Loader
Loader

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Claim Assistance
 • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

 • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

 • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

 • మోటార్ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ 1800-209-5858

 • మోటార్ ఆన్ ది స్పాట్ 1800-266-6416

 • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

 • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

 • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

డొమెస్టిక్ ట్రావెల్ ఇన్సూరెన్స్: భారత్ భ్రమణ్ పాలసీ

ఏ ఆందోళన లేకుండా భారతదేశాన్ని అన్వేషించండి, ఎందుకంటే మీ రక్షణ కోసం మేము ఉన్నాము
Domestic Travel Insurance: Bharat Bhraman Plan

ప్రారంభిద్దాం

దయచేసి పేరును నమోదు చేయండి
https://www.bajajallianz.com/telugu/travel-insurance-online/bharat-bhraman-domestic-travel-insurance/buy-online.html ఒక కోట్ పొందండి
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

దీనితో మీకు కలిగే లాభం?

 

హోమ్ బర్‌గ్లరీ కవర్

పిల్లల విద్య కవర్

వైద్య ఖర్చులు మరియు యాక్సిడెంట్ కవర్

భారత్ భ్రమణ్ డొమెస్టిక్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఫీచర్లు

మీరు బ్యాక్‌ప్యాకింగ్ కోసం సిద్ధంగా ఉన్నారా?
ప్రయాణం అంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు మరియు అది ఈ భూమి మీద అందరినీ కలిసేలా చేస్తుంది. ఒక అందమైన సముద్ర తీరాన మీ ప్రియమైన వారితో కలిసి ఎండలో సేద తీరడం లేదా మీ స్నేహితులతో కలిసి ప్రకృతి సౌందర్యాల నడుమ ట్రెక్కింగ్ చేయడం, ఇలాంటివన్నీ మీ జీవితంలో గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాలు.

అయితే, ఈ సరదా మరియు ఉత్సాహంతో పాటు కొన్ని అనిశ్చితి పరిస్థితులు కూడా ఉంటాయి. కానీ, మీ వద్ద డొమెస్టిక్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కవర్ ఉంటే మీరు ఆ చెడు ఆలోచనల గురించి చింతించవలసిన అవసరం లేదు! ఇందులో గమనించవలసిన అంశం ఏమిటంటే, చాలా మంది విదేశాలకు ప్రయాణం చేస్తున్నప్పుడు మాత్రమే ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు, కానీ దేశం లోపల ప్రయాణించేటప్పుడు దానిని పరిగణనలోనికి తీసుకోవడం లేదు.

అన్ని ప్రయాణ సంబంధిత అవాంతరాలను పరిష్కరించి, స్వదేశంలో కూడా మీకు చింత లేని అనుభూతిని అందించే ఒక సమగ్ర డొమెస్టిక్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉన్నప్పుడు ఈ వైరుధ్యాలు ఎందుకు! ఒక వైద్య చికిత్స అయినా, విమానం ఆలస్యం అయినా లేదా రద్దు అయినా, ప్రమాదాలు లేదా బ్యాగేజ్ కోల్పోయినా, డొమెస్టిక్ ట్రావెల్ ఇన్సూరెన్స్ దాదాపుగా అన్నింటినీ కవర్ చేస్తుంది.

అన్నింటి కంటే ముఖ్యంగా, ఇది మిమ్మల్ని పూర్తి మనఃశాంతితో హాయిగా ఉండేలా చేస్తుంది. 

మీరు ప్యాక్ చేస్తున్నప్పుడు, మేము మీ వెన్నంటే ఉంటాము మీరు ప్యాక్ చేస్తున్నప్పుడు, మేము మీ వెన్నంటే ఉంటాము 

మీరు ఏ ప్రదేశానికి వెళ్లినా, అక్కడికి అనిశ్చితి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉన్నప్పుడు, మీరు అన్నింటికీ సంసిద్ధంగా ఉండాలి కదా? బజాజ్ అలియంజ్ భారత్ భ్రమణ్ పాలసీ అనేక ఫీచర్లతో సమగ్రంగా రూపొందించబడింది, దీనితో మీరు మీ ప్రయాణం గురించి ఎటువంటి చింత పడవలసిన అవసరం ఉండదు. మీరు దేశంలో ఏ ప్రదేశానికి
వెళ్లినా, మీ ఇంటికి వెళ్లిన అనుభూతిని అందిస్తాము.

 • Personal Accident Cover పర్సనల్ యాక్సిడెంట్ కవర్

  మీరు ప్రయాణించేటప్పుడు, మీకు ఏవైనా గాయాలు (ప్రమాదాల కారణంగా లేదా ఇతర అత్యవసర వైద్య పరిస్థితుల వలన ఏర్పడినప్పుడు) అయినప్పుడు, మేము వెంటనే స్పందించి అన్ని ఖర్చులను కవర్ చేసి క్లెయిమ్‌ని చెల్లిస్తాము. మీ వద్ద ఒక విస్తృతమైన మెడికల్ కవర్ లేకపోయినా, లేదా మీకు పరిమిత కవరేజ్ అందించే పాలసీ ఉన్నా, ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

 • Permanent Total Disability శాశ్వత పూర్తి వైకల్యం

  దురదృష్టవశాత్తు, మీకు ఒక తీవ్రమైన గాయం అయ్యి మీ కంటి చూపును కోల్పోయినా, చేతులు మరియు కాళ్లను కోల్పోయినా, మేము ఇన్సూరెన్స్ పొందిన వ్యక్తి యొక్క నామినీ/ చట్టబద్ద ప్రతినిధికి ఇన్సూర్ చేసిన మొత్తాన్ని అందిస్తాము.

 • Child Education Bonus పిల్లల విద్య బోనస్

  ఆధారపడిన పిల్లల (గరిష్టంగా ఇద్దరు పిల్లల కోసం) చదువుకు అయ్యే ఖర్చు కోసం ఇన్సూర్ చేసిన మొత్తంలో మేము అదనంగా 2% వరకు చెల్లిస్తాము.

  · ఆధారపడిన పిల్లలు/పిల్లలు ఒక గుర్తింపు పొందిన విద్యా సంస్థలో నమోదు అయ్యి ఉండాలి

  · అతను/ఆమె/వారు 21 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండకూడదు

భారత్ భ్రమణ్: ఎక్కడైనా ఎప్పుడైనా ట్రావెల్ ఇన్సూరెన్స్!

1 వయస్సుపై పరిమితి ఏదీ లేదు. మీ వయస్సు 21 అయినా లేదా 50 అయినా, మీరు ఎప్పుడు డొమెస్టిక్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో పెట్టుబడి చేయవచ్చు మరియు మీ ప్రయాణంలో ఎదురయ్యే ఊహించని సంఘటనల నుండి రక్షణ పొందవచ్చు
2 పాస్‌పోర్ట్, ప్రయాణ టిక్కెట్లు మొదలైనవి కోల్పోయినా వాటి కవరేజ్ అందించబడుతుంది.
3 మొత్తం ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తంతో, 1 సంవత్సరం వ్యవధి కోసం కవరేజ్ అందిస్తుంది
4 విమాన ఆలస్యాలు లేదా రద్దు చేయడం వంటి సంఘటనల వలన కలిగే ఖర్చులను కవర్ చేస్తుంది
5 రిపేట్రియేషన్ కోసం అయ్యే ఖర్చులను కవర్ చేస్తుంది
6 మీ చర్యల వలన ఇతరుల ఆస్తికి కలిగిన నష్టానికి కవరేజ్ అందిస్తుంది
7 బ్యాగేజ్ కోల్పోవడం లేదా కొన్ని వైద్య విధానాలు, ప్రమాదాలు మొదలైన వాటి కారణంగా ఏర్పడే ఖర్చులు.

ఒక ప్రశ్న ఉందా? సహాయపడగల కొన్ని సమాధానాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి

డొమెస్టిక్ ట్రావెల్ ఇన్సూరెన్స్ నుండి నేను ఎలా ప్రయోజనం పొందగలను?

ఒక డొమెస్టిక్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌తో, మీరు ఇప్పుడు చింత లేని, ఒత్తిడి లేని ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. మిస్ అయిన/ఆలస్యం అయిన విమానం, చెక్ ఇన్ బ్యాగేజ్ కోల్పోవడం లేదా దెబ్బ తినడం, అత్యవసర వైద్య తరలింపు స్వదేశానికి పంపడం, పర్సనల్ యాక్సిడెంట్ కవర్, యాక్సిడెంటల్ హాస్పిటలైజేషన్ ఖర్చులు, పర్సనల్ లయబిలిటీ, ట్రిప్ రద్దు లేదా తగ్గింపు, చైల్డ్ ఎడ్యుకేషన్ బోనస్, ఇంకా ఇటువంటి మరెన్నింటికో విస్తృతమైన కవరేజ్ అందిస్తుంది!

ఒక డొమెస్టిక్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ విక్రయాన్ని పూర్తి చేయడానికి ముందు దయచేసి నిబంధనలు మరియు షరతులను జాగ్రత్తగా చదవండి.

బజాజ్ అలియంజ్ వద్ద మీ ప్రయాణాన్ని సౌకర్యవంతంగా చేయడం మీదనే మా వ్యాపారం ఆధారపడి ఉంది. 

అటువంటి ట్రావెల్ ఇన్సూరెన్స్ కోసం ఎవరు అర్హత కలిగి ఉంటారు?

దేశంలో ప్రయాణిస్తున్న ఎవరైనా (విమానం, రైలు, బస్సు లేదా ఇతర రవాణా విధానాల ద్వారా) అర్హత కలిగి ఉంటారు. 

ప్రశ్నలు ఉన్నట్లయితే, నేను ఎవరిని సంప్రదించాలి?

బజాజ్ అలియంజ్ భారత్ భ్రమణ్ పాలసీ అవిశ్రాంతముగా మీకు సహకరించడానికి కట్టుబడి ఉంది. మీరు చేయవలసిందల్లా మమ్మల్ని సంప్రదించడం లేదా మా టోల్-ఫ్రీ నంబర్ 1800-209-5858కు మిస్డ్ కాల్ ఇవ్వడం. సాధ్యమైనంత త్వరగా మిమ్మల్ని సంప్రదించడానికి మా పై విశ్వాసం ఉంచండి.

పాలసీహోల్డర్ వయస్సు పై ఏదైనా పరిమితి ఉందా?

లేదు. వయస్సు కేవలం ఒక అంకె మాత్రమే మరియు దాని పై ఎటువంటి పరిమితి లేదు.

'మినహాయించదగినది' అంటే ఏమిటి?

క్లెయిమ్ మొత్తంలో ముందే నిర్ణయించబడిన మరియు మీరు చెల్లించవలసిన మొత్తాన్ని ఇది సూచిస్తుంది.

డొమెస్టిక్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ క్రింద ముందు నుండే ఉన్న అనారోగ్యాలు కవర్ చేయబడతాయా?

లేదు. చాలావరకు ఇన్సూరెన్స్ కంపెనీలు ముందు నుండే ఉన్న వైద్య పరిస్థితులు మరియు అనారోగ్యాలను కవర్ చేయవు. అయితే, పెట్టుబడి చేయడానికి ముందు సేల్స్ బ్రోచర్‌ను జాగ్రత్తగా చదవండి.

నా డొమెస్టిక్ ట్రావెల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను ప్రాసెస్ చేయడానికి నాకు ఏ డాక్యుమెంట్లు అవసరం?

మీరు కోరుకున్న ఇన్సూరర్‌కి చెందిన కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ దీని గురించి మీకు తాజా సమాచారాన్ని అందిస్తారు. అయితే, ఒక సాధారణ జాబితా ప్రకారం మీరు మెడికల్ నివేదికలు మరియు దాని కాపీలు, రసీదులు, ఇన్వాయిస్లు, FIRలు మొదలైనవి తప్పనిసరిగా తీసుకురావాలి. 

మా సర్వీసుల ద్వారా చిరునవ్వులను తెప్పిస్తున్నాము

అప్పారావు పసుపురెడ్డి

మంచి ఆన్‌లైన్ అనుభవం

పాయల్ నాయక్

చాలా యూజర్ ఫ్రెండ్లీ మరియు సౌకర్యవంతమైనది. బజాజ్ అలియంజ్ బృందానికి అభినందనలు.

కింజల్ బోఘర

ట్రావెల్ ఇన్సూరెన్స్ యొక్క సరసమైన ప్రీమియంతో అద్భుతమైన సేవలు

ప్రయాణం చేయాలనే మీ ఉత్సాహాన్ని బజాజ్ అలియంజ్ వద్ద మేము పంచుకుంటాము మరియు సమగ్రమైన భారత్ భ్రమణ్ పాలసీ అందిస్తున్నాము, ఇది భారతదేశంలో ట్రావెల్ ఇన్సూరెన్స్‌కి సంబంధించి మీ అవసరాలు అన్నింటినీ తీర్చే ప్లాన్. మీ ట్రిప్ వ్యాపారానికి సంబంధించినది అయినా, అది సెలవు అయినా లేదా వ్యక్తిగత కారణాల వలన చేసిన ప్రయాణం అయినా, మీ దేశంలో ఎప్పుడు ప్రయాణించినా మేము మీకు రక్షణను అందిస్తాము.
మా నిరంతర సహకారం ఒక చిన్న క్యాబ్ రైడ్ నుండి ఒక సంవత్సర కాలం వరకు ఉంటుంది, ఆ వ్యవధి పూర్తి అయిన తరువాత, మీరు పాలసీని రెన్యూ చేసుకోవాలి. ఈ విన్నూత్న పాలసీలో ఐదు ప్లాన్లు ఉంటాయి, ఇందులో ప్రతి ఒక్కటీ మీ విభిన్న అవసరాల కోసం రూపొందించబడ్డాయి:

1 ప్లాన్ A- ఈ-కామర్స్ క్యాబ్స్ ద్వారా ప్రయాణం చేసినప్పుడు
2 ప్లాన్ B- బస్సు ద్వారా ప్రయాణం చేసినప్పుడు
3 ప్లాన్ C- ట్రైన్ ద్వారా ప్రయాణం చేసినప్పుడు
4 ప్లాన్ D- షెడ్యూల్డ్ ఎయిర్‌లైన్స్ ద్వారా ప్రయాణం చేసినప్పుడు
5 ప్లాన్ E- ఇతర/బహుళ రవాణా విధానాల ద్వారా ప్రయాణం కోసం
మా టోల్-ఫ్రీ నంబర్ 1800-209-5858 పై మమ్మల్ని సంప్రదించండి మరియు మేము ప్రాధాన్యత క్రమంలో మీకు సహకరిస్తాము.

డొమెస్టిక్ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడానికి ముందు పరిగణించవలసిన విషయాలు

 • చేర్పులు

 • మినహాయింపులు

యాక్సిడెంటల్ హాస్పిటలైజేషన్ ఖర్చులు

ఆసుపత్రి రోజువారీ భత్యం

అత్యవసర వైద్య తరలింపు మరియు రిపేట్రియేషన్

వ్యక్తిగత బాధ్యత

ట్రిప్ రద్దు లేదా ట్రిప్ ఆలస్యాలు

అత్యవసర హోటల్ ఎక్స్‌టెన్షన్

హోమ్ బర్‌గ్లరీ ఇన్సూరెన్స్

కుటుంబ సభ్యుని సందర్శన

చెక్-ఇన్ బ్యాగేజ్ యొక్క ఆలస్యపు రసీదు

చెక్-ఇన్ బ్యాగేజ్ కోల్పోవడం

ట్రిప్ యొక్క వ్యవధిని తగ్గించడం

ట్రిప్ ఆలస్యం అవ్వడం (షెడ్యూల్ చేయబడిన విమానంలో సాంకేతిక సమస్యల కారణంగా)

భౌతిక కాయాన్ని స్వదేశానికి పంపడం

సాహస క్రీడల బెనిఫిట్ కవర్

1 ఆఫ్ 1

ముందు నుండే ఉన్న వైద్య పరిస్థితులు

స్వయంగా చేసుకున్న గాయం, అనారోగ్యం

ఆత్మాహత్యాయత్నం

డాక్టర్ సూచించిన వైద్య సలహాకు కట్టుబడి ఉండని సందర్భాలు

తీవ్రవాదం, యుద్ధం లేదా ఇతర జాతీయ స్థాయి కల్లోలాల వలన ఏర్పడిన పరిస్థితులు

ఆందోళన, డిప్రెషన్, నియంత్రణ లేని ఒత్తిడి స్థాయిలు మరియు ఇతర మానసిక పరిస్థితుల కారణంగా ఏర్పడే రుగ్మతలు

మత్తు కలిగించే పదార్థాలను సేవించడం మరియు ప్రమాదకరమైన చర్యలలో స్వచ్ఛందంగా పాలుపంచుకోవడం వంటి వాటి కారణంగా జరిగే ప్రమాదాలు

చేసిన నాన్ మెడికల్ ఖర్చులు

బంగీ జంపింగ్, స్కూబా డైవింగ్, సర్ఫింగ్, రాఫ్టింగ్, హార్స్ రైడింగ్ మొదలైనటువంటి సాహస క్రీడలలో పాల్గొనడం వలన కలిగిన ప్రమాదాలు.

1 ఆఫ్ 1

డొమెస్టిక్ ట్రావెల్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లను డౌన్‌లోడ్ చేసుకోండి

రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి పాలసీ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి పాలసీ సంఖ్యను నమోదు చేయండి
దయచేసి తేదీని ఎంచుకోండి

మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.

భారత్ భ్రమణ్ డొమెస్టిక్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఫీచర్లు

 • వయస్సుపై ఎటువంటి పరిమితి లేదు. మీ వయస్సు 21 అయినా లేదా 50 అయినా, మీరు ఎప్పుడు డొమెస్టిక్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో పెట్టుబడి చేయవచ్చు మరియు మీ ప్రయాణంలో ఎదురయ్యే ఊహించని సంఘటనల నుండి రక్షణ పొందవచ్చు
 • పాస్‌పోర్ట్, ప్రయాణ టిక్కెట్లు మొదలైనవి కోల్పోయినా వాటి కవరేజ్ అందించబడుతుంది.
 • ఇన్సూరెన్స్ చేయబడిన పూర్తి మొత్తం వరకు 1 సంవత్సరం వ్యవధి కోసం కవరేజ్ అందిస్తుంది
 • విమాన ఆలస్యాలు లేదా రద్దు చేయడం వంటి సంఘటనల వలన కలిగే ఖర్చులను కవర్ చేస్తుంది
 • రిపేట్రియేషన్ కోసం అయ్యే ఖర్చులను కవర్ చేస్తుంది
 • మీ చర్యల వలన ఇతరుల ఆస్తికి కలిగిన నష్టానికి కవరేజ్ అందిస్తుంది
 • బ్యాగేజ్ కోల్పోవడం లేదా కొన్ని వైద్య విధానాలు, ప్రమాదాలు మొదలైన వాటి కారణంగా ఏర్పడే ఖర్చులు.

కొన్ని అపోహలను దూరం చేద్దాం!

 • అపోహ#1: నా ప్రయాణ సమయం తక్కువగా ఉన్నది కాబట్టి నాకు డొమెస్టిక్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అవసరం లేదు

  వైద్య అత్యవసర పరిస్థితులు, షెడ్యూల్ చేయబడిన విమానం యొక్క ఆలస్యం లేదా రద్దు వంటి అత్యవసర పరిస్థితులు, ఈ కారణాల వలన మీరు మరొక కనెక్టింగ్ విమానం మిస్ అవ్వడం మరియు చెక్-ఇన్ బ్యాగేజ్ కోల్పోవడం మీ ప్రయాణ వ్యవధిపై ఆధారపడి ఉండదు. ఒక సమగ్ర డొమెస్టిక్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలో పెట్టుబడి చేయడం వలన మీరు ఈ ఒత్తిడి కలిగించే పరిస్థితులను నివారించవచ్చు.

 • అపోహ#2: ఈ ప్లాన్లు చాలా ఖరీదైనవి

  ఈ అపోహ చాలా పెద్దది మరియు చాలా కాలం నుండి ఉంది. ఒక అత్యవసర వైద్య పరిస్థితి కోసం లేదా బ్యాగేజ్ కోల్పోతే మీరు ఖర్చు చేసే మొత్తంతో పోలిస్తే ఒక డొమెస్టిక్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎంచుకున్నప్పుడు మీరు చెల్లించే మొత్తం నామమాత్రంగా ఉంటుంది.

  అందువలన, ఒక అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు లేదా ప్రయాణంలో ప్రమాదం జరిగినప్పుడు ఒక డొమెస్టిక్ ట్రావెల్ ఇన్సూరెన్ ప్లాన్ అనేది మీకు చాలా డబ్బును ఆదా చేస్తుంది. అంటే దాని అర్థం, మరో ట్రిప్ ప్లాన్ చేయడానికి ఎక్కువ డబ్బును కలిగి ఉండడం! 

 • అపోహ#3: ఒక డొమెస్టిక్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను పొందే ప్రక్రియ సంక్లిష్టంగా ఉంటుంది

  సిస్టమ్ హెచ్చరిక: అతిపెద్ద కల్పిత గాథ కనుగొనబడింది.

  పాత రోజుల్లో ఒక డొమెస్టిక్ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను పొందడం కష్టంగా ఉండేది. కానీ, ఒక రోజు ఈ చిక్కు సమస్యలను దూరం చేయాలని మేము భావించాము. ఇప్పుడు, మీరు ఒక డొమెస్టిక్ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు, మరియు (దానికోసం వేచి ఉండండి...) ప్రస్తుత పాలసీ గడువు ముగిస్తే, మీరు దానిని సెకన్లలో రెన్యూ చేయవచ్చు. 

దేశీయ ప్రయాణం చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు, బజాజ్ అలియంజ్ గురించి ఆలోచించండి

ఒక కోట్ పొందండి

కస్టమర్ రివ్యూలు మరియు రేటింగ్‌లు

సగటు రేటింగ్:

 4.62

(5,340 సమీక్షలు & రేటింగ్ల ఆధారంగా)

David Williams

డేవిడ్ విలియమ్స్

చాలా సులభమైన ప్రాసెస్. ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేటప్పుడు అవాంతరాలు లేని ప్రాసెస్

Satwinder Kaur

సత్విందర్ కౌర్

నాకు మీ ఆన్‌లైన్ సర్వీస్ నచ్చింది. నేను దీనితో సంతోషంగా ఉన్నాను.

Madanmohan Govindarajulu

మదన్‌మోహన్ గోవిందరాజులు

స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఆన్‌లైన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కోట్ మరియు ధర. చెల్లించడం మరియు కొనుగోలు చేయడం సులభం

బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.

కాల్ బ్యాక్ కోసం అభ్యర్థించండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి చెల్లుబాటు అయ్యే ఎంపికను ఎంచుకోండి
దయచేసి ఎంచుకోండి
దయచేసి చెక్‌బాక్స్‌ను ఎంచుకోండి

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

వ్రాసినవారు : బజాజ్ అలియంజ్ - అప్‌డేట్ చేయబడిన తేదీ: 16th మే 2022

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

 • ఎంచుకోండి
  దయచేసి ఎంచుకోండి
 • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం

మాతో సంభాషించండి