సూచించబడినవి
సూచించబడినవి
మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను రిజిస్టర్ చేసుకోండి
Thinking of travelling with your family on a long awaited vacation? Don’t worry, we’ve got you covered. However, while you will be in the perfect holiday mood with your loved ones, don’t forget to prepare well for any emergency over the course of your travel and stay.
మీరు డాక్యుమెంట్లను (చాలా తక్కువ) పంపిన తర్వాత, మేము పాలసీ కవరేజ్‌తో వాటిని ధృవీకరిస్తాము
యే! మీ క్లెయిమ్ ఆమోదించబడింది
- మేము 2 పని రోజుల్లోపు హెల్త్‌కేర్ ప్రొవైడర్‌కి చెల్లింపు లేఖ హామీని పంపుతాము.
- హెల్త్‌కేర్ ప్రొవైడర్ మీకు చికిత్స అందిస్తారు మరియు మేము మీ మెడికల్ బిల్స్ బాధ్యతను తీసుకుంటాము
మా కోసం ఒక ప్రశ్న ఉన్నట్లుగా అనిపిస్తోంది
- మరింత సమాచారం కోరుతూ మీకు మరియు హెల్త్‌కేర్ ప్రొవైడర్‌కి మేము ఒక విచారణ లేఖను పంపుతాము
- ఆ సమాచారాన్ని అందుకున్న తర్వాత పూర్తిగా పరిశీలించి, 3 పని రోజుల్లోపు చెల్లింపు లేఖ హామీని విడుదల చేస్తాము
క్షమించండి, మీ క్లెయిమ్ తిరస్కరించబడింది
- మేము మీకు మరియు హెల్త్‌కేర్ ప్రొవైడర్‌ను ఒక నిరాకరణ లేఖను పంపుతాము
- పూర్తిగా చెల్లించే విధంగా, ప్రొవైడర్ చికిత్సను అందిస్తారు
- అయితే, రీయింబర్స్‌మెంట్ కోసం క్లెయిమ్‌ని మీరు తరువాతి తేదీల్లో ఖచ్చితంగా ఫైల్ చేయవచ్చు
- హాస్పిటలైజేషన్ సంబంధిత అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లను సేకరించి, వాటిని బ్యాజిక్ హెచ్ఎటి కి సమర్పించండి
- అన్ని అవసరమైన డాక్యుమెంట్ల పై మేము ఒక సాధారణ ధృవీకరణ ప్రక్రియ చేపడతాము
ఓహ్, మాకు మరికొంత సమాచారం కావాలి
- అటువంటి లోపం గురించి మీకు ముందస్తు సమాచారం పంపుతాము, తద్వారా మీకు మరింత సమాచారం అందించడానికి తగిన సమయం ఉంటుంది.
- అవసరమైన డాక్యుమెంట్లను అందుకొని, వాటిని పరిశీలించిన మీదట, మేము జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్‌ను ప్రారంభిస్తాము మరియు 10 పని రోజులలోపు ఒక భారతీయ బ్యాంక్ అకౌంటుకు NEFT ద్వారా చెల్లింపు చేస్తాము.
- ఒకవేళ ఇంకా మీరు పెండింగ్‌లో ఉన్న డాక్యుమెంట్లను మాకు అందించడంలో విఫలమైతే, సమాచారం ఇచ్చిన తేదీ నుండి ప్రతీ 15 రోజులకు ఒకసారి, మేము మీకు మూడు రిమైండర్‌లను పంపుతాము.
- అయితే, పెండింగ్ డాక్యుమెంట్లను సమర్పించమని కోరిన తేదీ నుండి 3 రిమైండర్లు (45 రోజులు) పంపిన తరువాత కూడా మీరు సమర్పించలేకపోతే, మేము క్లెయిమ్‌ని మూసివేస్తాము మరియు దానికి సంబంధించి మీకు ఒక లేఖను పంపుతాము.
యే! మీ క్లెయిమ్ ఆమోదించబడింది
- మేము డాక్యుమెంట్ల ప్రామాణికత యొక్క కస్టమరీ ధృవీకరణను ప్రారంభిస్తాము మరియు పాలసీ యొక్క పరిధిలో అనుమతించబడినట్లయితే, మేము 10 పని రోజుల్లోపు ఒక భారతీయ బ్యాంక్ అకౌంట్లోకి NEFT ద్వారా చెల్లింపును విడుదల చేస్తాము
అయితే, మీ జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ పాలసీ పరిధిలోకి రాకపోతే, మేము క్లెయిమ్‌ని తిరస్కరిస్తాము మరియు ఆ విషయాన్ని పేర్కొంటూ మీకు ఒక లేఖను పంపుతాము.
బజాజ్ అలియంజ్ వద్ద సమయం, ముఖ్యంగా అత్యవసర వైద్య పరిస్థితులలో, చాలా విలువైనది అని మేము అర్థం చేసుకున్నాము. అత్యవసర చికిత్స/పునరావాసం కోసం మీరు సమీప హెల్త్‌కేర్ ప్రొవైడర్లలో దేనినైనా సందర్శించవచ్చు. ఒకవేళ బిల్లులు USD 500 ని మించితే, మీరు మా నగదురహిత సదుపాయం కోసం దరఖాస్తు చేయవచ్చు. అయితే, బిల్లు దాని కంటే తక్కువగా ఉంటే, మీరు ఎల్లప్పుడూ అవాంతరాలు-లేని రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ ఫైల్ చేయవచ్చు.
మీ సహచరుడు/సహ-ప్రయాణికుడు చేయవలసింది, ఈ క్రింద ఇవ్వబడిన మార్గాల్లో దేని ద్వారానైనా 48 గంటల్లోపు క్లెయిమ్ గురించి మాకు తెలియజేయాలి:
- ఇమెయిల్: travel@bajajallianz.co.in
- Reach out to us at our country specific Toll Free Number by clicking here. (mentioned in your travel kit as well)
- +91-20-30305858 వద్ద మాకు కాల్ చేయండి (ఛార్జ్ వసూలు చేయబడుతుంది)
- అన్ని హాస్పిటలైజేషన్ వివరాలను +91 20 30512207 కి ఫ్యాక్స్ చేయండి
మేము క్లెయిమ్ సమాచారాన్ని అందుకున్న తర్వాత, మిగిలిన విధానం ద్వారా మేము మీకు మార్గనిర్దేశం చేస్తాము.
మా భాగస్వామ్య ఆసుపత్రులు ఏవో తెలుసుకోవాలనుకుంటున్నారా? కేవలం travel@bajajallianz.co.inకు మెయిల్ పంపండి లేదా మా నిర్దిష్ట దేశపు టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేయండి మరియు నెట్‌వర్క్ హాస్పిటల్ జాబితా గురించి మీకు సహాయపడతాము.
మీ క్లెయిమ్ స్వభావం ఆధారంగా, దయచేసి క్రింద అవసరమైన క్లెయిమ్ ఫారంను నింపండి.
- విదేశీ ట్రావెల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫారం
- Worldwide ROMIF(Except UK & Australia)
- UK_ROMIF
- చికిత్స చేస్తున్న ఫిజీషియన్ స్టేట్‌మెంట్ (APS)
- క్లెయిమ్ ఫారం
- సంబంధిత వైద్య సమాచారం
- చికిత్స చేస్తున్న ఫిజీషియన్ స్టేట్‌మెంట్ (APS)
- క్లెయిమ్ ఫారం