రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
సేల్స్: 1800-209-0144
చాట్ సర్వీసెస్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
మనలో చాలా మంది పెంపుడు జంతువులను కుటుంబ సభ్యుల లాగా భావిస్తాము. వాటి గురించి శ్రద్ధ వహించడానికి మనం చేయగలిగినవి అన్నీ చేస్తాం. మన పెంపుడు జంతువులకు మంచి-ఆహారం అందించబడిందని, బాగా శిక్షణ ఇవ్వబడింది అని, పరుగెత్తి ఫిట్‍గా ఉండేందుకు తగినంత స్థలం లభిస్తుందని, ఇంకా, ప్రేమ మరియు సంరక్షణ బాగా పొందే విధంగా జాగ్రత్త వహిస్తాము. కాబట్టి బజాజ్ అలియంజ్ పెట్ డాగ్ ఇన్సూరెన్స్ పాలసీతో, ఇన్సూరెన్స్ అందించే రక్షణ పరిధిలో వాటిని ఎందుకు చేర్చకూడదు.
బజాజ్ అలియంజ్ పెట్ డాగ్ ఇన్సూరెన్స్ పాలసీతో, మీ బ్యాంక్ అకౌంట్‌ను ఊహించని, మరియు ఖరీదైన, వెటరినరీ బిల్లుల నుండి రక్షించుకుంటూ మీరు మీ కుక్కకు ఉత్తమ వైద్య సంరక్షణ ఇవ్వవచ్చు. ఈ వార్షిక పాలసీ కేవలం ఒక డాగ్ హెల్త్ ఇన్సురెన్స్ లాగా పనిచేయడం మాత్రమే కాక, మీ పెంపుడు జంతువు కనిపించకుండా పోయిన సందర్భంలో కూడా సపోర్ట్ అందిస్తుంది.
3 నెలల నుండి 10 సంవత్సరాల మధ్య వయస్సు గల మీ పెంపుడు కుక్కకు జీవిత కాల కవరేజ్ అందిస్తుంది
*టి & సి వర్తిస్తాయి
ఎటువంటి వేచి ఉండే వ్యవధి లేకుండా, పాలసీ జారీ చేసిన సమయం నుండి ఏదైనా ప్రమాదం వలన కలిగిన ఏదైనా గాయానికి చికిత్స/సర్జరీ లేదా మరణం కవర్ చేస్తుంది
మీ పెంపుడు జంతువు పై మైక్రో-చిప్ ఉంటే లేదా RFID ట్యాగ్ చేయబడి ఉంటే, మీరు మీ ప్రీమియం పై అదనంగా 5% ఆదా చేసుకోగలుగుతారు
పెట్ డాగ్ ఇన్సూరెన్స్ #కేరింగ్లీపాస్
ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగితే, మరియు మీరు ఒక క్లెయిమ్ చేయవలసి ఉంటే, మా టోల్ ఫ్రీ పై కాల్ చేయండి
నంబర్ 1800-209-5858 సంఘటన జరిగిన 24 గంటల్లోపు.
క్లెయిమ్ ప్రాసెస్ సమయంలో మీకు అవసరమవగల కొన్ని డాక్యుమెంట్లలో ఇవి ఉంటాయి::
● సరిగ్గా పూర్తి చేయబడిన క్లెయిమ్ ఫారం
● టీకా సర్టిఫికెట్లు
● మరణించిన కుక్క రంగు ఫోటోలతో పాటు (మోర్టాలిటీ బెనిఫిట్ కవర్ క్రింద క్లెయిమ్ చేసినట్లయితే) మరణ ధృవీకరణ సర్టిఫికేట్
● వెటర్నరీ మెడికల్ పేపర్లు మరియు బిల్లు (సర్జరీ ఖర్చులు మరియు హాస్పిటలైజేషన్ కవర్, మోర్టాలిటీ బెనిఫిట్ కవర్, దీర్ఘ కాలిక కేర్ కవర్ మరియు OPD కవర్ క్రింద క్లెయిముల విషయంలో)
● పోలీస్ ద్వారా లాడ్జ్ చేయబడిన సాధారణ డైరీ ఎంట్రీ కాపీ (దొంగతనం/పోయిన/తప్పిపోయిన కవర్ క్రింద క్లెయిమ్ చేసిన సందర్భంలో)
● FIR (థర్డ్ పార్టీ లయబిలిటీ కవర్ క్రింద క్లెయిమ్ చేసిన సందర్భంలో)
● ప్రకటన యొక్క కాపీ (దొంగతనం/పోయిన/తప్పిపోయిన కవర్ క్రింద క్లెయిమ్ సందర్భంలో)
● హాస్పిటల్ బిల్లు (హాస్పిటలైజేషన్ క్రింద క్లెయిమ్ చేసిన సందర్భంలో)
● కోర్ట్ ఆర్డర్లు (థర్డ్ పార్టీ లయబిలిటీ కవర్ క్రింద క్లెయిమ్ చేసిన సందర్భంలో)
● డయాగ్నోస్టిక్స్ రిపోర్ట్ (టర్మినల్ వ్యాధుల కవర్, దీర్ఘకాలిక సంరక్షణ కవర్ మరియు OPD కవర్ కింద క్లెయిమ్ చేసిన సందర్భంలో)
● వార్తాపత్రిక యొక్క తేదీ కనిపిస్తూ, క్లెయిమ్స్ రిజిస్ట్రేషన్ తేదీనాటి వార్తాపత్రికతో మీ పెంపుడు కుక్క యొక్క కలర్ ఫోటో.
● మీ పెట్ కు RFID ట్యాగ్/మైక్రోచిప్ ఉంటే, ఐడెంటిఫికేషన్ నంబర్ స్పష్టంగా కనిపించే RFID ట్యాగ్ యొక్క కలర్ ఫోటో కూడా పనిచేస్తుంది.
● క్లెయిమ్ ప్రాసెస్ చేయడానికి కంపెనీకి అవసరమైన ఏవైనా ఇతర డాక్యుమెంట్లు
ఒక పెట్ ఇన్సూరెన్స్ ప్లాన్ లేదా పెట్ కవర్ అనేది మీ పెంపుడు కుక్కకు ఏవైనా ప్రమాదాలు లేదా అనారోగ్యాలు సంభవించిన సందర్భంలో మీకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడానికి ఒక రక్షణ లాగా పని చేస్తుంది. మీ పెంపుడు జంతువులకు సాధ్యమైనంత ఉత్తమ సంరక్షణను ఇవ్వడానికి మీకు వీలు కల్పించేందుకు ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ ప్లాన్లను అందిస్తాయి.
బజాజ్ అలియంజ్ నుండి పెట్ డాగ్ ఇన్సూరెన్స్ ప్రమాదాలు, అనారోగ్యాలు మరియు హాస్పిటలైజేషన్ సందర్భంలో మీ పెంపుడు జంతువులకు కవరేజ్ అందిస్తుంది. దొంగతనం/పోవడం కవర్, దీర్ఘకాలిక సంరక్షణ కవర్ మొదలైన వాటితో సహా మీకు అదనపు ప్రయోజనాలు అందించే అనేక ఆప్షనల్ కవర్లు ఉన్నాయి.
ఈ ప్రోడక్ట్ ఒక తప్పనిసరి కవర్ (బేస్ కవర్) అనగా సర్జరీ ఖర్చులు మరియు హాస్పిటలైజేషన్ కవర్ మరియు ఆరు ఆప్షనల్ కవర్లు అనగా మోర్టాలిటీ బెనిఫిట్ కవర్, టర్మినల్ వ్యాధుల కవర్, దీర్ఘకాలిక సంరక్షణ కవర్, OPD కవర్, దొంగతనం/పోగొట్టుకోవడం/ తప్పిపోవడం కవర్ మరియు థర్డ్ పార్టీ లయబిలిటీ కవర్ కలిగి ఉంటుంది.
మీ పెట్ డాగ్‌ను ఇన్సూర్ చేయించుకోవడానికి, మా వెబ్‌సైట్‌లో ఫారం నింపండి మరియు మీ కుక్కకి ఒక పెట్ ఇన్సూరెన్స్ కవర్ పొందడానికి మేము మిమ్మల్ని సంప్రదిస్తాము!
కుక్కల కోసం పెట్ ఇన్సూరెన్స్ యొక్క అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే అనారోగ్యాలు మరియు ప్రమాదాల నుండి కోలుకోవడంలో మీ కుక్కకు సహాయపడటానికి ఉత్తమ వైద్య సేవలను పొందడానికి ఇన్సూరెన్స్ మీకు అధికారం ఇస్తుంది. ఇంకా, బజాజ్ అలియంజ్ పెట్ డాగ్ ఇన్సూరెన్స్ ఒకవేళ మీ కుక్క తప్పిపోయినట్లయితే దానిని వెతికే మద్దతు, థర్డ్ పార్టీ గాయాల కారణంగా థర్డ్ పార్టీ చట్టపరమైన బాధ్యత నుండి రక్షణ, మీ పెంపుడు జంతువుల వలన జరిగిన ఆస్తి నష్టాలు మరియు మరెన్నో అదనపు ఆప్షనల్ ప్రయోజనాలను అందిస్తుంది
* గమనిక: ఈ ఇన్సూరెన్స్ ప్లాన్ యొక్క ప్రీమియం కుక్క యొక్క వయస్సు, బ్రీడ్ మరియు లింగం పై ఆధారపడి ఉంటుంది. కుక్క బ్రీడ్ ఆధారంగా పెంపుడు కుక్కలు స్మాల్, మీడియం, లార్జ్ లేదా జైంట్ సైజులుగా వర్గీకరించబడతాయి.
మేము మీ కుక్క కోసం టెర్మినల్ వ్యాధుల కవర్ కూడా అందిస్తాము
మీ పెంపుడు కుక్క వయస్సు ఎక్కువగా ఉన్నప్పటికీ, వాటి కోసం తప్పనిసరి ప్రీ-పాలసీ వైద్య పరీక్షలు ఉండవు. అయితే, కొన్ని వ్యాధులకు వెయిటింగ్ పీరియడ్లు ఉంటాయి,.
పాలసీ వ్యవధిలో మీ పెంపుడు కుక్కకు అవసరమైనప్పుడు టీకాలు ఇవ్వబడ్డాయని మేము నమ్ముతున్నాము.. మరింత చదవండి
టీకాలు :
పాలసీ వ్యవధిలో మీ పెంపుడు కుక్కకు అవసరమైనప్పుడు టీకాలు ఇవ్వబడ్డాయని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాము. మరియు టీకా వేయబడినట్లయితే, ఈ ఇన్సూరెన్స్ టీకా వైఫల్యాన్ని కూడా కవర్ చేస్తుంది. కవరేజ్ చెల్లుబాటు అయ్యేందుకు, పాలసీ వ్యవధి అంతటా మీ కుక్కకు టీకాలు వేయబడి ఉండాలి అని దయచేసి గమనించండి.
* గమనిక : ప్లాన్ A యొక్క కొనుగోలు విధానం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది, అయితే, మీరు సమీప శాఖను సంప్రదించవచ్చు లేదా మా 24 గంటల టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయవచ్చు 1800-209-5858 / 1800-102-5858 మరియు పొందవచ్చు ప్రత్యామ్నాయ ప్లాన్ B
* గమనిక : మోర్టాలిటీ బెనిఫిట్ కవర్ మరియు దొంగతనం/పోయిన/తప్పిపోయిన కవర్ కోసం, మీరు గరిష్ట ధర వరకు ఏదైనా ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తాన్ని ఎంచుకోవచ్చు (ఇది కుక్క బ్రీడ్ మరియు కుక్క పెడిగ్రీ కలిగినది లేదా పెడిగ్రీ లేనిది అనేదాని పై ఆధారపడి ఉంటుంది). మీరు ఒక పెడిగ్రీ కుక్కకు మాత్రమే వర్తించే బీమా చేయబడిన మొత్తాన్ని ఎంచుకోవాలనుకుంటే, మీరు పెడిగ్రీ లీనియేజ్ నిరూపించడానికి కెనల్ క్లబ్ ఆఫ్ ఇండియా (KCI) నుండి మాకు ఒక సర్టిఫికెట్ అందించాలి. గరిష్ట ధర కంటే ఎక్కువగా ఉన్న బీమా చేయబడిన మొత్తాన్ని మీరు ఎంచుకోవాలనుకుంటే, మీరు మాకు ఒక ఇన్వాయిస్ లేదా కొనుగోలు ధర యొక్క ఏదైనా ఇతర రుజువును అందించాలి.
బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.
కాల్ బ్యాక్ కోసం అభ్యర్థించండి
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి
మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.
మీరు పెట్ డాగ్ ఇన్సూరెన్స్ ఎంపికలను చూడటం గొప్ప ఐడియా అని మేము భావిస్తున్నాము. ఈ కవర్ కోసం అర్హత కలిగి ఉండడానికి, మీ కుక్క జైంట్ బ్రీడ్‍ల కోసం 3 నెలలు నుంచి 4సంవత్సరాల మధ్య వయస్సు మరియు S/M/L బ్రీడ్‍ల కోసం 3 నెలల నుండి 7 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. మాతో నిరంతరం రెన్యూ చేసుకున్నట్లయితే మేము జైంట్ బ్రీడ్‍ల కోసం 6 సంవత్సరాల వయస్సు వరకు లేదా చిన్న/మధ్యస్థ/పెద్ద బ్రీడ్‍ల కోసం 10 సంవత్సరాల వయస్సు వరకు మేము మీ కుక్కకు ఇన్సూరెన్స్ అందించగలము.
ఇప్పుడు, పాలసీని కొనుగోలు చేసేటప్పుడు మీరు ఏ డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది అని మీరు ఆశ్చర్యపోతూ ఉండి ఉండొచ్చు. సరే, మీరు ప్రారంభించడానికి సహాయపడటానికి ఒక జాబితా ఇక్కడ ఇవ్వబడింది:
✓ మీరు ఫారంను పూరించాలి మరియు మా వెబ్‌సైట్‌లో మీ పెంపుడు కుక్కకు సంబంధించిన వివరాలను అందించాలి
✓ మీ పెంపుడు జంతువును గుర్తించడంలో సహాయపడటానికి, 5 వైపుల నుండి, ముందు, వెనుక, ఎడమ, కుడి మరియు పై వైపు నుండి మీ పెంపుడు జంతువు కలర్ ఫోటోలు మాకు అవసరం. మీ పెట్‍కు RFID చిప్ ఉంటే, స్పష్టంగా ఐడెంటిఫికేషన్ నంబర్ కనిపించే ఒక కలర్ ఫోటో కూడా పనిచేస్తుంది. వార్తాపత్రిక తేది కనిపిస్తూ అప్లికేషన్ తేదీనాటి వార్తాపత్రిక ఫొటోలో ఉండవలసి ఉంటుంది.
✓ మీ పెంపుడు జంతువు తన టీకాలను అన్నింటినీ సకాలంలో పొందిందని కూడా మీరు స్వీయ-ప్రకటన చేయాలి
✓ మీ పెట్ 4 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు కలిగి ఉంటే, మరియు మీరు 90 రోజుల వేచి ఉండే వ్యవధిని (ప్రత్యేక పరిస్థితులలో వివరించినట్లుగా) మాఫీ చేయాలని ఎంచుకుంటున్నట్లయితే, మాకు బయో-కెమిస్ట్రీ పరీక్ష, సర్క్యులేటరీ బ్లడ్ కౌంట్, మూత్రం పరీక్ష మరియు ఛాతీ ఎక్స్-రే వంటి కొన్ని డయాగ్నోస్టిక్స్ పరీక్షా ఫలితాలు అవసరం.
✓ మీరు ఒక పెడిగ్రీ లినియేజ్ కోసం వర్తించే ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తాన్ని ఎంచుకుంటూ ఉంటే, మీరు భారతదేశ కెనల్ క్లబ్ నుండి ఒక పెడిగ్రీ సర్టిఫికెట్ కూడా అందించాలి
✓ ఆ బ్రీడ్ కోసం నిర్వచించబడిన గరిష్ట ధర కంటే మీరు అధిక బీమా చేయబడిన మొత్తాన్ని ఎంచుకుంటూ ఉంటే, మీరు కొనుగోలు రుజువును అందించాలి
మీరు 4 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు గల పెంపుడు కుక్క కోసం అప్లై చేస్తున్నట్లయితే, మీరు ఒకదానిని ఎంచుకోవాలి:
బయో-కెమిస్ట్రీ పరీక్ష, సర్క్యులేటరీ బ్లడ్ కౌంట్, మూత్ర పరీక్ష మరియు ఛాతీ ఎక్స్-రే వంటి ఈ క్రింది వైద్య పరీక్షల కోసం గత 7 రోజుల్లో నిర్వహించబడిన కుక్క వైద్య పరీక్ష నివేదికలను అందించడం.
లేదా
ఈ క్రింది అనారోగ్యాలకు సంబంధించి ఏదైనా శస్త్రచికిత్స, హాస్పిటలైజేషన్, మరణం, టర్మినల్ వ్యాధులు, దీర్ఘకాలిక సంరక్షణ లేదా OPD సంబంధిత కవర్ల కోసం పాలసీ వ్యవధి ప్రారంభమైన తేదీ నుండి మొదటి 90 రోజుల కోసం కవర్ ఉండదు:
సి.నం. | అనారోగ్యం పేరు |
1 | కాలేయం సరిగా పనిచేయకపోవడం |
2 | మూత్రపిండం సరిగా పనిచేయకపోవడం |
3 | క్లోమం సరిగా పని చేయకపోవడం |
4 | కుషింగ్స్ సిండ్రోమ్ |
5 | డయాబెటిస్ |
6 | థైరాయిడ్ సరిగా పని చేయకపోవడం |
7 | అన్ని రకాల క్యాన్సర్లు మరియు కణితులు |
8 | మెనింజైటిస్ |
9 | ఎపిలెప్సీ |
10 | పెరిటోనైటిస్ |
11 | ప్రోస్టేట్ గ్లాండ్ యొక్క శోధ |
12 | రక్తం గడ్డకట్టే రుగ్మతలు |
13 | గుండె సరిగా పని చేయకపోవడం |
14 | ఒటైటిస్ |
15 | హిప్ డిస్‍ప్లాసియా |
16 | అసైటెస్ |
17 | పర్వో వైరస్ ఇన్ఫెక్షన్ |
18 | చిరాకు |
19 | కెనైన్ లెప్టోస్పైరోసిస్ |
20 | ఎగువ శ్వాస నాళ సంక్రమణం |
21 | మూత్ర మార్గ సంక్రమణం |
22 | వెస్టిబ్యులార్ రుగ్మత |
23 | న్యూమోనియా |
24 | పయోమెట్రా |
25 | ఓస్టియో ఆర్థ్రైటిస్ |
26 | వెనీరియల్ గ్రాన్యులోమా |
27 | ఇన్సులినోమా |
28 | చెవిలో హెమటోమా |
29 | కంటి సంబంధిత అన్ని సమస్యలు |
వ్రాసినవారు : బజాజ్ అలియంజ్ - అప్డేట్ చేయబడిన తేదీ: 29th ఆగస్ట్ 2023
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి