Claim Assistance
  • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

  • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

  • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

  • మోటార్ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ 1800-209-5858

  • మోటార్ ఆన్ ది స్పాట్ 1800-266-6416

  • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

  • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

  • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

సమగ్ర హౌస్‌హోల్డర్ ప్యాకేజ్ పాలసీ

మీరు ఇష్టపడే వాటిని మేము రక్షిస్తాము
Buy Comprehensive Householder Package Policy

మీ కోసం తగిన ప్లాన్‌ను సృష్టిద్దాం.

దయచేసి పేరును నమోదు చేయండి
# మాకు కాల్ చేయండి
కోట్‌ను తిరిగి పొందండి
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి
ఒక కోట్ పొందండి

దీనితో మీకు కలిగే లాభం?

అగ్నిప్రమాదం మరియు దొంగతనం వంటి ప్రమాదాల నుండి వస్తువులను కవర్ చేస్తుంది

సరసమైన ప్రీమియం

ఆభరణాలు మరియు విలువైన వస్తువులను కవర్ చేస్తుంది

బజాజ్ అలియంజ్ హౌస్‌హోల్డర్స్ ప్యాకేజ్ పాలసీ ఎందుకు?

ఒక మినహాయింపుగా కాకుండా ఒక నియమంగా అన్ని కొత్త గృహాలు పూర్తిగా ఫర్నిష్ చేయబడి రావాలని ఎప్పుడైనా కోరుకున్నారా? ఏమైనాగానీ, ప్యాకేజ్ డీల్స్ మీకు డబ్బు కోసం మెరుగైన విలువను ఇస్తాయి మరియు ఆ ప్రక్రియలో విలువైన సమయం మరియు ప్రయత్నాన్ని ఆదా చేస్తాయి. కొంచెం కొంచెంగా చేసే కొనుగోళ్లు - ఫర్నిచర్ లేదా కళా ఖండాలు - తరచుగా అప్పుడు తోచిన విధంగా చేయబడేవి, మీ ఇంటి యొక్క మొత్తంమీది అలంకరణతో సరిపడకపోవచ్చు మరియు కొంతకాలం తర్వాత నిర్వహించడం కష్టంగా ఉండవచ్చు. హోమ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు అయినా ఏమీ భిన్నమైనవి కావు. మీరు మీ ఇంటిని లేదా అందులోని వస్తువులను రక్షించడం మధ్య ఎంచుకోవలసిన అవసరం ఉండకూడదు. మీ అవసరాలను బట్టి మా సమగ్ర హౌస్‌హోల్డర్ పాలసీ రెండింటినీ కవర్ చేస్తుంది!

బజాజ్ అలియంజ్ హౌస్‌హోల్డర్ పాలసీ మీకు ఆల్ రౌండ్ కవరేజ్ అందిస్తుంది మరియు అత్యంత ఆకర్షణీయమైన ధరల వద్ద హోమ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు ఈ రోజు అందుబాటులో ఉన్నాయి. మీ ప్రియమైనవారి రక్షణ కోసం, ప్రతికూలత ఎదురైనప్పుడు హోమ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు మీకు మరింత నియంత్రణ మరియు అంచనా వేయగల సామర్థ్యం అందిస్తాయి. 

మీరు దానిని మీ పిల్లల కోసం ఒక వారసత్వంగా వదిలివేయాలి అనుకుంటున్నా లేదా ఒక స్థిరమైన అద్దె ఆదాయాన్ని సురక్షితం చేసుకోవడానికి దానిని ఒక ఆస్తిగా ఉపయోగించాలి అనుకుంటున్నా, ఒక హోమ్ ఇన్సూరెన్స్ ప్లాన్ మీకు బాగా ఉపయోగపడుతుంది.

మీ కోసం సమగ్ర హౌస్‌హోల్డర్ ఇన్సూరెన్స్

 

బజాజ్ అలియంజ్ హౌస్‌హోల్డర్ పాలసీతో, అప్పుడప్పుడు వేసే ఒక పెయింట్ కోటింగ్ కాకుండా, మీ ఇల్లు లేదా ఆస్తి కవరేజ్ గురించి మీకు ఉన్న ఏవైనా ఆందోళనలు ఉంటే అవి హరించిపోతాయి మరియు మీరు ఇంతకు ముందు కంటే ఆర్థికంగా ఎక్కువ సురక్షితంగా అనుభూతి పొందుతారు!

హౌస్‌హోల్డర్ ఇన్సూరెన్స్ యొక్క కీలక ప్రయోజనాలు

 

  • మీ ఆస్తిని రక్షిస్తుంది

    దొంగతనం, అగ్నిప్రమాదం లేదా ఇతర ప్రకృతి మరియు మానవ-నిర్మిత వైపరీత్యాల సందర్భంలో హౌస్‍హోల్డర్ పాలసీ మీకు అవిఛ్ఛిన్నత అనుభూతి అందిస్తుంది. గుహల నుండి మల్టీ-స్టోరీడ్ హై రైజెస్ వరకు, మానవ నివాస స్థలాలు అన్ని కొలతలలోనూ - హారిజాంటల్ మరియు వర్టికల్, అభివృద్ధి చెందాయి. అడవి నుండి రక్షణ కోసం మన పూర్వీకులు వారి జాతి సభ్యులపై ఆధారపడగా, నేటి కాంప్లెక్స్ ప్రపంచంలో మన ఇంటిని లేదా ఆస్తులను సురక్షితంగా ఉంచుకోవడానికి మనం భాగ్యం లేదా ఇతరుల మంచి అభిప్రాయం పై ఆధారపడలేము.

    దానిని కాల ప్రభావం అనండి కానీ మీ ఆస్తి మరియు వస్తువుల సురక్షతకు ప్రమాదాలు ఎంతగానో పెరిగిపోయాయి. భూస్ఖలనాలు, అగ్నిప్రమాదాలు, భూకంపాలు, వరదలు మరియు ఇతర ప్రకృతి వైపరీత్యాలు బహుశా తొలి యుగాల్లో కూడా సాధారణం అయి ఉండవచ్చు, అయితే, అల్లర్లు, దొంగతనం మరియు చోరీ, సైనిక పోరాటం మరియు నేడు ఉనికిలో ఉన్న ఇతర ప్రమాదాలు ఊహించలేనివి మరియు మీ ఫైనాన్షియల్ మరియు మానసిక శ్రేయస్సు పై దీర్ఘకాలిక పరిణామాలు కలిగి ఉండగలవు. బజాజ్ అలియంజ్ హౌస్‌హోల్డర్ పాలసీ అనేది మీ అవసరాలకు సమాధానం.

  • మీ ఇంటికి మరియు ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు రక్షణ

    మీరు నమ్మిన ఫుడ్ ప్రాసెసర్ లేదా మైక్రోవేవ్ లోడ్ షెడ్డింగ్ కారణంగా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్‍కు గురి అయితే, మీకు ఉపశమనం కలిగించే ఏకైక ఆశ బహుశా మీ రిపెయిర్ టెక్నీషియన్ అయి ఉంటారు. అయితే, అతను ఉపకరణం రిపెయిర్‍ అయ్యే అవకాశం లేదని భావిస్తే, మీరు కొన్ని రోజులపాటు ఫాస్ట్ ఫుడ్‍తో తృప్తిపడి మీ కడుపు చెడే అపాయం కూడా భరించవలసిరావచ్చు.

    బజాజ్ అలియంజ్ హౌస్‌హోల్డర్ పాలసీతో, మీ గృహ ఉపకరణాల నుండి ఏవైనా ఊహించని ఆశ్చర్య పరిస్థితుల అవసరాలు తీర్చబడతాయని మీరు నిర్ధారించుకోవచ్చు. ఇటువంటి సంక్షోభాన్ని నివారించడం ద్వారా, మీరు మీ కుటుంబం మరియు ఇంటి పనిమనిషి యొక్క అప్రసన్నమైన ముఖం చిట్లించుకోవడాలు తప్పించుకుంటారని నిర్ధారించుకోవచ్చు. మీ వంటగదికి బహుశా మరింత వెలుగు కూడా రావచ్చు!

    మీ గృహ ఉపకరణాలు మా హౌస్‍హోల్డర్ పాలసీ క్రింద కవర్ చేయబడ్డాయని తెలుసుకుని, మీరు పనిలో మరింత మెరుగైన సమయం గడుపుతారని మేము ఖచ్చితంగా చెబుతాము. 

  • ఒకే పాలసీలో ఇన్సూర్ చేయబడిన వ్యక్తి మరియు వారి కుటుంబ సభ్యుల ఆసక్తులు

    మా హౌస్‌హోల్డర్ పాలసీ ఒక ఆల్-పర్పస్ హోమ్ ఇన్సూరెన్స్ ప్లాన్‍గా రూపొందించబడింది, ఇది మీ ఇంటికి మరియు దానిలో నివసిస్తున్న వారికి ఎన్నో అపాయాల నుండి సమగ్ర రక్షణ అందిస్తుంది. మీ కుటుంబం యొక్క శ్రేయస్సు బహుశా మీరు అంగీకరించిన దాని కంటే ఎంతో ఎక్కువగా మీ మనస్సును ఆక్రమిస్తుంది, అయితే దానిని అవకాశానికి వదిలివేయడానికి బదులుగా, సరసమైన మరియు సమగ్ర కవరేజ్ అందించే ఒక నిరూపించబడిన హౌస్‍హోల్డర్ పాలసీని ఎంచుకోండి .

హోమ్ ఇన్సూరెన్స్ ఎందుకు?

క్లెయిమ్‌ను రిజిస్టర్ చేసుకోవడానికి

మీరు మా హౌస్‍హోల్డర్ పాలసీ క్రింద ఒక క్లెయిమ్ రిజిస్టర్ చేసుకోవలసి వస్తే, మీరు మాకు మా టోల్ ఫ్రీ నంబర్ (1800 209 5858) పై కాల్ చేయవచ్చు లేదా bagichelp@bajajallianz.co.inకు ఈమెయిల్ పంపవచ్చు

దీన్ని మెరుగ్గా అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడటానికి, క్లెయిమ్ ప్రాసెస్ యొక్క స్టెప్-బై-స్టెప్ వివరణ ఇక్కడ ఇవ్వబడింది:

 

1 ఒకసారి మేము క్లెయిమ్ సమాచారాన్ని అందుకున్న తర్వాత, నష్టాన్ని అంచనా వేయడానికి మిమ్మల్ని సందర్శించే ఒక సర్వేయర్‌ను మేము నియమిస్తాము

 

2 తన సర్వే ఆధారంగా, క్లెయిమ్ రిజిస్టర్ చేయబడుతుంది మరియు ట్రాకింగ్ కోసం క్లెయిమ్ నంబర్ మీతో షేర్ చేసుకోబడుతుంది

 

3 సర్వే చేసిన 48-72 గంటల్లోపు మేము అవసరమైన డాక్యుమెంట్ల జాబితాను షేర్ చేస్తాము. మీరు దానిని 7-15 పని రోజుల్లోపు మాకు సబ్మిట్ చేయాలి

 

4 డాక్యుమెంట్లు అందుకున్న తర్వాత, లాస్ అడ్జస్టర్ మాకు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు

 

5 మేము రెండింటినీ - రిపోర్ట్ మరియు మీ డాక్యుమెంట్లు అందుకున్న తర్వాత, మీ క్లెయిమ్ 7-10 పని రోజుల్లోపు ప్రాసెస్ చేయబడుతుంది మరియు చెల్లింపు నెఫ్ట్ ద్వారా డిపాజిట్ చేయబడుతుంది

ఇక్కడ క్లిక్ చేయండి మీ క్లెయిమ్‌ను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవడానికి.

హోమ్ ఇన్సూరెన్స్‌ను సులభతరం చేద్దామా?

హౌస్‌హోల్డర్స్ ప్యాకేజ్ పాలసీ అంటే ఏమిటి?

మీ స్వంత ఇంటికి తాళం చెవులు అందించబడటం అనేది దాదాపు ప్రతి ఒక్కరికీ ఒక కల నిజమవడం అయి ఉంటుంది. అయితే మీ ఇంటిని మరియు వస్తువులను సురక్షితంగా ఉంచుకోవడానికి, సమగ్ర కవరేజ్ కూడా అందించే ఒక సరసమైన హోమ్ ఇన్సూరెన్స్ పరిష్కారం మీకు అవసరం. 

బజాజ్ హౌస్‌హోల్డర్స్ ప్యాకేజ్ పాలసీ అనేది గృహ యజమానులు ఎదుర్కొంటున్న వివిధ రిస్కులు మరియు ఊహించని ఖర్చులను ఒకే పాలసీ క్రింద కవర్ చేయడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన ఒక ఇన్సూరెన్స్ పాలసీ. ఇది మీ ఆస్తి, గృహ మరియు ఎలక్ట్రానిక్ ఉపకరణాలు మరియు కుటుంబ సభ్యులకు రక్షణను అందిస్తుంది.  

హౌస్‌హోల్డర్స్ ప్యాకేజ్ పాలసీ క్రింద కవర్ చేయబడే నష్టాలు ఏమిటి?

