మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
సేల్స్: 1800-209-0144
సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
1999లో అరంగేట్రం చేసిన ఈ హ్యాచ్‌బ్యాక్, ఆ సమయంలోని అధునాతన డిజైన్‌ను కలిగి ఉంది. ఒక కాంపాక్ట్ ఛాసిస్ ఉన్నప్పటికీ, ఇది 7 వ్యక్తులకు తగిన క్యాబిన్ స్థలాన్ని అందించింది. వెర్షన్ బట్టి 660సిసి నుండి 1300సిసి ఇంజిన్‌తో Wagon R సరసమైనది, మంచి మైలేజీని అందించింది మరియు అవసరమైన సందర్భాల్లో ఇది క్యాంపింగ్ వాహనంగా కూడా ఉపయోగపడుతుంది!
మరింత చదవండికాంపాక్ట్ ఇంకా స్పోర్టీ, స్విఫ్ట్ దాని 92కెడబ్ల్యూ ఇంజిన్‌తో సౌకర్యవంతమైన డ్రైవ్‌కు ప్రసిద్ధి చెందింది, ఇది రోడ్లపై చురుకుగా పనిచేస్తుంది. దీని స్టీరింగ్, హ్యాండ్లింగ్ నాణ్యతలు అలాగే ఆకర్షణీయమైన ఇంధన ఆర్థిక వ్యవస్థ తప్పనిసరిగా అదనపు పాయింట్లను సంపాదించి పెడుతుంది. స్విఫ్ట్ స్పోర్ట్ అవతార్‌లో ఇది మెరుగైన సస్పెన్షన్, మెరుగైన సీట్లు, అధునాతన బంపర్లను అందించింది. అబ్బురపరిచే దాని అందం, గొప్ప పనితీరు అన్నీ కలిసి దానిని ఒక అద్భుతమైన మెషీన్‌గా మార్చాయి!
మరింత చదవండిడీజిల్ మరియు పెట్రోల్ వెర్షన్లలో లభ్యమవుతున్న Maruti Dzire దాని ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో (వెర్షన్‌ను బట్టి) పాటు, పవర్ స్టీరింగ్ మరియు విలక్షణమైన Aston Martin సౌందర్యంతో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. భారతదేశంతో పాటు విదేశాల్లో కూడా Dzireలోని అన్ని వేరియంట్లు మిలియన్ కన్నా ఎక్కువ యూనిట్లు అమ్ముడవడంతో ఇది విజయవంతమైంది.
మరింత చదవండిఅదే పేరుతో, పాతకాలపు మోడల్‌ను నవీకరించి, కొద్దిగా కుదించిన Maruti కొత్త వెర్షన్ SUV రాకను Brezza ప్రకటించింది,. ఇది క్రోమ్-ఎడ్జ్డ్ ఫ్రంట్ గ్రిల్ మరియు స్క్వేర్ ఆకారంలోని లెడ్ హెడ్‌ల్యాంప్‌లతో రగ్డ్ లుక్ కలిగి ఉంటుంది. అలాగే, హుడ్ కింద 1248 సిసి డీజిల్ ఇంజిన్‌తో ఇది మిమ్మల్ని సిటీ రోడ్లపై హుందాగా, 22 కెఎంపిఎల్ వేగంతో ప్రయాణించేలా చేస్తుంది.
మరింత చదవండిబజాజ్ అలియంజ్ వారి ప్రత్యేక Maruti కార్ ఇన్సూరెన్స్ ప్లాన్లు, డబ్బుకు సమానమైన విలువను అందిస్తాయి, మీ అవసరాలకు అనుగుణంగా ఉత్తమ కవరేజీని అందిస్తాయి. ఎండా లేదా వాన, పరిస్థితి ఎలాంటిదైనా ఇప్పుడు మీ Maruti కారు ప్రకృతి వైపరీత్యాలు, మానవ నిర్మిత విపత్తుల నుండి రక్షించబడుతుంది. ప్రకృతి ఆగ్రహాన్ని మనం అడ్డుకోలేము లేదా ప్రమాదాలను నివారించలేము, కావున, మా థర్డ్ పార్టీ లయబిలిటీ మరియు సమగ్ర ఫోర్ వీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్లు మీ కారును అన్నివిధాలా సంరక్షిస్తాయి, అలాగే సురక్షితం చేస్తాయి.
ఇప్పుడు మీరు, ఆదివారం మధ్యాహ్నం మీ కార్ విండ్షీల్డ్పై ఒక క్రికెట్ బాల్ వచ్చి తగలడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అది విండో గ్లాస్‌ను పగలగొట్టవచ్చు, అందుకు మీరు కంగారు పడకుండా నిశ్చింతగా ఉండడానికి సంవత్సరాల పాటు ధ్యానం చేయవలసిన అవసరం లేదు. దురదృష్టవశాత్తు మీ కారు, థర్డ్ పార్టీని గాయపరిచినట్లయితే, మా థర్డ్ పార్టీ లయబిలిటీ ఓన్లీ Maruti కార్ ఇన్సూరెన్స్ ప్లాన్ మిమ్మల్ని చట్టపరమైన బాధ్యతల నుండి సులభంగా బయటపడేలా చేస్తుంది.
ఆ రోడ్డు ప్రయాణాలు మరియు మినీ సెలవుల్లో మా Maruti కార్ ఇన్సూరెన్స్ మీ కుటుంబం, స్నేహితుల ముఖాల్లో చిరునవ్వులు, ఉత్సాహాన్ని నింపుతాయి. ఇప్పుడు, అది ఖచ్చితంగా మీరు వెల కట్టలేని విషయం!
మీరు వివిధ రకాల ఫ్లేవర్స్‌ను పొందగలిగినపుడు, సాదా వెనిలా కోసం ఎందుకు వెళ్లాలి? మా యాడ్ ఆన్ ప్లాన్లు, కార్ కీస్ పోగొట్టుకోవడం మొదలుకొని డిప్రిసియేషన్ ప్రొటెక్షన్ వరకు అనేక సంభావ్య పరిస్థితుల నుండి మీ Maruti వాహనానికి కస్టమైజ్ చేయబడిన కవరేజీని అందిస్తాయి. ఇది మీ కార్ సంబంధిత ఖర్చులను అదుపులో ఉంచుతుంది, అది సాధారణ రిపేర్ లేదా యాక్సిడెంట్ డ్యామేజీ సంబంధిత ఖర్చులు కావచ్చు, అంన్నింటినీ తిరిగి మీ నియంత్రణలోకి తెస్తుంది.
మీ కార్ ఇంజిన్‌కు సంవత్సరాల పాటు మన్నికనిచ్చే నాణ్యమైన మోటార్ ఆయిల్ వలె, మా Maruti కార్ ఇన్సూరెన్స్ రోడ్డు ప్రమాదాల విషయంలో మీకు ప్రత్యేక ప్రయోజనాన్ని అందిస్తుంది. అది ఇలా చేయవచ్చు.
24X7 కస్టమర్ సపోర్ట్
మీ కోసం మా హృదయం, ఫోన్ లైన్లు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి. మీరు ఏ క్షణంలో నైనా మా 1800-209-5858 టోల్ ఫ్రీ నంబర్‌పై కాల్ చేయవచ్చు, క్లెయిమ్‌లు లేదా సాధారణ మద్దతుకు సంబంధించిన మీ ప్రశ్నలకు సహాయం అందించే, మీకు భరోసానిచ్చే మా ప్రతినిధి స్వరాన్ని వింటారు.
నగదురహిత క్లెయిమ్‌ల పరిష్కారం
మీ వాలెట్‌ను ఇంట్లో మర్చిపోయినందుకు మీరు బాధపడవలసిన అవసరం లేదు! బజాజ్ అలియంజ్తో మీరు దేశవ్యాప్తంగా ఉన్న మా నెట్వర్క్ గ్యారేజీలలో మీ కారును సర్వీస్ చేయించుకోవచ్చు. మా 4000 నెట్వర్క్ గ్యారేజీల కోసం మీరు చాలా దూరం వెళ్లాల్సిన అవసరం లేదు, అందుకు మేము మీకు హామీ ఇస్తున్నాము!
ఎన్‌సిబి
మేము రెట్టింపు అందించాలనుకుంటాము, తగ్గించాలనుకోము! మీరు మీ ప్రస్తుత ఎన్‌సిబి నుండి 50% మీ బజాజ్ అలియంజ్ ప్లాన్‌కు బదిలీ చేయవచ్చు మరియు మీ వాలెట్‌కు జోడించవచ్చు మరియు పెద్దమొత్తంలో డ్రా చేసుకోవచ్చు.
తక్షణ రెన్యూవల్
మీ Maruti కారుకు నిరంతర రక్షణ అవసరం. మీరు బహుశా ఒకేసారి అనేక పనులను చేస్తుండవచ్చు, మేము మీ Maruti కార్ ఇన్సూరెన్స్ పాలసీని ఆన్లైన్లో రెన్యూ చేయడాన్ని గతంలో కన్నా సులభతరం చేస్తాము. రెన్యూ పై క్లిక్ చేయండి, చెల్లింపు చేయండి, ఇంతటితో పని పూర్తయింది!
అదనపు కవరేజ్
మీ ఫేవరెట్ సూపర్‌హీరో ధరించిన ఒక యుటిలిటీ బెల్ట్ మాదిరిగా, మా యాడ్ఆన్ ప్లాన్లు అత్యవసర పరిస్థితుల్లో మీకు అనేక రకాల ఆప్షన్లను అందిస్తాయి. డబ్బుతో కొనుగోలు చేయగల అత్యంత ప్రధానమైన యాడ్ఆన్ కవర్లను తెలివిగా ఎంచుకోండి!
స్మార్ట్ టెక్
డ్రైవ్‌స్మార్ట్ టెలిమాటిక్స్ సర్వీస్, మీ స్వంత డిజిటల్ డయాగ్నోస్టిక్స్ మరియు వెహికల్ ట్రాకింగ్ అసిస్టెంట్ (ఇంజిన్, బ్యాటరీ లైఫ్ మొదలైనవి) వలె పనిచేస్తుంది, ట్రెండ్లను అర్థం చేసుకోవడం, రిమైండర్లను సెట్ చేయడం, ట్రాఫిక్ భద్రత మరియు వాహన భద్రతను మెరుగుపరచడం వంటి అంశాలతో మీ జీవితాన్ని సులభతరం చేస్తుంది.
డిస్‌క్లెయిమర్
వెబ్సైట్లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి