సూచించబడినవి
ప్రయాణ భీమా
The Real Ace in your Travel Pack
Coverage Highlights
Comprehensive travel protection under a single planDesign your own plan
A truly modular plan that offers you flexibility to curate coverage suited for you and your family
Wide Sum Insured Options
Choose adequate sum insured that suits your budget
Pre- Existing (PEDs) covered
Medical expenses upto USD 3000 for emergeny medical care of pre existing diseases
Truly Cashless
Worldwide cashless hospitalisation
Ease of buying
No medical health check up required to purchase the policy
డిస్కౌంట్లు
Upto 10% discount depending upon the number of people travelling
Extension of medical coverage post policy expiry
If hospitalised within the policy period, treatment can be continued upto a maximum of 75 days beyond policy expiry
24x7 సపోర్ట్
Enjoy round the clock support to travel worryfree
Direct Discount
Enjoy 5% direct discount by purchasing online
From reimbursements to fixed payouts
Some coverages reimburse actual expenses while others provide a pre-fixed amount
One trip or many? We have got you covered
A Single-Trip Policy covers just one trip, perfect for occasional travelers. A Multi-Trip Annual Policy covers unlimited trips within a year, ideal for frequent travelers. If you travel often, save time and money with an annual plan. Choose what fits your travel needs
Key Inclusions
What's covered?పర్సనల్ యాక్సిడెంట్ కవర్
Pays agreed amount in case of Death, Permanent Total & Partial Disability, while travelling overseas and also within India prior/post 24 hours of international travel, if opted
Medical Treatment & Evacuation Expenses Cover
Indemnifies for medical expenses for any illness, disease or injury that happens while you're travelling abroad and evacuation to India. Pre Existing Illness/ injuries can be opted to be covered
హాస్పిటలైజేషన్ రోజువారీ భత్యం
Pays agreed per day compensation in case of hospitalisation abroad
Trip Cancellation, Interruption & Extension
Indemnifies for loss incurred by you towards accommodation, travel & event tickets if trip is cancelled or interrupted mid-journey or extended under pre-defined circumstances
మైనర్ పిల్లల తిరుగుప్రయాణం
Pays travel expense incurred to return your child/ children to India in case your are hospitalized abroad
మిస్డ్ కనెక్షన్
Reimburses you in case you miss a connecting flight
టిక్కెట్ ఓవర్‌బుకింగ్
Compensation for denied boarding caused by overbooking, ensuring you are reimbursed for the inconvenience
Loss and Delay of Checked-in Baggage
Pays compensation if the airline delays or misplaces your checked-in-baggage
పాస్‌పోర్ట్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ కోల్పోవడం
Covers cost of replacing your passport / driving licensein case if they are lost during the journey
వ్యక్తిగత వస్తువుల నష్టం
Pays for loss or damage to personal belongings including mobile, laptop, camera etc. due to theft, larceny, robbery or hold up at international airport
హోటల్ బుకింగ్ బౌన్స్ అయితే
Indemnfies you for a superior room /alterante hotel booking in case you dont get your pre booked stay
Sporting Activities Cover
Provides coverage for accidents or injuries that occur while participating in professional or semi-professional sports or adventure activities during travel
గమనిక
Please read the policy wordings for detailed inclusions
Key Exclusions
What's not covered?Pre-existing Condition
Any disability or injury arising from a medical condition that existed before purchasing the policy, if not opted, is generally excluded
Intoxication
Accidents occurring while under the influence of alcohol or drugs are excluded from coverage
Routine Examination
It doesn't cover routine check-ups, vaccinations, or vitamins if you're generally healthy
స్వయంగా చేసుకున్న గాయాలు
Injuries resulting from intentional harm or attempted suicide are not covered
Criminal or unlawful act
ఏదైనా నేరపూరిత లేదా ఇతర చట్టవిరుద్ధమైన కార్యకలాపాల్లో పాల్గొనడం లేదా పాల్గొనడానికి ప్రయత్నించడం
War and Related Perils
Losses due to war, rebellion, or terrorism are not covered
Cosmetic and Weight Loss Treatments
No reimbursement for cosmetic surgery or weight reduction programs while travelling abroad
సాహస క్రీడలు
Injuries from adventure sports are excluded unless the benefit is opted for
Deductible & Co- Pays
Part of the claim will have to be borne by you if you have Deductible or Copay
Additonal Coverage
What else can your get?ట్రిప్ డిలే డిలైట్
Pays an agreed amount in case the flight gets delayed beyong the defined period
Track-a- Baggage
Opting this service helps you keep track of your luggage during your trip, giving you peace of mind. If your bags go missing, the service helps locate and return them to you quickly
Extended Pet Stay
Covers expenses for your pet’s extended stay at a boarding facility due to unforeseen travel delays
వాతావరణ హామీలు
Offers compensation for costs due to trip disruptions caused by extreme weather conditions
గమనిక
Please read policy wordings for detailed coverage
అద్భుతమైన ఎడారుల నుండి మంత్రముగ్దుల్ని చేసే అరేబియా సముద్రం వరకు యుఎఇ అనేక భూభాగాల కలయికతో కూడిన ప్రాంతం, ఇది ఎల్లప్పుడూ ప్రయాణికులతో కిటకిటలాడుతుంది. దుబాయ్, రాస్ అల్ ఖైమా, అబుదాబి, షార్జా, ఫుజైరా, ఉమ్మ్ ఆల్ కువైన్ మరియు అజ్మాన్‌లతో సహా ఏడు అరబ్ ఎమిరేట్స్ కలుపుకొని ఒక సమాఖ్యగా ఏర్పడ్డాయి.