మీ ప్రియమైనవారు మరియు వస్తువులు సురక్షితంగా ఉన్నప్పుడు మాత్రమే మీ ఇల్లు శాంతికి ఒక నిజమైన ఆశ్రయం కాగలదు. బజాజ్ అలియంజ్ హౌస్‌హోల్డర్స్ ప్యాకేజ్ పాలసీతో, అగ్నిప్రమాదం మరియు సంబంధిత ప్రమాదాలు, చోరీ మరియు దొంగతనం, ఆభరణాలు మరియు/లేదా విలువైన వస్తువులు, ప్లేట్ గ్లాస్, గృహ ఉపకరణాల బ్రేక్‌డౌన్, ఎలక్ట్రానిక్ పరికరాలు, పెడల్ సైకిల్స్, బ్యాగేజ్ ఇన్సూరెన్స్ మరియు పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ వంటి అనేక ప్రమాదాల నుండి మీరు మరియు మీ కుటుంబం రక్షించబడతారు.

ఈ పాలసీ క్రింద ప్రవేశ వయస్సు ఏమిటి?

ప్రతి భారతీయ ఇల్లు మరియు కుటుంబం రక్షణ కలిగి ఉండటానికి అర్హమైనది. విధి యొక్క ఊహించలేని స్వభావంతో , మీరు హోమ్ ఇన్సూరెన్స్‌ను ఎంత త్వరగా ఎంచుకుంటే అంత మేలు. 18 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా బజాజ్ అలియంజ్ నుండి ఒక హోమ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొనుగోలు చేయవచ్చు. 

వ్యక్తిగత ప్రమాదాల విషయానికి వచ్చినప్పుడు, ప్రతిపాదకుని మరియు జీవిత భాగస్వామి కోసం ప్రవేశ వయస్సు 18 నుండి 65 సంవత్సరాలు. ఆధారపడిన పిల్లలు 5 సంవత్సరాల నుండి 21 సంవత్సరాల వరకు కవర్ చేయబడవచ్చు. మీ కుటుంబం యొక్క అతి చిన్నవారి నుంచి అతి పెద్దవారి వరకు, బజాజ్ అలియంజ్ మీకు అతి సన్నిహితులైనవారికి స్థిరమైన రక్షణను అందిస్తుంది.

పాలసీ వ్యవధి ఏమిటి?

బజాజ్ అలియంజ్ హౌస్‌హోల్డర్స్ ప్యాకేజ్ పాలసీ అనేది మీ ఇంటికి మరియు వస్తువులకు అనేక రిస్కుల నుండి విస్తృతమైన కవరేజ్ అందించే వార్షిక పాలసీ.

ఈ పాలసీ క్రింద ఎవరు కవర్ చేయబడవచ్చు?

పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ కింద, ప్రతిపాదకులు మరియు జీవిత భాగస్వామి ఇద్దరూ కవర్ చేయబడవచ్చు. ఆధారపడిన పిల్లలు 5 సంవత్సరాల నుండి 21 సంవత్సరాల వరకు కవర్ చేయబడవచ్చు. 

మా సర్వీసుల ద్వారా చిరునవ్వులను తెప్పిస్తున్నాము

ప్రఖర్ గుప్తా

నేను బజాజ్ అలియంజ్ ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడాను, అతను హోమ్ ఇన్సూరెన్స్ గురించి అన్నీ నాకు వివరించారు, అది ప్రశంసనీయం

అనీసా బన్సాల్

బజాజ్ అలియంజ్ మీ కస్టమర్ సర్వీస్ ఏజెంట్ మర్యాదపూర్వకంగా వ్యవహరించారు, ట్రాన్సాక్షన్ సమయంలో నాకు మార్గనిర్దేశం చేసారు మరియు త్వరగా స్పందించారు

మహేష్

హోమ్ ఇన్సూరెన్స్ ఆన్‌లైన్ ప్రాసెస్ సరళమైనది మరియు సులభమైనది. బజాజ్ అలియంజ్ మంచి పనిని కొనసాగించండి

ఆన్‌లైన్ హౌస్‌హోల్డర్స్ ప్యాకేజ్ పాలసీ

సమగ్ర హౌస్‌హోల్డర్స్ ప్యాకేజ్ పాలసీని కొనుగోలు చేయడానికి ముందు గమనించవలసిన ముఖ్యమైన అంశాలు

  • చేర్పులు

  • మినహాయింపులు

అగ్నిప్రమాదం మరియు సంబంధిత ప్రమాదాలు

అగ్నిప్రమాదం, తుఫానులు, భూకంపాలు మరియు మరెన్నో వాటి కారణంగా జరిగే ప్రమాదాలు లేదా నష్టాలకి కవరేజ్ అందిస్తుంది

బ్యాగేజ్ చోరీ మరియు దొంగతనం

చోరీ మరియు దొంగతనం కారణంగా జరిగిన నష్టం లేదా డామేజిని కవర్ చేస్తుంది 

వ్యక్తిగత ప్రమాదం

ప్రమాదం కారణంగా మరణం, వైకల్యాలు మొదలైనటువంటి అనిశ్చిత పరిస్థితుల నుండి బీమా చేయబడినవారికి రక్షణను అందిస్తుంది

1 ఆఫ్ 1

మీ ఆస్తిని ఒక నిర్దిష్ట కాలంపాటు నివాసయోగ్యం కాకుండా చేస్తూ ఒక అగ్నిప్రమాదం కారణంగా అద్దె ఆదాయం నష్టం వంటి పర్యవసాన లేదా పరోక్ష నష్టాలను మీరు ఎదుర్కొన్నట్లయితే, మేము మీ పట్ల సానుభూతిని మాత్రమే చూపగలము.

కాలం గడిచేకొద్దీ, అన్ని విషయాలు పాతవి అయి చివరికి కొత్త వాటి కోసం దారి ఇవ్వాలి. వెలతగ్గడం లేదా సహజ అరుగుదల మరియు తరుగుదల అనేవి అనివార్యమైనవి, అందువల్ల మీ హౌస్‍హోల్డర్ పాలసీ నిబంధనల ప్రకారం కవర్ చేయబడవు.

ఎల్‌పిజి సిలిండర్లు, ఆహార ధాన్యాలు మరియు ఇతర రకాల కన్జ్యూమబుల్స్ ఈ హోమ్ ఇన్సూరెన్స్ ప్లాన్ క్రింద కవరేజ్ పరిధికి బయట ఉంటాయి.

పనికి, ఆటకి రెండింటి కోసం, మీరు 24X7 కనెక్ట్ అయి ఉండవలసి ఉంటుందని మాకు తెలుసు. మీ మొబైల్ ఫోన్ లేదా ఇతర కమ్యూనికేషన్ డివైస్‍లు విలువైనవి కాబట్టి, మీరు సరైన ఉపయోగం గురించి తయారీదారు సూచనలను అనుసరించాలని మేము కోరుతున్నాము, అయితే, ఈ హోమ్ ఇన్సూరెన్స్ ప్లాన్ వాటిని కవర్ చేయడానికి ఉద్దేశించబడలేదు.

మా హౌస్‍హోల్డర్ పాలసీ యొక్క పాలసీ వివరాలను జాగ్రత్తగా చదవవలసిందిగా మేము గట్టిగా సిఫార్సు చేస్తున్నాము. మా హోమ్ ఇన్సూరెన్స్ ప్లాన్ల క్రింద కవరేజ్ నుండి కూడా మినహాయించబడిన మా సర్వీస్ నిబంధనల క్రింద కొన్ని ఇతర మినహాయింపులు ఉండవచ్చు.

1 ఆఫ్ 1

మీ కోసం సమగ్ర హౌస్‌హోల్డర్ ఇన్సూరెన్స్:

భవిష్యత్తును అంచనా వేయడం నిపుణులకు వదిలేయడం ఉత్తమం; మిగిలినవాటి కోసం, బజాజ్ అలియంజ్ హౌస్‌హోల్డర్ పాలసీ అనిశ్చిత స్థితి నుండి ఇంటిని సురక్షితం చేయడానికి ఒక మార్గం అందిస్తుంది. ఆధునిక గృహాలు ప్రకృతి వైపరీత్యాలకు మరింత నిరోధకత కలిగి ఉండడానికి నిర్మించబడినా, నష్టం కలిగే సంభావ్యతను పూర్తిగా నిరోధించలేము. మరొక వైపున, దొంగతనం లేదా అల్లర్లు వంటి సంఘటనల సంభావ్యతను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

పిలవని అతిథుల లాగానే, ఈ ప్రకృతి మరియు మానవ నిర్మిత ప్రమాదాలు ఎప్పుడైనా మీ తలుపు తట్టవచ్చు. ఇప్పటికీ ఊహించని బంధువులు లేదా పరిచయాలతో మీరు మర్యాదగా వ్యవహరించినప్పటికీ, దొంగతనాలు మరియు దుర్మార్గం వంటి ప్రమాదాలకు కఠినమైన భద్రతా చర్యలు మరియు అధిక స్థాయి జాగ్రత్త అవసరం. బజాజ్ అలియంజ్ నుండి సమగ్ర హౌస్‌హోల్డర్ పాలసీ మీ ఇంటిని కట్టుదిట్టం చేసుకోవడానికి మరియు అటువంటి రిస్కుల నుండి మీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి మీకు సహాయపడుతుంది.

దీనిని పరిగణించండి: చాలామంది భారతీయులు తమ గృహాలను సురక్షితం చేసుకోవడానికి సిసిటివి కెమెరాలు మరియు ఇతర రకాల ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ సిస్టమ్ల కంటే అదనపు తాళాలు, గ్రిల్స్ మరియు అనేక తలుపులను ఇష్టపడతారు. అధునాతన హోమ్ సెక్యూరిటీ టెక్నాలజీ కంటే సరళమైన తాళం కప్ప గణనీయంగా చవకగా ఉండవచ్చు కానీ దొంగలకు దీనిని తెరవడం చాలా సులభం కూడా.

మీరు సరికొత్త హోమ్ సెక్యూరిటీ సిస్టమ్స్ ఉపయోగించడానికి అనుకూలంగా ఉన్నా లేదా ప్రతికూలంగా ఉన్నా, ఊహించనిది సంభవిస్తే బజాజ్ అలియంజ్ హౌస్‌హోల్డర్ పాలసీ మీకు ఆర్థిక నష్టం యొక్క మానసిక వేదనకు వ్యతిరేకంగా దుర్భేద్యమైన రక్షణ రేఖగా పనిచేస్తుంది.

ఒక నామమాత్రపు ప్రీమియం కోసం, ఒక దుర్ఘటన తర్వాత మళ్ళీ నియంత్రణను పొందడానికి మరియు మళ్ళీ ఒకసారి సాధారణ జీవితాన్ని పునఃప్రారంభించడానికి మీకు వీలు కల్పించడానికి మా హౌస్‍హోల్డర్ పాలసీ మీకు సహాయపడుతుంది. మానసిక తోడ్పాటు కోసం మీ పక్కన చేరే స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు, సమయోచిత రీతిలో మీ హోమ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ సెటిల్ చేయడానికి మా బజాజ్ అలియంజ్ బృందం కదులుతుంది.

హోమ్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లను డౌన్‍లోడ్ చేసుకోండి

మీ గత పాలసీ ఇంకా గడువు ముగియలేదా?

రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి

రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి పాలసీ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి పాలసీ సంఖ్యను నమోదు చేయండి
దయచేసి తేదీని ఎంచుకోండి

మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.

కస్టమర్ రివ్యూలు మరియు రేటింగ్‌లు

సగటు రేటింగ్:

 4.6

(25 సమీక్షలు & రేటింగ్‍ల ఆధారంగా)

ప్రఖర్ గుప్తా

నేను బజాజ్ అలియంజ్ ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడాను, అతను హోమ్ ఇన్సూరెన్స్ గురించి అన్నీ నాకు వివరించారు, అది ప్రశంసనీయం

అనీసా బన్సాల్

బజాజ్ అలియంజ్ మీ కస్టమర్ సర్వీస్ ఏజెంట్ మర్యాదపూర్వకంగా వ్యవహరించారు, ట్రాన్సాక్షన్ సమయంలో నాకు మార్గనిర్దేశం చేసారు మరియు త్వరగా స్పందించారు

మహేష్

హోమ్ ఇన్సూరెన్స్ ఆన్‌లైన్ ప్రాసెస్ సరళమైనది మరియు సులభమైనది. బజాజ్ అలియంజ్ మంచి పనిని కొనసాగించండి

బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.

కాల్ బ్యాక్ కోసం అభ్యర్థించండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి చెల్లుబాటు అయ్యే ఎంపికను ఎంచుకోండి
దయచేసి ఎంచుకోండి
దయచేసి చెక్‌బాక్స్‌ను ఎంచుకోండి

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

వ్రాసినవారు : బజాజ్ అలియంజ్ - అప్‌డేట్ చేయబడిన తేదీ: 16th మే 2022

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం

మాతో సంభాషించండి