రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
సేల్స్: 1800-209-0144
చాట్ సర్వీసెస్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ తన క్లయింట్స్ స్థోమత మరియు వారి అవసరాలకు సరిపోయే విస్తృత శ్రేణి హెల్త్ ఇన్సూరెన్స్ పరిష్కారాలు అందిస్తుంది. అవి: 1 గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీ 2 గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ
బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ అందించే పరిష్కారాలు ప్రోడక్ట్ కంటే ఎక్కువగా ఉంటాయి మరియు అవి సర్వీసుల కాంబినేషన్, సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మరియు అత్యధిక స్థాయిలో కస్టమర్ సంతృప్తిని కలిగి ఉంటాయి.
నేడు వైద్య ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. ఉద్యోగుల కోసం హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కలిగి ఉండటం వలన మరింత చదవండి
ఖర్చుకు తగిన ఫలితం అందించే ప్రీమియం వద్ద తగినంత కవర్:
నేడు వైద్య ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. ఏదైనా వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌తో పోలిస్తే ఉద్యోగుల కోసం హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కలిగి ఉండటం వలన ఖర్చుకు తగిన ప్రీమియంల వద్ద ప్రయోజనాలను అందిస్తుంది.
ఒక గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ సాధారణంగా ఇన్సూర్ చేయబడిన వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులకు కవర్ అందిస్తుంది. ఇప్పుడు, ఉద్యోగి మరింత చదవవచ్చు
కుటుంబం కోసం హెల్త్ ఇన్సూరెన్స్ కవర్:
ఒక గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ సాధారణంగా ఇన్సూర్ చేయబడిన వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులకు కవర్ అందిస్తుంది. ఇప్పుడు, ఉద్యోగి తమ పై ఆధారపడిన వారికి కూడా రక్షణ కలిపించవచ్చు. ఒకే ప్లాన్‌లో కుటుంబ సభ్యులు చేర్చబడకపోతే, ఒక ప్రత్యేక ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేయాలి.
కంపెనీ తన ఉద్యోగులకు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ వంటి ప్రయోజనాలను అందిస్తే మరింత చదవండి
ఉద్యోగులకు ప్రేరణ అందించడం:
కంపెనీ తన ఉద్యోగులు మరియు వారి కుటుంబాలకు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ వంటి ప్రయోజనాలను అందిస్తే, సంస్థలో ఉద్యోగులు కొనసాగే సంభావ్యత పెరుగుతుంది. ఉద్యోగులకు ప్రేరణ లభిస్తుంది మరియు ఉత్పాదకత కూడా పెరుగుతుంది.
మరొక హెల్త్ ఇన్సూరర్‌ని సంప్రదించడానికి బదులుగా, గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీ మరింత చదవండి
అవాంతరాలు లేని క్లెయిమ్ ప్రక్రియ:
మరొక హెల్త్ ఇన్సూరర్‌ని సంప్రదించడానికి బదులుగా, గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీ సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ ప్లాన్ నేరుగా ఉద్యోగి యొక్క పరిధిలో ఉంటుంది. సంబంధిత డాక్యుమెంట్లు మరియు బిల్లులు సరైనవి మరియు సంపూర్ణంగా ఉన్నప్పుడు క్లెయిమ్ ఆమోదించబడే విధంగా యజమాని నిర్ధారిస్తారు.
గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీలో ఉద్యోగి మరియు యజమాని ఇద్దరూ మరింత చదవండి
పన్ను ప్రయోజనాలు:
గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీలో ఉద్యోగి మరియు యజమాని ఇద్దరూ లబ్ధిదారులుగా ఉంటారు. అందువల్ల, యజమాని కూడా ఉద్యోగులకు గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీని అందించినందుకు పన్ను ప్రయోజనాలను పొందుతారు.
గమనిక: ఇప్పటికే ఉన్న చట్టాల ప్రకారం పన్ను ప్రయోజనాలు మార్పుకు లోబడి ఉంటాయి.
పెరుగుతున్న వైద్య ఖర్చుల నేపథ్యంలో, బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీ అనేది ఉద్యోగులు మరియు వారి కుటుంబానికి సరైన ఆరోగ్య రక్షణ అందిస్తుంది. ప్రమాదం లేదా అనారోగ్యం కారణంగా హాస్పిటల్‌లో చేరిన సమయంలో అవసరమయ్యే ఖరీదైన వైద్య చికిత్సను ఇది చూసుకుంటుంది.
ఇన్సూరెన్స్ చేయబడిన వ్యక్తికి ఇన్సూరర్ చెల్లించాలి
గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ అనేది ప్రమాదవశాత్తు మరణం లేదా వైకల్యం కారణంగా సంభవించే నష్టానికి పరిహారం అందిస్తుంది.
ప్రమాదవశాత్తు శారీరక గాయం పర్యవసానంగా, సభ్యుని మరణం సంభవించినప్పుడు కంపెనీ హామీ ఇచ్చిన మొత్తం చెల్లించబడుతుంది.
ప్రమాదవశాత్తు శారీరక గాయం జరిగిన సందర్భంలో, ఆ శారీరక గాయం ఏర్పడిన 12 నెలలలోపు సభ్యునికి శాశ్వత పూర్తి వైకల్యం వాటిల్లితే, కంపెనీ హామీ ఇవ్వబడిన మొత్తంలో 125% చెల్లించబడుతుంది.
ప్రమాదవశాత్తు శారీరక గాయం జరిగిన సందర్భంలో, ఆ శారీరక గాయం పర్యవసానంగా 12 నెలల లోపు పిపిడి పట్టికలో పేర్కొన్న విధంగా సభ్యునికి శాశ్వత పాక్షిక వైకల్యం ఏర్పడిన సందర్భంలో, ప్రతి రకమైన ప్రమాదం కోసం కంపెనీ పేర్కొన్న హామీ ఇవ్వబడిన మొత్తంలోని శాతం చెల్లించబడుతుంది.
ఏదైనా ప్రమాదం కారణంగా, తాత్కాలిక పూర్తి వైకర్యం ఏర్పడిన పక్షంలో, గరిష్టంగా 100 వారాల వరకు గరిష్టంగా రూ. 5000 వరకు 1% సమ్ అస్యూర్డ్‌ను లాస్ ఆఫ్ పే రూపంలో సభ్యుడికి అందించబడుతుంది.
సభ్యుని మరణం లేదా శాశ్వత పూర్తి వైకల్యం ఏర్పడిన సందర్భంలో, 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న అతని ఒక సంతానానికి రూ.5,000 లేదా 2 పిల్లలకు రూ.10,000 ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది.
రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి
మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.
బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.
కాల్ బ్యాక్ కోసం అభ్యర్థించండి
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి