రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
ఒక బలమైన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఒక ప్రత్యేక హక్కు కాదు, ఇది తప్పనిసరిగా ఉండాల్సిన ఒక అవసరం. జీవితం ఊహించలేనిది మరియు రేపు ఏం జరగుతుందో ఎవరికీ తెలియదు. అయితే, ఎల్లప్పుడూ మనం భవిష్యత్తులో జరగబోయే దాని కోసం సిద్ధంగా ఉండాలి మరియు దురదృష్టకర సంఘటనలు తెచ్చే ఆర్థిక భారం నుండి మనల్ని మనం కాపాడుకోవాలి. కాబట్టి, ఏవైనా ప్రమాదాలు లేదా దుర్ఘటనల వల్ల కలిగే ఆర్థిక నష్టాల నుండి మిమ్మల్ని మరియు మీ ప్రియమైన వారిని కవర్ చేసే ఒక మంచి పాలసీని ఎంచుకోవడమే మన ప్రధాన కర్తవ్యం.
బజాజ్ అలియంజ్ ప్రీమియం పర్సనల్ గార్డ్ అనేది ఒక పర్సనల్ యాక్సిడెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ, ఇది ప్రమాదాలపై సమగ్ర కవరేజీని అందిస్తుంది మరియు సంక్షోభ సమయంలో మీకు మద్దతునిస్తుంది. ప్రీమియం పర్సనల్ గార్డ్, ఒక ప్రమాదం కారణంగా మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని శారీరక గాయాలు లేదా మరణం నుండి కవర్ చేస్తుంది. రూ. 10 లక్షల నుండి రూ. 25 లక్షల వరకు అధిక మొత్తంలో ఇన్సూరెన్స్ హామీ కోసం ఆప్షన్‌లను అందిస్తుంది.
వివిధ ప్రతికూల పరిస్థితులకు కవర్‌ని అందించడంతో పాటు ఈ ప్లాన్ మిమ్మల్ని ప్రశాంతంగా మరియు ఒత్తిడికి గురికాకుండా చూస్తుంది. ప్రమాదం జరిగిన తర్వాత ఇది మీ జీవితాన్ని ఎలా సులభతరం చేస్తుందో ఇక్కడ చూడవచ్చు:
విస్తృత కవర్
శాశ్వత పూర్తి వైకల్యం (పిటిడి): ప్రమాదం కారణంగా పిటిడి విషయంలో, మీరు బీమా చేసిన మొత్తంలో 200% చెల్లింపు కోసం అర్హత పొందుతారు.
శాశ్వత పాక్షిక వైకల్యం (పిపిడి): ప్రమాదం కారణంగా పిపిడి విషయంలో చెల్లించవలసిన బీమా మొత్తం క్రింద చూపిన విధంగా ఉంటుంది:
భుజం జాయింట్ వద్ద ఒక బాహువు |
70% |
మోచేయి పై భాగంలోని ముంజేయి |
65% |
మోచెయ్యి జాయింట్ క్రింద ఒక బాహువు |
60% |
మణికట్టు వద్ద ఒక చెయ్యి |
55% |
ఒక బొటనవేలు |
20% |
ఒక చూపుడు వ్రేలు |
10% |
ఏదైనా ఇతర వ్రేలు |
5% |
మధ్య తొడ పైన కాలు భాగం |
70% |
మధ్య తొడ వరకు కాలు |
60% |
మోకాలి క్రింద వరకు కాలు |
50% |
మోకాలు చిప్ప కింద కాలు వరకు |
45% |
యాంకిల్ చివర పాదం వద్ద |
40% |
ఒక పెద్ద బొటనవేలు |
5% |
ఏదైనా ఇతర కాలివేలు |
2% |
ఒక కన్ను |
50% |
ఒక చెవి వినికిడి |
30% |
రెండు చెవుల వినికిడి |
75% |
వాసన అనుభూతి |
10% |
రుచి అనుభూతి |
5% |
తాత్కాలిక పూర్తి వైకల్యం (TTD): ప్రమాదవశాత్తు శారీరక గాయం కారణంగా TTD విషయంలో, మీరు ఎంచుకున్న ప్లాన్ ప్రకారం ఒక వారం పాటు ప్రయోజనం చెల్లించబడుతుంది. మీ జీవిత భాగస్వామికి TTD ప్రయోజనం కింద క్లెయిమ్ చెల్లింపు 50% కి పరిమితం చేయబడింది.
ప్రమాదవశాత్తు మరణం కవర్: ప్రమాదం కారణంగా మరణం సంభవించినప్పుడు మీ నామినీకి 100% ఇన్సూరెన్స్ మొత్తం చెల్లించబడుతుంది.
ఫ్యామిలీ కవర్
ప్రమాదవశాత్తు గాయం లేదా మరణం సంభవించినప్పుడు ఈ పాలసీ మిమ్మల్ని, మీ జీవిత భాగస్వామిని మరియు పిల్లలను కవర్ చేస్తుంది.
కాంప్రిహెన్సివ్ యాక్సిడెంటల్ కవర్
యాక్సిడెంట్ కారణంగా జరిగిన శారీరక గాయం, వైకల్యం లేదా మరణం నుండి ఈ ప్లాన్ మిమ్మల్ని రక్షిస్తుంది.
ఆసుపత్రిలో నిర్బంధ భత్యం
మీరు హాస్పిటల్‌లో చేరినప్పుడు గరిష్టంగా 30 రోజుల వరకు, ప్రతి రోజు రూ. 1,000 నుండి రూ. 2,500 చొప్పున ప్రయోజనాన్ని అందుకోవడానికి అర్హత పొందుతారు.
పిల్లల విద్యా ప్రయోజనం
మరణం లేదా PTD విషయంలో, మీరు 2 వరకు ఆధారపడిన పిల్లల విద్యా ఖర్చు (మీ ప్రమాదం జరిగిన రోజున 19 సంవత్సరాల లోపు) కోసం (ప్రతి బిడ్డకు) రూ. 5,000 చొప్పున పరిహారం అందుకుంటారు.
క్యుములేటివ్ బోనస్
ప్రతి క్లెయిమ్ రహిత సంవత్సరానికి, మీ నష్టపరిహార పరిమితి వరకు 10% పొందండి, ఆసుపత్రిలో చేరిన సందర్భంలో బీమా చేసిన మొత్తంలో 50% వరకు పొందండి.
మెరుగైన ఇన్సూరెన్స్ మొత్తం
మీరు మీ పాలసీని రెన్యూ చేసినప్పుడు, మీ ఇన్సూరెన్స్ మొత్తాన్ని సవరించుకోవచ్చు.
యాక్సిడెంట్ కారణంగా గాయం లేదా మరణం సంభవించిన సందర్భంలో, క్లెయిమ్ సెటిల్‌మెంట్ అనేది రీయింబర్స్‌మెంట్ ప్రాసెస్ ద్వారా చేయబడవచ్చు. ఈ ప్రక్రియలో అయ్యే పూర్తి చికిత్స ఖర్చును మొదట మీరు భరించాల్సి ఉంటుంది. అవసరమైన అన్ని డాక్యుమెంట్లను మరియు వ్రాతపూర్వక పత్రాలను సమర్పించిన తరువాత, మేము ఈ మొత్తానికి నష్టపరిహారం చెల్లిస్తాము.
మీరు క్లెయిమ్ చేసిన కవర్‌ను బట్టి, అవసరమయ్యే డాక్యుమెంట్లు ఇక్కడ ఉన్నాయి:
A) మరణం:
B) PTD, PPD and TTD:
C) పిల్లల కోసం విద్యా బోనస్:
D) హాస్పిటల్ నిర్బంధం కోసం అలవెన్స్:
ప్రమాదవశాత్తు అయిన గాయాలపై విస్తృతమైన కవరేజీని అందిస్తూ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ మిమ్మల్ని మరియు మీ ప్రియమైన వారిని సురక్షితంగా ఉంచుతుంది. దాని ప్రయోజనాలు ప్రమాదవశాత్తు మరణం, వైకల్యం మరియు గాయాలను కవర్ చేస్తాయి.
ప్రతిపాదకునికి మరియు వారి జీవిత భాగస్వామికి ప్రవేశ వయస్సు 18 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల మధ్య ఉంటుంది. పిల్లలకు ప్రవేశ వయస్సు 5 సంవత్సరాల నుండి 21 సంవత్సరాల మధ్య ఉంటుంది.
హెల్త్ అడ్మినిస్ట్రేషన్ బృందంలో వైద్యులు మరియు పారామెడిక్స్ నిపుణులు ఉంటారు, వీరు హెల్త్ అండర్‌రైటింగ్ మరియు క్లెయిమ్ సెటిల్‌మెంట్ కోసం బాధ్యత వహిస్తారు. ఇది అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీహోల్డర్ల ఆరోగ్య సంరక్షణ సంబంధిత సేవలకు, ఏక మాధ్యమం ద్వారా సహాయాన్ని అందిస్తుంది. ఈ ఇన్-హౌస్ టీమ్ హెల్త్ ఇన్సూరెన్స్ కస్టమర్లకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తుంది. వీరు, ఒకే చోట వేగవంతమైన క్లెయిమ్ సెటిల్‌మెంట్‌ను అందిస్తారు. HAT కస్టమర్ ప్రశ్నలను వేగంగా మరియు సమర్థవంతంగా పరిష్కరిస్తుంది.
మీ పాలసీ కవరేజ్‌లోని నిబంధనలు మరియు షరతులతో మీరు సంతృప్తి చెందకపోతే, మీ మొదటి సంవత్సరం పాలసీ డాక్యుమెంట్లను స్వీకరించిన 15 రోజుల్లోనే పాలసీని క్యాన్సిల్ చేయవచ్చు, అయితే అందులో ఎలాంటి క్లెయిమ్ ఉండకూడదు. పాలసీ రెన్యూవల్స్ కోసం ఫ్రీ లుక్ పీరియడ్ వర్తించదని దయచేసి గమనించండి.
మా ప్రీమియం పర్సనల్ గార్డ్, కాంపిటేటివ్ ప్రీమియం రేట్లతో ప్రమాదవశాత్తు అయిన గాయాలకు సమగ్ర కవరేజీని అందిస్తుంది, ఇవి క్రింద పట్టికలో పేర్కొనబడ్డాయి:
ప్లాన్ |
|
'ఏ' |
'బి' |
'సి' |
'డి' |
SI (రూ.) |
|
10లక్ష |
15లక్ష |
20లక్ష |
25లక్ష |
ప్రాథమిక ప్లాన్ |
మరణం |
100% |
100% |
100% |
100% |
PTD1 |
200% |
200% |
200% |
200% |
|
PPD2 |
పట్టిక ప్రకారం |
||||
TTD3(రూ./wks.) |
5,000/100 |
5,000/100 |
7,500/100 |
10,000/100 |
|
యాడ్ ఆన్ |
యాక్సిడెంటల్ హాస్పిటలైజేషన్ బెనిఫిట్ (రూ.) |
2,00,000 |
3,00,000 |
4,00,000 |
5,00,000 |
హాస్పిటల్ కన్ఫైన్మెంట్ |
1,000 |
1,500 |
2,000 |
2,500 |
|
ప్రీమియం |
ప్రాథమిక ప్లాన్* |
1,300 |
2,100 |
2,875 |
3,650 |
యాడ్ ఆన్* |
475 |
710 |
950 |
1,200 |
|
అదనపు సభ్యుడు 'A' |
స్పౌస్ |
సెల్ఫ్ ప్లాన్ యొక్క 50% ప్రయోజనాలు |
|||
ప్రాథమిక ప్లాన్* |
650 |
1,050 |
1,438 |
1,825 |
|
యాడ్ ఆన్* |
238 |
355 |
475 |
600 |
|
అదనపుసభ్యుడు 'B' |
ప్రతి బిడ్డకు |
సెల్ఫ్ ప్లాన్ యొక్క 25% ప్రయోజనాలు |
|||
ప్రాథమిక ప్లాన్* |
325 |
525 |
719 |
913 |
|
యాడ్ ఆన్* |
119 |
178 |
238 |
300 |
మీరు మా టోల్-ఫ్రీ నంబర్‌కు కాల్ చేయవచ్చు లేదా మా ఏజెంట్లను నేరుగా సంప్రదించవచ్చు. మా యూజర్-ఫ్రెండ్లీ ప్రాసెస్‌లను దశలవారీగా మీకు తెలియజేస్తున్నందుకు మాకు ఆనందంగా ఉంది. ఆన్‌లైన్‌లో ఇన్సూరెన్స్‌ని కొనుగోలు చేయడానికి మీరు మా వెబ్‌సైట్ www.bajajallianz.co.in ను కూడా సందర్శించవచ్చు.
మీకు వేగవంతమైన మరియు ఇబ్బందులు-లేని కొనుగోలు కావాలనుకుంటే, ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయండి. ప్రీమియం పర్సనల్ గార్డ్ పాలసీని సులభంగా మరియు సమర్థవంతంగా కొనుగోలు చేయడానికి మీకు సహాయపడటానికి మేము ఉన్నాము. మా అనేక చెల్లింపు ఎంపికలు మీ చెల్లింపు బాధలను మరింత తగ్గిస్తాయి. మీ పాలసీ ఆన్‌లైన్‌లో జారీ చేయబడుతుంది, దీని వలన ఒక హార్డ్ కాపీని వెంట తీసుకువెళ్లవలసిన ఇబ్బంది దూరం అవుతుంది. ఈ అంశాలతో పాటు, చురుకైన కస్టమర్ సపోర్ట్ వలన ఆన్‌లైన్‌లో ప్రీమియం పర్సనల్ గార్డ్ పాలసీ కొనుగోలు ఒక మెరుగైన ప్రత్యామ్నాయంగా మారుతుంది.
మీరు మా ఇన్సూరెన్స్‌ని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు మరియు ఈ క్రింది పద్ధతుల ద్వారా చెల్లించవచ్చు:
· మా బ్రాంచ్‌లో చెక్ లేదా క్యాష్ ద్వారా చెల్లింపు.
· ఇసిఎస్
· ఆన్‌లైన్ చెల్లింపు - డెబిట్/క్రెడిట్ కార్డ్ మరియు నెట్ బ్యాంకింగ్.
2 రోజుల్లోపు ఆమోదించబడిన నా క్లెయిమ్ సెటిల్‌మెంట్‌కు సంబంధించి నేను సంతోషపడుతున్నాను మరియు సంతృప్తి చెందాను...
లాక్‌డౌన్ సమయాల్లో ఇన్సూరెన్స్ కాపీ చాలా వేగంగా డెలివరీ చేయబడింది. బజాజ్ అలియంజ్ బృందానికి అభినందనలు
నేను బజాజ్ అలియంజ్ వడోదర బృందానికి, ప్రత్యేకంగా మిస్టర్ హార్దిక్ మక్వానా మరియు మిస్టర్ ఆశీష్‍కు ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను...
ఈరోజే మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని ప్రీమియం పర్సనల్ గార్డ్‌తో కవర్ చేయండి.
10 లక్షల నుండి 25 లక్షల పరిధి వరకు బీమా మొత్తం.
రూ. 10 లక్షలు మరియు రూ. 25 లక్షల మధ్య ఇన్సూరెన్స్ మొత్తం కోసం ఆప్షన్‌లు.
మా అంతర్గత క్లెయిమ్ సెటిల్‌మెంట్ బృందం, అవాంతరాలు లేని మరియు త్వరిత క్లెయిమ్ సెటిల్‌మెంట్‌ని అందిస్తుంది. మేము నగదు రహితంగా కూడా సేవలు అందిస్తున్నాము ... మరింత చదవండి
అవాంతరాలు-లేని క్లెయిమ్ సెటిల్‌మెంట్
మా ఇన్-హౌస్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ బృందం అవాంతరాలు లేని మరియు వేగవంతమైన క్లెయిమ్ సెటిల్‌మెంట్‌ను అందిస్తుంది. మేము భారతదేశ వ్యాప్తంగా ఉన్న 18,400+ కంటే ఎక్కువ నెట్‍వర్క్ ఆసుపత్రులలో క్యాష్‍లెస్ సదుపాయాన్ని కూడా అందిస్తాము. ఇది హాస్పిటలైజేషన్ లేదా చికిత్స సమయంలో ఉపయోగపడుతుంది, ఇక్కడ మేము నెట్‌వర్క్ హాస్పిటల్‌కి నేరుగా బిల్లులు చెల్లిస్తాము మరియు మీరు కోలుకోవడం పై దృష్టి పెట్టవచ్చు.
మీరు మీ ప్రీమియం పర్సనల్ గార్డ్ పాలసీని లైఫ్‌టైం కోసం రెన్యూవల్ చేసుకోవచ్చు.
రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి
మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.
(3,912 సమీక్షలు & రేటింగ్ల ఆధారంగా)
రమా అనిల్ మాటే
మీ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ రెన్యూవల్ అద్భుతమైనది, యూజర్-ఫ్రెండ్లీగా ఉంటుంది, ప్రాసెస్ సజావుగా సాగుతుంది.
సురేష్ కాడు
బజాజ్ అలియంజ్ ఎగ్జిక్యూటివ్ అపారమైన మద్దతునిచ్చారు మరియు అందుకు నేను అభినందిస్తున్నాను. ధన్యవాదాలు.
అజయ్ బింద్ర
బజాజ్ అలియంజ్ ఎగ్జిక్యూటివ్ పాలసీ ప్రయోజనాలను చాలా చక్కగా వివరించారు. ఆమె మంచి కమ్యూనికేషన్ స్కిల్స్‌ని కలిగి ఉన్నారు మరియు చాలా బాగా వివరించారు.
బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.
కాల్ బ్యాక్ కోసం అభ్యర్థించండి
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
వ్రాసినవారు : బజాజ్ అలియంజ్ - అప్డేట్ చేయబడిన తేదీ: 16th మే 2022
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి