రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
ఛార్జింగ్ స్టేషన్లను గుర్తించండి
ప్రభుత్వ మార్గదర్శకాలు
IRDAI మార్గదర్శకాలు
IRDAI ద్వారా టిపి రేట్ సర్క్యులర్
పారిశ్రామిక విప్లవంతో, సాంకేతికత అభివృద్ధులనేవి మానవ జాతిని సరికొత్త పరిధుల వరకు తీసుకువెళ్లాయి. అయితే, ఖర్చు చేసినప్పుడే ఇవి అందుబాటులోకి వస్తాయనే నిజాన్ని మనం కాదనలేము. ప్రతి ఖర్చుని డబ్బు అనే కోణం నుండే చూడకూడదు.
రోజురోజుకీ పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ మరియు కాలుష్యం స్థాయి గురించి మనందరికీ తెలుసు. సహజ వనరులన్నీ క్రమంగా క్షీణిస్తున్నాయి. కాబట్టి, ఇంధన సాంకేతికత పురోగతుల్లో పునరుత్పాదక శక్తిని ఒక ప్రత్యామ్నాయంగా చూడాలి. ఈ విషయానికి కట్టుబడి ఉండడం వల్లే, ఫోర్ మరియు టూ-వీలర్లు రెండింటి ఛార్జింగ్ కోసం భారతదేశంలోని ఆటోమొబైల్ పరిశ్రమ ఇప్పుడు విద్యుత్ వైపు చూస్తోంది.
The future of the two-wheeler industry అనేది ఒక ఎలక్ట్రిక్ బైక్. కాబట్టే, భారతదేశంలో ఎలక్ట్రిక్ బైక్ ఇన్సూరెన్స్ అనేది దీర్ఘకాలంలో నిజంగానే ఒక అభివృద్ధి దశగా ఉండబోతోంది. ఈ అన్ని కారణాలతోనే, ఇ-బైక్‌ల ప్రవేశం సైతం భారతదేశపు ఇన్సూరెన్స్ పరిశ్రమను ప్రభావితం చేసింది. భారతదేశంలో ఇ-బైక్‌ల కోసం ఇన్సూరెన్స్ గురించి మరింత తెలుసుకోవడం కోసం చదువుతూ వెళ్లండి!
ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేసే లేదా కొనుగోలు చేయాలనుకునే ఎవరైనా సరే, ఎలక్ట్రిక్ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలును కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఇది మీ ఆర్థిక భద్రత కోసం మాత్రమే కాకుండా, ఎలక్ట్రిక్ బైక్‌ల మరమ్మత్తు లేదా రీప్లేస్‌మెంట్ ఖర్చులు ఎక్కువగా ఉంటాయనే కారణం వల్ల కూడా ముఖ్యమే.
భారతదేశంలో, రోడ్డు భద్రత అనిశ్చితమైనది. మీ భద్రత కోసం మరియు ఇతరుల భద్రత పట్ల మీ బాధ్యత కోసం ఇ-బైక్‌ల కోసం ఇన్సూరెన్స్ ఒక బాధ్యత లాంటిది. ఇప్పుడు మీరు ఆన్‌లైన్‌లో సులభంగా ఇన్సూరెన్స్ కవరేజ్ పొందవచ్చు. ఆన్‌లైన్‌లో ఎలక్ట్రిక్ బైక్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడానికి దశలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
అవసరానికి అనుగుణంగా, ఇ-బైక్ ఇన్సూరెన్స్ పాలసీ ఎంపికలు మరియు ప్లాన్‌ల కోసం పరిశోధన అందుబాటులో ఉంటుంది.
టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసేటప్పుడు మీరు ఈ క్రింది వాటి నుండి ఎంచుకోవాలి:
సమగ్ర కవర్
థర్డ్-పార్టీ కవర్
ఓన్ డ్యామేజ్ స్టాండ్అలోన్ కవర్ (యాక్టివ్ టిపి అందుబాటులో ఉంటే)
బండిల్డ్ పాలసీ (1 సంవత్సరం ఓన్ డ్యామేజ్ + కొత్త వాహనం కోసం 3 సంవత్సరాల టిపి)
నిబంధనలు మరియు షరతులకు లోబడి థర్డ్ పార్టీ, ఇన్సూర్ చేయబడిన వ్యక్తి మరియు రైడర్లు లాంటివి ఏవైనా ఉంటే, వాటి మొత్తం సెటిల్‌మెంట్‌ను మరియు కవర్ చేయబడిన నష్టాన్ని బైక్ ఇన్సూరెన్స్ పాలసీ కవర్ చేస్తుంది.
Third-party insurance is a legal mandate and covers the liability that arises from the third party. Once this selection is done, set the ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ of the electric bike that will help you get a step closer to the e-bike insurance cost/ premium.
గుర్తుంచుకోండి, ఇ-బైక్ ఇన్సూరెన్స్ ఖర్చులో యాడ్-ఆన్‌లనేవి ఏదైనా అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా చేరుతాయి మరియు భద్రతను పెంచుతాయి. ఎలక్ట్రిక్ బైక్ కోసం తగిన యాడ్-ఆన్‌ను మీరు ఎంచుకున్న తర్వాత, మీకు తుది ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఇన్సూరెన్స్ ప్రీమియం కోట్ లభిస్తుంది.
* ఎంపిక చేయబడిన నగరాల్లో
నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి
భారతదేశంలో, ఇన్సూరెన్స్ లేకుండా టూ-వీలర్ డ్రైవ్ చేయడమనేది చట్టాలకు వ్యతిరేకం మాత్రమే కాకుండా, అదొక శిక్షార్హమైన నేరం కూడా. అలాగే, మీరు ఎలక్ట్రిక్ వాహన యజమాని అయితే, ఇ-బైక్‌ల కోసం తప్పకుండా ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి. ఏదైనా నష్టం లేదా డ్యామేజీ నుండి ఎలక్ట్రిక్ టూ-వీలర్‌కి రక్షణ అవసరం. అలాంటి ప్రతికూలత అనేది ఏ సమయంలోనైనా సంభవించవచ్చునని మనందరికీ తెలుసు.
కాబట్టి, ఏదైనా దురదృష్టకర పరిస్థితిలో, ఇ-బైక్‌కి ఏదైనా నష్టం జరిగితే, వాహనాల నుండి ఉత్పన్నమయ్యే లయబిలిటీతో పాటు ఇతర ఖర్చు కోసం మీరు మీ జేబు నుండి పెద్ద మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. అవసరం మరియు నిర్ధిష్టత మేరకు మీరు ఒక కవర్‌ను ఎంచుకోవచ్చు.
ఒక ప్రమాదం లేదా దుర్ఘటన అనేది ప్రజల జీవితాల మీద మాత్రమే కాకుండా, వాహనాలకు కూడా విధ్వంసం సృష్టిస్తుందని మేము అర్థం చేసుకున్నాము. సరైన బైక్ ఇన్సూరెన్స్ కవర్‌తో మీ ఎలక్ట్రిక్ టూ-వీలర్‌ను సురక్షితం చేయడం వల్ల, మీ పొదుపుల మీద ప్రభావం ఉండదు. ఒకవేళ ఇ-బైక్ ప్రమాదానికి గురైతే, దానికోసం అయిన ఖర్చులకు ఇన్సూరెన్స్ పాలసీ తగిన కవర్ అందిస్తుంది.
ప్రపంచ ఇ-వ్యర్థాల మోటార్ వాహనాల చట్టం , బైక్ యజమానులు వెహికల్ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండాలి. కాబట్టి, ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా మీరు భారీ జరిమానాలు చెల్లించడానికి బదులుగా, భారతదేశపు రహదారుల మీద వాహనం నడపడానికి ముందు ఆన్‌లైన్‌లో ఇ-బైక్ ఇన్సూరెన్స్ పొందడం మంచిది.
తగిన ఇన్సూరెన్స్ కవర్ కలిగి ఉండడం అనేది ఏదైనా బాధ్యత నుండి మీకు ఆర్థిక రక్షణను నిర్ధారిస్తుంది. అయితే, ఇలా చేయడమనేది మీకు మనశ్శాంతిని కూడా అందిస్తుంది. బైక్ ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు, ప్రమాదం జరిగినప్పటికీ, ఆర్థిక పరిస్థితుల గురించి మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు.
ఇ-బైక్ ఇన్సూరెన్స్ గురించి మనం అర్థం చేసుకోవడానికి ముందు, ఇ-బైక్ అర్థం తెలుసుకోవడంతో ప్రారంభిద్దాం. విద్యుత్ ఆధారంగా నడిచే ఏదైనా టూ-వీలర్‌ను ఎలక్ట్రిక్ బైక్/టూ-వీలర్ లేదా ఇ-బైక్‌గా పేర్కొంటారు.
ఒక సాధారణ టూ-వీలర్ లేదా మోటార్ బైక్ గురించి మీరు ఆలోచించినప్పుడు, దానిని నడపడానికి మీకు ఏం కావాలి? పెట్రోల్ కావాలి కదా? అదేవిధంగా, ఎలక్ట్రిక్ బైక్‌లు లేదా ఎలక్ట్రిక్ టూ-వీలర్‌ల విషయానికి వస్తే, వాటి కోసం విద్యుత్ కావాలి. ఏదైనా ఎలక్ట్రానిక్ గాడ్జెట్ లేదా డివైజ్‌ను ఛార్జ్ చేసినట్లుగానే ఇ-వాహనాలను కూడా మీరు ఛార్జ్ చేయవచ్చు.
ఇంధనం కోసం స్టేషన్లు ఉన్నట్లుగానే, ఎలక్ట్రిక్ బైక్‌ల కోసం భారతదేశంలో ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. భారతదేశంలో, ఎలక్ట్రిక్ బైక్‌లు ఇటీవలే వచ్చినప్పటికీ, ఇవి క్రమంగా ప్రజాదరణ పొందుతున్నాయి. భారతదేశంలో ఎలక్ట్రిక్ బైక్‌లనేవి రాబోయే సంవత్సరాల్లో తదుపరి ఆచరణీయమైన ఎంపికగా మారనున్నాయనేది నిస్సందేహం.
హెల్త్ CDC ద్వారా ప్రయాణంలో క్లెయిమ్ సెటిల్‌మెంట్.
ప్రమాదాలనేవి మానసికంగా, శారీరకంగా లేదా భావోద్వేగపరంగానే కాకుండా ఆర్థికంగా కూడా మనల్ని దెబ్బతీస్తాయని మనందరికీ తెలుసు. ఎలక్ట్రిక్ బైక్ అనేది ప్రమాదంలో దెబ్బతింటే, మరింత చదవండి
డ్యామేజీల నుండి రక్షణ :
ప్రమాదాలనేవి మానసికంగా, శారీరకంగా లేదా భావోద్వేగపరంగానే కాకుండా ఆర్థికంగా కూడా మనల్ని దెబ్బతీస్తాయని మనందరికీ తెలుసు. ఎలక్ట్రిక్ బైక్ అనేది ప్రమాదంలో దెబ్బతిన్నప్పుడు, మీకు ఇన్సూరెన్స్ లేకపోతే మరమ్మత్తు ఖర్చు మీకు భారీగా ఉండవచ్చు. కొన్ని కొన్ని సమయాల్లో తప్పు మీది కాకపోయినప్పటికీ, మీరు ప్రమాదానికి గురికావచ్చు. కాబట్టి, ఎలక్ట్రిక్ టూ వీలర్ ఇన్సూరెన్స్ కలిగి ఉండటం కీలకం.
మీరు ఎలక్ట్రిక్ బైక్ యజమాని అయితే, మీరు సులభంగా ఆన్‌లైన్‌లో ఇ-బైక్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఎలక్ట్రిక్ బైక్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడమనేది ఏమాత్రం కష్టం లేని పని మాత్రమే కాకుండా, సులభంగా, వేగంగా మరియు అతి తక్కువ పేపర్‌వర్క్‌తో ఆ పని పూర్తవుతుంది మరింత చదవండి
అతితక్కువ పేపర్ వర్క్:
మీరు ఎలక్ట్రిక్ బైక్ యజమాని అయితే, మీరు సులభంగా ఆన్‌లైన్‌లో ఇ-బైక్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఎలక్ట్రిక్ బైక్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడమనేది ఏమాత్రం కష్టం లేని పని మాత్రమే కాకుండా, సులభంగా, వేగంగా మరియు అతి తక్కువ పేపర్‌వర్క్‌తో ఆ పని పూర్తవుతుంది. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసినప్పుడు ఇ-బైక్ ఇన్సూరెన్స్ కోసం అయ్యే ఖర్చు అనేది దానిని ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేసినప్పుడు అయ్యే ఖర్చుతో పోలిస్తే, తక్కువగా ఉంటుంది. అయితే, ఇది ఇన్సూరర్ నుండి ఇన్సూరర్‌కు మారవచ్చు.
ఎలక్ట్రిక్ టూ-వీలర్‌కు ఏదైనా నష్టం జరిగితే, మీరు మీ వాహనాన్ని ఏదైనా నెట్‌వర్క్ గ్యారేజీల్లో మరమ్మత్తు చేసుకోవచ్చు. మరింత చదవండి
నెట్‌వర్క్ గ్యారేజీలు :
ఎలక్ట్రిక్ టూ-వీలర్‌కు ఏదైనా నష్టం జరిగితే, మీరు మీ వాహనాన్ని ఏదైనా నెట్‌వర్క్ గ్యారేజీల్లో మరమ్మత్తు చేసుకోవచ్చు. అవసరమైన పక్షంలో, ఆ దురదృష్టకర సంఘటన తర్వాత మీరు మీ ఎలక్ట్రిక్ బైక్ పరిస్థితి కోసం మూల్యాంకన నివేదిక కూడా తీసుకోవచ్చు.
మా ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ వాహన సేవలతో మీకు సహాయం చేయడానికి మరియు మనశ్శాంతిని నిర్ధారించడానికి మేము ఇక్కడ ఉన్నాము. భారతదేశంలో ఎప్పుడైనా మరియు ఎక్కడైనా మీకు సహాయం చేయడానికి మా బృందం కేవలం ఒక కాల్ దూరంలో ఉంటుంది మరింత చదవండి
ఎలక్ట్రిక్ వాహనం కోసం రోడ్‌సైడ్ 24x7 సహాయం :
మా ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ వాహన సేవలతో మీకు సహాయం చేయడానికి మరియు మనశ్శాంతిని అందించడానికి మేము ఇక్కడ ఉన్నాము. భారతదేశంలో ఎప్పుడైనా మరియు ఎక్కడైనా మీకు సహాయం అందించడానికి మా బృందం కేవలం ఒక కాల్ దూరంలో ఉంటుంది. మీ వాహనానికి టైర్ మార్చాలా, ఎలక్ట్రిక్ వాహనం మోటార్/బ్యాటరీ మొదలైన వాటికోసం నిపుణుల పరిశీలన అవసరమా అనేదానితో సంబంధం లేకుండా. మీరు ఏ సమయంలోనైనా మమ్మల్ని సంప్రదించవచ్చు మరియు విభిన్న పరిస్థితుల కోసం స్పాట్‌లో సహాయం పొందవచ్చు
ఫీచర్లు
1. ఒక ప్రత్యేక ఈవి హెల్ప్‌లైన్
2. వసతి ప్రయోజనం
3. పికప్ మరియు డ్రాప్
-తక్షణ మొబిలిటీ కోసం టాక్సీ ప్రయోజనం
-ఎనర్జీ ఖాళీ అయినప్పుడు టోయింగ్, బ్రేక్‌డౌన్ మరియు యాక్సిడెంటల్
4. రోడ్‌సైడ్ మరమ్మత్తు:
- టైరు పంక్చర్ కావడం, స్పేర్ టైర్
5. చిన్నపాటి మరమ్మత్తు
6. అత్యవసర మెసేజ్ రిలే
7. ఆన్-సైట్ ఛార్జింగ్ (ఎంపిక చేయబడిన నగరాల్లో)
8. చట్టపరమైన సహాయం
9. వైద్య సహాయత
*ప్రత్యేకంగా 05 నగరాల్లో అందించబడుతోంది: బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై మరియు పూణే
వేగవంతమైన క్లెయిమ్ ప్రాసెస్‌ను నిర్ధారించడం కోసం మేము మద్దతు మరియు సహాయం అందిస్తాము. మరింత చదవండి
వేగవంతమైన క్లెయిమ్ ప్రాసెస్‌ను నిర్ధారించడం కోసం మేము మద్దతు మరియు సహాయం అందిస్తాము. ఇ-బైక్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ మీద అప్రూవల్ పొందడం కోసం పాలసీదారు రోజుల తరబడి వేచి ఉండవలసిన అవసరం లేదు. పాలసీ డాక్యుమెంట్లను కలిగి ఉన్నారని నిర్ధారించుకోండి
మీకు ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ, మీ కవరేజీని మరింత పెంచుకునే అవకాశాలు ఉన్నాయి.
భయపడవద్దు! మేము అందించే మా యాడ్-ఆన్‌లు ఎంచుకోవడం ద్వారా, మీరు ఆవిధంగా చేయవచ్చు.
ఎలక్ట్రిక్ వెహికల్ ఇన్సూరెన్స్ కవరేజీని మొత్తంగా మెరుగుపరచే రైడర్లుగా కూడా యాడ్-ఆన్‌లనేవి సాధారణంగా సూచించబడుతాయి. యాడ్-ఆన్‌లు అందించే ప్రయోజనాలు పొందడం కోసం, అదనపు ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది.
మీరు ఎక్కువ ప్రయోజనం పొందడంలో మీకు సహాయపడే ఎలక్ట్రిక్ బైక్ ఇన్సూరెన్స్ పాలసీలోని యాడ్-ఆన్‌ల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం:
డిప్రిసియేషన్ కవర్:
దీనిని జీరో డిప్రిసియేషన్ కవర్ లేదా నిల్ డిప్రిసియేషన్ కవర్ లేదా బంపర్ టూ బంపర్ కవర్ అని కూడా పిలుస్తారు
వయస్సు మరియు వినియోగంతో, ఈవిలో తరుగుదల సంభవిస్తుంది. ఆ తరువాత క్లెయిమ్ జనరేట్ చేసినప్పుడు డిప్రిషియేషన్ తగ్గించబడుతుంది, మరియు క్లెయిమ్ సెటిల్‌మెంట్‌లో ఇన్సూరెన్స్ పొందిన వ్యక్తి తక్కువ మొత్తం పొందుతారు మరియు స్వంత డబ్బు కూడా ఖర్చు చేయవలసి ఉంటుంది.
క్లెయిమ్ సెటిల్‌మెంట్ విషయంలో, ఈవి పాలసీ క్రింద జీరో డిప్రిషియేషన్ కవర్ ఉపయోగకరంగా ఉంటుంది. ఈ అదనపు కవర్ క్రింద, డిప్రిషియేషన్ లెక్కించబడదు, మరియు క్లెయిమ్ కోసం చెల్లించవలసిన పూర్తి పరిహారం అందజేయబడుతుంది. తరుగుదల కారణంగా ఎలాంటి నష్టం జరగకుండా, అవసరమయ్యే అన్ని ఖర్చుల కోసం ఈవి పాలసీ చెల్లిస్తుంది.
మోటార్ ప్రొటెక్టర్ (ఇది ఇంజిన్ ప్రొటెక్ట్ యాడ్ ఆన్ కింద కవర్ చేయబడుతుంది):
మోటార్ అనేది ఎలక్ట్రిక్ వాహనం యొక్క అత్యంత ముఖ్యమైన భాగాల్లో ఒకటి. సర్వీసింగ్ కోసం అత్యంత ఖరీదైన భాగాల్లో ఒకటిగా ఉండటం వలన, మీ వాహనం యొక్క మోటార్‌ను సరిగ్గా పనిచేయకపోవడం లేదా ప్రమాదం నుండి తిరిగి పొందడానికి మీరు మరింత ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే, ఈ సమస్యను ఎదుర్కోవడానికి మోటార్ ప్రొటెక్షన్ అనేది మీ ఇన్సూరెన్స్ పాలసీలో ఉండవలసిన ఉత్తమ పరిష్కారం. మీ బైక్ మోటార్‌ని మీరు మరమ్మతు చేయవలసిన సమయంలో, మీరు ఖర్చు చేయాల్సిన డబ్బుని ఆదా చేయడంలో ఇది మీకు సహాయపడుతుంది.
కన్జ్యూమబుల్స్ ఖర్చు:
టూ-వీలర్‌కు నష్టం జరిగిన సందర్భంలో, ఈ యాడ్-ఆన్ ఎలక్ట్రిక్ బైక్ ఇన్సూరెన్స్ అనేది ఫ్లూయిడ్స్, వాషర్లు, క్లిప్‌లు లాంటి వాటి కోసం కన్జ్యూమబుల్స్ ఖర్చుల కోసం కూడా కవర్ అందిస్తుంది.
మీరు నమ్మినా లేదా నమ్మకపోయినా, నిజానికి ఇ-బైక్‌లనేవి పర్యావరణ స్నేహిత రవాణా కోసం ఈ దశాబ్దపు భారీ ఎంపికగా భావించబడుతున్నాయి. ఎలక్ట్రానిక్ టూ-వీలర్లలో రీఛార్జ్ చేయగలిగిన బ్యాటరీలు ఉపయోగిస్తారు. ఇ-బైక్‌లనేవి సున్నా కాలుష్యంతో ఖర్చు మరియు శక్తి విషయంలో ప్రభావవంతంగా ఉంటాయి.
ఎలక్ట్రిక్ బైక్ కొనాలని మీరు ప్లాన్ చేస్తుంటే, దానికోసం తగిన ఇన్సూరెన్స్ కవర్ పొందడం మర్చిపోకండి. ఎలక్ట్రిక్ బైక్‌లు సౌకర్యవంతంగా ఉంటాయి కాబట్టి, భారతదేశంలోని ఆన్ మరియు ఆఫ్ రోడ్ల మీది ట్రాఫిక్‌కు తగ్గట్టుగా ఈ రోజుల్లో ఇ-బైక్‌ల మెరుగైన మోడల్‌లు కూడా మార్కెట్‌లోకి వస్తున్నాయి.
ఎలక్ట్రానిక్ టూ-వీలర్లనేవి సాధారణ టూ-వీలర్‌కు ఒక పర్యావరణ అనుకూల మార్పును అందించడం ద్వారా, సుస్థిర ఇంధన సాంకేతికత అవసరాలు తీర్చుతున్నాయి. అది మాత్రమే కాదు, ఇ-బైక్‌లు నిర్వహణ పరంగా కూడా ఖర్చు తక్కువ.
రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి
మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.
ఇప్పుడు, భారతదేశంలో ఈవి బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియంను ప్రభావితం చేసే క్రింది అంశాల గురించి క్లుప్తంగా అర్థం చేసుకుందాం:
✓ టూ వీలర్ రకం
✓ ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ
✓ యాడ్-ఆన్ కవర్లు
✓ నో క్లెయిమ్ బోనస్
✓ వాహనం వయస్సు
✓ వాహన సామర్థ్యం ఉదా. కిలోవాట్
✓ వాహనం సమ్ ఇన్సూర్డ్
గమనిక: పైన పేర్కొన్నవి మాత్రమే కాకుండా, అనేక ఇతర పరామితులు కూడా ఈవి ఇన్సూరెన్స్ ప్రీమియంను ప్రభావితం చేయవచ్చు
ఎలక్ట్రిక్ బైక్‌లనేవి బ్యాటరీతో నడిచే కాలుష్య-రహిత బైక్‌లు మరియు విద్యుత్ ఉపయోగించి వీటిని ఛార్జ్ చేయవచ్చు.
ఒక దురదృష్టకర సంఘటన జరిగిన సందర్భంలో, ఏదైనా సంభావ్య నష్టం లేదా డ్యామేజీ నుండి విద్యుత్‌తో నడిచే టూ-వీలర్లను రక్షించే మోటార్ ఇన్సూరెన్స్ రకాన్నే ఎలక్ట్రిక్ బైక్ ఇన్సూరెన్స్ అంటారు. నిస్సందేహంగా, ఎలక్ట్రిక్ టూ-వీలర్లు పర్యావరణ అనుకూలమైనవి మాత్రమే కాకుండా, సాధారణ బైక్ స్థానంలో మంచి శబ్ద-రహిత ఎంపికగా కూడా ఉంటాయి.
ఎలక్ట్రిక్ బైక్‌లనేవి సరికొత్త భావన అయినప్పటికీ, టూ-వీలర్ భద్రత అనేది ఎల్లప్పుడూ ముఖ్యమే అనే విషయాన్ని మనం తిరస్కరించలేము. సాధారణ ఇంధన-ఆధారిత టూ-వీలర్ ఇన్సూరెన్స్ కాకుండా, ఇ-బైక్ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండేలా చూసుకోండి.
మీ చిరునవ్వును సురక్షితం చేసుకోండి, ఎలక్ట్రిక్ వాహనం నడపండి, నేడే మీ ప్రయాణాన్ని ఇన్సూర్ చేయండి
ఏదైనా కొనుగోలు చేసే సమయంలో, ప్రయోజనం మరియు ఖర్చు అనే రెండు అంశాలు ముఖ్యమైనవే కాబట్టి, తరచుగా మనం ఆ రెండింటిని పరిగణనలోకి తీసుకుంటాము. భారతదేశంలో ఎలక్ట్రిక్ బైక్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు ప్రక్రియలోనూ అదే వర్తిస్తుంది.
ఆన్‌లైన్‌లో ఇ-బైక్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం సులభం, అవాంతరాలు-లేనిది, మరియు మీ ఇల్లు, కార్యాలయం మొదలైన ప్రదేశాల నుండి సౌకర్యవంతంగా ఆ పని పూర్తి చేయవచ్చు. ఎలక్ట్రిక్ టూ వీలర్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసే సమయంలో, క్రింద జాబితా చేయబడిన కొన్ని అంశాలను మీరు పరిగణనలోకి తీసుకోవాలి:
ఎలక్ట్రిక్ బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం కోట్ గురించి మీకు ఆందోళన ఉంటే, మీరు మీ ఆందోళనలను మాకు వదిలేయండి. ది ఎలక్ట్రిక్ బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం కాలిక్యులేటర్ అర్థం చేసుకోవడం సులభం మరియు ఉపయోగించడానికి సులభం.
ఎలక్ట్రిక్ తో టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్రీమియం కాలిక్యులేటర్, మీకు కేవలం ఒక ల్యాప్‌టాప్, మంచి ఇంటర్నెట్ కనెక్షన్ మరియు ఎలక్ట్రిక్ వాహన రిజిస్ట్రేషన్ నంబర్ అవసరం. ఎలక్ట్రిక్ వాహన క్యాలిక్యులేటర్ అనేది సెకన్ల వ్యవధిలోనే ప్రీమియం వివరాలు అందిస్తుంది. అవును, ఇది చాలా సులభమైనది.
ఇవి బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది మోటార్ సామర్థ్యం, కిలోవాట్, తయారీ, మోడల్ మరియు వయస్సు మొదలైన విభిన్న అంశాల మీద ఆధారపడి ఉంటుంది. క్రింద ఉన్న పట్టిక మీకు ఎలక్ట్రిక్ బైక్ ఇన్సూరెన్స్ దీర్ఘకాలిక ప్రీమియంను చూపుతుంది:
మోటార్ కిలోవాట్ |
ఒక సంవత్సరం పాలసీలు |
దీర్ఘకాలిక పాలసీలు-5 సంవత్సరాలు (కొత్త వాహనాల కోసం) |
3 కిలోవాట్లకు మించకూడదు |
రూ.457 |
రూ. 2,466 |
3 కిలోవాట్లకు మించి ఉండాలి, కానీ 7 కిలోవాట్లకు మించకూడదు |
రూ.607 |
రూ. 3,273 |
7 కిలోవాట్లకు మించి ఉండాలి, కానీ 16 కిలోవాట్లకు మించకూడదు |
రూ. 1,161 |
రూ. 6,260 |
16 కిలోవాట్లకు మించినది |
రూ. 2,383 |
రూ. 12,849 |
డిస్‌క్లెయిమర్: IRDAI అనేది భారతదేశంలోని ఇన్సూరెన్స్ పరిశ్రమకు రెగ్యులేటర్‌గా పనిచేస్తోంది. ఎలక్ట్రిక్ వాహన ఇన్సూరెన్స్ రేట్లు గురించి ఇది తెలియజేస్తుంది. థర్డ్-పార్టీ లయబిలిటీ ప్రీమియం రేట్లు కూడా IRDAI ద్వారా నిర్ణయించబడతాయి. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కోసం థర్డ్-పార్టీ ప్రీమియం రేట్లు మీద 15% డిస్కౌంట్‌ను IRDAI 15% మేర నిర్దేశించింది.
ఈవిలు ఎఫ్‌వై12 నుండి నమోదు చేయబడ్డాయి
ఈ తేదీ నాటికి ఎలక్ట్రిక్ వాహనాల తయారీ
2030 నాటికి అంచనా వేయబడిన ఈవి విక్రయాలు
సుమారు ఎలక్ట్రిక్ వాహనాలు టూ వీలర్ మరియు 3 వీలర్లు
బజాజ్ అలియంజ్ జిఐసిలో, ఎలక్ట్రిక్ బైక్ ఇన్సూరెన్స్ కోసం క్లెయిమ్ ప్రాసెస్ అనేది ఇబ్బందులు లేకుండా ఉంటుంది. దాని గురించి పరిజ్ఞానం లేదా సమాచారం లేకపోతే ప్రజలు నిస్సహాయంగా భావించవచ్చు. క్లెయిమ్ ప్రాసెస్‌ను సులభంగా పూర్తి చేయడానికి, క్రింది దశలు అనుసరించండి.
ఎలక్ట్రిక్ బైక్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం కస్టమర్ మా వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా మా టోల్-ఫ్రీ నంబర్‌కు కాల్ చేయవచ్చు. సాక్ష్యాధారాలు పాడయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి, సకాలంలో క్లెయిమ్ ఫైల్ చేయండి.
అవాంతరాలు-లేని క్లెయిమ్ అనుభవం కోసం సమర్పించాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్ల జాబితా ఇక్కడ ఇవ్వబడింది.
క్లెయిములకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు సమర్పించినప్పుడు, క్లెయిమ్ ప్రాసెస్ ప్రారంభించబడుతుంది. మీరు క్లెయిమ్ రిఫరెన్స్ నంబర్ అందుకుంటారు. ధృవీకరణ పూర్తయిన తర్వాత, ఎలక్ట్రిక్ బైక్ ఇన్సూరెన్స్ కవరేజీ పాలసీదారుకి అందించబడుతుంది
క్లెయిమ్ రిఫరెన్స్ నంబర్ అందించడం ద్వారా, ఎలక్ట్రిక్ బైక్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ స్థితిని మీరు ఆన్‌లైన్‌లో లేదా కస్టమర్ సపోర్ట్ ద్వారా కూడా తనిఖీ చేయవచ్చు. క్లెయిమ్ అనేది క్రింది ఏ మార్గాల్లోనైనా సెటిల్ చేయబడవచ్చు
నగదురహిత ఇ-బైక్ ఇన్సూరెన్స్ క్లెయిమ్: ఒకవేళ ఎలక్ట్రిక్ బైక్‌ను నెట్‌వర్క్ గ్యారేజీకి తీసుకువెళ్తే, ఎలక్ట్రిక్ బైక్‌లోని కవర్ చేయబడిన వస్తువుల కోసం పాలసీదారు నెట్‌వర్క్ గ్యారేజీలో చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ బిల్లులు నేరుగా ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా సెటిల్ చేయబడుతాయి.
రీయింబర్స్‌మెంట్ ఇ-బైక్ ఇన్సూరెన్స్ క్లెయిమ్: ఒకవేళ ఎలక్ట్రిక్ బైక్ నాన్-నెట్‌వర్క్ గ్యారేజీకి తీసుకొని వెళ్ళినట్లయితే, మీరు అన్ని బిల్లులను సురక్షితంగా మరియు అందుబాటులో ఉంచుకోవాలి. మీరు తర్వాత దాని కోసం డబ్బును క్లెయిమ్ చేయవచ్చు.
ఒక ఊహించని సంఘటన జరిగిన సందర్భంలో, క్రింది పట్టికలో గల చేయవలసిన మరియు చేయకూడని విషయాలను గుర్తుంచుకోండి:
చేయవలసినవి |
చేయకూడనివి |
ఎలక్ట్రిక్ టూ-వీలర్ ప్రమాద ఫోటోలు క్లిక్ చేయండి. ఇ-బైక్‌కి సంబంధించిన ఖచ్చితమైన స్థానంతో సహా, పరిసరాలను ఫోటోలు తీయాలి |
ప్రమాదం జరిగిన సందర్భంలో బైక్‌ను అక్కడి నుండి ఎప్పుడూ తరలించకండి. ఎందుకంటే, దానివల్ల నష్టం మరింత తీవ్రం కావచ్చు |
గాయపడిన వ్యక్తి పరిస్థితిని గమనించండి మరియు చికిత్స కోసం వారిని ఎక్కడికి తీసుకెళ్లాలనే విషయం నిర్థారించుకోండి |
థర్డ్-పార్టీ లయబిలిటీ విషయంలో, సాధ్యమైనంత త్వరగా స్థానిక పోలీస్ స్టేషన్ మరియు ఇన్సూరెన్స్ కంపెనీని సంప్రదించండి. ఎలాంటి పరిస్థితిలోనూ ఆ ప్రదేశం నుండి పారిపోకండి |
(18,050 సమీక్షలు & రేటింగ్ల ఆధారంగా)
శిబ ప్రసాద్ మొహంటీ
వాహనం మా జోనల్ మేనేజర్ సర్ ద్వారా ఉపయోగించబడింది. అతి తక్కువ కాలంలోనే వాహనాన్ని ఉపయోగించడానికి సిద్ధంగా చేయడంలో మీరు ప్రారంభించిన సకాలంలో మరియు వేగవంతమైన చర్యను మేము ప్రశంసిస్తున్నాము. ఈ చర్యను అందరూ ప్రశంసించారు.
రాహుల్
“ఎంచుకోవడానికి ఎంపికల శ్రేణి.”
ఒక పర్ఫెక్షనిస్ట్ అయి ఉండటం వలన, నేను అన్నింటిలోనూ ఉత్తమమైనదాన్ని ఇష్టపడతాను. నేను నా కార్ ఇన్సూరెన్స్ పాలసీ ఎయిర్‌టైట్‍గా కూడా ఉండాలని కోరుకున్నాను. యాడ్-ఆన్‍లు మరియు సమగ్ర ప్లాన్లతో,...
మీరా
“ఒటిఎస్ క్లెయిమ్‌లు ఒక వరం లాంటివి.”
ఒక ప్రమాదం జరిగినప్పుడు నేను మార్గమధ్యంలో ఉన్నాను. డబ్బు తక్కువగా ఉండటంతో, నా నెలవారీ బడ్జెట్‌ను ప్రభావితం చేయకుండా నా కారు సర్వీస్ చేయించుకోవడానికి నేను మార్గాల కోసం చూస్తున్నాను...
భారతదేశ రోడ్ల మీద ప్రయాణించే ఏ వాహనమైనా చట్టపరంగా తప్పనిసరి అయిన థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి. ఎవరైనా ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపినట్లు గుర్తిస్తే, భారీ జరిమానా లేదా కొన్నిసార్లు జైలు శిక్ష కూడా విధించబడుతుంది.
ఎలక్ట్రిక్ టూ వీలర్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసే సమయంలో, ఆ ప్లాన్ క్రింద ఏవి కవర్ చేయబడ్డాయో, ఏవి కవర్ చేయబడలేదో అర్థం చేసుకోవడం ముఖ్యం. అంతేకాకుండా, ఫీచర్లు, ప్రయోజనాలు మరియు కోట్‌లనేవి ఇన్సూరర్ నుండి ఇన్సూరర్‌కు భిన్నంగా ఉంటాయి. కాబట్టి, త్వరగా ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేయకండి. సులభంగా కొనుగోలు చేయడం కోసం ఆన్‌లైన్‌లో ఇ-బైక్ ఇన్సూరెన్స్ కోసం చూడడం మంచిది.
మీ వాహనాన్ని సురక్షితం చేసే విషయానికి వస్తే, ఒక సమగ్ర టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎంచుకోవాల్సిందిగా ఎల్లప్పుడూ సూచించబడుతోంది. మీకు ఒక ఇ-బైక్ ఉంటే, మీరు దానిని ఉత్తమ బైక్ ఇన్సూరెన్స్ పాలసీతో తగినంతగా కవర్ చేయాలి. అవసరమైన పక్షంలో, అనిశ్చిత పరిస్థితిలో మీ ఇ-బైక్‌ను మరింత సురక్షితం చేసేలా మీ బేస్ ప్లాన్‌కు యాడ్-ఆన్‌లు జోడించడాన్ని కూడా మీరు పరిశీలించవచ్చు.
అవును, ఈ క్లెయిమ్ ప్రక్రియ ఒక సులభమైన ప్రాసెస్‌గా ఉంటుంది. మీ వద్ద ముఖ్యమైన డాక్యుమెంట్లు ఉన్నాయని మరియు ప్రీమియంలు సకాలంలో చెల్లించబడుతున్నాయని నిర్ధారించుకోండి. ఇ-బైక్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ స్థితిని మీరు ఆన్‌లైన్‌లో కూడా తనిఖీ చేయవచ్చు.
ఒక కొత్త వాహనం కోసం, థర్డ్ పార్టీ లయబిలిటీ కోసం 5 సంవత్సరం కవరేజీలను కలిగి ఉండటం తప్పనిసరి, అయితే పాత వాహనాల కోసం 1 సంవత్సరం, 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాల అవధుల ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.
బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.
కాల్ బ్యాక్ కోసం అభ్యర్థించండి
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి