రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144 Whatsapp Logo చాట్ సర్వీసెస్: +91 75072 45858

Claim Assistance
  • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

  • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

  • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

  • మోటార్ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ 1800-209-5858

  • మోటార్ ఆన్ ది స్పాట్ 1800-266-6416

  • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

  • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

  • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

ప్రైవసీ-పాలసీ

ప్రైవసీ పాలసీ

బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ [ఇకపై "బ్యాజిక్", "మేము", "మాకు" మరియు "మా" అని సూచించబడుతుంది] బ్యాజిక్ వెబ్‌సైట్లు/యాప్/వాలెట్లో మీ సందర్శన నుండి సేకరించిన డేటాను ఏవిధంగా పరిగణిస్తుంది?

మా ప్రధాన వ్యాపారం భారతదేశంలో నాన్-లైఫ్ ఇన్సూరెన్స్. సమాచార ప్రదాత [బ్యాజిక్ పబ్లిక్/పాలసీ హోల్డర్లు/కస్టమర్లు మరియు "సమాచార ప్రదాత"గా సూచించబడిన వారు] లేదా అతని/ఆమె కుటుంబ సభ్యుల వ్యక్తిగత సమాచారం [ఇకపై "సమాచార ప్రదాత యొక్క వ్యక్తిగత సమాచారం" అని సూచించబడుతుంది] గోప్యమైనది మరియు బ్యాజిక్ దానిని గుర్తిస్తుంది. సమాచారం/సమాచార ప్రదాత వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచడానికి బ్యాజిక్ కట్టుబడి ఉంటుంది మరియు ఒక సమాచార ప్రదాత, వర్తించే గోప్యతా చట్టాల ద్వారా మాత్రమే కాకుండా, వ్యక్తిగత సమాచార గోప్యతను సురక్షితం చేయడానికి రూపొందించిన బ్యాజిక్ నిబద్ధత ద్వారా కూడా రక్షించబడతారు.

నోటీసు

బ్యాజిక్ ఇన్సూరెన్స్ ప్రొడక్టుల ఆన్‌లైన్ కొనుగోలు/రెన్యూవల్ ప్రయోజనాల కోసం అన్ని బ్యాజిక్ వెబ్‌సైట్లు/యాప్/వాలెట్‌ను [ప్రజలకు అందుబాటులో ఉన్నవి] యాక్సెస్ చేయవచ్చు మరియు లేదా అతని/ఆమె సమాచారం/ జ్ఞానం కోసం లేదా ఎలాంటి సహాయం లేకుండా బ్యాజిక్ సాధ్యమైన సేవను ఉచిత సేవగా అందించే ఏదైనా ఇతర సర్వీస్ ప్రొవైడర్ల అదనపు సేవలను పొందేందుకు లేదా అలాంటి సర్వీస్ ప్రొవైడర్ మరియు అలాంటి సర్వీస్ ప్రొవైడర్ సేవల పట్ల బ్యాజిక్ బాధ్యతను తెలుసుకోవడానికి సులభంగా యాక్సెస్ చేయవచ్చు. సమాచార ప్రదాతలు బ్యాజిక్ వెబ్‌సైట్లు/యాప్/వాలెట్‌ను యాక్సెస్ చేసే సందర్భాలు (i) వివిధ బ్లాగ్‌లు/ఇన్‌పుట్‌లు/పరిశీలనకు సంబంధించిన అతని/ఆమె సమాచారం యొక్క ప్రయోజనం కోసం మరియు ఇతర సర్వీస్ ప్రొవైడర్లు మరియు వారి సేవలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు/ పాలసీ హోల్డర్లకు తెలియజేయడానికి మరియు బ్యాజిక్ పెద్దమొత్తంలో అందించే అదనపు సులభతర సేవలకు సంబంధించిన సమాచారం ప్రాప్యత కోసం ఉదా: వ్యవసాయం, హెల్త్, మోటార్, ట్రావెల్, ఇడబ్ల్యూ, హోమ్ మొదలైనటువంటి వాటిని చాలా మంది పాలసీ హోల్డర్లు లేదా ప్రజలు నేరుగా సర్వీస్ ప్రొవైడర్ల నుండి కొనుగోలు చేయవచ్చు/ తీసుకోవచ్చు. లేదా (ii) సమాచార ప్రదాత యొక్క వ్యక్తిగత సమాచారం ఏదైనా ఇతర విధానం/మూలం ద్వారా సేకరించబడుతుంది. ఉదా: ప్రపోజల్ ఫారమ్‌లు/ రెన్యూవల్ నోటీసులు, నాన్-డిస్‌క్లోజర్ అగ్రిమెంట్, ఇమెయిల్స్ లేదా కాల్ సెంటర్ ద్వారా లేదా లీడ్స్ సమయంలో లేదా అభ్యర్థన లేదా కొనుగోలు ప్రాసెస్‌లో లేదా కస్టమర్లకు సర్వీస్ చేసేటప్పుడు లేదా కస్టమర్ల ద్వారా క్లెయిమ్స్ కమ్యూనికేషన్స్ జరుగుతున్నప్పుడు, ఏ సమయంలోనైనా బ్యాజిక్ సమాచార ప్రదాత యొక్క వ్యక్తిగత సమాచారం లేదా సున్నితమైన వ్యక్తిగత డేటా/ సమాచారాన్ని సేకరిస్తుంది, ప్రాసెసింగ్ చేస్తుంది మరియు ఉపయోగిస్తుంది . సమాచార ప్రదాత బ్యాజిక్ వెబ్‌సైట్లు/యాప్/వాలెట్‌ను సర్ఫింగ్ చేసేటప్పుడు/యాక్సెస్ చేసేటప్పుడు లేదా పైన పేర్కొన్న ఏవైనా విధానాల ద్వారా అందించిన సమాచారాన్ని, ఏదైనా ప్రయోజనం కోసం సమాచార ప్రదాత అందించిన వ్యక్తిగత సమాచారం/డేటా మరియు లేదా సున్నితమైన వ్యక్తిగత డేటా/సమాచారాన్ని తిరిగి సమాచార ప్రదాతకు అందించేలా బ్యాజిక్ తగిన అధికారం మరియు లేదా నిర్ధిష్ట అధికారాన్ని కలిగి ఉంటుంది. సమాచార ప్రదాత వ్యక్తిగత సమాచారం/డేటా మరియు లేదా సున్నితమైన వ్యక్తిగత డేటా/సమాచారం బ్యాజిక్ ద్వారా వ్యాపారాన్ని అభ్యర్ధన ప్రయోజనం మరియు వ్యాపార సేకరణ కోసం సమాచార ప్రదాత లేదా సమాచార ప్రదాత కుటుంబ సభ్యుల వ్యక్తిగత సమాచారం/డేటా మరియు లేదా సున్నితమైన వ్యక్తిగత డేటా/సమాచారాన్ని స్టోర్ చేయబడుతుంది మరియు ఉపయోగించబడుతుంది. ఈ విషయంలో సమాచార ప్రదాత లేదా అతని/ఆమె కుటుంబ సభ్యులకు విడివిడిగా సమాచారం అందించబడదు మరియు బ్యాజిక్ వెబ్‌సైట్‌లు/యాప్/వాలెట్‌ను సర్ఫింగ్/యాక్సెస్ చేయడం లేదా సమాచారం అందించడం, వ్యక్తిగత సమాచారం లేదా సమాచార ప్రదాత లేదా సమాచార కుటుంబ సభ్యులెవరైనా సున్నితమైన వ్యక్తిగత డేటా/సమాచారం అందించడం. పైన పేర్కొన్న ఏవైనా మార్గాల ద్వారా ప్రదాత, సమాచార ప్రదాత లేదా అతని/ఆమె కుటుంబ సభ్యులచే అందించబడిన తగినంత సమ్మతిని కలిగి ఉండాలి, అటువంటి సమాచార ప్రదాత యొక్క లేదా అతని/ఆమె కుటుంబ సభ్యుల వ్యక్తిగత సమాచారం/సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని బ్యాజిక్ ద్వారా పంపడానికి/కాలింగ్ చేయడానికి ఉపయోగించవచ్చు. ప్రచార ప్రయోజనాల కోసం, లీడ్ జనరేషన్ కోసం బ్యాజిక్ యొక్క ఏదైనా ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం, క్రాస్-సెల్, బ్యాజిక్ కోసం ఏదైనా వ్యాపారాన్ని అభ్యర్థించడం మరియు సేకరించడం ఎలాంటి పరిమితి లేకుండా మరియు మీరు దీని కోసం మీ తిరుగులేని సమ్మతిని ఇస్తారు మరియు ఈ విషయంలో మీరు సమాచారం/వ్యక్తిగత డేటా/సున్నితమైన వ్యక్తిగత డేటాను ఉపయోగించడం కోసం బ్యాజిక్ బాధ్యత వహించదు. చాలా వెబ్‌సైట్లలోని వాస్తవాల నుండి మేము నిర్దిష్ట సమాచారాన్ని ఆటోమేటిక్‌గా సేకరించి దానిని పెద్ద ఫైల్‌లలో స్టోర్ చేస్తాము. ఈ సమాచారంలో ఇంటర్నెట్ ప్రోటోకాల్ (ఐపి) అడ్రస్‌లు, బ్రౌజర్ రకం, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ఐఎస్‌పి), రిఫరింగ్/నిష్క్రమణ పేజీలు, ఆపరేటింగ్ సిస్టమ్, తేదీ/టైమ్ స్టాంప్ మరియు క్లిక్‌స్ట్రీమ్ డేటా ఉంటాయి. ట్రెండ్లను విశ్లేషించడానికి, సైట్‌ను నిర్వహించడానికి, సైట్‌‌ మొత్తంలో యూజర్ కదలికలను ట్రాక్ చేయడానికి మరియు మా యూజర్ డేటా బేస్ గురించిన డెమోగ్రాఫిక్ సమాచారాన్ని సేకరించడానికి మేము ఈ సమాచారాన్ని ఉపయోగిస్తాము (ఇది సైట్‌ను దుర్వినియోగం చేసే ప్రయత్నం అని గుర్తించబడితే తప్ప వ్యక్తిగత యూజర్లను గుర్తించదు). మా వెబ్‌సైట్‌తో మీ సందర్శనను కస్టమైజ్ చేయడంలో మాకు సహాయపడటానికి ఐపి అడ్రస్‌లు వ్యక్తిగతంగా గుర్తించదగిన సమాచారంతో ముడిపడి ఉంటాయి, తద్వారా మీరు అనుభవాన్ని ఇష్టపడతారు. అయితే, ఈ సమాచారం వారి ప్రచార ప్రయోజనాల కోసం థర్డ్ పార్టీలతో పంచుకోబడదని మేము నిర్ధారిస్తున్నాము. మీరు మా వెబ్‌సైట్‌ను సందర్శించినప్పుడు మేము మీ కంప్యూటర్‌లో ఒక కుకీని స్టోర్ చేస్తాము. కుకీ అనేది రికార్డును-నిల్వ చేసే ప్రయోజనాల కోసం యూజర్ కంప్యూటర్‌లో స్టోర్ చేయబడే ఒక చిన్న టెక్స్ట్ ఫైల్. ఈ కుకీల ప్రాథమిక ఉద్దేశ్యం మా వెబ్‌సైట్లో యూజర్లు ఎలా మూవ్ అవుతున్నారోనని విశ్లేషించడం. మా వద్ద ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కస్టమైజ్ చేయబడిన పేజీలను చూడడానికి మా కుకీలు మిమ్మల్ని అనుమతిస్తాయి. మా కుకీలలో గోప్యమైన లేదా వ్యక్తిగతంగా గుర్తించదగిన సమాచారం లేదు. మేము సెషన్ ఐడి కుకీలను ఉపయోగిస్తున్నందున, వారు మా వెబ్‌సైట్‌ను వదిలివేసిన తర్వాత యూజర్‌ను ట్రాక్ చేయరు. మీరు బ్రౌజర్‌ను మూసివేసినప్పుడు ఒక సెషన్ ఐడి కుకీ గడువు ముగుస్తుంది. మీరు మా నుండి ఆన్‌లైన్‌లో పాలసీని కొనుగోలు చేయాలనుకుంటే ఇది అవసరం. వెబ్‌సైట్‌లో సందర్శకుల ట్రాఫిక్‌ను ట్రాక్ చేయడానికి మేము అనలిటిక్ టూల్స్‌ను కూడా ఉపయోగిస్తాము. చాట్ సపోర్ట్ వంటి మా వ్యాపార భాగస్వాముల్లో కొందరు మా సైట్‌లో కుకీలను ఉపయోగిస్తారు. ఈ కుకీలపై మాకు ఎటువంటి యాక్సెస్ లేదా నియంత్రణ లేదు. ఈ గోప్యతా ప్రకటన కుకీల ఉపయోగాన్ని https://www.bajajallianz.com/about-us/privacypolicy.html ద్వారా మాత్రమే కవర్ చేస్తుంది మరియు ఏదైనా మూడవ పార్టీల ద్వారా కుకీల ఉపయోగాన్ని కవర్ చేయదు. బ్యాజిక్ అన్ని వ్యక్తిగత సమాచారాలని మరియు లేదా సున్నితమైన వ్యక్తిగత డేటా/సమాచారాన్ని మా సర్వర్లు/ సేవా ప్రదాతల సర్వర్ల వద్ద పూర్తి రక్షణ చర్యలతో నిల్వ చేస్తుంది మరియు అటువంటి వ్యక్తిగత సమాచారం లేదా సున్నితమైన వ్యక్తిగత డేటా/సమాచారం యొక్క నిల్వ అనేది బ్యాజిక్ యొక్క పాలసీ ప్రకారం అటువంటి వ్యవధి వరకు ఉంటుంది. సమాచార ప్రదాత యొక్క టెలిఫోన్/మొబైల్ మరియు అతను/ఆమె కుటుంబ సభ్యుల వ్యక్తిగత సమాచారం యొక్క రిజిస్ట్రేషన్ ఎన్‌డిఎన్‌సి వద్ద చేసినప్పటికీ మరియు లేదా అనధికారిక టెలి కాల్స్ పై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా [ట్రాయ్] యొక్క ఆంక్షలు/మార్గదర్శకాలు ఉన్నపటికీ,సమాచార ప్రదాత ద్వారా బ్యాజిక్ వెబ్‌సైట్లు/యాప్/వాలెట్ [ప్రజలకు అందుబాటులో ఉన్నవి] యాక్సెస్ చేయడం మరియు బ్యాజిక్ వెబ్‌సైట్/యాప్/వాలెట్ ని సర్ఫ్ చేయడం/యాక్సెస్ చేయడం మరియు మధ్యలో వదిలి వేయడం (i) బ్యాజిక్ ఉత్పత్తులు/సేవల గురించి విచారణ చేయడం/ధృవీకరణ చేయడం మరియు సమాచార ప్రదాత తనకి కాల్ చేయమని ఒక అభ్యర్థనను చేయడం, లేదా (ii) తన సమాచారం/జ్ఞానం కోసం, లేదా (iii) బ్యాజిక్ ఉచిత సేవగా ఎటువంటి సహాయం లేదా బాధ్యత లేకుండా సదుపాయ సేవ రూపంలో ఏదైనా ఇతర సేవా ప్రదాతల ద్వారా అందించబడే ఏదైనా అదనపు సేవలను వినియోగించడానికి, లేదా (iv) తన మరియు అతని/ఆమె కుటుంబ సభ్యుల యొక్క సమాచారాన్ని ఇక్కడ పైన పేర్కొనబడిన ఏదైనా విధానాల ద్వారా లేదా ఏదైనా ఇతర విధానాల ద్వారా సమాచార ప్రదాత ద్వారా సమాచారాన్ని అందించడం, ఏదైనప్పటికీ, ప్రచార సందేశాలు/ఇమెయిల్స్/సమాచారం పంపేందుకు లేదా వివిధ ఇన్సూరెన్స్ ఉత్పత్తులను మనవి చేయడానికి మరియు పొందడానికి, లేదా క్రాస్ సెల్/రెన్యువల్ చేయడానికి మరియు బ్యాజిక్ సేవల కోసం మరియు సర్వీస్ కాల్స్ కోసం అతనికి /ఆమెకి తిరిగి కాల్ చేయడానికి లేదా సమాచార ప్రదాతకి టెక్స్ట్ సందేశాలు పంపడానికి లేదా ఇమెయిల్స్ పంపడానికి సమాచార ప్రదాత బ్యాజిక్ కి స్పష్టంగా అధికారం ఇచ్చారు అని లేదా సమాచార ప్రదాత బ్యాజిక్ కి ఇందుమూలంగా అధికారం ఇస్తున్నారు అని అర్థం చేసుకోబడుతుంది. దీనికి సంబంధించి, ఎన్‌‌డిఎన్‌‌సి క్రింద రిజిస్ట్రేషన్/నాన్-రిజిస్ట్రేషన్ ఏదైనప్పటికీ, మరియు లేదా అనధికారిక టెలి కాల్స్ పై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా [ట్రాయ్] ఆంక్షలు/మార్గదర్శకాలు ఏవైనప్పటికీ, సమాచార ప్రదాతకి లేదా అతని/ఆమె యొక్క ఏదైనా కుటుంబ సభ్యులకి బ్యాజిక్ ద్వారా చేయబడిన ఏదైనా చెప్పబడిన అనధికారిక కాల్స్ లేదా ఏదైనా ఇతర ఫిర్యాదుతో ట్రాయ్/ఐఆర్‌‌డిఎఐ కి ఫిర్యాదు చేయరు లేదా ఎటువంటి ఆక్షేపణ ఉండదు.

థర్డ్ పార్టీ ప్రకటనలు

మేము ఇంటర్నెట్ వ్యాప్తంగా మరియు కొన్నిసార్లు ఈ వెబ్‌సైట్‌లో మా తరపున ప్రకటనలను అందించడానికి థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్లను ఉపయోగించవచ్చు. వారు వెబ్‌సైట్‌కు మీ సందర్శనల గురించి మరియు మా ఉత్పత్తులు మరియు సేవలతో మీ ఇంటరాక్షన్ గురించి తెలియకుండా సమాచారాన్ని సేకరించవచ్చు. వారు ఈ మరియు ఇతర వెబ్‌సైట్‌లకు మీ సందర్శనల గురించిన సమాచారాన్ని కూడా ఉపయోగించవచ్చు. ఈ అనామక సమాచారం పిక్సెల్ ట్యాగ్ ఉపయోగం ద్వారా సేకరించబడుతుంది, ఇది అనేక ప్రధాన వెబ్‌సైట్ల ద్వారా ఉపయోగించబడే పరిశ్రమ ప్రామాణిక సాంకేతికత. ఈ ప్రక్రియలో వ్యక్తిగతంగా గుర్తించదగిన సమాచారం ఏదీ సేకరించబడదు లేదా ఉపయోగించబడదు.

ఎంపిక

కొన్ని సందర్భాల్లో, సమాచార ప్రదాత యొక్క వ్యక్తిగత సమాచారాన్ని మరియు లేదా సున్నితమైన వ్యక్తిగత డేటా/సమాచారాన్ని బ్యాజిక్ మా ఉద్యోగులు, అనుబంధ సంస్థలు, లైసెన్స్ పొందిన ఏజెంట్లు, టెలిమార్కెటర్లు, చట్టపరమైన సలహాదారులు, కన్సల్టెంట్లు, సేవా ప్రదాతలు, ఆడిటర్లు మొదలైనవారితో పంచుకోవచ్చు. అటువంటి సందర్భాలలో, ఆ విధంగా వెల్లడించడానికి మరియు ఆయా అవసరాల కోసం వాటిని ఉపయోగించడానికి మరియు లేదా మా తరఫున వారు చర్యలు చేయడానికి మరియు లేదా మా తరఫున వారి సేవలు/ప్రోడక్టులు అందించడానికి బ్యాజిక్ కి సమాచార ప్రదాత అనుమతించారని భావించబడుతుంది. బ్యాజిక్ మరియు బ్యాజిక్ యొక్క అనుబంధ సంస్థలకు చెందిన ఆయా ఉత్పత్తులు/సేవలు అందించడానికి ఆవశ్యకం అని పరిగణించబడిన మరియు అవసరమైన సందర్భాలలో మాత్రమే మరియు ఈ గోప్యతా ప్రకటనలో పేర్కొనబడిన వాటికి లోబడి, బ్యాజిక్ యొక్క వెబ్‌‌సైట్లు/యాప్/వాలెట్ మా ద్వారా లేదా ఇక్కడ పైన పేర్కొనబడిన ఏదైనా ఇతర పద్ధతుల ద్వారా బ్యాజిక్ తరఫున అధికారం ఇవ్వబడిన వ్యక్తి/లు ద్వారా సున్నితమైన డేటా/సమాచారం సేకరించబడితే, బ్యాజిక్ సున్నితమైన వ్యక్తిగత డేటా/సమాచారాన్ని కేవలం బ్యాజిక్ యొక్క ఉత్పత్తులు/సేవలు అందించడానికి మాత్రమే ఉపయోగిస్తుంది. ఇంకా, సందర్భాన్ని అనుసరించి, చట్టానికి అవసరం అయిన విధంగా, సాంప్రదాయక విధానం, క్రెడిట్ రిపోర్టింగ్, గణాంక విశ్లేషణ మరియు క్రెడిట్ స్కోరింగ్, ధృవీకరణ లేదా రిస్క్ నిర్వహణ మరియు లేదా చట్టం యొక్క నియమాల ప్రకారం లేదా చట్టానికి లోబడి అందుకున్న మార్గదర్శకాల ప్రకారం ఏదైనా థర్డ్ పార్టీల కోసం ప్రభుత్వ అధికారులు, కోర్టులు, శాసన నియమిత అధికారులు, ఆర్థిక సంస్థలు/క్రెడిట్ బ్యూరోలు/ఏజెన్సీలు/ఏదైనా టెలికమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్ క్లియరింగ్ నెట్‌‌వర్క్ లో పాల్గొనడానికి, సమాచార ప్రదాత యొక్క సమ్మతి లేకుండా ఏదైనా వ్యక్తిగత సమాచారం లేదా సున్నితమైన వ్యక్తిగత డేటా/సమాచారం వెల్లడించే అవకాశం ఉంది.

యాక్సెస్

సమాచార ప్రదాత యొక్క గోప్యతా హక్కులను, ముఖ్యంగా అతని/ఆమె సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి సమాచార ప్రదాత యొక్క హక్కును బ్యాజిక్ గౌరవిస్తుంది. సమాచార ప్రదాత మమ్మల్ని అడిగినట్లయితే, మరియు భారతీయ చట్టం ద్వారా అందించబడిన పరిధి మేరకు, బ్యాజిక్ సేకరించే/సేకరించిన వ్యక్తిగత సమాచారాన్ని మరియు బ్యాజిక్ వెబ్‌‌సైట్లు/యాప్/వాలెట్ ద్వారా సమాచార ప్రదాత గురించి ఉంచబడిన సమాచారాన్ని బ్యాజిక్ సమాచార ప్రదాతతో పంచుకుంటుంది. సమాచార ప్రదాత యొక్క డేటాని బ్యాజిక్ సరిగ్గా ఉంచుతుంది, కానీ ఏదైనా తప్పులు ఉన్నట్లయితే, బ్యాజిక్ ఎటువంటి జవాబుదారీ లేదా బాధ్యత వహించదు, బ్యాజిక్ కి సమాచార ప్రదాత ద్వారా లేదా వారి తరఫున బ్యాజిక్ కి అందించబడిన వ్యక్తిగత సమాచారం లేదా సున్నితమైన వ్యక్తిగత డేటా లేదా సమాచారం యొక్క ప్రామాణికతకు ఎన్నడూ బ్యాజిక్ బాధ్యత వహించదు. దయచేసి మా ఫిర్యాదు అధికారికి మీ అభ్యర్థనను పంపడం ద్వారా సమాచార ప్రదాత లేదా అతని/ఆమె కుటుంబ సభ్యుల డేటా/సమాచారంలో ఏదైనా మార్పులు లేదా సవరణలను మాకు తెలియజేయండి. వ్యక్తిగత సమాచారం లేదా సున్నితమైన వ్యక్తిగత డేటా లేదా సమాచారాన్ని సమీక్షించడానికి, మా ఫిర్యాదు అధికారికి సమాచార ప్రదాత ద్వారా అభ్యర్థన పంపబడినప్పుడు, సమాచార ప్రదాత యొక్క అభ్యర్థన మరియు సమాచారం ప్రకారం బ్యాజిక్ సమీక్ష/అప్‌డేట్ చేస్తుంది మరియు వ్యక్తిగత సమాచారం లేదా సున్నితమైన వ్యక్తిగత డేటా లేదా సమాచారం సరికానిది లేదా అందులో లోపాలు ఉన్నట్లయితే లేదా మార్పు కారణంగా అప్‌డేట్/సవరించబడాలి అని కనుగొనబడితే, అప్పుడు బ్యాజిక్ సరిదిద్దుతుంది లేదా సాధ్యమైన విధంగా సవరిస్తుంది. బ్యాజిక్ వారి గోప్యతా బాధ్యతలకు అనుగుణంగా ఉంటుంది.

డేటా సెక్యూరిటీ

బ్యాజిక్ యొక్క పాలసీ ప్రకారం, అవసరమైన విధంగా మరియు లేదా వర్తించే చట్టాలను తక్కువ చేయకుండా సహేతుకమైన భద్రతా విధానాలు, ప్రక్రియలు మరియు ప్రమాణాలను బ్యాజిక్ అనుసరిస్తుంది మరియు అమలు చేస్తుంది.

మార్పులు

మేము ఈ గోప్యతా విధానం యొక్క భాగాలను మార్చడానికి, సవరించడానికి, వాటికి జోడించడానికి లేదా తొలగించడానికి హక్కును కలిగి ఉంటాము మరియు తదనుగుణంగా ఈ గోప్యతా విధానం బ్యాజిక్ యొక్క స్వంత అభీష్టానుసారం ఏ సమయంలోనైనా మార్చబడవచ్చు మరియు మార్చబడిన/సవరించబడిన గోప్యతా విధానం ఆటోమేటిగ్గా సమాచార ప్రదాత లేదా అతని/ఆమె కుటుంబ సభ్యులకు వర్తిస్తుంది’.

వినియోగ నిబంధనలు

బ్యాజిక్ యొక్క వెబ్‌సైట్లు/యాప్/వాలెట్ యొక్క "వినియోగ నిబంధనలు" యొక్క అన్ని షరతులు మరియు నిబంధనలకు సమాచార ప్రదాత కట్టుబడి ఉండాలి.

హెడ్ ఆఫీస్

చిరునామా : 3వ అంతస్తు, ఐటి విభాగం, బజాజ్ అలియంజ్ హౌస్, ఎయిర్‌పోర్ట్ రోడ్, ఎరవాడ, పూణే 411006, టెలిఫోన్ : +91-020-66026666, ఫ్యాక్స్ : +91-020-66026667, ఇమెయిల్ : customercare@bajajallianz.co.in, వెబ్‌సైట్ : www.bajajallianz.com

వినియోగ నిబంధనలు

బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ("బజాజ్ అలియంజ్")

ఈ వెబ్‌సైట్లు/యాప్/వాలెట్ (అన్నిటినీ ఒకటిగా "బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్" అని పిలుస్తారు) యాక్సెస్ చేయడం ద్వారా మరియు దాని కంటెంట్ ఉపయోగించడం ద్వారా, మీరు ఈ క్రింది వినియోగ నిబంధనలను ["వినియోగ నిబంధనలు"] చదివి అర్థం చేసుకున్నారని మీరు సమ్మతిస్తున్నారు మరియు స్పష్టంగా అంగీకరిస్తున్నారు మరియు మీరు వినియోగ నిబంధనలకి కట్టుబడి ఉండడానికి అంగీకరిస్తున్నారు. మీరు ఈ వినియోగ నిబంధనలను అంగీకరించకపోతే, బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్‌ను ఉపయోగించకండి. క్రింద ఉపయోగించినట్లుగా, "మేము", "మాకు" మరియు "మా" అనే పదాలు బజాజ్ అలియంజ్ మరియు దాని గ్రూప్ కంపెనీలను సూచిస్తాయి (ఉదా. "బజాజ్ అలియంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్, బజాజ్ ఫిన్‌‌సర్వ్ లిమిటెడ్, బజాజ్ అలియంజ్ స్టాఫింగ్ సొల్యూషన్స్ లిమిటెడ్, బజాజ్ అలియంజ్ ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్ మరియు ఇతర గ్రూప్ కంపెనీలు").

కంటెంట్ ఉపయోగం

కంటెంట్/సమాచారం/బ్లాగులు/ఫెసిలిటేషన్ సేవలు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే అందుబాటులో ఉన్నాయి. బజాజ్ అలియంజ్ వెబ్‌‌సైట్ పై/లో ఉన్న కంటెంట్/బ్లాగులు/అభిప్రాయలు/వ్యక్తీకరణలు/నోట్స్/కామెంట్లు/విమర్శల పోస్టింగ్/ప్రదర్శన అనేది కేవలం సమాచారం అందించడానికి మాత్రమే మరియు ఆయా రచయిత/ల కి వ్యక్తిగతమైనవి మరియు బజాజ్ అలియంజ్ యొక్క అభిప్రాయం మరియు సిఫారసు అయి ఉండక్కర్లేదు మరియు ఈ బజాజ్ అలియంజ్ వెబ్‌‌సైట్ యొక్క యాక్సెస్ మరియు బజాజ్ అలియంజ్ వెబ్‌‌సైట్ పై కంటెంట్/బ్లాగులు/అభిప్రాయల ను చదవడం వలన ఏ విధంగానూ కంటెంట్/బ్లాగులు/అభిప్రాయలు/వ్యక్తీకరణలు/నోట్స్/కామెంట్లు/విమర్శల పోస్టింగ్/ప్రదర్శన ద్వారా బజాజ్ అలియంజ్ వాటిని అందజేయదు మరియు వాటికి కట్టుబడి ఉండదు మరియు ఇంకా వాటిని మా ద్వారా ఏదైనా సేవలు లేదా ఉత్పత్తుల ఏర్పాటుగా స్పష్టంగా లేదా సూచనప్రాయంగా అర్థం చేసుకోకూడదు అందువల్ల ఆర్థిక ఉత్పత్తులు లేదా సేవలకు సంబంధించిన సమాచారం (ఇన్సూరెన్స్, ఆస్తి నిర్వహణ మరియు బ్యాంకింగ్‌తో సహా) సంబంధిత బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటుంది.

మీకు ప్రయోజనం చేకూర్చడానికి యాడ్ ఆన్ సదుపాయాలు/విలువ జోడించబడిన సేవలు:

బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేసిన/సర్ఫింగ్ చేసిన మీదట బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్‌లో పేర్కొనబడిన/ప్రదర్శించబడిన మా యొక్క జనరల్ ఇన్సూరెన్స్ ప్రోడక్టులతో సంబంధం లేని వివిధ ఆఫర్లు/డిస్కౌంట్లు/కూపన్లు/సేవలు/ప్రోడక్టులు ఆయా కంపెనీలు/సంస్థలు/సేవా ప్రదాతల ద్వారా నేరుగా వారి చే అందించబడతాయి మరియు బజాజ్ అలియంజ్‌కు లేదా మీకు ముందస్తు నోటీసు లేకుండా వారి స్వంత అభీష్టానుసారం ఎప్పుడైనా సంబంధిత కంపెనీలు/సంస్థలు/సేవా ప్రదాతలు వాటిని విత్‌డ్రా చేసుకోవచ్చు. బజాజ్ అలియంజ్ కేవలం జనరల్ ఇన్సూరెన్స్ వ్యాపారాన్ని మాత్రమే నిర్వహిస్తుంది మరియు జనరల్ ఇన్సూరెన్స్ ప్రొడక్టుల మినహా ఏదైనా సేవలు/ప్రోడక్టులను ఆఫర్ చేయడం లేదు/విక్రయించడం లేదు/అందించడం లేదు లేదా వాటితో సంబంధం లేదు మరియు ఆఫర్లు/డిస్కౌంటులు/కూపన్లు/సేవలు/ఉత్పత్తులు కేవలం మరియు స్వతంత్రంగా ఆయా కంపెనీలు/సంస్థలు/సేవా ప్రదాతల ద్వారా అందించబడుతున్నాయి మరియు మీరు బజాజ్ అలియంజ్ వెబ్‌‌సైట్‌‌ని యాక్సెస్ చేసిన మీదట ఆయా కంపెనీలు/సంస్థలు/సేవా ప్రదాతల ద్వారా ఆఫర్ చేయబడుతున్న/అందించబడుతున్న వివిధ ఆఫర్లు/డిస్కౌంటులు/కూపన్లు/ సేవలు/ఉత్పత్తులు కోసం మీకు సహాయం చేయడానికి మరియు మద్దతు ఇవ్వడానికి బజాజ్ అలియంజ్ కేవలం ఒక ఫెసిలిటేటర్‌‌గా వ్యవహరిస్తుంది. ఆయా కంపెనీలు/సంస్థలు/సేవా ప్రదాతల యొక్క ఆఫర్లు/డిస్కౌంటులు/కూపన్లు/సేవలు/ఉత్పత్తుల యొక్క ఖచ్చితత్వం, సంపూర్ణత, విశ్వసనీయత లేదా నాణ్యత గురించి బజాజ్ అలియంజ్ ప్రాతినిధ్యం వహించదు, హామీ ఇవ్వదు లేదా సమ్మతించదు మరియు ఆయా కంపెనీలు/సంస్థలు/సేవా ప్రదాతలు యొక్క ఆఫర్లు/డిస్కౌంటులు/కూపన్లు/సేవలు/ఉత్పత్తులను పొందిన లేదా సబ్‌స్క్రైబ్ చేసిన ఫలితంగా మీ ద్వారా భరించబడిన/అనుభవించిన, ఏదైనా, సేవలలో లోపం లేదా సేవలు అందకపోవడం లేదా నష్టాలు లేదా హాని లేదా డిస్కౌంట్లు/కూపన్ల విత్‌డ్రాయల్/కూపన్లను అంగీకరించకపోవడం వాటి పై ఎటువంటి జవాబుదారీ లేదా బాధ్యత ఉండదు. ఆయా కంపెనీలు/సంస్థలు/సేవా ప్రదాతల ఆఫర్లు/డిస్కౌంటులు/కూపన్లు/సేవలు/ఉత్పత్తులను పొందడానికి మరియు వాటి ఆధారపడటానికి గల నిర్ణయాన్ని మీ స్వంత రిస్క్ పై మీ ద్వారా జాగ్రత్తగా మరియు స్వతంత్రంగా తీసుకోబడాలి మరియు బజాజ్ అలియంజ్ దాని కోసం ఏ విధంగానూ బాధ్యత/జవాబుదారితనం వహించదు. ఆయా కంపెనీలు/సంస్థలు/సేవా ప్రదాతలు ద్వారా అందించబడే ఆఫర్లు/సేవలు/ఉత్పత్తులు మా ఫెసిలిటేషన్ సేవల ద్వారా మీకు సహాయం చేయడానికి అందించబడే విలువ జోడించబడిన సేవలు మరియు అవి బజాజ్ అలియంజ్ ద్వారా అందించబడే మా ఇన్సూరెన్స్ కవర్లు/రిస్క్/ప్రయోజనాలలో భాగం కావు మరియు బజాజ్ అలియంజ్ ఏ విధంగానూ బాధ్యత వహించదు లేదా జవాబుదారి కాదు. తదనుగుణంగా, బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్ నుండి/పై మీరు పొందే ఆయా కంపెనీలు/సంస్థలు/ సేవా ప్రదాతల యొక్క ఏదైనా ఆఫర్లు/డిస్కౌంటులు/కూపన్లు/సేవలు/ఉత్పత్తులు పై మీకు అవసరం అయిన పూర్తి సమాచారం/ఫిర్యాదుల కోసం మీరు నేరుగా ఆయా కంపెనీలు/సంస్థలు/ సేవా ప్రదాతల ని సంప్రదించాలి. మీ సౌలభ్యం కోసం, ఆయా కంపెనీలు/సంస్థలు/ సేవా ప్రదాతల యొక్క వెబ్‌సైట్ తో బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్ యొక్క ఎపిఐ ఇంటిగ్రేషన్ ద్వారా మీకు అందుబాటులో ఆయా కంపెనీలు/సంస్థలు/ సేవా ప్రదాతల యొక్క ఆఫర్లు/సేవలు/ఉత్పత్తులు అందుబాటులో ఉంచినప్పటికీ, సేవలలో ఏదైనా లోపం, అందించకపోవడం, అందించడంలో జాప్యం లేదా ఏదైనా ఇతర సమస్యల కోసం బజాజ్ అలియంజ్ ఏ విధంగానూ బాధ్యత వహించదు మరియు వాటి కోసం పూర్తి బాధ్యత మరియు హామీ ఆయా కంపెనీలు/సంస్థలు/ సేవా ప్రదాతలదే అయి ఉంటుంది.

ఏదీ ఆఫర్ చేయబడటం లేదు

బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్‌లోని సమాచారం అనేది ఒక ఆఫర్‌గా లేదా ఒక ఆఫర్ కోసం అభ్యర్థనగా లేదా పెట్టుబడి, చట్టపరమైన, పన్ను లేదా బజాజ్ అలియంజ్ యొక్క ఇతర సలహాగా అర్థం చేసుకోకూడదు. మీరు మీ నిపుణులైన సలహాదారుని సలహా/అభిప్రాయాన్ని తీసుకోవాలి మరియు తదనుగుణంగా బజాజ్ అలియంజ్ యొక్క ఏదైనా ఇన్సూరెన్స్ ప్రోడక్టులను పొందడానికి మీరు స్వచ్ఛందంగా మరియు స్వతంత్ర నిర్ణయం తీసుకోవాలి. అందువల్ల, ఇన్సూరెన్స్ ప్రొడక్టులను కొనుగోలు చేయడానికి బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్‌ పై /వద్ద ఉన్న కంటెంట్/బ్లాగులు/ అభిప్రాయాలు/వ్యక్తీకరణల పై మాత్రమే ఆధారపడకూడదు.

అప్‌డేట్ చేయడానికి ఎటువంటి బాధ్యత లేదు

బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్‌లోని కంటెంట్ ప్రచురించబడిన తేదీ నాటిది. మేము అప్‌డేట్ చేయడానికి లేదా సవరించడానికి ఎటువంటి బాధ్యత వహించము. ఈ షరతులు మరియు నిబంధనలకి చేసే ఏవైనా సవరణలు/మార్పులు స్వతస్సిద్ధంగా ఈ నిబంధనలు మరియు వినియోగంలో భాగంగా ఉంటాయి మరియు మీరు తదనుగుణంగా ఎప్పటికప్పుడు జరిగే ఈ సవరణలు.మార్పులతో పాటు ఈ నిబంధనలు మరియు వినియోగానికి కట్టుబడి ఉండాలి.

డిస్‌క్లెయిమర్

వర్తించే చట్టాన్ని అనుసరించి అనుమతించబడిన పరిమితి మేరకు, తన జనరల్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులు మరియు లేదా ఆయా కంపెనీలు/సంస్థలు/సేవా ప్రదాతల యొక్క యాడ్ ఆన్/విలువ జోడించబడిన సేవల కోసం ఈ వెబ్‌సైట్ పై అందించబడిన మెటీరియల్స్ "ఉన్నది ఉన్నట్లుగా" అందించబడతాయి మరియు ఎటువంటి స్పష్టమైన లేదా సూచించబడిన హామీలు ఉండవు మరియు బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, మరియు దాని అనుబంధ సంస్థలు మరియు గ్రూప్ కంపెనీలు/సహ సంస్థలు, సూచించబడిన మర్చంటబిలిటీ యొక్క వారెంటీలు మరియు ఒక నిర్దిష్ట ఉద్దేశం యొక్క యోగ్యత లేదా అతిక్రమణ లేకపోవడం సహా మరియు వీటికే పరిమితం కాకుండా స్పష్టంగా లేదా సూచనప్రాయంగా అన్ని వారెంటీలకు బాధ్యత వహించదు బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్‌లో ప్రదర్శించబడే యాడ్ ఆన్/విలువ జోడించబడిన ఆఫర్‌లు/సేవలు/ఉత్పత్తుల కోసం [జనరల్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులు కాకుండా] ఆయా కంపెనీలు/సంస్థలు/సేవా ప్రదాతలు మాత్రమే బాధ్యత వహిస్తారు మరియు బజాజ్ అలియంజ్ మీ పట్ల ఎటువంటి బాధ్యత వహించదు. మెటీరియల్స్‌లో ఉన్న ఫంక్షన్లు నిరంతరాయంగా లేదా లోప రహితంగా ఉంటాయి అని, లోపాలు సరిదిద్దబడతాయి అని లేదా బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్ లేదా అది అందుబాటులో ఉంచబడిన సర్వర్ వైరస్‌ల రహితంగా లేదా ఎటువంటి హానికరమైన భాగాలు లేకుండా ఉంటుంది అని బజాజ్ అలియంజ్ ఎటువంటి హామీ ఇవ్వదు. బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్ పై ఉన్న మెటీరియల్స్ వినియోగం యొక్క సరైనత, ఖచ్చితత్వం, విశ్వసనీయత లేదా ఇతరాత్రా కి సంబంధించి వాటి వినియోగం లేదా వినియోగ ఫలితాలకి బజాజ్ అలియంజ్ ఎటువంటి ప్రాతినిధ్యాలు వహించదు లేదా హామీ ఇవ్వదు. మీరు (మరియు బజాజ్ అలియంజ్ కాదు) అవసరమైన అన్ని సర్వీసింగ్, రిపెయిర్ లేదా కరెక్షన్ యొక్క మొత్తం ఖర్చును భరిస్తారు. ఇక్కడ ఉన్న సమాచారం మరియు వివరణలు ఉత్పత్తులు మరియు సేవలకు వర్తించే అన్ని నిబంధనలు, మినహాయింపులు మరియు షరతుల పూర్తి వివరణలు కావు, ఇవి సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే అందించబడతాయి.

కాపీరైట్

బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్ యొక్క కంటెంట్ అంతా కాపీరైట్ మరియు మేధో సంపత్తి హక్కులు [ఐపిఆర్] ద్వారా బజాజ్ అలియంజ్ వద్ద రిజర్వ్ చేయబడిన అన్ని హక్కులతో రక్షించబడుతుంది. పేజీలలోని అన్ని హక్కులు, సైట్ కంటెంట్ మరియు ఏర్పాటు బజాజ్ అలియంజ్ మరియు/లేదా సంబంధిత బజాజ్ అలియంజ్ గ్రూప్ కంపెనీలు/అనుబంధ సంస్థల యాజమాన్యం లోనివి. బజాజ్ అలియంజ్ మరియు/లేదా ఆయా బజాజ్ అలియంజ్ కంపెనీల ముందస్తు వ్రాతపూర్వక ఆమోదం లేకుండా ఏదైనా ఉద్దేశం కోసం సైట్ లోని ఏదైనా కంటెంట్‌ని కాపీ చేయడానికి, సవరించడానికి, ప్రదర్శించడానికి, పంపిణీ చేయడానికి, ట్రాన్స్‌మిట్ చేయడానికి, "ఫ్రేమింగ్" సాంకేతికత లేదా ఇతర విధానాల ద్వారా మళ్ళీ డెలివర్ చేయడానికి, ప్రచురించడానికి, విక్రయించడానికి, లైసెన్సింగ్ కోసం, డెరివేటివ్ పనులను సృష్టించడానికి మీరు స్పష్టంగా నిషేధించబడ్డారు. బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్ పై/లో/ఉపయోగిస్తున్నప్పుడు మీరు బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్ పై/లో ప్రచురించబడిన/ప్రదర్శించబడిన బజాజ్ అలియంజ్ యొక్క గోప్యతా విధానానికి మీరు కట్టుబడి ఉంటారు

ట్రేడ్‌మార్క్స్, సర్వీస్ మార్క్స్ మరియు లోగోలు ("మార్క్స్")

బజాజ్ అలియంజ్ మరియు/లేదా ఏదైనా ఇతర బజాజ్ అలియంజ్ గ్రూప్ కంపెనీల ఆయా వెబ్‌సైట్లు/యాప్/వాలెట్ పై కనపడే ట్రేడ్‌మార్కులు/ ట్రేడ్ పేర్లు/లోగోలు బజాజ్ అలియంజ్ మరియు/లేదా బజాజ్ అలియంజ్ గ్రూప్ కంపెనీలకు చెందిన ఆస్తి. కాపీ చేయడానికి, ఉపయోగించడానికి లేదా అటువంటి ఏదైనా ఉద్దేశం కోసం మీరు అనుమతించబడరు.

వారెంటీ లేదు

గ్రాఫిక్స్, టెక్స్ట్ మరియు హైపర్‌లింకులు లేదా ఇతర సైట్లకు రిఫరెన్సులతో సహా మరియు వీటికే పరిమితం కాని బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్ పై ఉన్న మొత్తం కంటెంట్ మర్చంటబిలిటీ యొక్క సూచించబడిన వారెంటీలు, ఒక నిర్దిష్ట ఉద్దేశం యొక్క యోగ్యత, అతిక్రమణ లేని మరియు కంప్యూటర్ వైరస్లు లేదా ఇతర హానికరమైన భాగాలు లేని వాటితో సహా మరియు వీటికే పరిమితం కాకుండా స్పష్టమైన లేదా సూచించబడిన ఎటువంటి రకమైన వారెంటీ లేకుండా "ఉన్నది ఉన్నట్లుగా" ఆధారంగా అందించబడుతుంది. బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్ పై ఉన్న ఏదైనా సమాచారం యొక్క సముచితత్వం, ఖచ్చితత్వం లేదా సంపూర్ణత పై మేము ఎటువంటి హామీ ఇవ్వము మరియు అందులో ఉన్న తప్పులు లేదా లోపాలు పట్ల ఏదైనా బాధ్యతను స్పష్టంగా నిరాకరిస్తున్నాము. బజాజ్ అలియంజ్ యొక్క కార్యకలాపాలు అంతరాయం లేకుండా మరియు/లేదా లోపరహితంగా ఉంటాయి అని, ఆ లోపాలు సరిదిద్దబడతాయి అని లేదా బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్ లేదా అది అందుబాటులో ఉంచబడిన సర్వర్ కంప్యూటర్ వైరస్ల నుండి లేదా ఇతర హానికరమైన అంశాల బారిన పడకుండా ఉండదు అని మేము హామీ ఇవ్వము.

బాధ్యత యొక్క పరిమితులు

బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్ యొక్క మీ యాక్సెస్ లేదా వినియోగం లేదా యాక్సెస్ చేయడంలో వైఫల్యం కి సంబంధించి లేదా అందులో ఉన్న కంటెంట్ పై ఆధారపడడం, లేదా బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్‌కి సంబంధించి పనితీరులో వైఫల్యం, అంతరాయం, లోపం, ట్రాన్స్‌మిషన్‌లో జాప్యం, కంప్యూటర్ వైరస్‌లు లేదా ఇతర హానికరమైన అంశాలు, లేదా లైన్ లేదా వ్యవస్థ వైఫల్యం, మాకు వాటి గురించి తెలియకపోయినప్పటికీ మరియు బజాజ్ అలియంజ్ యొక్క ఏదైనా ఇన్సూరెన్స్ ఉత్పత్తులను పొందినందుకు మరియు లేదా ఆయా కంపెనీలు/సంస్థలు/ సేవా ప్రదాతల నుండి ఏదైనా యాడ్ ఆన్/విలువ జోడించబడిన సేవలు పొందినందుకు గాను ఏర్పడిన ఏదైనా ప్రత్యక్ష, పరోక్ష, ఆనుషంగిక, పర్యవసాన, శిక్షణాత్మక లేదా ప్రత్యేక నష్టాలు, ప్రతిష్ఠ కోల్పోవుట, లాభం కోల్పోవుట మొదలైన వాటి కోసం ఒప్పందపరంగా, అపరాధంగా, ఖచ్చితమైన బాధ్యత పరంగా లేదా ఇతరాత్రా ఏదైనా బాధ్యతను మేము స్పష్టంగా నిరాకరిస్తున్నాము

హైపర్‌లింక్ చేయబడిన మరియు రిఫరెన్స్ చేయబడిన వెబ్‌సైట్లు/యాప్/వాలెట్

బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్‌లోని కొన్ని హైపర్‌లింక్‌లు లేదా రిఫరెన్స్ చేయబడిన వెబ్‌సైట్‌లు/యాప్/వాలెట్ మీ సౌలభ్యం కోసం థర్డ్ పార్టీ వెబ్‌సైట్‌లు/యాప్/వాలెట్‌కు తీసుకువెళ్ళవచ్చు, ఇవి సాధారణంగా వారి టాప్ లెవల్ డొమైన్ పేరు ద్వారా గుర్తించబడతాయి. వారి కంటెంట్ మా ద్వారా పరిశీలించబడలేదు లేదా విశ్లేషించబడలేదు, మరియు హైపర్‌లింక్ చేయబడిన లేదా రిఫరెన్స్ చేయబడిన వెబ్‌సైట్లు/యాప్/వాలెట్ పై ఏదైనా సమాచారం యొక్క సముచితత్వం, ఖచ్చితత్వం, విశ్వసనీయత లేదా సంపూర్ణతకు మేము హామీ ఇవ్వము మరియు వారి ఏదైనా లేదా పూర్తి కంటెంట్ కోసం ఏదైనా బాధ్యతను స్పష్టంగా నిరాకరిస్తున్నాము. బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయడం ద్వారా, మీరు బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్ ద్వారా యాక్సెస్ చేయబడిన లేదా హైపర్‌లింక్ చేయబడిన ఏదైనా వెబ్‌సైట్‌లో ఏర్పాటు చేయబడిన యాజమాన్య మార్గదర్శకాలకు కూడా కట్టుబడి ఉండటానికి అంగీకరిస్తున్నారు

స్థానిక చట్టపరమైన ఆంక్షలు

బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్ యొక్క ప్రచురణ లేదా లభ్యత నిషేధించబడిన ఏదైనా అధికార పరిధిలోని ఏదైనా వ్యక్తి (ఆ వ్యక్తి యొక్క జాతీయత, నివాసం లేదా ఇతర కారణాల వలన) కోసం బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్ ఉద్దేశించబడలేదు. అటువంటి నిషేధం ఉన్న వ్యక్తులు కానీ లేదా ఇది నిషేధించబడిన దేశం, ఏదైనా ఉంటే, బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్‌ని యాక్సెస్ చేయకూడదు.

హక్కుల రిజర్వేషన్

ఈ వినియోగ నిబంధనలు ఏ సమయంలోనైనా మార్చే, సవరించే, వీటికి జోడించే, లేదా భాగాలను తొలగించే హక్కును మేము కలిగి ఉన్నాము మరియు తదనుగుణంగా ఈ వినియోగ నిబంధనలు ఏ సమయంలోనైనా బ్యాజిక్ యొక్క ఏకైక విచక్షణాధికారంతో మార్చబడవచ్చు మరియు మార్చబడిన/సవరించబడిన వినియోగ నిబంధనలు స్వతస్సిద్ధంగా మీకు వర్తిస్తాయి మరియు మీరు వాటికి కట్టుబడి ఉండాలి మరియు వాటిని అంగీకరించాలి

మీ నిషేధం మరియు ఇతర నిబంధనలు

బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్ లో/వద్ద/పై ఉన్నప్పుడు దానిని సర్ఫ్ చేస్తున్నా/యాక్సెస్ చేస్తున్నా, మీరు (i) ఎలక్ట్రానిక్ లేదా ఏదైనా ఇతర పద్ధతి ద్వారా ఏదైనా స్వభావం కలిగిన ఏదైనా ఫోటోలు/వీడియోలు/సంగీతం/చిత్రాలు/స్క్రీన్‌షాట్లు/గ్రాఫులు/పట్టికలు/ ఏదైనా ఇతర మెటీరియల్/కంటెంట్లు/డాక్యుమెంట్లు ‌అప్‌లోడ్ చేయకూడదు, (ii) బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్ పై ఏదైనా యుఆర్ఎల్ లింకులు/వెబ్‌లింకులు/హైపర్‌లింకులు ఉంచకూడదు, మరియు (iii) బజాజ్ అలియంజ్ మరియు లేదా ఏదైనా ఇతర వ్యక్తులు/పార్టీ/ప్రభుత్వం/ల ను కించపరిచే ఏదైనా పెట్టకూడదు/రాయకూడదు/పోస్ట్ చేయకూడదు/కామెంట్ చేయకూడదు మరియు ఇది స్పష్టంగా నిషేధించబడింది. పైన పేర్కొన్న నిషేధిత చర్యలకు బజాజ్ అలియంజ్ ఎటువంటి బాధ్యత వహించదు మరియు దాని కోసం మీకు వ్యతిరేకంగా తగిన చర్యలను చేపట్టడానికి కూడా హక్కును కలిగి ఉంటుంది. మీరు పోస్ట్ చేసిన కంటెంట్ కోసం మీరు బాధ్యత వహిస్తారు - బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్‌ను మీరు సమాచార ప్రయోజనం కోసం మాత్రమే ఉపయోగించవచ్చు. ఎలక్ట్రానిక్ లేదా ఏదైనా ఇతర పద్ధతి ద్వారా ఏదైనా స్వభావం కలిగిన ఏదైనా ఫోటోలు/వీడియోలు/సంగీతం/చిత్రాలు/స్క్రీన్‌షాట్లు/గ్రాఫులు/పట్టికలు/ ఏదైనా ఇతర మెటీరియల్/కంటెంట్లు/డాక్యుమెంట్లు సహా మీరు పోస్ట్ చేసిన కంటెంట్ కోసం మీరు మాత్రమే బాధ్యత వహిస్తారు అని గమనించండి. మీరు వ్యక్తిగత లేదా గోప్యమైన సమాచారాన్ని మీరు పోస్ట్ చేయకూడదు/టైప్ చేయకూడదు/ఉంచకూడదు లేదా ఏదైనా థర్డ్ పార్టీ యొక్క మేధో సంపత్తి హక్కులను ఉల్లంఘించే ఏదైనా చర్యను చేయకూడదు.

కంటెంట్ తొలగింపు

బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్ పై మీరు పోస్ట్ చేసే ఏదైనా కంటెంట్ లేదా సమాచారం మా వినియోగ నిబంధనలు, మా పాలసీలను ఉల్లంఘిస్తుంది అని మేము విశ్వసిస్తే లేదా వర్తించే భారతీయ చట్టాల ప్రకారం ఆ కంటెంట్‌ని పోస్ట్ చేయడానికి అనుమతి లేకపోయినా లేదా ఏదైనా పద్ధతిలో ఏదైనా థర్డ్ పార్టీ యొక్క కాపీ రైట్/ఐపిఆర్ హక్కులను అతిక్రమిస్తే, దానిని తొలగించే హక్కును మేము కలిగి ఉంటాము.

అధికార పరిధి, సెవరబిలిటీ

ఈ నిబంధనలు లేదా ఈ బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్ ఫలితంగా ఏర్పడిన ఏదైనా చర్య ప్రత్యేకంగా వర్తించే భారతీయ చట్టాలకు లోబడి ఉంటుంది, మరియు భారతదేశంలోని పూణేలో ఉన్న కోర్టులకి ప్రత్యేక అధికార పరిధి ఉంటుంది మరియు వర్తించే భారతీయ చట్టాలకు మరియు పూణే కోర్టుల ప్రత్యేక అధికార పరిధికి లోబడి మరియు కట్టుబడి ఉంటారు అని అంగీకరిస్తున్నారు మరియు అవి మీకు అనుకూలమైన వేదిక అని కూడా అంగీకరిస్తున్నారు. ఈ నిబంధనలలోని ఏవైనా నియమాలు అమలు చేయడం కుదరని సందర్భంలో, మిగిలిన నియమాల యొక్క చెల్లుబాటు లేదా అమలు ప్రభావితం అవ్వవు, మరియు అమలు చేయడం కుదరని నియమం దాని అంతర్లీన ఉద్దేశానికి దగ్గరగా ఉండే అమలు చేయదగిన నియమంతో భర్తీ చేయబడుతుంది.

[ICRA]ఎఎఎ

[ICRA]ఎఎఎ

ICRA Limited (Moody's Investors Service యొక్క అనుబంధ సంస్థ) "[ICRA]ఎఎఎ" ([ICRA] ట్రిపుల్ ఎ గా ఉచ్ఛరించబడుతుంది) అనే అద్భుతమైన రేటింగ్ అందించింది, ఇది మా పాలసీహోల్డర్ల పట్ల బాధ్యతలని సమయానికి పూర్తి చేసిన వాటికి సంబంధించి అత్యధిక భద్రతా స్థాయిని సూచిస్తుంది. ఇది అత్యధిక రేటింగ్ మరియు ఫైనాన్షియల్ బాధ్యతను సకాలంలో డెలివరీ చేయడానికి అత్యధిక భద్రతను సూచిస్తుంది మరియు ఒక ప్రాథమికంగా బలమైన స్థానాన్ని సూచిస్తుంది. పాలసీదారుని బాధ్యతలను నెరవేర్చే అవకాశం అత్యున్నతంగా ఉంది. అనేక సంవత్సరాలుగా నిరంతరంగా లభిస్తున్న ఈ అద్భుతమైన రేటింగ్ అనేది అభివృద్ధి అవకాశాలు మరియు జనరల్ ఇన్సూరెన్స్ పరిశ్రమలో బలమైన మార్కెట్ పొజిషన్ మరియు మంచి లాభాలను అందించే స్థిరమైన అండర్‌రైటింగ్ పనితీరు మాత్రమే కాకుండా ఆపరేషనల్, మేనేజీరియల్ మరియు ఆర్థిక మద్దతు, బలమైన మూలధన మరియు పరపతి స్థాయి, వివేకవంతమైన అండర్‌రైటింగ్ మరియు రీఇన్సూరెన్స్ వ్యూహం అందించడానికి కంపెనీ యొక్క గుర్తింపును పరిగణనలోకి తీసుకుంటుంది.

డు నాట్ డిస్టర్బ్

డు నాట్ డిస్టర్బ్

బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ వద్ద మేము మా తాజా ప్రోడక్టులు మరియు సర్వీసుల గురించి మీకు సమాచారాన్ని పంపుతాము. ఈ ఉత్పత్తులు మరియు సేవలు ఆసక్తికరంగా మరియు ప్రయోజనకరంగా ఉంటాయి అని మేము భావించే వారికి మాత్రమే ఇమెయిల్ లేదా ఫోన్ ద్వారా అటువంటి సమాచారాన్ని మేము అందిస్తాము. మీ గోప్యతని మేము గౌరవిస్తాము మరియు మా టెలిమార్కెటింగ్ కార్యకలాపాలు కోసం ఫోన్ పై సంప్రదించడాన్ని లేదా ఇమెయిల్స్ అందుకోవడాన్ని మీరు కోరుకోరు అని మేము అర్థం చేసుకున్నాము. ఒక వేళ మేము మిమ్మల్ని సెల్ ఫోన్ లేదా ల్యాండ్‌లైన్ నంబర్ లేదా ఇమెయిల్ చిరునామా పై మిమ్మల్ని కాంటాక్ట్ చేయకూడదు అని కోరుకుంటే, దయచేసి డు నాట్ కాల్ ఫారం నింపండి. మీరు అందించిన నంబర్లు మరియు ఇమెయిల్ చిరునామాల పై మిమ్మల్ని భంగపరచకుండా మేము అన్ని ప్రయత్నాలను చేస్తాము. మా డేటాబేస్‌ల నుండి పేర్కొన్న నంబర్లు లేదా ఇమెయిల్ చిరునామాను తొలగించడానికి దయచేసి మాకు 30 పని రోజుల సమయాన్ని ఇవ్వండి. ఒకవేళ మీకు మా నుండి ఫోన్ కాల్స్ లేదా ఎస్ఎంఎస్ అందుకోవడం కొనసాగుతుంటే, దయచేసి donotcall@bajajallianz.co.in వద్ద మాకు ఇమెయిల్ చేయండి

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం