Loader
Loader

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

Locate Bajaj Allianz Branches, Network Hospitals & Garages

బజాజ్ అలియంజ్ బ్రాంచ్ లొకేటర్

నెట్‌వర్క్ హాస్పిటల్, గ్యారేజ్ లేదా బ్రాంచ్‌ని కనుగొనడం అంత సులభమేమి కాదు. Google మ్యాప్‌లో డ్రైవింగ్ దిశలతో స్థానం, చిరునామా మరియు ఫోన్ నంబర్లను కనుగొనండి.

నెట్‌వర్క్ హాస్పిటల్‌ను శోధించండి

రాష్ట్రం :
నగరం :
పిన్‌కోడ్ :
ఆసుపత్రి పేరు :
దయచేసి నగరం పేరు లేదా ఆసుపత్రి పేరు మరియు పిన్‌కోడ్‌ని ఎంచుకోండి దయచేసి పిన్కోడ్ ను ఎంటర్ చేయండి

మినహాయించబడిన ఆసుపత్రిని శోధించండి

Brochureఒక జనరల్ ఇన్సూరెన్స్ బ్రాంచ్‌ను కనుగొనండి

బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ బ్రాంచ్‌లు

అండమాన్ & నికోబార్

చండీగఢ్

చండీగఢ్

హిమాచల్ ప్రదేశ్

మండి

జమ్మూ & కాశ్మీర్

జమ్మూ

శ్రీనగర్

అనంతనాగ్

మేఘాలయ

షిల్లాంగ్

పాండిచ్చేరి

పాండీ

సిక్కిం

గాంగ్టక్

త్రిపుర

అగర్తలా

మినహాయించబడిన ఆసుపత్రిని శోధించండి

రాష్ట్రం :
నగరం :
పిన్‌కోడ్ :
ఆసుపత్రి పేరు :
దయచేసి నగరం పేరు లేదా ఆసుపత్రి పేరు మరియు పిన్‌కోడ్‌ని ఎంచుకోండి దయచేసి పిన్కోడ్ ను ఎంటర్ చేయండి

Disclaimer: HOSPITAL EXCLUDED FROM THE SCOPE OF COVERAGE FOR CASHLESS AND REIMBURSEMENT
ఏదైనా ఆసుపత్రిలో లేదా ఏదైనా మెడికల్ ప్రాక్టీషనర్ లేదా ఇన్సూరర్ ద్వారా ప్రత్యేకంగా మినహాయించబడిన మరియు దాని వెబ్‌సైట్‌లో బహిర్గతం చేయబడిన మరేదైనా ప్రొవైడర్ ద్వారా చికిత్స కోసం అయిన ఖర్చులు ఆమోదయోగ్యం కావు. అయితే, ప్రాణాపాయ పరిస్థితి లేదా ప్రమాదం సంభవించినప్పుడు, స్థిరీకరణ దశ వరకు ఖర్చులు చెల్లించబడతాయి కానీ, పూర్తి క్లెయిమ్ చెల్లించబడదు.

డిస్క్లైమర్ :

దయచేసి నెట్‌వర్క్ హాస్పిటల్ జాబితా తాత్కాలికంగా & ప్రొవైడర్ల సమీక్ష ఆధారంగా మార్పుకు లోబడి ఉంటుందని గమనించండి. అంతిమ స్థితి కోసం దయచేసి మా వాట్సాప్ సర్వీస్ చాట్ ఆప్షన్: +91 75072 45858 పై మమ్మల్ని సంప్రదించండి

ఇచ్చిన జాబితా నుండి ఏదైనా ఆసుపత్రిని జోడించే/ తీసివేసే హక్కు బజాజ్ అలియంజ్‌కు ఉంటుంది.

బజాజ్ అలియంజ్ దాని కస్టమర్లకు అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడానికి కట్టుబడి ఉంది. అవసరమైన సమయంలో కస్టమర్ల ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ఆసుపత్రుల ఎంప్యానెల్‌మెంట్ జరుగుతుందని మేము తెలియజేయాలనుకుంటున్నాము. మేము ఎంప్యానెల్‌మెంట్ చేస్తున్నప్పుడు "ఆసుపత్రుల నాణ్యత"ను పరిశీలిస్తున్నందున, ఆసుపత్రి ఎంప్యానెల్‌మెంట్ "ఉచితంగా" చేయబడుతుంది. ఈ సౌలభ్యం కోసం, మేము ఈ "ఆన్‌లైన్ ఎంప్యానెల్‌మెంట్ మాడ్యూల్"ని తయారు చేసాము, ఈ వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా సమాచారం అందించబడుతుంది మరియు మేము సమాచారాన్ని తాజాగా మరియు సరిగ్గా ఉంచేందుకు ప్రయత్నిస్తాము, మేము వెబ్‌సైట్ లేదా ఏదైనా ప్రయోజనం కోసం వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం, ప్రోడక్టులు, సేవలు లేదా సంబంధిత గ్రాఫిక్స్‌కు సంబంధించి సంపూర్ణత, ఖచ్చితత్వం, విశ్వసనీయత, అనుకూలత లేదా లభ్యత గురించి మేము ఏ రకమైన ప్రాతినిధ్యాలు లేదా హామీలు ఇవ్వము. అందువల్ల అలాంటి సమాచారంపై మీరు ఉంచే ఏదైనా నమ్మకం ఖచ్చితంగా మీ స్వంత పూచీపై ఆధారపడి ఉంటుంది.

ఏ సందర్భంలోనైనా మేము పరిమితి లేకుండా, పరోక్ష లేదా పర్యవసాన నష్టం లేదా డ్యామేజీ లేదా ఈ వెబ్‌సైట్ వాడకం వలన ఉత్పన్నమయ్యే డేటా లేదా లాభాల నష్టం నుండి ఉత్పన్నమయ్యే ఏదైనా నష్టం లేదా డ్యామేజీతో సహా ఏదైనా నష్టం లేదా డ్యామేజీకి మేము బాధ్యత వహించము.

బజాజ్ అలియంజ్ ఉద్యోగి లేదా ఏజెంట్లు లేదా థర్డ్ పార్టీ వారు ఎవరైనా ప్రాసెసింగ్ ఫీజులు అడుగుతున్నారని ఆసుపత్రికి తెలిస్తే, ఆ ఫిర్యాదును HAT.NETWORKS@BAJAJALLIANZ.CO.INకు మెయిల్ చేయడం ద్వారా బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి తక్షణమే తెలియజేయవలసిందిగా మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము

ఇతరత్రా పేర్కొనబడితే తప్ప, ఈ వెబ్‌సైట్ కంటెంట్లలోని కాపీరైట్ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి చెందుతుంది.

డిస్క్లైమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం