Loader
Loader

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Claim Assistance
 • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

 • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

 • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

 • మోటార్ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ 1800-209-5858

 • మోటార్ ఆన్ ది స్పాట్ 1800-266-6416

 • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

 • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

 • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

కస్టమర్ సర్వీస్

మీ పాలసీ మరియు క్లెయిమ్‌లపై అన్ని అప్‌డేట్లను తెలుసుకోవడానికి, దయచేసి దీనిని స్కాన్ చేసి డౌన్‌లోడ్ చేయండి:‌

కేరింగ్లీ యువర్స్ యాప్

వాట్సాప్ సర్వీస్

వాట్సాప్ లో 'Hi' అని చెప్పండి
+91 75072 45858

కోవిడ్-19 హెల్ప్‌లైన్ నంబర్

మా పాలసీదారులు మాకు 1800-210-1030 పై కాల్ చేయవచ్చు

మిస్డ్ కాల్ సౌకర్యం

మిస్డ్ కాల్ - 80809 45060
షార్ట్ కోడ్ - < WORRY > అని 575758 కు ఎస్ఎంఎస్ చేయండి

మా ఇమెయిల్ అడ్రస్

bagichelp@bajajallianz.co.in

24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కోసం

1800-103-5858

(వారి కార్ ఇన్సూరెన్స్ పాలసీలో ఈ ఫీచర్‌ను ఎంచుకున్న బజాజ్ అలియంజ్ కస్టమర్లకు వర్తిస్తుంది). ఇ-మెయిల్ : bagichelp@bajajallianz.co.in

మధ్యవర్తుల కోసం టోల్ ఫ్రీ నంబర్


1800-209-7073

కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ హెడ్ నుండి మెసేజ్

ప్రియమైన విలువైన కస్టమర్,

మా పై మీ నమ్మకాన్ని ఉంచినందుకు ధన్యవాదాలు.

బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎల్లప్పుడూ కస్టమర్‌కి ప్రాధాన్యతని అందించే ముందు చూపు గల సంస్థగా పేర్కొనబడుతుంది. అన్ని విషయాల్లో కస్టమర్‌కి అధిక ప్రాధాన్యత అందించే మా సేవాభావం మరియు సంస్కృతి గురించి మేము గర్వపడతాము.

మీ కేర్ స్పెషలిస్ట్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్నప్పటికీ, 'సామాజిక దూరం' అనే భద్రతా చర్య కారణంగా మీరు భౌతికంగా కలవడానికి ఇష్టపడకపోతే, మా వద్ద అనేక డిజిటల్ అవుట్‌రీచ్ ఛానెళ్లు అందుబాటులో ఉన్నాయి, వీటి ద్వారా మీకు అవసరమైనప్పుడు అవసరమైన సహాయం పొందుతారు.

కోవిడ్ 19 మహమ్మారిని నియంత్రించడానికి మరియు నిరోధించడంలో సహకరించడానికి, ‘కేరింగ్లీ యువర్స్’ యాప్‌ని 'సోషల్ ట్రాక్‌బ్యాక్' ఫీచర్‌తో అప్‌డేట్ చేశాము, దీని ద్వారా మీరు సోషల్ ఇంటరాక్షన్లను లాగ్ చేయవచ్చు. ఒక వేళ మీరు లేదా మీకు తెలిసిన వారు పాజిటివ్‌గా టెస్ట్ చేయబడితే, ఈ ఫీచర్ ద్వారా వేగవంతమైన సంరక్షణ మరియు చికిత్స కోసం యాక్సెస్ పొందడానికి మీరు సహాయం పొందుతారు.

మా ‘కేరింగ్లీ యువర్స్’ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా మమ్మల్ని సంప్రదించండి మరియు మోటార్ ఒటిఎస్ మరియు హెల్త్ సిడిసి ద్వారా క్లెయిమ్ లాంటి వివిధ సేవలను పొందండి, మీ పాలసీని జోడించండి, ఇ-కార్డులను సేవ్ చేయండి మరియు మీ పాలసీలను నిర్వహించండి.

మేము సోషల్ మీడియాలో Twitter, Facebook మరియు Instagram పై అందుబాటులో ఉన్నాము

రూ. 30,000 వరకు మోటార్ క్లెయిముల కోసం, మీరు మా మోటార్ ఒటిఎస్ ను కూడా ఉపయోగించవచ్చు మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

స్మార్ట్ కేర్ ఎగ్జిక్యూటివ్ 24*7 బొయింగ్ - ఇక్కడ క్లిక్ చేయండి

తక్షణ సంరక్షణ పొందడానికి మాకు 75072 45858 పై 'Hi' పంపండి

మా ఫిర్యాదు పరిష్కార విధానం గురించి మరింత తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి

మా సేవా పరామితుల మరియు ప్రతిస్పందన సమయం గురించి మరింత తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి

లెవల్ 2
లెవల్ 2

మా కస్టమర్ల సమస్యలను మేము ఎల్లప్పుడూ తెలుసుకోవడానికి, కస్టమర్లు మమ్మల్ని సంప్రదించడానికి మా వద్ద ఈ క్రింది ఛానెళ్ళు అందుబాటులో ఉన్నాయి మరియు మీ సేవా అవసరాలను నెరవేర్చడానికి ప్రత్యేక సేవా బృందంతో మాకు భారతదేశ వ్యాప్తంగా పెద్ద బ్రాంచ్ నెట్‌వర్క్ ఉంది.

లెవల్ 2
లెవల్ 2

ఇ- మెయిల్

bagichelp@bajajallianz.co.in

లెవల్ 3
లెవల్ 3

ఫిర్యాదు అధికారి

కస్టమర్ యొక్క సమస్యలను తక్షణమే పరిష్కరించడానికే మా నిరంతర ప్రయత్నం. మా బృందం మీకు ఇచ్చిన ప్రతిస్పందనతో మీరు సంతృప్తి చెందకపోతే, మీరు మా ఫిర్యాదు పరిష్కార అధికారి మిస్టర్ జెరోమ్ విన్సెంట్‌కు ggro@bajajallianz.co.in వద్ద సంప్రదించవచ్చు

లెవల్ 4
లెవల్ 4

ఒకవేళ, మీ ఫిర్యాదు పరిష్కరించబడకపోతే మరియు మీరు మా కేర్ స్పెషలిస్ట్‌తో మాట్లాడాలనుకుంటే, దయచేసి

+91 80809 45060 పై మిస్డ్ కాల్ ఇవ్వండి లేదా <WORRY> అని 575758 కు ఎస్ఎంఎస్ చేయండి మరియు మా కేర్ స్పెషలిస్ట్ మీకు తిరిగి కాల్ చేస్తారు

దయచేసి మీ సమస్యపై పనిచేయడానికి మా సర్వీస్ నెట్‌వర్క్‌కు తగినంత సమయాన్ని ఇవ్వండి. మేము 'కేరింగ్లీ యువర్స్' లో విశ్వసిస్తాము మరియు ఈ కంపెనీ యొక్క ప్రతి ఉద్యోగి ఈ వాగ్దానం నెరవేర్చడానికి కృషి చేస్తారు అని నేను మీకు హామీ ఇస్తున్నాను.

1, 2, 3 మరియు 4 స్థాయిలని అనుసరించిన తర్వాత, మీ సమస్య పరిష్కరించబడకపోతే, మీరు పరిష్కారం కోసం ఇన్సూరెన్స్ అంబడ్స్‌మెన్‌ను సంప్రదించవచ్చు. దయచేసి మీ సమీప అంబడ్స్‌మెన్‌ కార్యాలయాన్ని https://www.cioins.co.in/Ombudsman లో కనుగొనండి

మా వద్ద మీకు ఇబ్బందులు లేని వేగవంతమైన అనుభవం అందించడానికి మేము ఎల్లప్పుడూ శ్రమిస్తున్నాము.

మీలో ప్రతి ఒక్కరూ సురక్షితంగా మరియు జాగ్రత్తగా ఉండమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను!

కేరింగ్లీ యువర్స్,

అంకిత్ గోయంకా, హెడ్ - కస్టమర్ ఎక్స్‌పీరియన్స్

హెడ్, కస్టమర్ ఎక్స్‌పీరియన్స్

మా కమ్యూనికేషన్‌ను సంపూర్ణంగా ఉంచడానికి మరియు సంతృప్తికరమైన పరిష్కారాలను అందించడానికి మేము కృషి చేస్తాము, అయితే, మీరు ఇప్పటికీ అందించిన పరిష్కారాలతో సంతృప్తి చెందకపోతే లేదా మాకు ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలని అనుకుంటే, నేరుగా head.customerservice@bajajallianz.co.in కు మెయిల్ పంపండి

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

 • ఎంచుకోండి
  దయచేసి ఎంచుకోండి
 • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం

మాతో సంభాషించండి