అంతేకాకుండా, ఈ తీరాలకు తరలివచ్చే వలస జాతి పక్షులు ప్రపంచ వ్యాప్తపు పక్షి ప్రేమికులను ఎంతగానో ఆకర్షిస్తాయి. చాలా మంది సందర్శకులు ఈ ఎమిరేట్స్ దేశానికి బయలుదేరే ముందు యుఎఇ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేస్తారు.
తీవ్రమైన వేడి కారణంగా పర్యాటకులు వేడి అలసట లేదా హీట్ స్ట్రోక్ నుండి బాధపడే అవకాశం ఉంది, ఇది ఊహించని వైద్య ఖర్చులకు దారితీయవచ్చు. అదనంగా, ఎడారిలో సఫారీలు లేదా వాటర్ స్పోర్ట్స్ లాంటి కార్యకలాపాలలో పాల్గొనడం వల్ల మీరు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉండవచ్చు.
అందువల్ల, వెకేషన్ కోసం బయలుదేరే ముందు, భారతీయులందరూ ఆన్‌లైన్‌లో ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేస్తారు, ముఖ్యంగా వారు దుబాయ్ సందర్శించాలనుకుంటే అది తప్పకుండా తీసుకుంటారు.
యుఎఇలోని అందమైన బీచ్‌లు మరియు భారీ స్కైస్క్రాపర్లు మిమ్మల్ని ఉత్తేజపరుస్తాయి, కానీ ఈ దేశంలో కూడా ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇందులో యుఎఇకి వచ్చే ఏ యాత్రికుడికైనా, ప్రయాణికుడికైనా అనారోగ్యం, దోపిడీ, ప్రమాదం లాంటివి పొంచి ఉంటాయి. ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ అటువంటి పరిస్థితులలో మీకు సహాయపడుతుంది.
అంతేకాకుండా, మీరు యుఎఇలో పర్యటించాలనుకుంటే లేదా అక్కడ వైద్యసేవ పొందాలనుకుంటే, తప్పకుండా మీరు యుఎఇ కోసం హెల్త్ లేదా ట్రావెల్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి.
అంతర్జాతీయ ప్రయాణం బీమా యుఎఇ అనేది మిమ్మల్ని ఎలాంటి ఊహించని పరిస్థితుల నుండైనా కాపాడుతుంది. హాస్పిటలైజేషన్, పాస్‌పోర్ట్ నష్టం, వైద్య సదుపాయం కోసం ఆసుపత్రికి తరలింపు, వ్యక్తిగత ప్రమాదం మరియు వ్యక్తిగత బాధ్యతల వంటి ఆకస్మిక పరిస్థితుల కారణంగా సంభవించే ఏవైనా ఊహించని ఖర్చులను ఇది కవర్ చేస్తుంది.
Get instant access to your policy details with a single click.
ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలు ప్రయాణీకులకు వైద్య అత్యవసర పరిస్థితులు, ట్రిప్ రద్దు, సామాను నష్టం లేదా దొంగతనం లాంటి ఊహించని పరిస్థితుల నుండి ఆర్థిక రక్షణను అందించడానికి రూపొందించబడ్డాయి. బజాజ్ అలియంజ్ భారతదేశంలోని ప్రముఖ ఇన్సూరెన్స్ ప్రొవైడర్లలో ఒకటి, ఇది యుఎఇ ప్రయాణీకులకు సమగ్ర ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలను అందిస్తుంది. బజాజ్ అలియంజ్ నుండి యుఎఇ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండటం వలన కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
● Bajaj Allianz provides travel insurance policies for the UAE starting at a reasonable price of INR 206, making it an affordable option for those planning a trip without having to worry about exceeding their budget.
● Bajaj Allianz offers a 24x7 claim settlement process, which also includes a missed call service. This enables travellers to contact the insurance company in case of an emergency, and their claims will be settled promptly.
● Bajaj Allianz's travel insurance policies provide coverage in 216 countries and islands worldwide, ensuring comprehensive protection for travellers regardless of their destination.
● Bajaj Allianz's travel insurance policies do not require any deductibles, ensuring that travellers do not have to pay out-of-pocket expenses, and the entire amount is covered by the insurance company.
● Bajaj Allianz provides additional protection to travellers with a range of add-on benefits such as adventure sports cover, hospitalisation cover, check-in baggage delay, loss of passport, emergency cash advance, and trip cancellation cover, among others, protecting them against a wide range of eventualities.
In conclusion, having a travel insurance policy from Bajaj Allianz when travelling to the UAE is a wise decision. It provides travellers with financial protection and peace of mind, knowing that they are covered in case of any unforeseen circumstances.
Indian nationals must have a current UAE visa to transit through, enter, or stay in the UAE. Before you leave India, the visa needs to be obtained in advance. However, if they possess a US Green Card or US Visitor visa , Indians may be eligible for a visa on arrival. All travellers from India should also get travel insurance for the UAE to cover any unplanned situations that may arise while they are away.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) ఇతర దేశాల సందర్శకులకు ఆరు విభిన్న రకాల వీసాలను అందిస్తుంది. మీ ఉద్దేశించిన ప్రయాణ లక్ష్యాల ఆధారంగా యుఎఇ వీసాను ఎంచుకున్నారని నిర్ధారించుకోండి:
● Tourist visa
● Student visa
● Transit visa
● Patient Companion Entry Permit
● Patient Entry Permit
● Work Permit
యుఎఇ కోసం వీసాలు తరచుగా 24 గంటల కంటే తక్కువ సమయంలో ఆమోదించబడతాయి, అయితే, హాలిడే లేదా వీకెండ్ కోసం అప్లై చేస్తే, ఎక్కువ సమయం తీసుకోవచ్చు. అలాగే, మీరు యుఎఇ ఎంబసీ పర్యాటక వీసాలు ఇవ్వదని దయచేసి తెలుసుకోండి. ప్రయాణం చేయడానికి ముందు మీరు యుఎఇ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను పొందడాన్ని నిర్ధారించుకోండి. పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడానికి యుఎఇ ఎంబసీ యొక్క అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లండి.
ఆన్‌లైన్ యుఎఇ వీసా కోసం అప్లై చేయడానికి మీరు మీ వీసా దరఖాస్తు ఫారంతో పాటు మరికొన్ని అవసరమైన డాక్యుమెంట్లను కూడా అందించాలి. ఈ కింది డాక్యుమెంట్ల జాబితా అవసరం:
● Passport or visa-size photos.
● Properly completed visa application form.
● A copy of your passport's front and back pages.
● Flight tickets back home.
మీ మొత్తం ప్రయాణ సమయంలో రక్షణ మరియు భద్రత కోసం యుఎఇ కొరకు తగిన మొత్తంతో ట్రావెల్ ఇన్సూరెన్స్ పొందండి.
పర్యాటకులు స్థానిక చట్టాలు, ఆచారాలను పాటిస్తూ, అలాగే ఈ కింది కొన్ని సూచనలను, సరైన మెడికల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ద్వారా కూడా సులువుగా ప్రయాణించవచ్చు:
● Try to avoid travelling to the UAE during the hottest months of the year.
● In a critical emergency, Dubai police also promise to dispatch a police helicopter within 8 minutes.
● Although there is little crime in the region, visitors and travellers should be careful with their possessions, especially in crowded markets, on public transportation, or while out and about.
● Most areas allow photography but avoid shooting photos of Muslim ladies, governmental structures, military stations, etc.
● While drinking is legal, stay off the streets and public areas. Driving while intoxicated is not allowed.
యుఎఇలో మీ బస సమయంలో ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే, మీకు ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆన్‌లైన్ కోసం సహాయం అవసరమైతే, మీరు యుఎఇలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.
ఎంబసీ/ కాన్సులేట్ | సంప్రదింపు వివరాలు | వెబ్‍సైట్ |
భారత రాయబార కార్యాలయం, అబుదాబి | +971 2 4492 700 | |
భారత కాన్సులేట్ జనరల్, దుబాయ్ | +971 4 3971 222/ 333 |
పని గంటలు (ఆదివారం – గురువారం - 8:30 AM – 5 PM).
ఎయిర్‌పోర్ట్ | నగరం |
అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయం | అబుదాబి |
ఫుజైరా అంతర్జాతీయ విమానాశ్రయం | అల్-ఫుజైరా |
దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం | దుబాయ్ |
రాస్ అల్ ఖైమా అంతర్జాతీయ విమానాశ్రయం | రస్ ఆల్ ఖైయిమా |
షార్జా అంతర్జాతీయ విమానాశ్రయం | షార్జా |
యుఎఇలో ఉపయోగించే కరెన్సీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిర్హం (ఎఇడి). మీరు ఎంత డబ్బును తీసుకెళ్లవచ్చు, మార్చుకోవచ్చు మరియు దాని మార్పిడి రేటును తెలుసుకోవాలంటే, దయచేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌లో నవీకరించబడిన మార్పిడి రేటును చూడండి.
ఈ ప్రదేశాలను సందర్శించినప్పుడు మీరు తగినంత ట్రావెల్ ఇన్సూరెన్స్ కవరేజ్ పొందారని నిర్ధారించుకోండి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో కొలువుదీరిన అద్భుతమైన నిర్మాణాల నుండి సరైన సౌకర్యాలు ఏర్పాటు చేయబడిన బహిరంగ ప్రదేశాల వరకు కొన్ని ప్రముఖ పర్యాటక ప్రదేశాలను సందర్శించండి:
ఇది ప్రపంచంలోనే ఎత్తైన భవనం మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో అత్యంత గుర్తించదగిన స్మారక చిహ్నం. ఇది దుబాయ్ యొక్క విశాల దృశ్యాలను అందించే ఒక అబ్జర్వేషన్ డెక్, నిరంతరం పర్యాటకులతో సందడిగా ఉంటుంది.
ఇది కొత్త మసీదు అయినప్పటికీ, షేక్ జాయెద్ మసీదు అబుదాబిలోని ప్రధాన ఆకర్షణలలో ఒకటిగా ఉంటుంది. ఈ మసీదు దాని అద్భుతమైన రూపకల్పన మరియు దాని మార్బుల్ ఫ్రేమ్‌వర్క్ పై మొజాయిక్, బంగారం, అలాగే గాజు పని యొక్క విపరీతమైన ఉపయోగానికి ప్రసిద్ధి చెందింది.
దుబాయ్ ఎడారిని అన్వేషించకుండా మీ ఎమిరేట్స్ పర్యటన పూర్తికాదు. పర్యాటకులు ఒక రోజు లేదా రెండు రోజులు ఎడారిలో శాండ్‌బోర్డింగ్, ఒంటె ట్రెక్కింగ్, ఎడారి సఫారీలు మరియు మరిన్నింటిలో పాల్గొంటారు. మీ ప్రయాణాన్ని ఒక ఆరోగ్యకరమైన అనుభవంగా మార్చుకోవడానికి, ఆన్‌లైన్‌లో ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను సరళమైన, అవాంతరాలు లేని పద్ధతిలో కొనుగోలు చేయడాన్ని గుర్తుంచుకోండి.
అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు యుఎఇని సందర్శించడానికి అనువైన సమయం. సంవత్సరంలో ఈ సమయంలో వాతావరణం కొంత చల్లగా ఉంటుంది, కాబట్టి ఈ ప్రాంతాన్ని అన్వేషించడానికి మీకు తేలికపాటి జాకెట్ లేదా స్వెటర్ అవసరం. అయితే, మీరు బీచ్‌లను సందర్శించాలనుకుంటే అక్టోబరు, మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో మీ యాత్రను షెడ్యూల్ చేసుకోండి. యుఎఇలో జూన్ నుండి సెప్టెంబర్ వరకు నెలలు వేడిగా, తేమగా ఉంటాయి. ఈ వేసవి నెలలలో మీరు ఈ దేశానికి ట్రిప్‌ను షెడ్యూల్ చేస్తే, స్కూబా డైవింగ్‌కు వెళ్లవచ్చు.
కాబట్టి, ఇప్పుడు యుఎఇ పర్యటన నుండి మీరు ఏమి ఆశిస్తున్నారు అనే దానిపై మీకు ఒక మంచి అవగాహన ఉంది, యుఎఇ ప్లాన్ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను ఎంచుకోవడం ద్వారా మీరు మీ ఆర్థిక పరిస్థితిని ఊహించని సంఘటనల నుండి రక్షించుకోవాలి.
ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీల ఆన్‌లైన్ పోలికలు మీ యుఎఇ పర్యటన కోసం మీకు అత్యంత ఆర్థిక రక్షణను అందించేదాన్ని ఎంచుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి.
Track, Manage & Thrive with Your All-In-One Health Companion
From fitness goals to medical records, manage your entire health journey in one place–track vitals, schedule appointments, and get personalised insights
Take Charge of Your Health & Earn Rewards–Start Today!
Be proactive about your health–set goals, track progress, and get discounts!
Your Personalised Health Journey Starts Here
Discover a health plan tailored just for you–get insights and achieve your wellness goals
Your Endurance, Seamlessly Connected
Experience integrated health management with us by connecting all aspects of your health in one place
దశలవారీ గైడ్
ఎలా కొనాలి
0
Download the Caringly Yours Mobile App and use your login credentials
1
Select the travel insurance option by providing necessary details
2
Allow the application to process your information & get quotes
3
Choose the plan aligning with your travel itinerary & include add-ons
4
Finalise the plan selection and complete the payment process
5
Insurance policy & receipt will be promptly delivered to your email ID
How to Extend
0
Please reach out to us for policy extensions
1
Phone +91 020 66026666
2
Fax +91 020 66026667
క్యాష్లెస్ క్లెయిమ్
0
Applicable for overseas hospitalization expenses exceeding USD 500
1
Submit documents online for verification.
2
Upon verification Payment Guarantee to be released to the hospital
3
Please complete necessary formalities by providing missing information
Reimbursement
0
On complete documentation receipt, reimbursement takes approx. 10 days
1
Submit original copies (paid receipts only) at BAGIC HAT
2
Post scrutiny, receive payment within 10 working days
3
Submit incomplete documents to our document recovery team in 45 days
4
పాలసీ కాపీ ప్రకారం పాలసీ మినహాయింపు వర్తిస్తుంది
Diverse more policies for different needs
తీవ్రమైన అనారోగ్య ఇన్సూరెన్స్
Health Claim by Direct Click
పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ
గ్లోబల్ పర్సనల్ గార్డ్ పాలసీ
Claim Motor On The Spot
Two-Wheeler Long Term Policy
24x7 రోడ్‌సైడ్/ స్పాట్ అసిస్టెన్స్
Caringly Yours (Motor Insurance)
ట్రావెల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్
క్యాష్లెస్ క్లెయిమ్
24x7 Missed Facility
ట్రావెల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను ఫైల్ చేయడం
My Home–All Risk Policy
హోమ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్
హోమ్ ఇన్సూరెన్స్‌ను సరళంగా చూడండి
హోమ్ ఇన్సూరెన్స్ కవర్
Stress-Free Journeys
Bajaj Allianz travel insurance ensures my parents travel stress-free with great medical & trip coverage!
Rakesh Agarwal
చెన్నై
31st Jan 2025
Great coverage option
Hassle-free international travel coverage for senior citizens—must-have for every trip!
Debraj Sardar
పూణే
31st Jan 2025
Great coverage option
Travel worry-free! This insurance covers trip cancellations, baggage loss & medical needs.
Waskoti Gamma
ముంబై
31st May 2025
Good customer support
Easy purchase & excellent customer support for senior citizen travel insurance.Highly recommend!
Sumedh Sam
పూణే
31st May 2025
Great coverage option
Great coverage for medical emergencies & flight delays—essential for elderly travelers.
Sachin Kumar
అహ్మదాబాద్
31st Jan 2025
Great Senior citizen coverage
My senior parents had a smooth experience abroad, thanks to Bajaj Allianz travel insurance!
Shivani Singh
Paromik Bhattacharyy
31st Jan 2025
Best student travel insurance
Bajaj Allianz makes travel insurance stress-free—best for students!
Pappu Kumar Singh
ఢిల్లీ
29th Jan 2025
Great coverage option
Smart functionalities such as travel alerts & policy tracking. An absolute must-have!
Daniel Paul
సూరత్
29th Jan 2025
Download Caringly Yours App!