మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144 సర్వీస్ చాట్: +91 75072 45858

Claim Assistance
  • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

  • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

  • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

  • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

  • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

  • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

యుఎస్ఎ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్

బజాజ్ అలియంజ్ ట్రావెల్ ఇన్సూరెన్స్‌తో యుఎస్ఎ కు సురక్షితంగా ప్రయాణించండి

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రపంచంలోని అత్యంత వైవిధ్యం కలిగిన దేశాల్లో ఒకటి. ఇది అన్ని రకాల ప్రయాణీకులకు అనేక రకాల అనుభవాలు అందిస్తుంది - ఉత్తేజకరమైన, కోలాహలంగా ఉండే న్యూయార్క్ మరియు చికాగో వంటి అద్భుతమైన అందమైన నగరాల నుండి అలాస్కా వరకు, హాలీవుడ్ మరియు లాస్ వేగాస్ వంటి వినోదభరిత ప్రాంతాల నుండి గ్రాండ్ కాన్యాన్ మరియు నయాగరా జలపాతం వరకు అనేక ఆకర్షణలను కలిగి ఉంది.

ఈ అద్భుతమైన దేశంలో ఒక ట్రిప్‌ను గొప్పగా ఆనందించడానికి, బజాజ్ అలియాంజ్ నుండి ఒక మంచి ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ పొందండి. యుఎస్ఎ కోసం మా ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది మీరు వివిధ రకాల ప్రయాణ ప్రమాదాల నుండి, అది ఒక వైద్య అత్యవసర పరిస్థితి కావచ్చు లేదా బ్యాగేజీ పోగొట్టుకోవడం కావచ్చు, కవర్ చేయబడతారని నిర్ధారిస్తుంది.

 

 

యుఎస్ఎ లో సందర్శించవలసిన ప్రదేశాలు

 

  • యెల్లోస్టోన్ నేషనల్ పార్క్: దాదాపుగా రెండు మిలియన్ ఎకరాల వన్య ప్రదేశంలో విస్తరించిన ఈ నేషనల్ పార్క్ మీకు ప్రకృతి అందించిన అద్భుతమైన సౌందర్యాన్ని కళ్లకు కడుతుంది.

  • అలాస్కా: మీరు గొప్ప అవుట్‍డోర్‌లు ఇష్టపడే వారైతే, అమెరికాలోని తక్కువ జనాభా కలిగిన అలాస్కా రాష్ట్రంలోని అద్భుతమైన హైకింగ్ ట్రైల్స్ మరియు ఎత్తుపల్లాలు ఉండే పర్వతాలు మీకు సరైన గమ్యస్థానంగా ఉంటాయి.

  • ది గ్రాండ్ క్యానన్: దీనికి లక్షల సంవత్సరాలు చరిత్ర ఉంది. ఇక్కడి కొలరాడో నది పక్కనే ఉండే ఎర్ర రాళ్ళ మధ్యలో నుండి అద్భుతమైన సూర్యోదయం లేదా సూర్యాస్తమయం చూడడం కోసం ప్రతి సంవత్సరం ఇక్కడికి లక్షలాది మంది వస్తుంటారు.

  • లాస్ వేగాస్: క్యాసినోలు మరియు అద్భుతమైన నైట్ లైఫ్ కోసం ఇది ప్రసిద్ధి చెందింది, లాస్ వేగాస్ ప్రపంచపు వినోద రాజధాని. సింక్రనైజ్డ్ మ్యూజికల్ ఫౌంటైన్‌లను చూసి ఆశ్చర్యపడండి లేదా ప్రపంచం అద్భుతాల నకళ్లతో పాటు ఆకట్టుకునే షోలు చూడండి లేదా టేబుల్స్ వద్ద మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి.

  • న్యూయార్క్: బిగ్ ఆపిల్ నుండి చిన్న బైట్ తీసుకోండి. హడ్సన్ నది ఒడ్డున మిరుమిట్లు గొలిపే ఈ నగర సోయగం నిజమైన ప్రపంచ ప్రఖ్యాతిని కళ్లకు కడుతుంది.

బజాజ్ అలియాంజ్ వద్ద యుఎస్ఎ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు

 

ప్రయాణించే సమయంలో మీరు ప్రశాంతంగా ఉండడమనేది మీకు చాలా కీలకం. మరియు యుఎస్ పాలసీ కోసం బజాజ్ అలియాంజ్ ట్రావెల్ ఇన్సూరెన్స్‌తో మీకు అది సంపూర్ణంగా లభిస్తుంది. మా యుఎస్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లోని కొన్ని ప్రధాన ప్రయోజనాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

  • మిస్డ్ కాల్ సపోర్ట్: కేవలం ఒక మిస్డ్ కాల్‌తో యుఎస్ లో ఎక్కడినుండైనా తక్షణ మరియు ప్రభావవంతమైన మద్దతు పొందండి

  • కస్టమైజ్ చేయబడిన పాలసీలు: మీ ప్రత్యేక అవసరాలకు సరిపోయే మా విస్తృత శ్రేణి ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీల నుండి ఎంచుకోండి

  • ప్రత్యేక కవర్: మీరు ఒక విద్యార్థి లేదా సీనియర్ సిటిజన్ అయితే, కస్టమైజ్ చేయబడిన కవర్‌ను ఎంచుకోండి

  • త్వరిత క్లెయిములు: క్లెయిముల త్వరిత పంపిణీని ఆనందించండి

  • విస్తృతమైన కవర్: హాస్పిటలైజేషన్, మీ ట్రిప్ రద్దు కావడం, బ్యాగేజీ పోగొట్టుకోవడం మొదలైన వాటి కోసం కవర్ పొందండి.

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం