సూచించబడినవి
సూచించబడినవి
Diverse more policies for different needs
One Liner: You are just a single click away from a comprehensive home insurance claim settlement
ఊహించని విధంగా జరిగే సంఘటనలు మరియు ప్రమాదాలు మీకు భారీ నష్టాన్ని కలిగించవచ్చు అని మేము అర్థం చేసుకున్నాము, మేము మీకు సమర్థవంతమైన మరియు విశ్వసనీయమైన క్లెయిమ్ నిర్వహణను అందిస్తాము. మా అనుభవజ్ఞులైన ఇన్సూరెన్స్ ప్రొఫెషనల్స్ బృందం క్లెయిమ్ ప్రక్రియ గురించి మీకు మార్గనిర్దేశం చేయడానికి నియమించబడింది, ఇది ఒక సులభమైన మరియు అవాంతరాలు లేని క్లెయిమ్ అనుభవాన్ని నిర్ధారిస్తుంది. మా లక్ష్యం మీపై ఆర్థిక ప్రభావాన్ని తగ్గించడం మరియు వీలైనంత త్వరగా మిమ్మలని సాధారణ స్థితికి తీసుకురావడం.
- మీ జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ మరియు ఇతర సమాచారం గురించి మాకు తెలియజేయండి
- We will corroborate request and take it to claims department
- మేము 48 గంటల్లోపు సర్వేయర్‌ను నియమిస్తాము
- సర్వేయర్ 7 పని రోజుల్లోపు తుది నివేదికను సబ్మిట్ చేస్తారు
- క్లెయిమ్స్ విభాగం 7 పని రోజుల్లోపు క్లెయిమ్‍ను ప్రాసెస్ చేస్తుంది
- దొంగతనం, చోరీ, అగ్నిప్రమాదం లేదా ఏదైనా ఇతర ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు, ఫోన్ తీసుకుని మా టోల్ ఫ్రీ ఇన్సూరెన్స్ హెల్ప్ లైన్ 1800-209-5858 కు వెంటనే డయల్ చేయండి. ఏ రెసిడెన్షియల్ ప్రాపర్టీ నష్టం లేదా ప్రమాదం మీకు భారీ ఖర్చు అవ్వకుండా నిర్ధారించడానికి, మేము మీ 24x7 స్పీడ్ డయల్‌లో ఉన్నాము
- మీరు చేయవలసిందల్లా మీ పాలసీ వివరాలు మరియు మీ జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‍కు సంబంధించిన ఇతర సమాచారాన్ని మాకు అందించడం
- మేము క్లెయిమ్ యొక్క ప్రామాణికతను ధృవీకరిస్తాము మరియు దానిని మా క్లెయిమ్స్ విభాగానికి సత్వరమే అందజేస్తాము!
- మీ క్లెయిమ్ అభ్యర్థన రిజిస్టర్ చేయబడిన తర్వాత, మేము వెంటనే 48 గంటల్లోపు ఒక సర్వేయర్‌ను నియమిస్తాము. ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీ కంటే ఈ ప్రక్రియ వేగంగా జరుగుతుంది
- సర్వేయర్/అసెసర్‌కు సంబంధిత సమాచారం అంతా సబ్మిట్ చేయండి, ఆ తరువాత 7-15 పని రోజుల్లోపు వారు మాకు తుది రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు (ఈ సమయం పరిస్థితి నిర్దిష్టమైనది)
- ఇక మీరు విశ్రాంతి తీసుకోండి. మేము గరిష్టంగా 10 రోజుల్లోపు మీ జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను ప్రాసెస్ చేస్తాము
మీ క్లెయిమ్ స్వభావం ఆధారంగా, దయచేసి క్రింద అవసరమైన క్లెయిమ్ ఫారంను నింపండి.
- చోరీ
- ఇన్సూర్ చేసుకున్న వ్యక్తి నింపిన మరియు సంతకం చేసిన క్లెయిమ్ ఫారం
- నష్టం గురించి సంక్షిప్త వివరణ
- దెబ్బతిన్న ఐటమ్ యొక్క కొనుగోలు ఇన్వాయిస్
- రిపేర్ అంచనా
- రిపేర్ చేసినవారి నుండి సర్వీస్ రిపోర్ట్
- రిపేర్ బిల్లు
- చెల్లింపు రసీదు
- NEFT డాక్యుమెంట్లు
- మొత్తం 1 లక్ష కంటే ఎక్కువ ఉంటే KYC డాక్యుమెంట్లు
- సమ్మతి
- ఇన్సూర్ చేసుకున్న వ్యక్తి నింపిన మరియు సంతకం చేసిన క్లెయిమ్ ఫారం
- పాలసీ క్రింద కవర్ చేయబడిన పోయిన వస్తువు వివరాలు
- పోయిన వస్తువు యొక్క కొనుగోలు ఇన్వాయిస్
- సంభవించిన సంఘటన గురించి సంక్షిప్త వివరణ
- ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ - FIR
- ఫైనల్ పోలీస్ రిపోర్ట్
- నష్టపరిహారం బాండ్ (అవసరమైతే)
- NEFT డాక్యుమెంట్లు
- మొత్తం 1 లక్ష కంటే ఎక్కువ ఉంటే KYC డాక్యుమెంట్లు
- సమ్మతి
- ఇన్సూర్ చేసుకున్న వ్యక్తి నింపిన మరియు సంతకం చేసిన క్లెయిమ్ ఫారం
- FIR/పోలీస్ పంచనామా
- ఫైనల్ పోలీస్ రిపోర్ట్
- నష్టపరిహారం బాండ్ (అవసరమైతే)
- పోయిన వస్తువుల కొనుగోలు ఇన్వాయిస్
- NEFT డాక్యుమెంట్లు
- మొత్తం 1 లక్ష కంటే ఎక్కువ ఉంటే KYC డాక్యుమెంట్లు
- పేపర్ కట్టింగ్ మొదలైనవి, ఏదైనా ఉంటే
- ఇన్సూర్ చేయబడిన వ్యక్తి యొక్క సమ్మతి/ధృవీకరణ
- NEFT డాక్యుమెంట్లు
- మొత్తం 1 లక్ష కంటే ఎక్కువ ఉంటే KYC డాక్యుమెంట్లు
- డిశ్చార్జ్ వోచర్