Loader
Loader

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Claim Assistance
  • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

  • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

  • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

  • మోటార్ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ 1800-209-5858

  • మోటార్ ఆన్ ది స్పాట్ 1800-266-6416

  • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

  • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

  • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

ఈవి హెల్ప్‌లైన్ నంబర్ : 1800-103-5858

అందరికీ ఈవి

ఎలక్ట్రిక్ బైక్ ఇన్సూరెన్స్

11 ప్రయోజనాలతో కూడిన 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్

ఒక ప్రత్యేక ఈవి హెల్ప్‌లైన్

టోయింగ్- అవుట్ ఆఫ్ ఎనర్జీ, బ్రేక్‌డౌన్, యాక్సిడెంటల్ మరియు మరెన్నో

ఎలక్ట్రిక్ కార్ ఇన్సూరెన్స్

11 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ సర్వీసులతో ఈవి కోసం సంరక్షణ

ఆన్-సైట్ ఛార్జింగ్, పికప్ & డ్రాప్

ఎస్‌ఒఎస్‌తో కూడిన ఒక ప్రత్యేక ఈవి హెల్ప్‌లైన్ మరియు మరెన్నో

ఎలక్ట్రిక్ కమర్షియల్ ఇన్సూరెన్స్

రెవెన్యూ లాస్ ప్రొటెక్షన్ కవర్

టోయింగ్ ఖర్చు కవర్

యాడ్ ఆన్ కవర్లు

మీరు ఒక కేర్ అడ్వైజర్? ఇక్కడ క్లిక్ చేయండి

 

ఎలక్ట్రిక్ వాహనం కోసం 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్

మా ప్రత్యేక ఎలక్ట్రిక్ వాహన సేవలతో మీకు సహాయం చేయడానికి మరియు పూర్తి మనశ్శాంతిని అందించడానికి మేము ఎల్లప్పుడూ మీతో ఉంటాము. మీకు సహాయం చేయడానికి లేదా మీరు భారతదేశంలో ఎక్కడ ఉన్నారు అనేదానితో సంబంధం లేకుండా పరిస్థితిని ఎదుర్కోవడంలో మీకు అండగా ఉండటానికి మా బృందం కేవలం ఒక కాల్ లేదా ఒక క్లిక్ దూరంలో ఉంది.

మీరు టైర్‌ను మార్చాలా అనేదానితో సంబంధం లేకుండా, ఎలక్ట్రిక్ వాహనం మోటార్/ బ్యాటరీ మొదలైన వాటి కోసం నిపుణుల పరిశీలన అవసరం. మీరు ఏ సమయంలోనైనా మమ్మల్ని సంప్రదించవచ్చు మరియు విభిన్న పరిస్థితుల కోసం స్పాట్‌లో సహాయం పొందవచ్చు.

 

 

* ఎంపిక చేయబడిన నగరాల్లో 

నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి

 

ఇప్పటికే ఉన్న వాటితో పాటు కొన్ని ఇతర సేవలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి

మోటార్ ఇన్సూరెన్స్‌ను పొందడానికి సమయం: 3 నిమిషాల కంటే తక్కువ
ప్రత్యేకంగా రూపొందించబడిన యాడ్-ఆన్‌లు: యాడ్ ఆన్‌ల జాబితాతో రక్షణను మరింత పెంచుకోండి
నో క్లెయిమ్ బోనస్ బదిలీ: 50% వరకు
క్లెయిమ్స్ సెటిల్‌మెంట్ నిష్పత్తి: 98%
నగదురహిత సర్వీసులు: 7,200+ నెట్‌వర్క్ గ్యారేజీలలో
క్లెయిమ్స్ ప్రాసెస్: డిజిటల్ - 20 నిమిషాల్లో*
ఆన్-ది-స్పాట్ క్లెయిమ్ సెటిల్‌మెంట్: 'కేరింగ్లీ యువర్స్' యాప్‌తో

మీ చిరునవ్వును సురక్షితం చేసుకోండి, ఎలక్ట్రిక్ వాహనం నడపండి, నేడే మీ ప్రయాణాన్ని ఇన్సూర్ చేయండి

ఈవి ఇన్సూరెన్స్- విభిన్నంగా ఉండేలా డిజైన్ చేయబడింది


విద్యుత్ మరియు స్థిరమైన మొబిలిటీలో ప్రధాన సహకారులుగా మారుతున్న కస్టమర్ల కొత్త అలవాట్లకు అనుగుణంగా, బజాజ్ అలియంజ్ ఈవి ఇన్సూరెన్స్ కస్టమర్ సమస్యలను పరిష్కరించే ప్రత్యేక సేవలను అందిస్తుంది. బజాజ్ అలియంజ్ ఈవి ఇన్సూరెన్స్ కస్టమర్ సమస్యలను పరిష్కరించే ప్రత్యేక సేవలను అందిస్తుంది:

Critical Illness Policy

ఒక ప్రత్యేక ఈవి హెల్ప్‌లైన్

  • 24x7 అసిస్టెన్స్ సర్వీస్
  • అన్ని ఈవి సంబంధిత ప్రశ్నల కోసం నిపుణుల మద్దతు
  • వీటికి సంబంధించిన ప్రశ్న లేదా ఫిర్యాదు:‌
    • ఇన్సూర్ చేయబడిన వ్యక్తి వాహనం,
    • దాని బ్యాటరీ,
    • ఛార్జింగ్ స్టేషన్లు మొదలైనవి.
  • ఇలాంటి అవసరమైన ఏదైనా ఇతర సహాయం కోసం మద్దతు
    • ఫ్లాట్ టైర్,
    • యాక్సిడెంటల్ / బ్రేక్‌డౌన్ సమయంలో సమీప డీలర్‌షిప్‌కు తరలింపు మొదలైనవి.
Critical Illness Policy

ఎస్ఒఎస్

  • ఎమర్జెన్సీ ఎస్ఒఎస్ కాల్ ప్రొవిజన్
  • ఎస్ఒఎస్ బటన్ ఎలక్ట్రిక్ వాహనానికి అనుసంధానించబడుతుంది
  • ఎస్ఒఎస్ బటన్‌ను నొక్కడం అనేది అత్యవసర సేవలను తెలియజేస్తుంది
Critical Illness Policy

ఆన్-సైట్ ఛార్జింగ్

  • పోర్టబుల్ మొబైల్ ఛార్జర్.
  • భారతదేశంలో ఈ రకమైన సేవ మొదటిది.
  • ఎంచుకున్న నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది, తక్కువ సమయంలో ప్రయాణాన్ని పూర్తి చేసే మార్గంలో తక్షణ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తోంది.
Critical Illness Policy

పికప్ మరియు డ్రాప్

  • ఈ సందర్భంలో ఎలక్ట్రిక్ వాహనం కోసం టోయింగ్ అవసరం
    • ఎనర్జీ అయిపోవడం
    • బ్రేక్‌డౌన్
    • ప్రమాదం
  • కస్టమర్‌కు సహాయం చేయడానికి మరియు మద్దతు అందించడానికి ఒక డ్రైవర్ ఏర్పాటు చేయబడతారు.

 

EVeryday EV-Insurance for EVeryone

ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవిలు) భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి; ఈవిలు పర్యావరణ అనుకూలమైనవి, బడ్జెట్ అనుకూలమైనవి మరియు తక్కువ నిర్వహణ ఖర్చుతో వస్తాయి అనేది వాస్తవం మరియు కస్టమర్లకు గొప్ప ఎంపికగా కూడా ఉంటుంది. అదనంగా, ఈవిలను అవలంబించడానికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం కొత్త కార్యక్రమాలను చేపడుతోంది.

పచ్చని మరియు మరింత స్థిరమైన పరిష్కారాలపై ప్రభుత్వాలు మరియు పరిశ్రమల సంస్థలు పెరుగుతున్న దృష్టిని పరిగణనలోకి తీసుకుంటే, ఈవిల స్వీకరణ అనేది కాలానుగుణంగా క్రమంగా పెరుగుతుంది. ప్రతి సంవత్సరం ఎక్కువ మంది వ్యక్తులు ఈవిలను కొనుగోలు చేస్తున్నందున, భారతదేశంలో ఈవి పరిశ్రమకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈవిలను కలిగి ఉన్న లేదా కొనుగోలు చేయాలనుకునే వ్యక్తులు, తప్పనిసరిగా ఈవి ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండాలి.

బజాజ్ అలియంజ్ యొక్క ఈవి ఇన్సూరెన్స్ పాలసీ జనరల్ ఇన్సూరెన్స్ ప్రమాదాలు వంటి సంఘటనల సందర్భంలో ఏదైనా సంభావ్య ఆర్థిక నష్టం లేదా డ్యామేజీ నుండి ఈవిలను కవర్ చేస్తుంది. ఈవిల కోసం ఇన్సూరెన్స్ అనేది ఏదైనా సంభావ్య ఆర్థిక ప్రమాదాల నుండి వాహన యజమానులను సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది మరియు వారికి అవసరమైన సమయంలో ఆర్థిక రక్షణను అందిస్తుంది. మా పాలసీ మీకు, మీ వాహనం కోసం 11 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ సేవలను కూడా అందిస్తుంది, ఇందులో ప్రత్యేకమైన ఈవి హెల్ప్‌లైన్, ఆన్-సైట్ ఛార్జింగ్, ఎస్ఒఎస్, అవుట్ ఆఫ్ ఎనర్జీ టోయింగ్ మరియు మరెన్నో సేవలు అందుబాటులో ఉంటాయి.

Claim settlement

హెల్త్ CDC ద్వారా ప్రయాణంలో క్లెయిమ్ సెటిల్‌మెంట్.

ఎలక్ట్రిక్ వెహికల్ ఇన్సూరెన్స్‌లో యాడ్-ఆన్‌లు

ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ కింద కొన్ని యాడ్-ఆన్‌లను ఎంచుకోవచ్చు. ఎలక్ట్రిక్ వాహనాల కోసం అందించే కొన్ని యాడ్-ఆన్‌లు ఇలా ఉన్నాయి:
Motor protection

మోటార్ ప్రొటెక్షన్ (ఇది ఇంజిన్ ప్రొటెక్ట్ యాడ్ ఆన్ కింద కవర్ చేయబడుతుంది)

మోటారు అనేది ఎలక్ట్రిక్ వాహనం యొక్క ప్రధాన భాగం. అలాగే, సర్వీసింగ్ పరంగా ఇది అత్యంత ఖరీదైన భాగాల్లో ఒకటిగా ఉంటుంది. కావున, మీ వాహనం యొక్క మోటారు సరిగ్గా పనిచేయకపోవడం లేదా దెబ్బతిన్న సందర్భంలో దాని రిపేర్ కోసం మీరు ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేసేందుకు ఇష్టపడరు మరింత చదవండి

మోటార్ ప్రొటెక్షన్(ఇది ఇంజిన్ ప్రొటెక్ట్ యాడ్ ఆన్ కింద కవర్ చేయబడుతుంది) :

మోటార్ అనేది ఎలక్ట్రిక్ వాహనం యొక్క అత్యంత ముఖ్యమైన భాగాల్లో ఒకటి. సర్వీసింగ్ కోసం అత్యంత ఖరీదైన భాగాల్లో ఒకటిగా ఉండటం వలన, మీ వాహనం యొక్క మోటార్‌ను సరిగ్గా పనిచేయకపోవడం లేదా ప్రమాదం నుండి తిరిగి పొందడానికి మీరు మరింత ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే మోటార్ ప్రొటెక్షన్ అనేది మీ ఇన్సూరెన్స్ పాలసీలో చేర్చబడవలసిన ఒక అత్యంత అవసరమైన పరిష్కారం. మీ వాహనం మోటార్‌ని మీరు మరమ్మత్తు చేయవలసిన సమయంలో, మీరు ఖర్చు చేయాల్సిన డబ్బుని ఆదా చేయడంలో ఇది మీకు సహాయపడుతుంది

Depreciation cover

డిప్రిసియేషన్ కవర్

పాక్షికంగా నష్టపోయినప్పుడు మరమ్మతుల సమయంలో భర్తీ చేయడానికి అనుమతించబడిన దెబ్బతిన్న భాగాలపై తరుగుదల మొత్తం పాక్షికంగా లేదా పూర్తిగా మరింత చదవండి

డిప్రిసియేషన్ కవర్  :

పాలసీ వ్యవధిలో ఇన్సూర్ చేయబడిన వాహనం పాక్షికంగా నష్టపోయినప్పుడు, దాని రిపేర్ సమయంలో భర్తీ చేసేందుకు అనుమతించబడిన అంచనా వేయబడిన విడిభాగాల పై డిప్రిషియేషన్ మొత్తం పాక్షికంగా లేదా పూర్తిగా. క్లెయిమ్‌లు మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ కింద పేర్కొనబడిన నిబంధనలు మరియు షరతులకు లోబడి ఉంటాయి.

VPAY- An Add-on Cover- Launching Soon!

వీపే- ఒక యాడ్-ఆన్ కవర్- త్వరలో లాంచ్ అవనుంది!

మీ మోటారు స్వంత నష్టానికి సంబంధించిన అన్ని చింతలకు ఒకే చోట పరిష్కారం

Consumable expenses

కన్జ్యూమబుల్ ఖర్చులు

ఒక ఈవిని కొనుగోలు చేయడం మరియు దానిని నిర్వహించడం అనేవి రెండు వేర్వేరు విషయాలు. మీ వాహన నిర్వహణ విషయానికి వస్తే తరచూ అనేక ఖర్చులు తలెత్తుతాయి మరింత చదవండి

కన్జ్యూమబుల్ ఖర్చులు : 

ఒక ఈవి కొనుగోలు చేయడం మరియు ఒక ఈవిని నిర్వహించడం అనేవి రెండు వేర్వేరు విషయాలు. మీ వాహన నిర్వహణ విషయానికి వస్తే విడి భాగాలను సర్వీసింగ్ చేయడం నుండి వాటిని భర్తీ చేయడం వరకు తరచుగా ఖర్చులు ఉంటాయి, మీ వాహనం కోసం ఎల్లప్పుడూ ఖర్చులు తెలెత్తుతాయి. అయితే, మేము ప్రతిసారీ మరియు ప్రమాద సమయంలో మార్చవలసిన వివిధ రకాల భాగాల గురించి కూడా మాట్లాడటం లేదు. కన్జ్యూమబుల్ ఖర్చుల కవరేజీతో మీరు సర్వీసింగ్ సమయంలో లేదా యాక్సిడెంట్ తర్వాత, మీ వాహనం కోసం వినియోగించే వస్తువులను ఉపయోగించడానికి అయ్యే ఖర్చులను చూసుకోవచ్చు.

Pay as you consume plan for your car

మీ కారు కోసం పే యాజ్ యు కన్జ్యూమ్ ప్లాన్‌

1. కిమీ ఆధారిత ప్లాన్‌ను ఎంచుకోవడానికి ఆప్షన్ 2. పాలసీ వ్యవధిలో కిమీ అయిపోయిన తర్వాత, మీరు ప్రయోజనాన్ని కొనసాగించడానికి టాప్-అప్ ప్లాన్ ద్వారా కిమీని జోడించవచ్చు మరింత చదవండి

మీకు అనుకూలమైన ప్రీమియంను ఎంచుకోండి మరియు మీ పాలసీని స్వయంగా రూపొందించుకోండి

1. కెఎం ఆధారిత ప్లాన్‌ను ఎంచుకోవడానికి ఎంపిక

2. పాలసీ వ్యవధిలో కెఎం ముగిసింది, ఆపై మీరు ప్రయోజనాన్ని కొనసాగించడానికి టాప్-అప్ ప్లాన్ ద్వారా కెఎంను జోడించవచ్చు

3. నో క్లెయిమ్ బోనస్ - టారిఫ్ నిబంధన ప్రకారం

4. టెలిమాటిక్స్: టెలిమాటిక్స్ ఎనేబుల్డ్ డివైస్ ఆధారంగా ప్రీమియం ప్రయోజనం లేదా మొబైల్ కనెక్ట్ చేయబడిన లేదా బజాజ్ డ్రైవ్ స్మార్ట్ యాప్ మరియు/లేదా డ్రైవింగ్ ప్రవర్తన ఆధారంగా ప్రీమియం బెనిఫిట్

 

What is Health Insurance

ఎలక్ట్రిక్ వెహికల్ పరిశ్రమ - వివరణ

వాతావరణ మార్పు, పర్యావరణ కాలుష్యం మరియు ఇంధన సంక్షోభంతో ఆందోళనకు గురైన భారతదేశపు ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఒక ప్రత్యేకమైన మార్పుకు లోనవుతోంది. ఎలక్ట్రిక్ మొబిలిటీ అనేది భారతదేశంలో సాంప్రదాయ శిలాజ ఇంధన ఆధారిత రవాణాను భర్తీ చేస్తుందని హామీ ఇస్తోంది. దాదాపు ప్రతి అభివృద్ధి చెందిన దేశం స్వచ్ఛమైన మార్పు యొక్క కొత్త శకానికి మార్గాన్ని సుగమం చేస్తోంది.

భారతదేశంలో ఈవిలకు డిమాండ్ పెరుగుతోంది; అంతర్గత దహన యంత్రాల (ఐసిఇలు) నుండి ఎలక్ట్రిక్ మోటార్‌లకు మారుతున్న ఈ మార్పు ఇన్సూరెన్స్ మరియు ఇన్సూరెన్స్ హోల్డర్లతో సహా విస్తృత ఆటోమోటివ్ పర్యావరణ వ్యవస్థపై గణనీయమైన ప్రభావాలను కలిగి ఉంది. ఈ మార్పు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మరియు కోర్ టెక్నాలజీని మార్చడం ద్వారా ప్రవేశపెట్టిన కొత్త ప్రమాద కారకాలను ఇన్సూరెన్స్ కంపెనీలు మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం హరిత పరిష్కారాల కోసం ముందుకు రావడం మరియు ఈవిల వినియోగం పెరగడంతో సమీప భవిష్యత్తులో ఇది కీలక విభాగంగా మారవచ్చని ఇన్సూరెన్స్ సంస్థలు భావిస్తున్నాయి.

ఈవిలు పర్యావరణ అనుకూలమైనవి మాత్రమే కాకుండా డీజిల్ మరియు పెట్రోల్ వాహనాలకు ఇవి గ్రీన్ ప్రత్యామ్నాయాన్ని కూడా అందిస్తాయి; అంతేకాకుండా, ఇవి దీర్ఘకాలంలో తక్కువ ఖర్చుతో వస్తాయి. అయితే, మా వద్ద తగిన ఈవి ఇన్సూరెన్స్ పాలసీ ఉందా అనే దాని గురించి ఒక ప్రాథమిక ఆందోళన ఉంటుంది. ఈవి ఇన్సూరెన్స్‌ను అర్థం చేసుకోవడానికి ముందు, భారతదేశంలో ఈవి మార్కెట్‌ను వివరంగా అర్థం చేసుకుందాం.

 

 

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన మార్కెట్

భారతీయ ఈవి పరిశ్రమ చాలా కొత్తది. అయితే, ఈ రంగం వృద్ధి చెందేందుకు అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. మేము ఫేమ్ I, ఫేమ్ II మరియు రాష్ట్ర-స్థాయి పోటీ ఈవి మద్దత్తు పాలసీల వంటి బలమైన పాలసీలను కలిగి ఉన్నాము. నేడు, భారతదేశం ప్రపంచ స్థాయి ఈవి తయారీ హబ్‌గా మారగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఫ్లీట్ ఆపరేటర్లు, ప్రజా రవాణా మరియు షేర్డ్ మొబిలిటీ ప్లాట్‌ఫారమ్‌లను ఆకర్షించడం సులభం కనుక భారతదేశం ఒక ప్రత్యేకమైన మార్కెట్. మార్కెట్ మునుపెన్నడూ లేని విధంగా వృద్ధి చెందడానికి సిద్ధంగా ఉన్నందున రాబోయే రెండు సంవత్సరాలు భారతీయ ఈవి పరిశ్రమకు చాలా కీలకం.

మోటార్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లను డౌన్‌లోడ్ చేసుకోండి

రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి పాలసీ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి పాలసీ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి తేదీని ఎంచుకోండి

మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.

 

మీ భవిష్యత్తును ఇన్సూర్ చేయడానికి జాగ్రత్త వహించండి - మీ ఎలక్ట్రిక్ వాహనం

బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ వద్ద ఎల్లప్పుడూ మీ రక్షణ మరియు భద్రత మా ప్రధాన ప్రాధాన్యత. ఇప్పుడు మీరు మా ఈవి ఇన్సూరెన్స్ పాలసీతో మీ విలువైన ఈవిని సురక్షితం చేసుకోవచ్చు మరియు మనశ్శాంతిని పొందవచ్చు.

మోటారు వాహనాల చట్టం ప్రకారం, భారతీయ రోడ్డుపై నడిచే అన్ని వాహనాలకు థర్డ్-పార్టీ వాహన ఇన్సూరెన్స్ తప్పనిసరి. ఈ నియమాన్ని పాటించడంలో విఫలమైతే ఇతర చట్టపరమైన పరిణామాలతో పాటు భారీ జరిమానా విధించబడుతుంది. ఈవి ఇన్సూరెన్స్ కలిగి ఉండటం వలన కస్టమర్లు తమ వాహనాలకు సరైన రక్షణ పొందవచ్చు.

ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఈవిలకు నిర్దిష్ట అవసరాలు ఉంటాయి. మా ఈవి ఇన్సూరెన్స్ పాలసీతో మేము పూర్తి పరిష్కారాలను అందిస్తామని మరియు మీ విలువైన ఆస్తి యొక్క ప్రత్యేక అవసరాలను తీర్చడానికి వినూత్న ప్రోడక్టులు మరియు సేవలను అందిస్తామని హామీ ఇస్తున్నాము. మా ఈవి ఇన్సూరెన్స్‌ను ఎంచుకోండి మరియు మీ వాహనం రోడ్డుపైకి వచ్చినప్పుడు నిశ్చింతగా ఉండండి!

 

ఈవి ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడంలోని ప్రధాన ఫీచర్లు

మా ఈవి ఇన్సూరెన్స్ పాలసీ వాహన యజమానికి మాత్రమే కాకుండా ఇతర పార్టీలకు కూడా ప్రయోజనకరమైన ఫీచర్లను అందిస్తుంది మరియు ఇది యాజమాన్య ఖర్చు పరంగా ఆర్థిక భద్రతను కూడా అందిస్తుంది. సరైన ఈవి ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండటం వలన వాహన యజమాని చట్టానికి కట్టుబడి ఉండటంతో పాటు, వారి వాహనాన్ని రక్షించుకోవడానికి వీలు కల్పిస్తుంది. 

 

ఐసిఇ ఇంజిన్ ప్రీమియం మరియు ఎలక్ట్రిక్ వెహికల్ ప్రీమియం మధ్య పోలిక

బజాజ్ అలియంజ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ ఎలక్ట్రిక్ వాహనాల కోసం థర్డ్-పార్టీ ప్రీమియం

 

మోటార్ కిలోవాట్

ఒక సంవత్సరం పాలసీలు

దీర్ఘకాలిక పాలసీలు-5 సంవత్సరాలు (కొత్త వాహనాల కోసం)

3 కిలోవాట్లకు మించకూడదు

రూ.457

రూ. 2,466

3 కిలోవాట్లకు మించి ఉండాలి, కానీ 7 కిలోవాట్లకు మించకూడదు

రూ.607

రూ. 3,273

7 కిలోవాట్లకు మించి ఉండాలి, కానీ 16 కిలోవాట్లకు మించకూడదు

రూ. 1,161

రూ. 6,260

16 కిలోవాట్లకు మించినది

రూ. 2,383

రూ. 12,849

 

ఐసిఇ కోసం థర్డ్-పార్టీ ప్రీమియం

 

మోటార్ సిసి

ఒక సంవత్సరం పాలసీలు

దీర్ఘకాలిక పాలసీలు-5 సంవత్సరాలు (కొత్త వాహనాల కోసం)

75 సిసి ని మించకూడదు

రూ.538

రూ. 2,901

75 సిసి ని మించిపోయింది కానీ 150 సిసి ని మించకూడదు

రూ.714

రూ. 3,851

150 సిసి ని మించిపోయింది కానీ 350 సిసి ని మించకూడదు

రూ. 1,366

రూ. 7,365

350 సిసి మించిపోయింది

రూ. 2,804

రూ. 15,117

 

ఎలక్ట్రిక్ వాహనాల కోసం బజాజ్ అలియంజ్ ఫోర్ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్-పార్టీ ప్రీమియం

 

మోటార్ కిలోవాట్

ఒక సంవత్సరం పాలసీలు

దీర్ఘకాలిక పాలసీలు-3 సంవత్సరాలు (కొత్త వాహనాల కోసం)

30 కిలోవాట్లకు మించకూడదు

రూ. 1,780

రూ. 5,543

30 కిలోవాట్లకు మించి ఉండాలి, కానీ 65 కిలోవాట్లకు మించకూడదు

రూ. 2,904

రూ. 9,044

65 కిలోవాట్లకు మించినది

రూ. 6,712

రూ. 20,907

 

ఐసిఇ కోసం థర్డ్-పార్టీ ప్రీమియం

 

మోటార్ సిసి

ఒక సంవత్సరం పాలసీలు

దీర్ఘకాలిక పాలసీలు-3 సంవత్సరాలు (కొత్త వాహనాల కోసం)

1000 సిసి ని మించకూడదు

రూ. 2,094

రూ. 6,521

1000 సిసి ని మించిపోయింది కానీ 1500 సిసి ని మించకూడదు

రూ. 3,416

రూ. 10,640

1500 సిసి మించిపోయింది

రూ. 7,897

రూ. 24,596

డిస్‌క్లెయిమర్: వాహనాన్ని బట్టి ఎలక్ట్రిక్ మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియం మారవచ్చు

దయచేసి చూడండి - ప్రస్తుత థర్డ్ పార్టీ లయబిలిటీ ధరల వివరణాత్మక సమీక్ష కోసం ముఖ్యమైన లింక్ మరియు ఫీచర్లు.

మీరు తెలుసుకోవాలనుకుంటున్న తాజా గణాంకాలు...
10లక్ష +

ఈవిలు ఎఫ్‌వై12 నుండి నమోదు చేయబడ్డాయి

450+

ఈ తేదీ నాటికి ఎలక్ట్రిక్ వాహనాల తయారీ

15 ఎం +

2030 నాటికి అంచనా వేయబడిన ఈవి విక్రయాలు

50% +

సుమారు ఎలక్ట్రిక్ వాహనాలు టూ వీలర్ మరియు 3 వీలర్లు

వాహన ఇన్సూరెన్స్ పాలసీని క్లెయిమ్ చేయడానికి దశలు

ఒకవేళ మీరు సరైన ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌ను ఎంచుకుంటే, వెహికల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం దాఖలు చేయడం మీరు అనుకున్నంత కష్టమేమి కాదు. మీరు చివరిసారిగా ఇన్సూరెన్స్‌ని క్లెయిమ్ చేయాలని నిర్ణయించుకోడానికి ముందు, తప్పక జాగ్రత్త వహించాల్సిన కొన్ని అవసరాలు ఇక్కడ ఉన్నాయి.

  • ✓ ప్రమాదానికి గురైన వెంటనే మీరు ఎఫ్‌ఐఆర్ ని ఫైల్ చేసి, వీలైనంత త్వరగా మీ ఇన్సూరెన్స్ సంస్థను సంప్రదించండి.
  • ✓ ప్రమాద స్థలానికి సంబంధించిన అన్ని ఆధారాలను భద్రపరిచిన తర్వాత మాత్రమే వాహనాన్ని సమీప గ్యారేజీకి తరలించడంలో సహాయాన్ని పొందండి.
  • ✓ రిపేరింగ్ ఖర్చుల అంచనాకు సంబంధించిన కోట్‌ను నెట్‌వర్క్ గ్యారేజీ మీకు అందిస్తుంది.
  • ✓ ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌లకు సమర్పించడానికి మీకు ఆ బిల్లు అవసరం.
  • ✓ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ డాక్యుమెంట్లను ధృవీకరించి మరియు వాటి ప్రామాణికతను అంచనా వేసిన తరువాత మాత్రమే, క్లెయిమ్ ప్రాసెస్ మొదలవుతుంది.
  • ✓ మినహాయింపులు మరియు డిప్రిసియేషన్ విలువను క్లెయిమ్ చేయలేమని తెలుసుకోండి. మిగిలిన మొత్తాన్ని మాత్రమే మీకు పరిహారంగా చెల్లించబడుతుంది.
  • ✓ వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత, మీరు అనుసరించాల్సిన ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది:
  • దశ 1: క్లెయిమ్ కోసం రిజిస్టర్ చేసుకోండి

    క్లెయిమ్ దాఖలు చేయడానికి మా వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వండి లేదా మా టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయండి. క్లెయిమ్ వేయడంలో మరియు మమ్మల్ని సంప్రదించడంలో మీరు చేసే ఆలస్యం, మీరు సేకరించిన సాక్ష్యాల స్వభావం మారడానికి ఎక్కువ అవకాశం ఉంది.

  • దశ 2: తప్పనిసరి డాక్యుమెంట్లను సబ్మిట్ చేయండి

    మోటారు ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్‌లో ఏమాత్రం తగ్గకుండా చూసుకోవడానికి మీరు ఈ క్రింది డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది:

    • ✓ ఛాసిస్ మరియు మోటార్ నంబర్
    • ✓ ప్రమాదం తేదీ మరియు సమయం
    • ✓ ఈవెంట్ యొక్క లొకేషన్ మరియు వివరణ
    • ✓ కార్ తనిఖీ చిరునామా
    • ✓ కిలోమీటర్ రీడింగ్స్
    • ✓ పోలీస్ ఫిర్యాదు (ప్రమాదాలు మరియు దొంగతనం విషయంలో)
  • దశ 3: క్లెయిమ్ సెటిల్‌మెంట్

    మీరు డాక్యుమెంట్లను సమర్పించిన క్షణం నుండి మేము ప్రాసెస్‌ని ప్రారంభిస్తాము మరియు ధృవీకరణ తర్వాత డబ్బును నేరుగా, అర్హులైన థర్డ్ పార్టీకి పంపుతాము.

ఆన్‌లైన్‌లో కార్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడానికి అవసరమైన డాక్యుమెంట్లు

మీరు ఆన్‌లైన్‌లో కార్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసినప్పుడు, ప్రాసెస్‍ను నిరాటంకంగా నిమిషాల్లో పూర్తిచేయడానికి మీకు ఈ క్రింది డాక్యుమెంట్ల సాఫ్ట్ కాపీలను అందుబాటులో ఉన్నాయని నిర్ధారించుకోండి -

  • రిజిస్ట్రేషన్ నంబర్‌తో సహా మీ వాహనం గురించిన వివరాలు
  • ఒక చెల్లుబాటు అయ్యే డ్రైవర్ లైసెన్స్
  • పూర్తి చేయబడిన క్లెయిమ్ ఫారం
  • బ్యాంక్ వివరాలు
  • పన్ను రసీదులు
  • నింపబడిన ఇన్సూరెన్స్ ఫారంలు

కార్ ఇన్సూరెన్స్ ఎందుకు? మరింత తెలుసుకోవడానికి వీడియోను చూడండి

మీకు ఇబ్బందులు లేని మరియు సరళమైన మోటార్ ఇన్సూరెన్స్ అందించడంలో మేము ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటాము. అది ఎలాగో మీకు వివరించడానికి మాకు ఒక నిమిషం సమయం ఇవ్వండి

కస్టమర్ రివ్యూలు మరియు రేటింగ్‌లు

సగటు రేటింగ్:

 4.67

(18,050 సమీక్షలు & రేటింగ్ల ఆధారంగా)

శిబ ప్రసాద్ మొహంటీ

వాహనం మా జోనల్ మేనేజర్ సర్ ద్వారా ఉపయోగించబడింది. అతి తక్కువ కాలంలోనే వాహనాన్ని ఉపయోగించడానికి సిద్ధంగా చేయడంలో మీరు ప్రారంభించిన సకాలంలో మరియు వేగవంతమైన చర్యను మేము ప్రశంసిస్తున్నాము. ఈ చర్యను అందరూ ప్రశంసించారు. 

రాహుల్

“ఎంచుకోవడానికి ఎంపికల శ్రేణి.”

ఒక పర్ఫెక్షనిస్ట్ అయి ఉండటం వలన, నేను అన్నింటిలోనూ ఉత్తమమైనదాన్ని ఇష్టపడతాను. నేను నా కార్ ఇన్సూరెన్స్ పాలసీ ఎయిర్‌టైట్‍గా కూడా ఉండాలని కోరుకున్నాను. యాడ్-ఆన్‍లు మరియు సమగ్ర ప్లాన్లతో,...

మీరా

“ఒటిఎస్ క్లెయిమ్‌లు ఒక వరం లాంటివి.”

ఒక ప్రమాదం జరిగినప్పుడు నేను మార్గమధ్యంలో ఉన్నాను. డబ్బు తక్కువగా ఉండటంతో, నా నెలవారీ బడ్జెట్‌ను ప్రభావితం చేయకుండా నా కారు సర్వీస్ చేయించుకోవడానికి నేను మార్గాల కోసం చూస్తున్నాను...

ఎలక్ట్రిక్ వెహికల్ ఇన్సూరెన్స్ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు

ఎలక్ట్రిక్ వాహనాలను ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?

డీజిల్, పెట్రోల్ లేదా సిఎన్‌జి-పవర్డ్ వాహనాల మాదిరిగానే, మీరు ఎలక్ట్రిక్ వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీతో కూడా మీ ఎలక్ట్రిక్ వాహనాన్ని ఇన్సూర్ చేయవచ్చు. చట్టపరమైన థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్లాన్‌తో ఈవిని సురక్షితం చేసుకోండి. 

ఎలక్ట్రిక్ వెహికల్ ఇన్సూరెన్స్ అత్యంత ఖరీదైనదా?

అవును, పెట్రోల్ లేదా డీజిల్‌తో నడిచే వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాలు ఖరీదైనవి. సాంకేతిక ప్రమేయం కారణంగా ఈవిలు అధిక రిపేర్ లేదా భర్తీ ఖర్చును కలిగి ఉంటాయి. ఎలక్ట్రిక్ వెహికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది వాహనం ఖర్చు, రకం, ఈవి వయస్సు మరియు ఇలాంటి విభిన్న అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఈవి వెహికల్ ఇన్సూరెన్స్ రేట్లు ఇన్సూరర్ నుండి ఇన్సూరర్‌కు భిన్నంగా ఉంటాయి.

ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఇన్సూరెన్స్ ప్రీమియంలపై ఏవైనా డిస్కౌంట్లు ఉన్నాయా?

IRDAI ప్రకారం, భారతదేశంలోని ఇన్సూరెన్స్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల కోసం థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ పై 15% డిస్కౌంట్ అందించాలి. అయితే, సరైన రక్షణ కోసం సమగ్ర ఎలక్ట్రిక్ మోటార్ ఇన్సూరెన్స్‌ను ఎంచుకోవాలని సిఫార్సు చేయబడింది

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఇన్సూరెన్స్ అవసరమా?

ఏదైనా సంఘటన జరిగిన సందర్భంలో వాహనం యొక్క పూర్తి రక్షణ కోసం ఎలక్ట్రిక్ వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీ అవసరం. ఈవి ఆటో ఇన్సూరెన్స్ కలిగి ఉండటం వలన మీరు ఆర్థిక ఒత్తిడిని నివారించవచ్చు, అలాగే, మీకు మనశ్శాంతి కూడా లభిస్తుంది. 

ఎలక్ట్రిక్ మోటార్ ఇన్సూరెన్స్ కోసం వర్తించే యాడ్-ఆన్‌లు ఏవి?

అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా మీరు బేస్ ఈవి ఇన్సూరెన్స్ పాలసీకి జోడించబడే ప్రయోజనాలను పొందవచ్చు. యాడ్-ఆన్ ప్రీమియంలు ఇన్సూరర్ నుండి ఇన్సూరర్‌కు భిన్నంగా ఉంటాయి. ముందుగా అవసరాలను విశ్లేషించాలని మరియు ఆ తరువాత మాత్రమే ఈవి ఇన్సూరెన్స్ కోసం తగిన యాడ్-ఆన్‌లను ఎంచుకోవాలని సిఫార్సు చేయడమైనది.

సమగ్ర ఎలక్ట్రిక్ మోటార్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

మానవ నిర్మిత విపత్తు లేదా ప్రకృతి వైపరీత్యం కారణంగా ఎలక్ట్రిక్ వాహనం ఏదైనా నష్టం/ డ్యామేజీకి గురైన సందర్భంలో సమగ్ర ఎలక్ట్రిక్ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ కవరేజీని అందజేస్తుంది. ఇది థర్డ్-పార్టీ యజమాని, వాహనం లేదా ఆస్తికి జరిగిన నష్టం లేదా డ్యామేజీ నుండి కూడా కవరేజీని అందిస్తుంది.

వ్రాసినవారు: బజాజ్ అలియంజ్ - అప్‌డేట్ చేయబడిన తేదీ: 13 అక్టోబర్ 2023

బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.

కాల్ బ్యాక్ కోసం అభ్యర్థించండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి చెల్లుబాటు అయ్యే ఎంపికను ఎంచుకోండి
దయచేసి ఎంచుకోండి
దయచేసి చెక్‌బాక్స్‌ను ఎంచుకోండి

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం

మాతో సంభాషించండి