రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Claim Assistance
  • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

  • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

  • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

  • మోటార్ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ 1800-209-5858

  • మోటార్ ఆన్ ది స్పాట్ 1800-266-6416

  • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

  • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

  • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్

ఒత్తిడి లేకుండా మీ బైక్‌ను నడపండి
Third Party Insurance For Bike

ప్రారంభిద్దాం

దయచేసి పేరును నమోదు చేయండి
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
/motor-insurance/two-wheeler-insurance-third-party/buy-online.html
ఒక కోట్ పొందండి
కోట్‌ను తిరిగి పొందండి
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి

దీని వలన మీకు కలిగే లాభం ఏమిటి

తక్కువ ఖర్చుతో కూడిన ఇన్సూరెన్స్ ప్లాన్‌లు

ఆర్థికపరంగా మరియు చట్టపరంగా మనశ్శాంతి లభిస్తుంది

థర్డ్ పార్టీకి జరిగిన నష్టాలు మరియు గాయాలకు సంబంధించిన మీ బాధ్యతను కవర్ చేస్తుంది

థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

మీ టూ వీలర్‌ వలన జరిగిన ప్రమాదం కారణంగా థర్డ్ పార్టీకి జరిగే నష్టాల నుండి (శారీరక హాని, గాయాలు, శాశ్వత వైకల్యం, మరణం మరియు ఆస్తినష్టంతో సహా) మిమ్మల్ని రక్షించడానికి టూ వీలర్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీ రూపొందించబడింది. భారతదేశంలో మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం, మీ బైక్‌ను రోడ్లపైన నడపడానికి మీకు కనీసం టూ వీలర్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండటం తప్పనిసరి.

కాంప్రిహెన్సివ్ థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ పాలసీతో, మీ వాహనాన్ని రహదారుల పై నడిపే ఆత్మవిశ్వాసం మీకు లభిస్తుంది.

మీరు బిజీ షెడ్యూల్‌లో ఉన్నారని, పాలసీ కొనుగోలు కోసం ఎక్కువ సమయం కేటాయించలేరని మేము గ్రహించాము. ఆ కారణం చేతనే మా ఆన్‌లైన్ టూ వీలర్ ఇన్సూరెన్స్ కొనుగోలు మరియు రెన్యూవల్ ప్రాసెస్‌ను మరింత సౌకర్యవంతంగా, మీ సమయం వృధా కాకుండా ప్రత్యేకమైన రీతిలో రూపొందించాము.

మీరు చేయాల్సిందల్లా టూ వీలర్ (లయబిలిటీ ఓన్లీ) ఆప్షన్‌పై క్లిక్ చేయడం, తరువాత మా యూజర్ ఫ్రెండ్లీ పోర్టల్ మీకు మార్గనిర్దేశం చేస్తుంది. మీకు ఏదైనా విషయంలో స్పష్టత అవసరం అయినప్పుడు, మీరు మా నిపుణులతో మాట్లాడవచ్చు, మీ కోసం వారు ప్రక్రియను సులభతరం చేస్తారు మరియు మీకు సరిపోయే ప్లాన్ ఎంచుకోవడానికి సహాయపడతారు.

క్లెయిమ్స్‌కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా, మేము కేవలం ఒక్క కాల్ దూరంలోనే ఉన్నాము. మా రౌండ్-ది-క్లాక్ నిపుణులు మీ సందేహాలకు సలహాలు మరియు స్పష్టతను అందిస్తూ అన్ని విధాలుగా సహాయపడతారు.Bajaj Allianz <an1> call centers మీ క్లెయిమ్ యొక్క ప్రస్తుత స్థితి గురించి తక్షణ అప్‌డేట్లతో కూడా మీకు సహాయపడుతుంది.

థర్డ్ పార్టీ లయబిలిటీ క్లెయిమ్‌తో సంబంధం ఉన్న సంక్లిష్టమైన మరియు చట్టపరమైన విధానాల గురించి మీకు మార్గనిర్ధేశం చేయడంలో, తక్షణ మరియు విస్తృతమైన క్లెయిమ్ సహాయాన్ని సగర్వంగా అందిస్తాము.

ఒక టూ వీలర్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీ, 'పార్టీ లయబిలిటీ ఓన్లీ' ఇన్సూరెన్స్ అని కూడా పిలువబడుతుంది, మీ కోసం అనేక ఫీచర్లను కలిగి ఉంది. మరింత తెలుసుకోవడం కోసం క్రింద చూడండి:

  • Cover for Financial Obligation ఆర్థికపరమైన బాధ్యత కోసం కవర్

    ఇది ఒక థర్డ్ పార్టీకి జరిగిన నష్టాల వలన కలిగే చట్టపరమైన మరియు ఆర్థికపరమైన బాధ్యతల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. ఈ థర్డ్ పార్టీ అంటే ఒక వ్యక్తి లేదా అతని/ఆమె యొక్క ఆస్తి అయి ఉండవచ్చు.

  • Lower Premium తక్కువ ప్రీమియం

    ఇది థర్డ్ పార్టీకి జరిగే నష్టాలపై కవరేజీని అందిస్తుంది కావున, ఈ పాలసీ ఆర్ధిక వెసులుబాటు అందిస్తుంది మరియు ఒక సమగ్రమైన వాహన ఇన్సూరెన్స్ ప్లాన్ కంటే ప్రీమియం రేట్లు తక్కువగా ఉంటాయి.

  • Simple Documentation సాధారణ డాక్యుమెంటేషన్

    టూ వీలర్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌తో మీ వాహనానికి ఎటువంటి సంబంధం లేనందున, సాంప్రదాయ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీతో పోలిస్తే ఇందులో డాక్యుమెంటేషన్ తక్కువగా మరియు సరళంగా ఉంటుంది.

థర్డ్ పార్టీ టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్రాముఖ్యత ఏంటి? మరింత తెలుసుకోవడానికి వీడియోను చూడండి.

టూ వీలర్ థర్డ్ పార్టీ లయబిలిటీ

సమీప పోలీస్ స్టేషన్ వద్ద వెంటనే ఒక పోలీస్ ఫిర్యాదును ఫైల్ చేయండి. మీరు ఛార్జ్ షీట్ అందుకున్న తర్వాత, మా టోల్-ఫ్రీ నంబర్‌కు కాల్ చేయండి మరియు మా ప్రతినిధి ప్రాసెస్‌ను ప్రారంభిస్తారు. మీ నుండి అవసరమైన డాక్యుమెంట్లు క్రింది విధంగా ఉంటాయి:

✓ ఒక వేళ గాయపడినా/మరణం సంభవించినా - గాయానికి సంబంధించిన డాక్యుమెంట్లు (హాస్పిటల్ బిల్లులు, చికిత్స ఖర్చుల ఇన్వాయిస్) అవసరం. ఒక వేళ మరణిస్తే మరణ ధృవీకరణ పత్రం మరియు మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రిబ్యునల్ నుండి ఒక నిర్ధారణ సర్టిఫికెట్‌ను మాకు సమర్పించాల్సిన అవసరం ఉంది.

✓ ఒక వేళ ఆస్తి నష్టం జరిగితే - మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్‌కి చెందిన ఇన్స్పెక్షన్ అధికారి ఇచ్చిన నివేదిక, ఒరిజినల్ బిల్లులు మరియు థర్డ్ పార్టీ ఆస్తికి జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి సర్వేయర్ యొక్క నివేదికను సమర్పించాల్సిన అవసరం ఉంది.

 

✓ యాక్సిడెంట్ జరిగిన స్థలం, మరియు యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలో వాహనం యొక్క నిర్దిష్ట స్థితి మరియు స్థానం యొక్క ఫోటోలను తప్పకుండా తీసుకోండి

✓ మీరు ఎవరైనా గాయపడిన వ్యక్తి/లకు చికిత్స చేయిస్తున్నట్లయితే, ఆసుపత్రి పేరు మరియు చికిత్స చేసే డాక్టర్ పేరుని మాకు తెలియజేయవలసి ఉంటుంది

✓ తప్పుడు సమాచారం కారణంగా మీ క్లెయిమ్ తిరస్కరించబడలేదని నిర్ధారించడానికి పూర్తి వాస్తవ వివరాలను అందించండి.

ఒక ప్రశ్న ఉందా? సహాయపడగల కొన్ని సమాధానాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి

పాలసీ వ్యవధిలో నా టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని రద్దు చేయవచ్చా?

అవును. మీరు మీ పాలసీని రద్దు చేయవచ్చు. కానీ మోటార్ వాహనాల చట్టం 1988 క్రింద ఈ పాలసీని కలిగి ఉండటం తప్పనిసరి కాబట్టి, మీరు మీ పాలసీని రద్దు చేయాలనుకుంటే, మీరు వీటిని సమర్పించాలి:

మీ టూ-వీలర్ ఇన్సూరెన్స్‌ని స్వాధీనం చేసుకున్న మరొక ఇన్సూరెన్స్ ప్రొవైడర్ పేపర్‌వర్క్

లేదా

ఆర్‌టిఒ ద్వారా మీ టూ-వీలర్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉపసంహరించబడింది అన్న రుజువు

నేను నా ఇన్సూరెన్స్ పాలసీని పోగొట్టుకున్నాను. తర్వాత ఏమిటి?

మా 24x7 టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 1800-209-5858 వద్ద మమ్మల్ని సంప్రదించండి, మీకు ఆనందంగా సహకరిస్తాము. మీకు మీ పాలసీ యొక్క డూప్లికేట్ కాపీ జారీ చేయబడుతుంది. అది ఆన్‌లైన్ ద్వారా జారీ అయితే, సాఫ్ట్ కాపీ మీ ఇమెయిల్ ఐడి కి మెయిల్ చేయబడుతుంది.

నా టూ వీలర్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం ద్వారా నేను ఎలాంటి ప్రయోజనాలు పొందగలను?

మీరు అనేక పాలసీలను శోధించవచ్చు, వాటిని సరిపోల్చవచ్చు, చివరికి మీ ఆర్థిక లక్ష్యాలకు సరిపోయే ఒక పాలసీని ఎంచుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే, మీరు టూ వీలర్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే, మీ సమయం మరియు కృషిని ఆదా చేయవచ్చు.

నా థర్డ్ పార్టీ టూ వీలర్ ఇన్సూరెన్స్‌ పై నో క్లెయిమ్ బోనస్‌కు నేను అర్హత కలిగి ఉన్నానా?

అయ్యో! టూ వీలర్‌లో మీకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మాత్రమే ఉంటే, మీరు పాలసీ వ్యవధిలో ఏదైనా క్లెయిమ్ చేసారా లేదా అనేదానితో సంబంధం లేకుండా మీరు ఎన్‌సిబి కి అర్హులు కాదు.

నా టూ వీలర్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ గడువు ఇటీవలే ముగిసింది. ఇప్పుడు ఏం చేయాలి?

మీ పాలసీని వెంటనే రెన్యూ చేసుకోవాలని మేము సూచిస్తున్నాము; ఎందుకంటే మోటారు వాహనాల చట్టం, 1988 ప్రకారం మీరు ఏదైనా ఒక దానిని కలిగి ఉండడం తప్పనిసరి. గడువు ముగిసిన పాలసీలు మీకు మంచి చేయవు!

నేను థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మరియు కాంప్రిహెన్సివ్ మోటార్ ఇన్సూరెన్స్‌లలో దేనిని ఎంచుకోవాలి?

ఒక కాంప్రిహెన్సివ్ టూ వీలర్ మరియు కార్ ఇన్సూరెన్స్ ప్లాన్ మీరు ఆశించే మెరుగైన కవరేజీలను అందిస్తుంది. దీని అర్థం, ఒక సంపూర్ణ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ, మీరు ఇన్సూర్ చేసిన వాహనానికి మరియు థర్డ్ పార్టీకి పూర్తి రక్షణ కల్పిస్తుంది. అయితే, థర్డ్ పార్టీ ప్లాన్ అనేది థర్డ్ పార్టీకి కలిగే నష్టాన్ని లేదా ప్రమాదాన్ని మాత్రమే కవర్ చేస్తుంది..

మా సర్వీసుల ద్వారా చిరునవ్వులను తెప్పిస్తున్నాము

ఎస్ బాలాజి

నా 2 వీలర్ పాలసీని రెన్యూ చేసుకోవడం చాలా సులభం. కేవలం 3 నిమిషాల్లో అది పూర్తయింది. ధన్యవాదాలు.

వినయ్ కథూరియా

టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్రాసెస్ సులభం మరియు సరళం. మంచి పనిని కొనసాగించండి.

అమిత్ కడుస్కర్

బైక్ ఇన్సూరెన్స్ కోసం బజాజ్ అలియంజ్ అనేది చాలా ప్రయోజనకరమైన మరియు ఉపయోగకరమైన సమాచారం గల వెబ్‌సైట్.

ఎటువంటి ఆందోళన లేకుండా, 'వేగంగా వెళ్ళాలి అనే మీ కోరిక'ను తీర్చుకోండి!

ఒక కోట్ పొందండి

ఇప్పుడు, బజాజ్ అలియంజ్ మోటార్ లయబిలిటీ ఓన్లీ ఇన్సూరెన్స్ పాలసీతో ముందుకు సాగండి

  • చేర్పులు

  • మినహాయింపులు

మీ టూ వీలర్ ప్రమేయం వలన జరిగిన యాక్సిడెంట్‌ కారణంగా (థర్డ్ పార్టీకి) సంభవించే మరణం లేదా శారీరక గాయాలు

 థర్డ్ పార్టీ ఆస్తి నష్టం

మా వ్రాతపూర్వక సమ్మతికి అనుగుణంగా జరిగిన అన్ని ఖర్చులు

 థర్డ్ పార్టీ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీదారుడి సమ్మతితో మాత్రమే టూ వీలర్‌ని నడుపుతున్న ఏ ఇతర డ్రైవర్

పాలసీ కింద రక్షణ పొందడానికి అర్హత గల వ్యక్తి యొక్క పర్సనల్ ఆథరైజ్‌డ్ రిప్రెజెంటేటివ్

ఇన్సూర్ చేసిన వాహనంతో నేరుగా సంబంధం ఉన్న యజమాని / డ్రైవర్ కోసం పర్సనల్ యాక్సిడెంట్ కవర్

➢ ప్రమాదవశాత్తు మరణం

➢ అవయవాలు లేదా దృష్టిని కోల్పోవడం

➢ గాయాల కారణంగా కలిగిన శాశ్వత వైకల్యం

1 ఆఫ్ 1

మీ టూ-వీలర్‌కు నష్టం జరిగింది

మీకు తగిలిన ఒక గాయం రోడ్డు యాక్సిడెంట్‌ కారణంగా జరిగినదా , లేదా అనే దానితో సంబంధం లేకుండా.

దీని వలన కలిగిన నష్టాలు

➢ సాధారణ అరుగుదల మరియు తరుగుదల

➢ ప్రకృతి వైపరీత్యాలు

 

మరింత చదవండి

దీని వలన కలిగిన నష్టాలు

➢ సాధారణ అరుగుదల మరియు తరుగుదల

➢ ప్రకృతి వైపరీత్యాలు

➢ ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ బ్రేక్‍డౌన్

➢ విద్రోహ చర్య

➢ ప్రజా ఆందోళన లేదా యుద్ధానికి దారితీసే విదేశీ దండయాత్రలు, దేశంలో అశాంతి పరిస్థితులు, యుద్ధం లాంటి కార్యకలాపాలు, తిరుగుబాటు మొదలైనవి

➢ స్వయంగా చేసుకున్న గాయాలు లేదా ఆత్మహత్య

➢ చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం

➢ మద్యం లేదా మాదక ద్రవ్యాల ప్రభావంలో నడపడం

➢ దొంగతనం

➢ ఫైర్

1 ఆఫ్ 1

నేను నా టూ వీలర్ లయబిలిటీ ఓన్లీ పాలసీని ఎలా రెన్యూ చేసుకోగలను

ఇదిగో ఇక్కడ చూడండి! మీ బైక్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూ చేయడం అనేది ఇకపై ఆప్షనల్ కాదు, ఎందుకంటే ఇది సంబంధిత విభాగాల ద్వారా తప్పనిసరి చేయబడింది మోటార్ వాహనాల చట్టం, 1988.

మరియు శుభవార్త ఏమిటంటే, మా సౌకర్యవంతమైన ఆన్‌లైన్ రెన్యూవల్ పోర్టల్‌ను పరిగణనలోకి తీసుకుంటే, మీ కవరేజీని రెన్యూ చేయడం చాలా సులభం. మీరు చేయవలసిందల్లా గడువు తేదీని పరిశీలిస్తూ ఉండడం. గడువు తేదీలోపు పాలసీని రెన్యూ చేయడం (ఒరిజినల్ పాలసీ) మంచిది, అలా చేసినట్లయితే అదనపు తనిఖీని నివారిస్తుంది. 

థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లను డౌన్‌లోడ్ చేసుకోండి

మీ గత పాలసీ ఇంకా గడువు ముగియలేదా?

రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి

రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి పాలసీ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి పాలసీ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి తేదీని ఎంచుకోండి

మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.

నాకు ఏ డాక్యుమెంట్లు అవసరమవుతాయి?

బజాజ్ అలి‌యంజ్ అందించే టూ వీలర్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీతో, మీరు ఇకపై రెన్యూవల్ కాగితాలను పట్టుకొని అనేక ప్రదేశాలకు వెళ్ళవలసిన అవసరం లేదు. మా వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వండి, బజాజ్ అలియంజ్ టూ వీలర్ (లయబిలిటీ ఓన్లీ) పేజీకి నావిగేట్ చేయండి మరియు ఈ క్రింది డాక్యుమెంట్లను అందించండి:

● పేరు, లింగం, నివాస చిరునామా, పుట్టిన తేదీ వంటి పాలసీహోల్డర్ వివరాలు
● డ్రైవింగ్ లైసెన్స్ కాపీ
● వాహనం యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ మరియు నంబర్
● చిరునామా రుజువు
● ఇప్పటికే ఉన్న పాలసీ నంబర్

కస్టమర్ రివ్యూలు మరియు రేటింగ్‌లు

సగటు రేటింగ్:

 4.6

(16,977 సమీక్షలు & రేటింగ్ల ఆధారంగా)

Faiz Siddiqui

ఫైజ్ సిద్దికీ

బజాజ్ అలియంజ్ ఎగ్జిక్యూటివ్ చాలా సహాయం చేశారు మరియు వినియోగించడానికి చాలా సులభం. మీ సర్వీసుతో నాకు ఎప్పుడూ సమస్య రాలేదు.

Rekha Sharma

రేఖా శర్మ

చాలా యూజర్ ఫ్రెండ్లీ, ఉపయోగించడానికి సులభం మరియు చాట్‌లో వేగవంతమైన ప్రతిస్పందన మరియు చాటింగ్ చేసేటప్పుడే ఆన్‌లైన్ ప్రాసెస్‌ కూడా పూర్తి అయినది.

Susheel Soni

సుశీల్ సోనీ

బజాజ్ అలియంజ్ కొత్త బైక్ ఇన్సూరెన్స్ కొనుగోలు సమయంలో కస్టమర్ కేర్ వద్ద అనుభూతి అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు

బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.

కాల్ బ్యాక్ కోసం అభ్యర్థించండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి చెల్లుబాటు అయ్యే ఎంపికను ఎంచుకోండి
దయచేసి ఎంచుకోండి
దయచేసి చెక్‌బాక్స్‌ను ఎంచుకోండి

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

వ్రాసినవారు: బజాజ్ అలియంజ్ - అప్‌డేట్ చేయబడిన తేదీ: 16 జనవరి 2024

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం

మాతో సంభాషించండి