడింది
మేము డాక్యుమెంట్ల ప్రామాణికత యొక్క కస్టమరీ వెరిఫికేషన్‌ని మొదలుపెడతాము మరియు పాలసీ పరిధిలో అనుమతించబడితే, చెల్లింపును 7 పని దినాలలో ECS ద్వారా విడుదల చేస్తాము.
అయితే, మీ జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్, పాలసీ పరిధిలోకి రాకపోతే మేము క్లెయిమ్‌ని తిరస్కరించాల్సి వస్తుంది మరియు అది తెలుపుతూ మీకు ఒక లెటర్‌ని పంపించాల్సి ఉంటుంది.
ఆరోగ్య పరిపాలన బృందం
Bajaj Allianz General Insurance, 2nd Floor, Bajaj Finserv Building Survey no- 208/ 1 B, Off. Nagar Road Behind Weikfield IT Park Viman Nagar, Pune-411014
- ఇన్సూర్ చేయబడిన వ్యక్తి ద్వారా సరిగ్గా నింపబడిన మరియు సంతకం చేయబడిన హాస్పిటలైజేషన్ క్లెయిమ్ ఫారం
- ఒరిజినల్ డిశ్చార్జ్ సమ్మరీ సర్టిఫికేట్
- ఖర్చుల యొక్క వివరణాత్మక విశ్లేషణతో కూడిన ఒరిజినల్ హాస్పిటల్ బిల్లు
- పేమెంట్ చేసిన ఒరిజినల్ రశీదులు
- అన్ని ల్యాబ్ మరియు టెస్ట్ రిపోర్టులు
- ఇంప్లాంట్స్ విషయంలో ఇన్వాయిస్/స్టిక్కర్లు/బార్‌కోడ్ యొక్క కాపీ
- డాక్టర్ నుండి మొదటి కన్సల్టేషన్ లెటర్
- కెవైసి ఫారం
- పాలసీ హోల్డర్/ప్రపోజర్ ద్వారా పూర్తిగా నింపబడిన మరియు సంతకం చేయబడిన NEFT ఫారమ్
- ఇన్సూర్ చేసుకున్న వ్యక్తి నింపిన మరియు సంతకం చేసిన క్లెయిమ్ ఫారం
- ఒరిజినల్ డెత్ సమ్మరీ డాక్యుమెంట్
- ఖర్చుల యొక్క వివరణాత్మక విశ్లేషణతో కూడిన ఒరిజినల్ హాస్పిటల్ బిల్లు
- పేమెంట్ చేసిన ఒరిజినల్ రశీదులు
- అన్ని ల్యాబ్ మరియు టెస్ట్ రిపోర్టులు
- ఇంప్లాంట్స్ విషయంలో ఇన్వాయిస్/స్టిక్కర్లు/బార్‌కోడ్ యొక్క కాపీ
- డాక్టర్ నుండి మొదటి కన్సల్టేషన్ లెటర్
- అఫిడవిట్ మరియు ఇండెమినిటీ బాండ్‌ని కలిగి ఉన్న లీగల్ హెయిర్ సర్టిఫికెట్
- పాలసీ హోల్డర్/ప్రపోజర్ ద్వారా పూర్తిగా నింపబడిన మరియు సంతకం చేయబడిన NEFT ఫారమ్.
- ఇన్సూర్ చేయబడిన వ్యక్తి / క్లెయిమెంట్ ద్వారా సరిగ్గా నింపబడిన మరియు సంతకం చేయబడిన క్లెయిమ్ ఫారం.
- పాలసీపై లబ్ధిదారుని పేరు మరియు ఇన్సూర్ చేయబడిన వ్యక్తి / నామినీ నెఫ్ట్ వివరాలు.
- బ్రాంచ్, బ్రాంచ్ ఐఎఫ్ఎస్‌సి కోడ్, అకౌంట్ రకం పేర్కొంటూ పూర్తిగా నింపబడిన నెఫ్ట్ వివరాలు, ప్రీ-ప్రింటెడ్ చెక్ అందుబాటులో లేకపోతే ఒరిజినల్ ప్రీ-ప్రింటెడ్ క్యాన్సిల్ చెక్‌తో నామినీ / క్లెయిమెంట్ ద్వారా సంతకం చేయబడిన పూర్తి అకౌంట్ నంబర్ దయచేసి బ్యాంక్ పాస్ బుక్‌లో 1వ పేజీ/ బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను అందించండి, ఇది లబ్ధిదారుని పేరు మరియు పూర్తి అకౌంట్ నంబర్ అలాగే ఐఎఫ్ఎస్‌సి కోడ్‌ను స్పష్టంగా సూచిస్తుంది. (ప్రాసెస్ చేయడానికి ఫారంలోని అన్ని ఫీల్డ్‌లు తప్పనిసరి).
- నామినీ / క్లెయిమెంట్ / ఇన్సూర్ చేయబడిన వ్యక్తి ఆధార్ కార్డ్ మరియు పాన్‌కార్డ్ వివరాలు.
- జీతం వివరాల కోసం పాలసీ జారీ చేసే సమయంలో మాకు జీతం స్లిప్/ఐటిఆర్ అవసరం.
- ఒరిజినల్ డిశ్చార్జ్ వివరాలు.
- అన్ని మునుపటి కన్సల్టేషన్ పేపర్లు.
- రోగనిర్ధారణకు మద్దతు ఇచ్చే ఇన్వెస్టిగేషన్ రిపోర్టులు.
- ఆపరేషన్ థియేటర్ నోట్స్.
- వివరణాత్మక బిల్లు విశ్లేషణ మరియు చెల్లించిన రసీదులతో ఒరిజినల్ తుది బిల్లు.
- ఒరిజినల్ ఫార్మసీ మరియు ఇన్వెస్టిగేషన్ బిల్లులు.
- డెత్ సర్టిఫికెట్ యొక్క అటెస్టెడ్ కాపీ.
- ఎఫ్‌ఐఆర్ / పంచనామా / విచారణ యొక్క ధృవీకరించబడిన కాపీ.
- పోస్ట్ మార్టం రిపోర్ట్ యొక్క ధృవీకరించబడిన కాపీ.
- విసెరా / కెమికల్ అనాలసిస్ రిపోర్ట్ యొక్క ధృవీకరించబడిన కాపీ ఏదైనా ఉంటే.
- హాస్పిటలైజేషన్ డాక్యుమెంట్లు, ఏవైనా ఉంటే.
- మరణం సంభవించిన సందర్భంలో పాలసీ కాపీ పై నామినీ నిర్వచించబడకపోతే, మాకు క్రింది డాక్యుమెంట్లు అవసరం.
- రూ. 200 కి అఫిడవిట్ మరియు నష్టపరిహార బాండ్‌తో కూడిన చట్టపరమైన వారసుల సర్టిఫికెట్ (జోడించబడిన ఫార్మాట్ ప్రకారం). అది నోటరీ చేయబడి ఉండాలి మరియు చట్టపరమైన వారసులందరి ద్వారా సరిగ్గా సంతకం చేయబడాలి.
- If the Nominee is minor then we will require a Decree Certificate from the Court stating the guardian of the insured..
- పర్సనల్ యాక్సిడెంట్ క్లెయిమ్ ఫారంలో సరిగ్గా నింపబడిన మెడికల్ సర్టిఫికెట్.
- రోగనిర్ధారణకు మద్దతు ఇచ్చే ఎక్స్-రే ఫిల్మ్స్ /ఇన్వెస్టిగేషన్ రిపోర్టులు.
- ఇన్సూర్ చేయబడిన వ్యక్తి వైకల్యాన్ని ధృవీకరించే ప్రభుత్వ అథారిటీ నుండి శాశ్వత పూర్తి వైకల్యం మరియు శాశ్వత పాక్షిక వైకల్యం సర్టిఫికెట్.
- వైకల్యానికి మద్దతుగా, ప్రమాదానికి ముందు మరియు తరువాత తీసిన రోగి ఫోటో.
- గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ క్లెయిమ్ ఫారంలో సరిగ్గా నింపబడిన మెడికల్ సర్టిఫికెట్
- ఖచ్చితమైన సెలవు వ్యవధిని పేర్కొంటూ, యజమాని ద్వారా సరిగ్గా సంతకం చేయబడి సీల్ చేయబడిన యజమాని నుండి లీవ్ సర్టిఫికెట్.
- టిటిడి వ్యవధిలో చికిత్స వివరాలతో అన్ని కన్సల్టేషన్ పేపర్లు.
- Final medical fitness certificate from the treating doctor stating the type of disability, disability period and declaration that the patient is fit to resume his duty on a given date.
- రోగనిర్ధారణకు మద్దతు ఇచ్చే ఎక్స్-రే ఫిల్మ్స్ /ఇన్వెస్టిగేషన్ రిపోర్టులు.
- మరణం మరియు పిటిడి విషయంలో, ఇన్సూర్ చేయబడిన వ్యక్తి పిల్లలు అక్కడ చదువుతున్నారని పేర్కొంటూ దయచేసి స్కూల్ అధికారుల నుండి బోనఫైడ్ సర్టిఫికెట్‌ను అందించండి. (పేరు, S/D/o, పుట్టిన తేదీ మరియు తరగతి) స్కూల్ గుర్తింపు కార్డ్.
- భారీ ఖర్చులు మరియు రవాణా ఖర్చులు
- పేమెంట్ చేసిన ఒరిజినల్ రశీదులు
- తుది బిల్లు మరియు డిశ్చార్జ్ సారాంశం కాపీ.
- రోగనిర్ధారణ కోసం ఇన్వెస్టిగేషన్ రిపోర్టులు.
మీ క్లెయిమ్ స్వభావం ఆధారంగా, దయచేసి క్రింద అవసరమైన క్లెయిమ్ ఫారంను నింపండి.
అవాంతరాలు లేని క్లెయిమ్ మద్దతును అందించడానికి బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ Medi Assist, FHPL, GHPL, మరియు MDIndiaతో సహా భారతదేశం యొక్క అనేక హెల్త్ ఇన్సూరెన్స్ టిపిఎలతో భాగస్వామ్యం కలిగి ఉంది. భారతదేశంలోని మీ హెల్త్ ఇన్సూరెన్స్ టిపిఎ క్లెయిమ్ స్థితిని తనిఖీ చేయడానికి, మీరు నేరుగా టిపిఎను సంప్రదించవచ్చు లేదా బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క ఆన్‌లైన్ క్లెయిమ్ ట్రాకింగ్ సేవలను ఉపయోగించవచ్చు. అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించిన తర్వాత, బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ మీ మెడికల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్ గురించి సకాలంలో అప్‌డేట్లతో మీకు తెలియజేస్తుంది. నగదురహిత క్లెయిముల కోసం, అప్రూవల్స్ నిర్వహించడానికి మరియు స్థితి అప్‌డేట్లను అందించడానికి బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీతో ఆసుపత్రి సంప్రదింపులు జరుపుతుంది, అయితే రీయింబర్స్‌మెంట్ల కోసం, అవసరమైన ఏదైనా అదనపు సమాచారంపై మీరు అప్‌డేట్లను అందుకుంటారు. బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అన్ని డాక్యుమెంట్లు అందుకున్న తర్వాత 10 పని రోజుల్లోపు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులను విడుదల చేయడానికి ప్రయత్నిస్తుంది, క్లిష్టమైన సమయాల్లో ఇది ఒక మృదువైన అనుభవాన్ని నిర్ధారిస్తుంది.