Loader
Loader

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Claim Assistance
 • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

 • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

 • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

 • మోటార్ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ 1800-209-5858

 • మోటార్ ఆన్ ది స్పాట్ 1800-266-6416

 • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

 • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

 • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

ఫ్యామిలీ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ

కుటుంబంతో సెలవు పై వెళుతున్నారా? మేము మిమ్మల్ని కవర్ చేశాము
Buy Family Travel Insurance Policy Online in India

ప్రారంభిద్దాం

దయచేసి పేరును నమోదు చేయండి
/travel-insurance-online/buy-online.html ఒక కోట్ పొందండి
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి
సబ్మిట్ చేయండి

దీనితో మీకు కలిగే లాభం?

అవుట్‌లుక్ ట్రావెలర్ నుండి బెస్ట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అవార్డు పొందింది

24/7 మిస్డ్ కాల్ సౌకర్యంతో గ్లోబల్ అసిస్టెన్స్

మొత్తం కుటుంబాన్ని కవర్ చేయడానికి ఒక పాలసీ

సెల్ఫ్, జీవిత భాగస్వామి మరియు పిల్లలను కవర్ చేస్తుంది

బజాజ్ అలియంజ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎందుకు?

మీ కుటుంబం కోసం ఏదైనా ఎంచుకునేటప్పుడు, మీరు ఉత్తమమైనది మాత్రమే కోరుకుంటారు. ఫ్యామిలీ ట్రావెల్ ఇన్సూరెన్స్ అందుకు భిన్నం కాదు! అనేక సంవత్సరాలుగా, మేము మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ అవసరాల గురించి ఒక సంపూర్ణ అవగాహనను పొందాము, ఇది మా కస్టమైజ్డ్ ఫ్యామిలీ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్లకు మూలం.

ఇన్సూరెన్స్ కంపెనీల విభాగంలోని 'ఉత్తమ ట్రావెల్ ఇన్సూరెన్స్ కంపెనీ' అవార్డుతో CNBC మమ్మల్ని గౌరవించింది. మా ఫ్యామిలీ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ కలిగి ఉన్న కొన్ని ప్రత్యేక ఫీచర్‍లు మరియు ప్రయోజనాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

✓ ప్రపంచంలో ఎక్కడైనా 24X7 టోల్-ఫ్రీ కస్టమర్ సపోర్ట్.

✓ వేగవంతమైన మరియు సులభమైన క్లెయిమ్ సెటిల్‌మెంట్లు.

✓ ఎమర్జెన్సీ క్యాష్ ఫీచర్ ప్రపంచంలో ఎక్కడైనా నగదు పొందడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

 ✓ సామాను పోవడం, పాస్‍పోర్ట్ పోవడం లేదా ఇతర ఆకస్మిక ఖర్చుల సందర్భంలో అత్యవసర సహాయం.

 ✓ మీకు లేదా మీ కుటుంబానికి శారీరక గాయాలు అయినప్పుడు హాస్పిటలైజేషన్ ఖర్చు కవర్.

 ✓ విమాన రద్దు లేదా తగ్గింపు కవరేజ్.

 ✓ దోపిడీ కవరేజ్.

 ✓ అనేక దేశాల వ్యాప్తంగా ఉన్న క్లెయిమ్స్ సర్వీసింగ్ భాగస్వాముల గ్లోబల్ నెట్‍వర్క్.

✓ నగదురహిత చికిత్స సౌకర్యం.

ఫ్యామిలీ ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం ఆర్థికపరంగా మంచి నిర్ణయమా? ఖచ్చితంగా. దీనిని పరిగణించండి: కేవలం రూ. 1400 ప్రీమియం కోసం, మీరు యుకె కు 15 రోజుల ప్రయాణం కోసం మీ కుటుంబానికి $50,000 విలువగల కవరేజ్ పొందవచ్చు. 

అవార్డులు మరియు గుర్తింపులు

మేము 2010, 2011 మరియు 2014 లో CNBC బెస్ట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కంపెనీ అవార్డ్ యొక్క సగర్వ గ్రహీతలుగా ఉన్నాము. మా పై మీ నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు. ప్రతి రోజు మీ అంచనాలను అధిగమించడానికి ఇది మాకు ప్రేరణ కల్పిస్తుంది!

ఆన్‌లైన్ ఫ్యామిలీ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్

ముఖ్యంగా సెలవు సమయంలో పిల్లలు ఎంత ఉత్సాహంగా ఉంటారో తెలుసుకుని, ఫ్యామిలీ ట్రావెల్ ఇన్సూరెన్స్ పొందడం అనేది ఒక సంపూర్ణ ఆవశ్యకత అవుతుంది, ముఖ్యంగా మీరు మితిమీరిన కాలుష్యం, కల్తీ ఆహారం మరియు ప్రమాదాలు వంటి ఆరోగ్య ప్రమాదాలను పరిగణించినప్పుడు. విదేశంలో వైద్య చికిత్స కూడా ఎన్నో రెట్లు ఖరీదైనదిగా ఉండవచ్చు.

ప్రపంచంలోని కొన్ని ప్రదేశాలలో రోడ్డు ప్రమాదాలు మరియు బ్యాగేజ్ కోల్పోవడం కూడా సాధారణం. మీరు మీ సామాను పట్ల జాగ్రత్తగా వ్యవహరించినప్పటికీ, ఒక అత్యవసర పరిస్థితిలో ఫ్యామిలీ ట్రావెల్ ఇన్సూరెన్స్ మీకు ప్రొటెక్టివ్ కవర్ అందించగలదు.

మీరు జపాన్‍కు వెళ్తున్నా లేదా యూరప్ యొక్క రహస్యాలను అన్వేషిస్తున్నా, సంసిద్ధంగా ఉండడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది!

అందువల్ల, బజాజ్ అలియంజ్ మీరు ఖర్చు చేసిన డబ్బుకు తగిన విలువ మరియు సమగ్ర కవరేజ్ అందించే ఫ్యామిలీ ట్రావెల్ ఇన్సూరెన్స్ పరిష్కారాలను ఆన్‌లైన్‌లో అందిస్తుంది. మీరు ఏ పాలసీని కొనాలి అనేదాని గురించి నిర్ణయం తీసుకోలేకపోతున్నా లేదా కొన్ని పాలసీ కవర్లు ఏమిటి అని ఆశ్చర్యపోతున్నా, మీరు మా వెబ్‌సైట్‌లో మీ ఫ్యామిలీ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రశ్నలు అన్నింటికీ సమాధానాలు పొందుతారు. కొన్ని క్లిక్స్‌తో బ్రౌజ్ చేయండి, ఎంచుకోండి, చెల్లించండి, మరియు అన్నీ మీ సౌలభ్యం ప్రకారం! 

 • Immediate and Accurate Quotes తక్షణమైన మరియు ఖచ్చితమైన కోట్స్

  మీరు ఫ్యామిలీ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం ద్వారా పొందే అత్యంత ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే మీకు వెంటనే ఖచ్చితమైన కోట్స్ లభిస్తాయి. కాబట్టి, మీరు ఒక ఫ్యామిలీ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయాలి అని ఎప్పుడు అనుకున్నా, మీరు పాలసీ కవర్లు, నిబంధనలు మరియు షరతులు మొదలైన వాటిని సులభంగా సరిపోల్చవచ్చు మరియు తెలివైన నిర్ణయం తీసుకోవచ్చు. 

 • Easy Access To Policy Related Information పాలసీ సంబంధిత సమాచారానికి సులభమైన యాక్సెస్

  ఆన్‌లైన్‌లో ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొనుగోలు చేయడం వలన కలిగే ఉత్తమ ప్రయోజనం ఏమిటంటే మీకు సంబంధింత పూర్తి సమాచారానికి సులభమైన యాక్సెస్ పొందుతారు. వివిధ పాలసీ కవర్లు ఏమి ఆఫర్ చేస్తున్నాయో క్షణాల్లో చెక్ చేయండి మరియు మీ అవసరాలకు సరిపోయే దానిని ఎంచుకోండి. మా ఇంటరాక్టివ్ చాట్‌బాట్ బొయింగ్ ప్రాసెస్‌ను సులభతరం చేస్తుంది మరియు పాలసీకి సంబంధించిన ఏవైనా ప్రశ్నలకు వేగంగా సమాధానాలను అందిస్తుంది.

  ప్రోడక్ట్ మరియు దాని ఫీచర్లను సులభమైన మరియు ఆసక్తికరమైన రీతిలో ప్రదర్శించడం ద్వారా 'ఇన్ఫర్మేషన్ ఓవర్‌లోడ్ సిండ్రోమ్‌'ని నివారించడానికి మా వెబ్‌సైట్ మీకు సహాయపడుతుందని మేము చెప్పామా?

 • Saves Time సమయం ఆదా చేస్తుంది

  ఒక అంతర్జాతీయ ట్రిప్ ప్లాన్ చేసేటప్పుడు అనేక విషయాలు ఉంటాయి మరియు మీకు సమయం తక్కువగా ఉంటుంది. మీరు విదేశాలలో యూనివర్సిటీ ప్రోగ్రామ్ కోసం వెళ్తున్న ఒక విద్యార్థి అయినా లేదా హవాయిలోని సముద్ర తీరంలో ఎండలో సేదతీరాలని ఆశిస్తున్న సీనియర్ సిటిజన్ అయినా, మీరు సంపూర్ణంగా ఇబ్బందులు-లేని పద్ధతిలో మీ అవసరాలకు సరిపోయే ట్రావెల్ ఇన్సూరెన్స్ పరిష్కారాలను కనుగొనవచ్చు

  మా మాట మీద నిర్ణయం తీసుకోకండి! మా వెబ్‌సైట్‌ను సందర్శించండి మరియు మా ఆన్‌లైన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎంపికలు మీకు గంటలకొద్దీ శోధన సమయాన్ని ఎలా ఆదా చేయగలవో మీరే చూసి తెలుసుకోండి. అందుకు బదులుగా ఆ సమయాన్ని మీ రాబోయే ట్రిప్ గురించి కలలు కనడానికి ఉపయోగించండి!

ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎందుకు?

మీ ప్రయాణాలు ఏ సమస్యలు లేకుండా ఉండాలని మేము ఎల్లప్పుడూ కోరుకుంటాము. కానీ ఒకవేళ ఏదైనా సమస్య ఎదురయ్యి మీరు ఒక క్లెయిమ్ ఫైల్ చేయవలసి వస్తే, రోజులో ఏ సమయంలోనైనా మేము మీకు సహకరించడానికి సిద్ధంగా ఉంటాము. మీరు చేయవలసిందల్లా మా గ్లోబల్ ట్రావెల్ హెల్ప్ లైన్ నంబర్ +91 124 6174720 పై మిస్డ్ కాల్ ఇవ్వడం లేదా మా టోల్ ఫ్రీ నంబర్ 1800 209 పై మాకు కాల్ చేయడం. మీరు మాతో కనెక్ట్ అయిన తర్వాత, మా ప్రతినిధి మీకు మొత్తం ప్రాసెస్‌ను వివరిస్తారు.

మీ క్లెయిమ్ క్యాష్‍లెస్ ప్రాతిపదికన లేదా రీయింబర్స్‌మెంట్ ప్రాతిపదికన సెటిల్ చేయబడాలా అనేదాని ఆధారంగా ట్రావెల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్ మారుతుంది.

మీ క్లెయిమ్ నగదురహిత క్లెయిమ్ అయితే:

✓ మీరు ఫోన్ లేదా ఇమెయిల్ ద్వారా సంప్రదిస్తారు. తదుపరి ప్రాసెస్‍కు సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే మా సలహాదారు మీకు సహాయపడతారు

✓ వేగవంతమైన మరియు ఇబ్బందులు-లేని సెటిల్‌మెంట్ కోసం, అవసరమైన డాక్యుమెంట్లను అందుబాటులో ఉంచుకోండి

✓ మీరు డాక్యుమెంట్‌ను షేర్ చేసి మరియు మేము క్లెయిమ్‌ను ధృవీకరించగలిగిన తర్వాత, మేము దాని అంగీకారానికి సంబంధించి ఒక అప్‌డేట్‌ను పంచుకుంటాము

✓ మాకు ఏదైనా అదనపు సమాచారం అవసరం అయినప్పుడు, వివరణ కోరుతూ ఒక విచారణ లేఖ ద్వారా మేము మిమ్మల్ని సంప్రదిస్తాము

✓ మీ క్లెయిమ్ ఆమోదించబడితే, మిగిలిన అన్ని విషయాల బాధ్యతను మేము చూసుకుంటాము. మేము హెల్త్‌కేర్ ప్రొవైడర్‌తో సమన్వయం చేసుకుంటాము మరియు వారికి చెల్లింపు గ్యారెంటీ లేఖను జారీ చేస్తాము

✓ దురదృష్టవశాత్తు, మీ క్లెయిమ్ తిరస్కరించబడితే, మీరు తదనుగుణంగా ప్రొవైడర్‌తో బిల్లులను సెటిల్ చేసుకోవలసి ఉంటుంది

రీయింబర్స్‌మెంట్ ద్వారా మీ క్లెయిమ్ ప్రాసెస్ చేయబడితే, ఇవి దశలు:

✓ హెల్త్‌కేర్ ప్రొవైడర్ అందించిన మీ మెడికల్ డాక్యుమెంట్లను సమర్పించడం ద్వారా మీరు మా వద్ద క్లెయిమ్ ఫైల్ చేయవచ్చు. ఇవి మా ప్రత్యేకమైన, ఇన్-హౌస్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ టీమ్ (HAT) ద్వారా ప్రాసెస్ చేయబడుతుంది, వారు దానిని త్వరగా ప్రాసెస్ చేస్తారు

✓ ఒకసారి ప్రాసెస్ చేయబడిన తర్వాత, మీరు ఎంచుకున్న ప్రయోజనాలు మరియు పంచుకున్న డాక్యుమెంట్లు మరియు ఇతర వివరాలకు సంబంధించి మీరు అందించిన వివరాల ఆధారంగా మీ క్లెయిమ్ ధృవీకరించబడుతుంది

డాక్యుమెంట్లు తగినంత లేకపోతే:

మీ కేసు ప్రకారం, సప్లిమెంటరీ డాక్యుమెంట్లు షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అడగడం జరుగుతుంది

✓ అవసరమైన డాక్యుమెంట్ల వివరాలు మెయిల్ ద్వారా మీకు తెలియజేయబడతాయి

✓ మీరు అదనపు డాక్యుమెంట్లను షేర్ చేసుకున్న తర్వాత, మీ క్లెయిమ్ ప్రాసెసింగ్ పునఃప్రారంభమవుతుంది. ప్రారంభ నోటిఫికేషన్ లేఖ అందుకున్న 15 రోజుల్లోపు మేము మీ నుండి దానిని అందుకోకపోతే, మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము. మేము మీకు 3 రిమైండర్లను పంపుతాము, ఆ తర్వాత, మేము ఇప్పటికీ డాక్యుమెంట్లను అందుకోకపోతే, తగినంత సమాచారం లోపించిన కారణంగా మీ క్లెయిమ్ తిరస్కరించబడుతుంది

✓ మీరు మీ క్లెయిమ్ ఆమోదం/తిరస్కరణ వివరాలను మెయిల్ ద్వారా కూడా అందుకుంటారు

మీ క్లెయిమ్ తిరస్కరించబడితే:

✓ మీ క్లెయిమ్ అభ్యర్థనను మరియు పంచుకున్న డాక్యుమెంట్లను సమీక్షించిన తర్వాత, పాలసీ యొక్క నిబంధనలు మరియు షరతుల ఆధారంగా మీ క్లెయిమ్ తిరస్కరించబడవచ్చు

✓ ఈ సందర్భంలో, మా నిర్ణయాన్ని సూచిస్తూ, మీరు మా నుండి ఒక తిరస్కరణ లేఖ అందుకుంటారు

మీ క్లెయిమ్ ఆమోదించబడితే:

✓ అంతా సరైన క్రమంలో ఉంటే, మరియు పాలసీలో పేర్కొన్న షరతుల ప్రకారం మీ క్లెయిమ్ ఉంటే, మీ క్లెయిమ్ సెటిల్ చేయడానికి మేము ప్రాసెస్‍ను ఫాస్ట్ ట్రాక్ చేస్తాము. మీరు వివరాలను పంచుకున్న బ్యాంక్ అకౌంటులోకి నేరుగా NEFT ద్వారా మీ క్లెయిమ్ కోసం మీరు చెల్లింపును అందుకుంటారు 

 

ఇక్కడ క్లిక్ చేయండి మీ క్లెయిమ్‌ను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవడానికి. 

ట్రావెల్ ఇన్సూరెన్స్‌ని సులభంగా అర్థం చేసుకుందాము

నేను ఒక విదేశంలో ప్రయాణిస్తున్నప్పుడు నాకు అత్యవసరంగా నగదు అవసరమైతే ఏం చెయ్యాలి?

ఒక విదేశంలో ప్రయాణిస్తున్నప్పుడు, అనేక అత్యవసర పరిస్థితులు ఎదురుకావచ్చు. పర్సనల్ యాక్సిడెంట్ లేదా దొంగతనం/చోరీ మొదలైనవి జరిగిన సందర్భంలో మీకు అత్యవసర వైద్య సహాయం అవసరం కావచ్చు.

అటువంటి సంఘటనల సమయంలో మీ ఫ్యామిలీ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉపయోగకరంగా ఉండవచ్చు. అత్యవసర నగదు అడ్వాన్స్ సౌకర్యం ద్వారా, అవసరమైనప్పుడు పాలసీ మీకు అత్యవసర నగదును అందిస్తుంది. పాలసీ నిబంధనలు మరియు షరతులలో మొత్తం యొక్క పరిమితి పేర్కొనబడింది. 

60 సంవత్సరాల వయస్సు గల కుటుంబ సభ్యుడు ఈ ట్రిప్‌లో మా వెంట వస్తూ ఉంటే, అతను కూడా కవర్ చేయబడతారా?

మీరు ట్రావెల్ కంపానియన్ లేదా ట్రావెల్ ఎలైట్ ప్లాన్ ఎంచుకున్నట్లయితే, ఇది 18 మరియు 60 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వ్యక్తులకు కవరేజ్ అందిస్తుంది.

కాబట్టి, ఒక 60 సంవత్సరాల వయస్సు గల కుటుంబ సభ్యుడు మీతో ప్రయాణిస్తున్నట్లయితే, ఈ సభ్యుని కోసం మాత్రమే ట్రావెల్ ప్రైమ్ ఏజ్ ప్లాన్ లేదా మా సీనియర్ సిటిజన్ ప్లాన్లు తీసుకోవలసిందిగా సలహా ఇవ్వబడుతుంది.

పాలసీ క్రింద నేను నగదురహిత సేవను పొందవచ్చా?

అవును, మీరు విదేశాలలో ఉన్నప్పుడు ఆసుపత్రి లోపలి వైద్య ఖర్చుల సెటిల్‌మెంట్ కోసం మీ ఫ్యామిలీ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ క్యాష్‍లెస్ సెటిల్‌మెంట్ అందిస్తుంది. వివరాల కోసం, దయచేసి మీ పాలసీ యొక్క నిబంధనలు మరియు ఉప-పరిమితులను చూడండి. 

ఫ్యామిలీ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో ఏవైనా ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయా?

మా వాగ్దానానికి కట్టుబడి, మేము కేవలం ఒక ఫోన్ కాల్ దూరంలో ఉన్నాము! మీరు ఒక అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లయితే, మీరు చేయవలసిందల్లా +91-124-6174720 పై మిస్డ్ కాల్ ఇవ్వడం మరియు మేము ప్రాధాన్యత ప్రాతిపదికన మీకు కాల్ చేస్తాము.

మీ ఫ్యామిలీ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలో కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇది మీ కుటుంబం మొత్తానికి ఫ్లోటర్ కవర్ ప్రయోజనాన్ని ఇస్తూ కవర్ చేస్తుంది. ఇది పాలసీని చాలా సరసమైన ఎంపికగా చేస్తుంది.

దీనికి అదనంగా, మీ ట్రిప్ రద్దు చేయబడినా లేదా తగ్గించబడినా ఏర్పడే ఖర్చులను కవర్ చేయడంతో పాటు మీరు ఇంటిలో లేనప్పుడు మీ ఇంటిని చోరీ వలన జరిగే నష్టం నుండి కవర్ చేస్తుంది.

ఫ్యామిలీ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ క్రింద నేను కవర్ చేయబడని సందర్భాలు ఏమిటి?

ఒక ఫ్యామిలీ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది ఒక గొడుగు లాంటి రక్షణను అందిస్తుంది. ఇది మీరు విదేశాలలో ప్రయాణిస్తున్నప్పుడు సంభవించగల అనేక సంఘటనల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. అయితే, గాలి బలంగా వీచినప్పుడు, ధృడమైన గొడుగు కూడా తిరగబడుతుంది.

ఫ్యామిలీ ట్రావెల్ ఇన్సూరెన్స్ క్లెయిములు తిరస్కరించబడగల కొన్ని సందర్భాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

● మీరు ఇప్పటికే ముందు నుంచే ఉన్న ఒక వైద్య పరిస్థితితో బాధపడుతున్నట్లయితే లేదా మీ పాలసీ ప్రారంభం కావడానికి ముందు వైద్య చికిత్స పొందుతున్నట్లయితే

● విదేశాలలో మీ సాధారణ వైద్య పరీక్ష కోసం

● పాలసీ గడువు ముగిసిన తర్వాత వైద్య ఖర్చులు

● ఆత్మహత్య లేదా స్వయంగా చేసున్న గాయం లేదా తెచ్చుకున్న అనారోగ్యం.

● సుఖ వ్యాధులు లేదా మద్యం లేదా మాదకద్రవ్యాల వినియోగం

● ఒకవేళ మీరు ప్రమాదకరమైన స్వభావంగల ఏదైనా పనిలో లీనమై ఉన్నట్లయితే

● ఒక సాటి మానవుని ప్రాణాన్ని కాపాడే ప్రయత్నంలో తప్ప మీరు అనవసరమైన ఆపదకు మిమ్మల్ని మీరు గురి చేసుకున్నప్పుడు

● ఒకవేళ మీరు నిరూపించబడని లేదా ప్రామాణికం-కాని చికిత్స చేయించుకుంటే

● గర్భధారణ ఫలితంగా బిడ్డ పుట్టడం, గర్భస్రావం లేదా దాని నుండి ఉత్పన్నమయ్యే ఏవైనా సమస్యల కారణంగా అయిన ఖర్చులు

● అలోపతి కాకుండా ఇతర వైద్య విధానం ద్వారా చికిత్స చేయించుకున్నందుకు అయిన ఖర్చుల కోసం

● రోగనిర్ధారణ లేదా చికిత్స ఉద్దేశ్యం కోసం ఉపయోగించే కళ్ళజోడు, కాంటాక్ట్ లెన్సులు, వినికిడి పరికరాలు లేదా ఏదైనా ఇతర వైద్య ఉపకరణాల ఖర్చు

● కస్టమ్స్ లేదా పోలీస్ లేదా అటువంటి ఏదైనా అథారిటీ ద్వారా జప్తు చేయబడిన కారణంగా పాస్‍పోర్ట్‌ను కోల్పోవడం

● పాస్‌పోర్ట్‌ను కోల్పోయిన 24 గంటల్లోపు రిపోర్ట్ చేయకపోతే మరియు అధికారిక నివేదిక పొందలేకపోతే

● మీరు భారతదేశానికి తిరిగి ప్రయాణిస్తున్నప్పుడు మీ లగేజ్ ఆలస్యం అయితే

● మీ పాస్‍పోర్ట్‌ని రక్షించుకోవడంలో మీ అసమర్ధత కారణంగా మీరు దానిని కోల్పోయినట్లయితే

నేను నా ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను ఎలా రద్దు చేయగలను?

మీరు మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని రద్దు చేయాలనుకునే కొన్ని సందర్భాలు ఎదురవచ్చు. పాలసీ ప్రారంభ తేదీకి ముందు లేదా మీ పాలసీ ప్రారంభమైన తర్వాత మీరు మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‍ను రద్దు చేయడానికి నిర్ణయించుకోవచ్చు. రెండు సందర్భాలకు రద్దు చేసే విధానం భిన్నంగా ఉంటుంది మరియు క్రింద జాబితా చేయబడింది-

పాలసీ ప్రారంభానికి ముందు

పాలసీ ప్రారంభం కావడానికి ముందు మీరు దానిని రద్దు చేయాలనుకుంటే, అప్పుడు మీరు దాని గురించి మాకు తెలియజేయాలి. మీ పాలసీ నంబర్ లేదా షెడ్యూల్ నంబర్ కోట్ చేయడాన్ని గుర్తుంచుకోండి.

ఒక రద్దు ఛార్జీ వర్తిస్తుందని దయచేసి గమనించండి.

పాలసీ టర్మ్ ప్రారంభమైన తర్వాత- మీరు ప్రయాణించి ఉండకపోతే

ఈ సందర్భంలో, మీరు ఈ క్రింది డాక్యుమెంట్ల జాబితాను మాకు పంపాలి.

● మీరు విదేశాలకు ప్రయాణించలేదని నిరూపించే ఒక డాక్యుమెంట్

● ఖాళీ పేజీలతో సహా పాస్‍పోర్ట్ యొక్క అన్ని పేజీల ఫోటోకాపీ లేదా స్కాన్ కాపీ

● రద్దు చేయడానికి గల కారణాన్ని పేర్కొంటూ ఒక లేఖ

● ఎంబసీ ద్వారా మీ వీసా తిరస్కరించబడినట్లయితే, అప్పుడు ఎంబసీ ద్వారా వీసా తిరస్కరణ లేఖ కాపీ ఒకటి

దానికి సంబంధించి అండర్‌రైటర్ నుండి అందుకునే ఆమోదం ఆధారంగా, మీ పాలసీ ఒక పని రోజు వ్యవధిలో రద్దు చేయబడుతుంది. 

పాలసీ టర్మ్ ప్రారంభమైన తర్వాత- ఒక వేళ మీరు ప్రయాణించి ఉంటే

మీరు మీ పాలసీ గడువు ముగియడానికి ముందు తిరిగి వచ్చినట్లయితే, పేజీలో ఉన్న పట్టికలో ఇవ్వబడిన రేట్లకు లోబడి మీరు రిఫండ్ కోసం అర్హత పొందుతారు.

మా సర్వీసుల ద్వారా చిరునవ్వులను తెప్పిస్తున్నాము

అభిజీత్ డోయిఫోడే

ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడానికి వేగవంతమైన మరియు సులభమైన, యూజర్ ఫ్రెండ్లీ ప్రాసెస్.

ప్రదీప్ కుమార్

చాలా మంచి వెబ్‌సైట్. కొన్ని దశలలో సులభంగా పొందగలిగే పాలసీ.

వినోద్ వి నాయర్

ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడానికి వేగవంతమైన మరియు సులభమైన, యూజర్ ఫ్రెండ్లీ ప్రాసెస్.

బజాజ్ అలియంజ్ ద్వారా విదేశాలలో మీ కుటుంబాన్ని రక్షించుకోండి!

ఒక కోట్ పొందండి

మా ప్రయాణ పాలసీ ఏమి కవర్ చేస్తుంది?

 

మీరు ఎప్పుడు అంతర్జాతీయ ప్రయాణాలు చేసినా, ట్రావెల్ కంపానియన్ అనేది మీరు కలిగి ఉండవలసిన ప్రాథమిక ట్రావెల్ ప్లాన్. ఇది విదేశాలలో ఉన్నప్పుడు మీ కుటుంబం యొక్క వైద్య ఖర్చులను కవర్ చేస్తుంది.

ఈ ప్లాన్ అందించేది ఇక్కడ ఇవ్వబడింది:

 

కవరేజీలు ప్రయోజనాలు $
వైద్య ఖర్చులు, తరలింపు మరియు రిపేట్రియేషన్ 50000
ఎమర్జెన్సీ డెంటల్ పెయిన్ రిలీఫ్ పైన ఉన్న (I) లో చేర్చబడింది 500
బ్యాగేజ్ కోల్పోవడం (తనిఖీ చేయబడింది)
గమనిక: ప్రతి బ్యాగేజ్‌కు గరిష్టంగా 50 % మరియు బ్యాగేజ్‌లోని ప్రతి వస్తువుకు 10 %.
250**
బ్యాగేజ్ ఆలస్యం 100
వ్యక్తిగత ప్రమాదం
18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఇన్సూరెన్స్ పొందిన వ్యక్తి మరణిస్తే కేవలం 50% మొత్తం మాత్రమే హామీ ఇవ్వబడుతుంది
10,000***
పాస్‌పోర్ట్ నష్టం 150
వ్యక్తిగత బాధ్యత 2,000
**ప్రతి బ్యాగేజీకి గరిష్టంగా 50 % మరియు బ్యాగేజ్‍లో ప్రతి వస్తువుకు 10 %. *** 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఇన్సూర్ చేయబడిన వ్యక్తి మరణిస్తే హామీ ఇవ్వబడిన మొత్తంలో 50%

ట్రావెల్ కంపానియన్ ప్లాన్‍తో పోలిస్తే ఈ ప్లాన్ మీకు మరింత అధిక రక్షణను అందిస్తుంది. ట్రావెల్ కంపానియన్ ప్లాన్ అందిస్తున్న ప్రయోజనాలకు అదనంగా, ఈ ప్లాన్ చెక్ చేయబడిన బ్యాగేజ్ కోల్పోవడం, హైజాక్, ఎమర్జెన్సీ క్యాష్ అడ్వాన్స్ మొదలైన వాటిని కూడా కవర్ చేస్తుంది.

కవరేజీలు ప్రయోజనాలు $
వైద్య ఖర్చులు, వైద్యం కోసం తరలింపు మరియు వైద్యపరంగా స్వస్థలానికి తిరిగి రావడం 50000
ఎమర్జెన్సీ డెంటల్ పెయిన్ రిలీఫ్ పైన ఉన్న (I) లో చేర్చబడింది 500
వ్యక్తిగత ప్రమాదం
గమనిక: 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఇన్సూర్ చేయబడిన వ్యక్తి మరణానికి సంబంధించి హామీ ఇవ్వబడిన మొత్తంలో కేవలం 50% మాత్రమే
10,000**
AD & D కామన్ క్యారియర్ 2,500
చెక్ చేయబడిన బ్యాగేజ్ కోల్పోవడం
గమనిక: ప్రతి బ్యాగేజ్‌కి గరిష్టంగా 50 % మరియు సామానులో ప్రతి వస్తువుకు 10 %.
250**
బ్యాగేజ్ ఆలస్యం 100
పాస్‌పోర్ట్ నష్టం 250
హైజాక్ $50 ప్రతి రోజు నుండి
గరిష్టంగా $ 300
పర్యటన ఆలస్యం ప్రతి 12 గంటలకు $ 20
గరిష్టంగా $ 120
వ్యక్తిగత బాధ్యత 1,00,000
అత్యవసర నగదు అడ్వాన్స్****
గమనిక: నగదు అడ్వాన్స్‌లో డెలివరీ ఛార్జీలు ఉంటాయి
500
గోల్ఫర్స్ హోల్-ఇన్-వన్ 250
ట్రిప్ రద్దు అవ్వడం 500
హోమ్ బర్‌గ్లరీ ఇన్సూరెన్స్ రూ.1, 00,000
ట్రిప్ తగ్గింపు 200
హాస్పిటలైజేషన్ రోజువారీ అడ్వాన్స్ ప్రతి రోజుకు $25 నుండి గరిష్టంగా $100 వరకు
**ప్రతి బ్యాగేజ్‍కు గరిష్టంగా 50 % మరియు బ్యాగేజ్‍లో ప్రతి వస్తువుకు 10 %. *** 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఇన్సూర్ చేయబడిన వ్యక్తి మరణానికి సంబంధించి హామీ ఇవ్వబడిన మొత్తంలో కేవలం 50% *** క్యాష్ అడ్వాన్స్ లో డెలివరీ ఛార్జీలు ఉంటాయి

ట్రావెల్ ప్రైమ్ ప్లాన్ కూడా ట్రావెల్ ఎలైట్ ప్లాన్ వంటి అదే కవరేజ్ అందిస్తుంది. అయితే, ఈ ప్లాన్‌లో, కవరేజ్ మొత్తం చాలా ఎక్కువగా ఉంటుంది.

ఈ ప్లాన్ క్రింద, మీకు నచ్చినది ఎంచుకోగలిగే విస్తృత శ్రేణి పాలసీలు అందుబాటులో ఉంటాయి. ఈ ప్లాన్ క్రింద ఉన్న పాలసీలు ప్రతి ఒక్కటి మీ నిర్దిష్ట అవసరాలను తీర్చడానికి కస్టమైజ్ చేయబడినది.

మీ వయస్సు 21 సంవత్సరాలు లేదా 60 సంవత్సరాలు అయినా; ఒక వ్యాపారవేత్త లేదా విద్యార్థి అనేదానితో సంబంధం లేకుండా, మీకు ఖచ్చితంగా సరిపోయే పాలసీని మీరు కనుగొనవచ్చు. సగటు ప్రయాణీకుని వివిధ అవసరాల కోసం, మేము ప్రత్యేక పరిష్కారాలను కలిగి ఉన్నాము.

ట్రావెల్ ప్రైమ్ ప్లాన్ క్రింద ఇవ్వబడిన మూడు ప్రత్యేక వేరియంట్లలో లభిస్తుంది:

కవరేజీలు స్టాండర్డ్ 50000 USD సిల్వర్ 1 లక్షల USD మినహాయింపు
వ్యక్తిగత ప్రమాదం* 10,000 USD 10,000 USD లేదు
వైద్య ఖర్చులు మరియు తరలింపు 50,000 USD 100,000 USD 100 USD
వైద్య ఖర్చులు మరియు ఇవాక్యుయేషన్ సమ్ ఇన్సూర్డ్ క్రింద ఎమర్జెన్సీ డెంటల్ పెయిన్ రిలీఫ్ చేర్చబడింది 500 USD 500 USD 100 USD
రిపాట్రియేషన్ 5,000 USD 5,000 USD లేదు
చెక్ చేయబడిన బ్యాగేజ్ కోల్పోవడం** 250 USD 250 USD లేదు
ప్రమాదం కారణంగా సంభవించే మరణం మరియు వైకల్యం (సాధారణ క్యారియర్) 2,500 USD 2,500 USD లేదు
పాస్‌పోర్ట్ నష్టం 250 USD 250 USD 25 USD
వ్యక్తిగత బాధ్యత 100,000USD 100,000USD 100 USD
హైజాక్ కవర్ ప్రతి రోజుకు USD50 నుండి గరిష్టంగా USD 300 వరకు ప్రతి రోజుకు USD50 నుండి గరిష్టంగా USD 300 వరకు లేదు
పర్యటన ఆలస్యం ప్రతి 12 గంటలకు USD 20 నుండి గరిష్టంగా USD 120 వరకు ప్రతి 12 గంటలకు USD 20 నుండి గరిష్టంగా USD 120 వరకు 12 గంటలు
హాస్పిటలైజేషన్ రోజువారీ భత్యం ప్రతి రోజుకు USD 25 నుండి గరిష్టంగా USD 100 వరకు ప్రతి రోజుకు USD 25 నుండి గరిష్టంగా USD 100 వరకు లేదు
గోల్ఫర్స్ హోల్ ఇన్ వన్ 250 USD 250 USD లేదు
ట్రిప్ రద్దు అవ్వడం 500 USD 500 USD లేదు
ట్రిప్ తగ్గింపు 200 USD 200 USD లేదు
చెక్ చేయబడిన బ్యాగేజ్ యొక్క ఆలస్యం 100 USD 100 USD 12 గంటలు
హోమ్ బర్‌గ్లరీ ఇన్సూరెన్స్ రూ. 100,000 రూ. 100,000 లేదు
అత్యవసర నగదు ప్రయోజనం *** 500 USD 500 USD లేదు
* పర్సనల్ యాక్సిడెంట్ కవర్ ఫ్లోటర్ ప్రాతిపదికన ఉండదు. క్లెయిమ్ చేసిన సందర్భంలో వర్తించే హామీ ఇవ్వబడిన మొత్తం ఈ క్రింది విధంగా ఉంటుంది:

• ప్రపోజర్ మరియు సంపాదించే జీవిత భాగస్వామి కోసం 100 % హామీ ఇవ్వబడిన మొత్తం
• సంపాదించని జీవిత భాగస్వామి మరియు అదనపు పెద్ద వ్యక్తి కోసం హామీ ఇవ్వబడిన మొత్తంలో 50%
• ప్రతి శిశువుకు హామీ ఇవ్వబడిన మొత్తంలో 25%

** ప్రతి సామానుకు గరిష్టంగా 50 % మరియు బ్యాగేజీలో ప్రతి వస్తువుకు 10 %

*** క్యాష్ అడ్వాన్స్‌లో డెలివరీ ఛార్జీలు ఉంటాయి

నాకు ఫ్యామిలీ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం?

ఒక ఆఫ్రికన్ సఫారి పై వెళ్లాలని మీ పిల్లల నిరంతర డిమాండ్‍‍కు తలవంచినా లేదా కొంతకాలంగా మీ కోరికల జాబితాలో అది ఉన్నా, మీరు మీ ప్రయాణాలలో ప్రతి క్షణం ఆనందిస్తారని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాము! కానీ కుటుంబంతో ప్రయాణం అంటే చాలా ప్రణాళిక వేయవలసి ఉంటుంది.

మీకు ప్రయాణంలో అవసరం కాగల ప్రతి చివరి విషయాన్ని మీరు తనిఖీ చేసినప్పటికీ, ఒక వేళ అవసరమైతే, మీరు వెంట తీసుకువెళ్లాలని అనుకునేది ఎప్పుడూ ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది! పానరామిక్ ఫ్యామిలీ షాట్స్ తీసుకోవడానికి మీరు గత వారం తెచ్చిన ఆ మెరిసే కొత్త సెల్ఫీ స్టిక్ లాగా!

కిచెన్ సింక్ తప్ప ప్రతి ఒక్క వస్తువుని ప్యాక్ చేసి లగేజీని లాక్కుంటూ వెళ్ళేటప్పుడు మీ చేతులు నొప్పి పుట్టడం తప్ప ఏమి జరగదు. ఇంకా బ్యాగేజి పరిమితుల గురించి కూడా ఆలోచించాలి! ఇక, ఇప్పుడు విమానాలను, హోటళ్ళు బుక్ చేసుకోవడం...అన్నీ పూర్తి అయ్యాయి. ఆగండి, ఫ్యామిలీ ట్రావెల్ ఇన్సూరెన్స్ సంగతి ఏమిటి?

విదేశాలకు ప్రయాణించడం ప్రమాద రహితం కాదు. అంతర్జాతీయ గమ్యస్థానాలకు ప్రయాణించేటప్పుడు ఎదురయ్యే అనేక ప్రమాదాలను ఫ్యామిలీ ట్రావెల్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. బ్యాగేజ్ ఆలస్యం అవ్వడం, శారీరక గాయాలు అవ్వడం, పాస్‍పోర్ట్ పోవడం అనేవి మీరు ఎదుర్కొనే సమస్యలలో కొన్ని మాత్రమే. అయితే, వాటి వలన కలిగే ఆర్థిక ఇబ్బందుల నుండి ఫ్యామిలీ ట్రావెల్ ఇన్సూరెన్స్ మిమ్మల్ని కాపాడుతుంది.

మీరు ఒక అంతర్జాతీయ గమ్యస్థానంలో ఉన్నప్పుడు, ఒక స్కీయింగ్ యాక్సిడెంట్ లేదా బ్యాగేజ్ కోల్పోవడం వంటి సంఘటనలు మీ కలలు గన్న సెలవు దినాన్ని ఒక దురదృష్టకరమైన ఉదంతంగా మార్చగలదు! ఫ్యామిలీ ట్రావెల్ ఇన్సూరెన్స్ వాటి బాధ్యతను చేపడుతుంది!

కాబట్టి, మీ సీట్ బెల్టులను బిగించుకుని, మీ ప్రియమైన వారితో మంచి సమయం గడపడానికి చింతలు-లేకుండా సాగిపోండి!

ఫ్యామిలీ ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడానికి ముందు గమనించవలసిన ముఖ్యమైన అంశాలు

 • చేర్పులు

 • మినహాయింపులు

మెడికల్ మరియు హాస్పిటలైజేషన్

ట్రిప్ రద్దు మరియు తగ్గింపు 

(ట్రావెల్ కంపానియన్ ఫ్యామిలీ ప్లాన్ కోసం అందుబాటులో లేదు)

పాస్‌పోర్ట్/బ్యాగేజ్ కోల్పోవడం

వ్యక్తిగత బాధ్యత

విమాన ఆలస్యం

(ట్రావెల్ కంపానియన్ ఫ్యామిలీ ప్లాన్ కోసం అందుబాటులో లేదు)

1 ఆఫ్ 1

ముందు నుండి ఉన్న పరిస్థితి లేదా అనారోగ్యం

పాలసీ వ్యవధి గడువు ముగిసిన తర్వాత వైద్య ఖర్చులు.

ఆత్మహత్య, ఆత్మహత్యాయత్నం లేదా ఉద్దేశ్యపూర్వకంగా స్వయంగా చేసుకున్న గాయం లేదా అనారోగ్యం, ఆందోళన/ఒత్తిడి/డిప్రెషన్/కంగారు, మాదకద్రవ్యాల వినియోగం.

శారీరక శ్రమ లేదా ప్రమాదకరమైన వృత్తి, అనవసరమైన ఆపదకి మిమ్మల్ని మీరు గురి చేసుకోవడం (ఒక మానవ జీవితాన్ని కాపాడే ప్రయత్నంలో తప్ప) ఏదైనా చట్టవిరుద్ధమైన లేదా నేరపూరితమైన చర్యలో పాలుపంచుకోవడం.

గర్భధారణ, ఫలితంగా శిశు జననం, గర్భస్రావం, అబార్షన్ లేదా ముందు చెప్పినవాటిలో దేని కారణంగానైనా ఉత్పన్నమయ్యే సమస్య.

ప్రయోగాత్మక, నిరూపించబడని లేదా నాన్-స్టాండర్డ్ చికిత్స.

ఆధునిక వైద్యం (అలోపతి అని కూడా పిలువబడుతుంది) కాకుండా ఏదైనా ఇతర విధానం ద్వారా చికిత్స తీసుకోవడం.

రోగనిర్ధారణ లేదా చికిత్స కోసం కళ్ళజోడు, కాంటాక్ట్ లెన్సులు, వినికిడి పరికరాలు, క్రచెస్ మరియు అన్ని ఇతర బాహ్య ఉపకరణాలు మరియు/లేదా పరికరాల ఖర్చు.

చేరవలసిన గమ్యస్థానం భారతదేశంలో ఉన్నప్పుడు బ్యాగేజ్ అందుకోవడంలో జాప్యం.

కస్టమ్స్, పోలీస్ లేదా ఏదైనా ఇతర అధికారుల ద్వారా జప్తు చేయబడటం లేదా నిర్బంధం కారణంగా ఇన్సూర్ చేయబడిన వారి పాస్‍పోర్ట్ కోల్పోయినా లేదా పాడైనా.

కోల్పోయినట్లు కనుగొన్న 24 గంటలలోపు సంబంధిత పోలీసు అధికారులకు రిపోర్ట్ చేయకపోతే మరియు దీనికి సంబంధించి ఒక అధికారిక నివేదిక అందకపోతే.

పాస్‍పోర్ట్ కోల్పోకుండా ఉండడానికి మీరు కనీస జాగ్రత్తలు పాటించకపోవడం వలన కలిగిన నష్టం.

1 ఆఫ్ 1

ఫ్యామిలీ ట్రావెల్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లను డౌన్‌లోడ్ చేసుకోండి

రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి పాలసీ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి పాలసీ సంఖ్యను నమోదు చేయండి
దయచేసి తేదీని ఎంచుకోండి

మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.

కస్టమర్ రివ్యూలు మరియు రేటింగ్‌లు

సగటు రేటింగ్:

 4.62

(5,340 సమీక్షలు & రేటింగ్ల ఆధారంగా)

మదన్‌మోహన్ గోవిందరాజులు

స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఆన్‌లైన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కోట్ మరియు ధర. చెల్లించడం మరియు కొనుగోలు చేయడం సులభం

పాయల్ నాయక్

చాలా యూజర్ ఫ్రెండ్లీ మరియు సౌకర్యవంతమైనది. బజాజ్ అలియంజ్ బృందానికి అభినందనలు.

కింజల్ బోఘర

ట్రావెల్ ఇన్సూరెన్స్ యొక్క సరసమైన ప్రీమియంతో అద్భుతమైన సేవలు

బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.

కాల్ బ్యాక్ కోసం అభ్యర్థించండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి చెల్లుబాటు అయ్యే ఎంపికను ఎంచుకోండి
దయచేసి ఎంచుకోండి
దయచేసి చెక్‌బాక్స్‌ను ఎంచుకోండి

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

వ్రాసినవారు: బజాజ్ అలియంజ్ - అప్‌డేట్ చేయబడిన తేదీ: 16th మే 2022

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

 • ఎంచుకోండి
  దయచేసి ఎంచుకోండి
 • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం

మాతో సంభాషించండి