Loader
Loader

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Claim Assistance
  • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

  • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

  • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

  • మోటార్ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ 1800-209-5858

  • మోటార్ ఆన్ ది స్పాట్ 1800-266-6416

  • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

  • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

  • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

ట్రావెల్ విత్ కేర్

కోవిడ్-19 ప్రయాణ సమస్యలు


వైద్య ఖర్చుల కవర్

క్వారంటైన్ సమయంలో అయిన వైద్య ఖర్చులతో సహా కోవిడ్-19 వలన ఏర్పడే వైద్య ఖర్చులను కవర్ చేస్తుంది

మెడికల్ తరలింపు

కోవిడ్-19 కారణంగా భారతదేశంలో వైద్యపరంగా అవసరమైన తరలింపును అందిస్తుంది

ట్రిప్ అంతరాయం మరియు పొడిగింపు కవర్

కోవిడ్-19 కారణంగా ట్రిప్‌కు అంతరాయం ఏర్పడినా లేదా పొడిగించబడినా లేదా అసలు షెడ్యూల్‌కు మించి కొనసాగినా వసతి మరియు రవాణా ఖర్చును కవర్ చేస్తుంది

ట్రిప్ రద్దు అవ్వడం

కోవిడ్-19 కారణంగా ట్రిప్ రద్దు చేయబడిన సందర్భంలో విమానం మరియు హోటల్ ఛార్జీలు రీయింబర్స్‌మెంట్

మరింత సహాయం కోసం + 91 7045177947 పై నిపుణులను సంప్రదించండి

Scan this

Brand Name

#TravelwithCare


ఒక అద్భుతమైన అంతర్జాతీయ గమ్యస్థానానికి సెలవు పై వెళ్లడానికి ఉత్సాహంగా ఉన్నారు. విమాన టిక్కెట్లు బుక్ చేయబడ్డాయి, ట్రావెల్ వీసా ఉంది, వసతి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి మరియు దాదాపుగా అన్నీ సిద్ధంగా ఉన్నాయి. కానీ విమానాశ్రయంలో లగేజీ పోగొట్టుకున్నట్లయితే లేదా మీరు కనెక్టింగ్ విమానాన్ని మిస్ అయితే ఏమి జరుగుతుందో మీరు ఎప్పుడైనా ఊహించారా? మీరు ఒక విదేశీ దేశంలో మీ పాస్‌పోర్ట్ లేదా వాలెట్‌ను పోగొట్టుకుంటే ఏమవుతుంది? భయం వేస్తుంది కదా? అటువంటి పరిస్థితి ఏదైనా నిరాశను మరియు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు మీరు ఎటువంటి ఆందోళనలు లేకుండా మరియు మా సంరక్షణతో ప్రపంచాన్ని అన్వేషించవచ్చు. రెండు దశాబ్దాలకు పైగా మేము ప్రయాణం యొక్క అన్ని సంభావ్య పరిస్థితులను గమనిస్తూ మీ ట్రావెల్ కంపానియన్‌గా ఉన్నాము. బజాజ్ అలియంజ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రపంచవ్యాప్తపు ప్రయాణికులకు సహాయపడుతుంది. సురక్షితమైన ప్రయాణాల కోసం జాగ్రత్తగా ప్రయాణించండి! #TravelwithCare

ఎందుకు #travelwithcare

  • మేము గత 20 సంవత్సరాలుగా మీ ప్రయాణ సహచరులుగా ఉంటూ మా ట్రావెల్ ఇన్సూరెన్స్‌తో ఉత్తమ అనుభవాన్ని అందిస్తున్నాము. ఇది 20 సంవత్సరాల నుండి 80 లక్షల కస్టమర్లను కవర్ చేస్తున్న సంరక్షణ, వృద్ధి మరియు జ్ఞాపకాలు. 

  • తెలివిగా మరియు సురక్షితంగా అన్వేషించడానికి మీకు వీలు కలిపించే మా ట్రావెల్ విత్ కేర్ ని ఎంచుకోండి. మీ ప్రయాణ ఆరంభ స్థానంతో సంబంధం లేకుండా, మీరు ఆనందకరమైన జ్ఞాపకాలు మరియు ఎటువంటి ప్రయాణ ఇబ్బందులు లేకుండా తిరిగి వచ్చే విధంగా మేము నిర్ధారిస్తాము. మా ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్లు వివిధ ప్రయాణ అవసరాలను తీర్చడం మరియు ప్రక్రియ పూర్తి అయ్యే వరకు మీకు సహాయపడటం కోసం రూపొందించబడ్డాయి. ఉత్తమ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ మరియు సర్వీస్ అందించడం ద్వారా మీకు సహాయం చేయడానికి మేము వాగ్దానం చేస్తున్నాము. 

  • మా ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ వివిధ రకాల అత్యవసర పరిస్థితుల కోసం కవరేజ్ అందిస్తుంది. విదేశాలకు ప్రయాణించాలని ప్లాన్ చేసే ఎవరైనా ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయాలి. మా #travelwithcare ఎటువంటి అంతరాయాలు లేకుండా ట్రిప్‌ను ఆనందించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. 

ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎంత మేరకు ఉపయోగకరంగా ఉంటుంది?

మా ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం అనేది మీ ప్రయాణాన్ని సురక్షితం చేస్తుంది మరియు ఊహించని సంఘటన జరిగినప్పటికీ మీకు ఆర్థికంగా రక్షణను కూడా అందిస్తుంది. మీకు అవాంతరాలు-లేని అనుభవం నిర్ధారించడానికి, సాహసాలు ఇష్టపడే ప్రయాణీకులు మరియు సీనియర్ సిటిజన్స్ కోసం కూడా మేము ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను రూపొందించాము. అవసరాలు మరియు బడ్జెట్‌ను బట్టి మారే, మీ మల్టిపుల్ లేదా సింగిల్ ట్రిప్స్ కోసం ట్రావెల్ విత్ కేర్ తీసుకోండి. సీనియర్ సిటిజన్స్ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను తనిఖీ చేయండి.

మీ ఇంటి నుండి సౌకర్యవంతంగా ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోండి. భారతదేశంలో ఉత్తమ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకోండి.

మా ట్రావెల్ విత్ కేర్ తో మీ ప్రయాణాన్ని ప్రారంభించండి!

మీ ట్రిప్‌ను రక్షించడానికి రూపొందించబడిన అనేక ఉత్పత్తులు

మరింత సమాచారం కోసం బ్రోచర్లను డౌన్‌లోడ్ చేసుకోండి

ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని కొనండి - ట్రావెల్ విత్ కేర్ ని చూడండి

సింగిల్ ట్రిప్ : ఒక సింగిల్ ట్రిప్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది విదేశాలకు అప్పుడప్పుడు ప్రయాణించే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది, ఒక్క సారి వెళ్లే ట్రిప్‌లు లేదా 365 రోజుల దీర్ఘకాలం వరకు ఉండే ప్రయాణాల కోసం ఉత్తమం

వార్షిక మల్టీ-ట్రిప్:మల్టీ-ట్రిప్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది సంవత్సరానికి ఒకసారి లేదా అంతకంటే ఎక్కువ సార్లు ప్రయాణించే ప్రయాణీకుల కోసం, మీరు
30, 60,90,120,150 మరియు 180 రోజులు ఉండే ఏదైనా మల్టిపుల్ ట్రిప్‌ల పై వెళ్ళవచ్చు

సింగిల్ ట్రిప్ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్

 

కవరేజ్ | ప్లాన్‌

ట్రావెల్ ఏస్ స్టాండర్డ్
యుఎస్‌డి 50,000

ట్రావెల్ ఏస్ సిల్వర్
యుఎస్‌డి 1 లక్ష

ట్రావెల్ ఏస్
 గోల్డ్
యుఎస్‌డి 2 లక్ష

ట్రావెల్ ఏస్ ప్లాటినం
యుఎస్‌డి 5 లక్ష

ట్రావెల్ ఏస్ సూపర్ ఏజ్
యుఎస్‌డి 50,000

మినహాయింపు

వయస్సు

0-70 సంవత్సరాలు

0-70 సంవత్సరాలు

0-70 సంవత్సరాలు

0-70 సంవత్సరాలు

70 +

 

పర్సనల్ యాక్సిడెంట్ (ఇంటర్నేషనల్)

10000

12000

15000

25000

10000

 

జీవనశైలిలో సవరణ ప్రయోజనం

3000

5000

6000

10000

ఎన్ఎ

 

పిల్లల విద్య ప్రయోజనం

2000

3000

4000

8000

ఎన్ఎ

 

ప్రమాదం కారణంగా మరణం మరియు వైకల్యం- సాధారణ క్యారియర్ (ఎడి&డి)

5000

6000

7000

10000

2000

 

భారతదేశంలో పర్సనల్ యాక్సిడెంట్ కవర్ (ఐఎన్ఆర్)

100000

200000

500000

1000000

100000

 

అనారోగ్యం వైద్య ఆవశ్యకతలు

50000

100000

200000

500000

50000

యుఎస్‌డి100

ముందు నుండి ఉన్న అనారోగ్యం కవర్

ఎన్ఎ

ఎన్ఎ

ఎన్ఎ

5000

ఎన్ఎ

యుఎస్‌డి100

యాక్సిడెంటల్ వైద్య ఆవశ్యకతలు

50000

100000

200000

500000

50000

యుఎస్‌డి100

ఎమర్జెన్సీ డెంటల్ పెయిన్ రిలీఫ్

500

500

500

500

500

యుఎస్‌డి 25

హాస్పిటలైజేషన్ రోజువారీ భత్యం

50/7 రోజులు

50/7 రోజులు

75/7 రోజులు

100/7 రోజులు

50/7 రోజులు

 

ట్రిప్ మరియు ఈవెంట్ రద్దు

1000

1500

2000

5000

1000

 

ట్రిప్ అంతరాయం

500

750

1000

2000

500

 

చెక్-ఇన్ చేయబడిన బ్యాగేజ్ నష్టం

500

500

750

1000

500

 

చెక్-ఇన్ చేయబడిన బ్యాగేజ్ యొక్క ఆలస్యం

 

 

 

 

 

 

భౌగోళిక ప్రాంతం - విదేశం

100/10 గంటలు

100/10 గంటలు

200/8 గంటలు

300/6 గంటలు

200/8 గంటలు

6/8/10 గంటలు

భౌగోళిక ప్రాంతం - భారతదేశం (ఐఎన్ఆర్)

1000/10 గంటలు

1000/10 గంటలు

2000/8 గంటలు

3000/6 గంటలు

2000/8 గంటలు

6/8/10 గంటలు

వ్యక్తిగత బాధ్యత

50000

100000

150000

200000

100000

 

పాస్‌పోర్ట్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ కోల్పోవడం

300

300

400

500

250

 

గోల్ఫర్స్ హోల్-ఇన్-వన్

300

300

500

1000

ఎన్ఎ

 

హైజాక్ కవర్

2000

3000

5000

10000

3000

 

హోమ్ బర్‌గ్లరీ మరియు రాబరీ ఇన్సూరెన్స్ (ఐఎన్ఆర్)

 

 

 

 

 

 

ల్యాప్‌టాప్ కాకుండా ఇతర పోర్టబుల్ పరికరాలు

100000

150000

200000

500000

100000

 

ల్యాప్‌టాప్

100000

100000

100000

100000

100000

 

ఇతరమైనవి

100000

150000

200000

500000

100000

 

స్టాండర్డ్ ఫైర్ అండ్ స్పెషల్ పెరిల్స్ కవర్ (ఐఎన్ఆర్)

 

 

 

 

 

 

ల్యాప్‌టాప్ కాకుండా ఇతర పోర్టబుల్ పరికరాలు

100000

150000

200000

500000

100000

 

ల్యాప్‌టాప్

100000

100000

100000

100000

100000

 

ఇతరమైనవి

100000

150000

200000

500000

100000

 

ట్రిప్ డిలే డిలైట్

80/6 గంటలు

100/6 గంటలు

120/5 గంటలు

150/4 గంటలు

80/6 గంటలు

4/5/6 గంటలు

ఎమర్జెన్సీ క్యాష్ అసిస్టెన్స్ సర్వీస్

500

1000

1000

1500

1000

 

మిస్డ్ కనెక్షన్

250

300

300

300

300

 

హోటల్ బుకింగ్ బౌన్స్ అయితే

ఎన్ఎ

400

500

500

500

 

ట్రిప్ పొడిగింపు

ఎన్ఎ

750

1000

1500

1000

 

చట్టపరమైన ఖర్చులు

ఎన్ఎ

ఎన్ఎ

1000

1000

ఎన్ఎ

 

వాతావరణ హామీ

ఎన్ఎ

ఎన్ఎ

200

500

ఎన్ఎ

 

పొడిగించబడిన పెట్ స్టే (ఐఎన్ఆర్)

ఎన్ఎ

ఎన్ఎ

3000

3000

ఎన్ఎ

 

మొబైల్, ల్యాప్‌టాప్, ఐప్యాడ్, ఇ-రీడర్‌తో సహా వ్యక్తిగత వస్తువులను కోల్పోవడం

ఎన్ఎ

ఎన్ఎ

ఎన్ఎ

1500

ఎన్ఎ

 

కారు హైర్ అదనపు ఇన్సూరెన్స్

ఎన్ఎ

ఎన్ఎ

ఎన్ఎ

50

ఎన్ఎ

 

ప్రత్యామ్నాయ రవాణా ఖర్చులు

ఎన్ఎ

ఎన్ఎ

ఎన్ఎ

200

ఎన్ఎ

 

కారుణ్య సందర్శన

ఎన్ఎ

ఎన్ఎ

ఎన్ఎ

1000

1000

 

కారుణ్య బస

ఎన్ఎ

ఎన్ఎ

ఎన్ఎ

1000

1000

 

మైనర్ పిల్లల తిరుగుప్రయాణం

ఎన్ఎ

ఎన్ఎ

ఎన్ఎ

1000

ఎన్ఎ

 

టిక్కెట్ ఓవర్‌బుకింగ్

ఎన్ఎ

ఎన్ఎ

ఎన్ఎ

200

200

 

వార్షిక మల్టీ-ట్రిప్ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్

 

కవరేజ్ | ప్లాన్‌

ట్రావెల్ ఏస్ కార్పొరేట్ లైట్
యుఎస్‌డి 2.5 లక్ష

ట్రావెల్ ఏస్ కార్పొరేట్ ప్లస్
యుఎస్‌డి 5 లక్ష

మినహాయింపు

వయస్సు 

0-120 సంవత్సరాలు

0-70 సంవత్సరాలు

 

పర్సనల్ యాక్సిడెంట్ (ఇంటర్నేషనల్)

10000

10000

 

ప్రమాదం కారణంగా మరణం మరియు వైకల్యం- సాధారణ క్యారియర్ (ఎడి&డి)

5000

6000

 

భారతదేశంలో పర్సనల్ యాక్సిడెంట్ కవర్ (ఐఎన్ఆర్)

100000

200000

 

అనారోగ్యం వైద్య ఆవశ్యకతలు

250000

500000

యుఎస్‌డి100

యాక్సిడెంటల్ వైద్య ఆవశ్యకతలు

250000

500000

యుఎస్‌డి100

ఎమర్జెన్సీ డెంటల్ పెయిన్ రిలీఫ్

500

500

యుఎస్‌డి 25

హాస్పిటలైజేషన్ రోజువారీ భత్యం

50/7 రోజులు

50/7 రోజులు

 

ట్రిప్ మరియు ఈవెంట్ రద్దు

1000

2000

 

ట్రిప్ అంతరాయం

500

750

 

చెక్-ఇన్ చేయబడిన బ్యాగేజ్ నష్టం

500

750

 

చెక్-ఇన్ చేయబడిన బ్యాగేజ్ యొక్క ఆలస్యం

 

 

 

భౌగోళిక ప్రాంతం - విదేశం

100/10 గంటలు

100/10 గంటలు

6/8/10 గంటలు

భౌగోళిక ప్రాంతం - భారతదేశం (ఐఎన్ఆర్)

1000/10 గంటలు

1000/10 గంటలు

6/8/10 గంటలు

వ్యక్తిగత బాధ్యత

100000

100000

 

పాస్‌పోర్ట్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ కోల్పోవడం

300

400

 

గోల్ఫర్స్ హోల్-ఇన్-వన్

300

300

 

హైజాక్ కవర్

2000

3000

 

హోమ్ బర్‌గ్లరీ మరియు రాబరీ ఇన్సూరెన్స్ (ఐఎన్ఆర్)

 

 

 

ల్యాప్‌టాప్ కాకుండా ఇతర పోర్టబుల్ పరికరాలు

100000

150000

 

ల్యాప్‌టాప్

100000

150000

 

ఇతరమైనవి

100000

150000

 

స్టాండర్డ్ ఫైర్ అండ్ స్పెషల్ పెరిల్స్ కవర్ (ఐఎన్ఆర్)

 

 

 

ల్యాప్‌టాప్ కాకుండా ఇతర పోర్టబుల్ పరికరాలు

100000

150000

 

ల్యాప్‌టాప్

100000

150000

 

ఇతరమైనవి

100000

150000

 

ట్రిప్ డిలే డిలైట్

80/6 గంటలు

80/6 గంటలు

4/5/6 గంటలు

ఎమర్జెన్సీ క్యాష్ అసిస్టెన్స్ సర్వీస్

1000

1000

 

హోటల్ బుకింగ్ బౌన్స్ అయితే

500

500

 

ట్రిప్ పొడిగింపు

750

750

 

 

వైద్య ఉప-పరిమితుల వివరణ

క్రింద చూపిన విధంగా ఉప పరిమితులు 50 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరికైనా వర్తిస్తాయి. ఉప-పరిమితులు "అనారోగ్యం వైద్య ఆవశ్యకతలు" మరియు "యాక్సిడెంటల్ వైద్య ఆవశ్యకతలు" విభాగాల క్రింద ప్రతి హాస్పిటలైజేషన్/ ఒపిడి కి వర్తిస్తాయి-

ప్రయోజనాలు (యుఎస్‌డి లో)

ట్రావెల్ ఏస్ స్టాండర్డ్
యుఎస్‌డి 50,000

ట్రావెల్ ఏస్ సిల్వర్
యుఎస్‌డి 1 లక్ష

ట్రావెల్ ఏస్
 గోల్డ్
యుఎస్‌డి 2 లక్ష

ట్రావెల్ ఏస్ ప్లాటినం
యుఎస్‌డి 5 లక్ష

ట్రావెల్ ఏస్ సూపర్ ఏజ్
యుఎస్‌డి 50,000

ట్రావెల్ ఏస్ కార్పొరేట్ లైట్
యుఎస్‌డి 2.5 లక్ష

ట్రావెల్ ఏస్ కార్పొరేట్ ప్లస్
యుఎస్‌డి 5 లక్ష

హాస్పిటల్ గది, ఎమర్జెన్సీ గది, బోర్డు మరియు హాస్పిటల్ ఇతర

1200 / రోజు

1500 / రోజు

1500 / రోజు

1700 / రోజు

1200 / రోజు

1700 / రోజు

1700 / రోజు

ఇంటెన్సివ్ కేర్ యూనిట్

2000 / రోజు

2500 / రోజు

2500 / రోజు

2500 / రోజు

2000 / రోజు

2500 / రోజు

2500 / రోజు

సర్జికల్ చికిత్స

8000

9000

9000

11500

8000

11500

11500

అనస్థెటిస్ట్ సేవలు

25%of సర్జికల్ చికిత్స

కన్సల్టేషన్ ఛార్జీలు

150 / సందర్శన

200 / సందర్శన

200 / సందర్శన

200 / సందర్శన

150 / సందర్శన

200 / సందర్శన

200 / సందర్శన

డయాగ్నోస్టిక్ మరియు టెస్టింగ్

1000

1250

1250

1500

1000

1500

1500

అంబులెన్స్ సర్వీసులు

300

400

400

500

300

500

500

ట్రావెల్ ఇన్సూరెన్స్ కవరేజ్- మీరు జాగ్రత్తగా ప్రయాణిస్తారు అని మేము ఎలా నిర్ధారిస్తాము?

వైద్య ఖర్చులు

విదేశాలలో సాధారణంగా వైద్య చికిత్స ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. సరైన ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండడం వలన ప్రమాదం కారణంగా కలిగే గాయం మరియు అనారోగ్యం/రుగ్మత కారణంగా హాస్పిటలైజేషన్, ఒపిడి, శస్త్ర చికిత్సలు, డే కేర్ విధానాలు మొదలైన వాటి కోసం అయ్యే ఖర్చులను కవర్ చేస్తుంది.

కారుణ్య సందర్శన మరియు బస

అత్యవసర వైద్య పరిస్థితి ఏ సమయంలోనైనా సంభవించవచ్చు. కాబట్టి, ప్రయాణం చేసే సమయంలో హాస్పిటలైజేషన్ విషయంలో, ఒక ప్రమాదం లేదా అనారోగ్యం కారణంగా ఇన్సూర్ చేయబడిన వ్యక్తి హాస్పిటలైజ్ చేయబడితే, వారి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఇన్సూర్ చేయబడిన వ్యక్తితో నివసించడానికి ప్రయాణించవచ్చు. ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలో రవాణా మరియు వసతి రెండింటికీ ఈ సందర్శన ఒక నిర్దిష్ట పరిమితి వరకు కవర్ చేయబడుతుంది.

ట్యాక్స్ సేవింగ్

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 D కింద రూ. 1 లక్ష వరకు పన్ను ఆదా.*

*మీ కోసం, మీ జీవిత భాగస్వామి, పిల్లలు మరియు తల్లిదండ్రుల కోసం హెల్త్ ఎన్ష్యూర్ పాలసీని ఎంచుకున్నప్పుడు, మీరు మీ పన్నులకు వ్యతిరేకంగా సంవత్సరానికి రూ. 25, 000 వరకు డిస్కౌంట్‌ని పొందవచ్చు (మీరు 60 సంవత్సరాలు మించకపోతే). సీనియర్ సిటిజన్స్ (వయస్సు 60 లేదా అంతకంటే ఎక్కువ) అయిన మీ తల్లిదండ్రులకు మీరు ప్రీమియం చెల్లిస్తే, పన్ను ప్రయోజనాల కోసం గరిష్ట హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయోజనం రూ 50,000 వద్ద పరిమితం చేయబడుతుంది. అందువల్ల, ఒక పన్ను చెల్లింపుదారుగా మీరు 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగి మరియు మీ తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్స్ అయితే, సెక్షన్ 80D క్రింద గరిష్టంగా రూ. 75,000 వరకు పన్ను ప్రయోజనాన్ని పెంచుకోవచ్చు. మీరు 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు కలవారై మరియు మీ తల్లిదండ్రులకు ఒక మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తున్నట్లయితే, సెక్షన్ 80D క్రింద గరిష్ట పన్ను ప్రయోజనం రూ. 1 లక్ష ఉంటుంది.

Loss of checked-in baggage

చెక్-ఇన్ చేయబడిన బ్యాగేజ్ నష్టం

విమానయాన సంస్థ మీ చెక్-ఇన్ బ్యాగ్‌ను పోగొట్టినట్లయితే మరియు దానిలోని వస్తువులతో సహా బ్యాగేజీని పూర్తిగా కోల్పోతే ఇది కవరేజ్‌ను అందిస్తుంది.

Delayed checked-in baggage

ఆలస్యం చేయబడిన చెక్-ఇన్ బ్యాగేజ్

ట్రావెల్ ఇన్సూరెన్స్ కవరేజ్ ప్రకారం, విమానయాన సంస్థ మినహాయించదగిన గంటలకు మించి మీ చెక్-ఇన్ బ్యాగేజీని ఆలస్యం చేసినట్లయితే మీకు ఒక నిర్ణీత ప్రయోజనం మొత్తం అందించబడుతుంది.

వ్యక్తిగత వస్తువుల నష్టం:

మీరు ట్రిప్‌లో ఉన్నప్పుడు సామాను దొంగతనం లేదా దోపిడీ జరిగినప్పుడు భర్తీ ఖర్చులకు ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ కవర్ పరిహారం చెల్లిస్తుంది. మొబైల్, ల్యాప్‌టాప్, కెమెరా, ఐప్యాడ్, ఐపాడ్, ఇ-రీడర్ మొదలైనటువంటి వ్యక్తిగత వస్తువులకు జరిగిన నష్టం లేదా డ్యామేజిీకి మీరు కవర్ చేయబడతారు. ఒక అంతర్జాతీయ విమానాశ్రయం లేదా భారతదేశం వెలుపల ఎక్కడైనా దొంగతనం, దోపిడీ లేదా హోల్డింగ్ వంటి ఇతర కారణాలు ఉండవచ్చు.

పాస్‌పోర్ట్ / డ్రైవింగ్ లైసెన్స్ కోల్పోవడం

ఒక ట్రిప్ సమయంలో మీ పాస్‌పోర్ట్ పోగొట్టుకోవడం లేదా డ్రైవింగ్ లైసెన్స్ పోగొట్టుకోవడం కంటే ప్రమాదకరమైన అంశం ఏదీ ఉండదు. మా ట్రావెల్ విత్ కేర్ కొత్త పాస్‌పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి అవసరమైన మరియు సహేతుకమైన ఖర్చులకు కవరేజ్ అందిస్తుంది.

ట్రిప్ రద్దు అవ్వడం

ట్రిప్ రద్దుకు వివిధ కారణాలు ఉండవచ్చు. చెల్లించబడిన లేదా చెల్లించవలసిన ఖర్చులు మరియు మీ ట్రిప్ పూర్తిగా రద్దు చేయబడినట్లయితే తిరిగి పొందడం సాధ్యం కాని ఖర్చుల కోసం ఈ కవర్ మీకు పరిహారం ఇస్తుంది. మీరు బుక్ చేసిన టికెట్లు నాన్ రిఫండబుల్ అయినప్పుడు అటువంటి కవర్ మరింత ముఖ్యమైనది.

ట్రిప్ అంతరాయం మరియు పొడిగింపు

చెల్లించబడిన లేదా చెల్లించవలసిన మరియు ఒక వేళ మీరు ప్రయాణ ప్రణాళికను మారిస్తే రికవర్ చేయలేని ఖర్చుల కోసం, లేదా రవాణా మరియు వసతికి సంబంధించి జాబితా చేయబడిన ఏదైనా కారణం వలన అసలు షెడ్యూల్‌కు మించి ట్రిప్ పొడిగించబడితే ఈ కవర్ పరిహారం అందిస్తుంది.

మిస్డ్ కనెక్షన్

ఒక కనెక్టింగ్ ఫ్లయిట్ మిస్ అయితే ఖర్చుల కోసం పరిహారం అందించడానికి ఇది కవర్ అందిస్తుంది. కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కడంలో ఇన్సూరెన్స్ పొందిన వ్యక్తి విఫలం అయితే, ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలో పేర్కొనబడిన నిర్ణీత మొత్తం చెల్లించబడుతుంది. ఇన్సూరెన్స్ పొందిన వ్యక్తి నియంత్రణలో లేని కారణాల వలన ముందు ఫ్లైట్ యొక్క రాక ఆలస్యం అయిన సందర్భంలో.

విమాన ఆలస్యం

షెడ్యూల్ చేయబడిన విమాన ఆలస్యం 30 నిమిషాలకు మించి ఉంటే మీరు విమాన ఆలస్యం క్లెయిమ్ కోసం అర్హత కలిగి ఉంటారు (పాలసీ షెడ్యూల్‌లో పేర్కొన్న ఆలస్యపు సమయం).

వ్యక్తిగత బాధ్యత

ఒక థర్డ్ పార్టీ యొక్క ఆస్తికి డ్యామేజ్ లేదా నష్టం లేదా ఏదైనా ప్రమాదం వలన కలిగిన శారీరక గాయం కోసం ఇన్సూరెన్స్ పొందిన వ్యక్తి చట్టపరంగా బాధ్యులు అయితే, దాని కోసం అయ్యే ఖర్చును కూడా మా ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ కవర్ చేస్తుంది.

చట్టపరమైన ఖర్చులు

ఈ కవర్ థర్డ్ పార్టీకి వ్యతిరేకంగా నష్టాలను క్లెయిమ్ చేయడానికి లేదా పరిహారం కోసం ప్రాసిక్యూషన్ ఖర్చులను చెల్లిస్తుంది

హైజాక్

అరుదైన సందర్భాల్లో, ఒక ట్రిప్ సమయంలో విమానం హైజాక్ చేయబడితే, ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ కవర్ మీరు అనుభవించిన మానసిక ఒత్తిడికి పరిహారం అందిస్తుంది.

ట్రావెల్ ఏస్ ఎంచుకోండి మరియు మా సంరక్షణతో ప్రపంచం అంతటా ప్రయాణించండి

మీ ట్రావెల్ బ్యాగులను ప్యాక్ చేసేటప్పుడు నిజమైన ఆసును చేర్చండి. బజాజ్ అలియంజ్ ట్రావెల్ ఏస్ ప్లాన్‌తో, మీరు ప్రపంచాన్ని జాగ్రత్తగా అన్వేషించవచ్చు. ప్రతి అంతర్జాతీయ ప్రయాణీకుల అవసరానికి సరిపోయే ఒక ఫ్లెక్సిబుల్ ప్లాన్ అయిన మా ట్రావెల్ ఏస్ వివిధ అవసరాలను తీర్చడానికి విస్తృత శ్రేణి ప్లాన్ల రూపంలో అందుబాటులో ఉంటుంది. ట్రావెల్ ఏస్ ప్లాన్ యొక్క ప్రయోజనాల వివరాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

  • 47 రిస్క్ కవర్లు, అవసరానికి అనుగుణంగా కవర్‌ను ఎంచుకోండి

  • విస్తృతమైన వైద్య కవరేజ్, యుఎస్‌డి 4 మిలియన్ (30 కోట్లు+) వైద్య ఖర్చుల వరకు నగదురహిత హాస్పిటలైజేషన్

  • ప్రస్తుత పాలసీ గడువు ముగిసిన తర్వాత, ఆసుపత్రిలో చేరిన 75 రోజుల వరకు మీకు అదనపు ఛార్జీలు ఏవీ వర్తించవు

  • అన్ని భౌగోళిక ప్రాంతాలకు ఉపపరిమితి మాఫీ

  • ముందు నుండి ఉన్న అనారోగ్యం మరియు గాయం అన్ని పరిస్థితులను కవర్ చేస్తుంది

  • ప్రొఫెషనల్ స్పోర్ట్స్ ప్లేయర్ల కోసం క్రీడలో సమయంలో అయిన గాయం కోసం కవర్

  • సాహస క్రీడలలో ప్రమాదం కారణంగా అయిన గాయానికి కవర్

  • మానసిక పునరావాస ఖర్చులు వైద్య ఖర్చులలో 25% వరకు కవర్ చేయబడతాయి

  • స్వదేశానికి తిరిగి వచ్చేటప్పుడు చెక్-ఇన్ చేయబడిన బ్యాగేజ్ జాప్యం కవర్ చేయబడుతుంది

  • ఏదైనా కారణం వలన ట్రిప్ రద్దు కవర్

  • ట్రిప్ పొడిగింపు - మేము వసతి మరియు రవాణా కోసం పరిహారం చెల్లిస్తాము

  • 2 గంటల విమాన ఆలస్యాన్ని కవర్ చేస్తుంది, ఏ ప్రశ్న అడగబడదు

  • మొబైల్, ల్యాప్‌టాప్, కెమెరా, ఐప్యాడ్, ఐపాడ్, ఇ-రీడర్ మొదలైనవి కవర్ చేయబడతాయి

వ్యక్తిగత ట్రావెల్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లను డౌన్‌లోడ్ చేసుకోండి

రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి పాలసీ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి పాలసీ సంఖ్యను నమోదు చేయండి
దయచేసి తేదీని ఎంచుకోండి

మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.

ప్రత్యేక యాడ్ ఆన్ కవర్లతో మీ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను అప్‌గ్రేడ్ చేసుకోండి



ఇప్పుడు, మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని మీరు మరింత విస్తృతమైనదిగా మరియు దృఢమైనదిగా చేయవచ్చు. ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ యాడ్-ఆన్ కవర్‌లు ఊహించని సంఘటన వలన ఏర్పడే ఆర్థిక భారాన్ని తగ్గించడానికి సహాయపడతాయి.

అందువల్ల, మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి ఎంచుకున్నప్పుడు, అవసరం మరియు ట్రిప్ రకం ప్రకారం యాడ్-ఆన్‌లను ఎంచుకోండి. ట్రావెల్ ఇన్సూరెన్స్ యాడ్-ఆన్‌ల ప్రయోజనాలను పొందడానికి, అదనపు ప్రీమియం మొత్తాన్ని చెల్లించవలసి ఉంటుంది. మేము అందించే ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ కింద అందించే యాడ్-ఆన్‌లను ఈ కింద చూద్దాం. చెక్ అవుట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్ మరింత తెలుసుకోవడానికి.

  • ప్రొఫెషనల్ స్పోర్ట్స్ గాయం కవర్ - ఏదైనా ప్రొఫెషనల్ లేదా సెమీ-ప్రొఫెషనల్ స్పోర్ట్స్ వ్యక్తికి స్పోర్ట్స్ గాయం కవర్ అనుకూలంగా ఉంటుంది. భారతదేశం వెలుపల శిక్షణ కోసం ఏదైనా క్రీడా కార్యకలాపాలలో నిమగ్నమైన లేదా ఒక ప్రొఫెషనల్ సెమీ-ప్రొఫెషనల్ క్రీడల పోటీలో పాల్గొనే ఎవరైనా దానిని ఎంచుకోవాలి. ఒకవేళ వ్యక్తి గాయపడితే, మీరు కోలుకున్న వెంటనే మీకు ఇష్టమైన క్రీడను తిరిగి ఆడేందుకు ఉత్తమ సంరక్షణను పొందవచ్చు.

  • ఉపపరిమితి మినహాయింపు - వైద్య ఖర్చులపై ఎటువంటి పరిమితి లేదు. మీరు యుఎస్‌డి 100,000 వైద్య కవరేజీని కలిగి ఉన్న ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేస్తే మరియు క్లెయిమ్ సమయంలో ఈ పాలసీకి ప్రతి క్లెయిమ్‌కు యుఎస్‌డి 5000 వైద్య ఖర్చుల పరిమితి ఉందని తెలుసుకున్నట్లయితే, మీరు ఆ అదనపు మొత్తాన్ని మీ స్వంత డబ్బుతో మీరే చెల్లించాల్సి ఉంటుంది. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న అనేక ట్రావెల్ పాలసీలలో హాస్పిటల్ గది అద్దెపై ఉప-పరిమితులు, ఐసియు ఛార్జీలు, అంబులెన్స్ ఛార్జీలు, ఫిజీషియన్స్ సందర్శన, అనెస్థెటిస్టుల ఛార్జీలు, డయాగ్నోస్టిక్ రిపోర్టులు మొదలైనవి ఉంటాయి. అన్ని వయస్సుల వారికి అన్ని వైద్య ఖర్చులపై పరిమితులను తొలగించే ఉపపరిమితి కవరేజ్ మినహాయింపు.

  • ఏదైనా కారణం వలన రద్దు - మీరు అకస్మాత్తుగా ట్రిప్‌ను రద్దు చేసే సందర్భాలు ఎదురవచ్చు. మా బజాజ్ అలియంజ్ రిస్క్ ట్రిప్ రద్దు కవర్ తిరిగి చెల్లించబడని మొత్తాన్ని తిరిగి పొందడానికి సహాయపడుతుంది. ట్రిప్ ప్రారంభం కావడానికి ముందు అవసరమైన మరియు నివారించలేని రద్దు విషయంలో ఇది వర్తిస్తుంది. ఇది ఆకస్మిక మరియు ఊహించని సంఘటనల కారణంగా జరిగి ఉండవచ్చు. ఈ క్రింది వాటి తిరిగి చెల్లించబడని మొత్తానికి మేము మీకు పరిహారం ఇస్తాము:

    • ప్రయాణ టిక్కెట్ ఛార్జీలు
    • హోటల్ ఛార్జీలు
    • ప్రీ-బుక్డ్ ఈవెంట్ల రద్దు
    • పర్యటనలు, విహారాలు మరియు కార్యకలాపాలు
    • అంతర్జాతీయ సిమ్ కార్డ్ ఛార్జీలు

  • ముందు నుండి ఉన్న అనారోగ్యం మరియు గాయం కవర్ - ముందు నుండి ఉన్న అనారోగ్యం మరియు గాయం సాధారణంగా ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీల ద్వారా మినహాయించబడతాయి, కానీ ముందు నుండి ఉన్న అనారోగ్యం మరియు గాయం కవర్‌ను ఎంచుకోవడం ద్వారా ఆ మినహాయింపును మీరు మాఫీ చేయవచ్చు. చాలావరకు మార్కెట్లోని ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రాణాలకు ముప్పు తెచ్చే పరిస్థితులలో మాత్రమే ముందు నుండి ఉన్న పరిస్థితులను అందిస్తున్నాయి. బజాజ్ అలియంజ్ వద్ద, మేము ముందు నుండి ఉన్న అనారోగ్యాలు మరియు గాయాలకు కవర్ అందిస్తాము, తద్వారా మీ ప్రయాణం అవాంతరాలు లేకుండా ఉంటుంది మరియు మీరు సంరక్షణతో ప్రయాణించగలుగుతారు.

  • వ్యక్తిగత వస్తువుల నష్టం కవర్ - ఇందులో మొబైల్, ల్యాప్‌టాప్, ఐప్యాడ్, ఐపాడ్, ఇ-రీడర్ కెమెరా మొదలైనటువంటి వ్యక్తిగత వినియోగ యొక్క పరికరాలు ఉంటాయి. పాలసీ వ్యవధిలో భారతదేశం వెలుపల లేదా అంతర్జాతీయ విమానాశ్రయంలో దొంగతనం, చోరీ, దోపిడీ లేదా నిర్బంధం కారణంగా వ్యక్తిగత వస్తువులకు జరిగిన నష్టం లేదా డ్యామేజీ కోసం మేము మీకు చెల్లిస్తాము.

ట్రావెల్ ఇన్సూరెన్స్ కరోనావైరస్ (కోవిడ్-19) ను కవర్ చేస్తుందా?

ప్రయాణం చేసేటప్పుడు ప్రతికూల పరిస్థితులు ఏ సమయంలోనైనా సంభవించవచ్చు. అందువల్ల బజాజ్ అలియంజ్ ట్రావెల్ ఇన్సూరెన్స్‌తో మీ ప్రయాణాన్ని సురక్షితం చేయడం చాలా ముఖ్యం. మీరు మా సంరక్షణతో ప్రపంచాన్ని అన్వేషించవచ్చు ఎందుకంటే మీకు ఎదురయ్యే ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనే విధంగా రూపొందించబడిన ప్లాన్ మా వద్ద ఉంది. 

మీరు మహమ్మారిలో కూడా సంరక్షణతో ప్రయాణించవచ్చు. కోవిడ్-19 వ్యాప్తి కారణంగా ఆరోగ్య సంరక్షణ ఆందోళనలు గణనీయంగా పెరిగాయి. లాక్‌డౌన్లు ఎత్తివేసిప్పటికీ, మళ్ళీ కొంత మేరకు ప్రయాణం ప్రారంభమైనప్పటికీ, కరోనావైరస్ భయం పూర్తిగా తొలగిపోలేదు. మాస్కులు ధరించడానికి, శానిటైజర్లను ఉపయోగించడానికి మరియు ప్రయాణ సంబంధిత ప్రోటోకాల్స్ అనుసరించడానికి నిర్ధారించుకుందాం.

విదేశాలకు ప్రయాణిస్తున్నప్పుడు ఒక సెక్యూర్డ్ ట్రిప్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం ముఖ్యం. మీరు విదేశాలలో పాజిటివ్‌గా టెస్ట్ చేయబడినప్పుడు, కోవిడ్-19 నుండి ఉత్పన్నమయ్యే వైద్య ఖర్చులకు మా విదేశీ ట్రావెల్ పాలసీ కవర్ అందిస్తుంది. ఇది క్వారంటైన్ వ్యవధిలో అయ్యే వైద్య ఖర్చులను కలిగి ఉంటుంది మరియు పాలసీ షరతులు మరియు నిబంధనలకు లోబడి ఉంటుంది. క్వారంటైన్ వ్యవధిలో ఉత్పన్నమయ్యే ఏదైనా వసతి మరియు వైద్యేతర ఆకస్మిక ఖర్చులు మినహాయించబడ్డాయి

బజాజ్ అలియంజ్‌తో, మీరు ఎటువంటి ఆందోళనలు లేకుండా మీ ప్రయాణాన్ని ఆనందించవచ్చు. 

*ప్రామాణిక నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి

బజాజ్ అలియంజ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎందుకు ఎంచుకోవాలి?

బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ వద్ద, మేము చేసే ప్రతిదాని గురించి మేము శ్రద్ధ వహిస్తాము. మీరు ఈ రోజు మరియు రేపు ప్రయాణించే విధానాన్ని మేము ఇన్నోవేట్ చేస్తాము.

 

వయస్సు పరిమితి లేదు

మా ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉన్నందున సంరక్షణతో ప్రయాణించండి మరియు వయస్సు అనేది మాకు కేవలం ఒక అంకె మాత్రమే

మిస్డ్ కాల్ సౌకర్యం

+91 124 6174720 కి ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి. దానికి జవాబుగా ఒక ఎస్ఎంఎస్ ద్వారా ఒక సమాచారాన్ని అందుకుంటారు. 10 నిమిషాల్లో మీరు మా ప్రతినిధి నుండి కాల్ అందుకుంటారు. ఈ సేవ ఉచితం, సులభం మరియు కాల్ డ్రాప్ భయం ఉండదు. మేము ఇప్పటి వరకు దాదాపుగా 60వేల మిస్డ్ కాల్స్ అందుకున్నాము

అతిపెద్ద హాస్పిటల్ టై అప్

మా ట్రావెల్ ఇన్సూరెన్స్ కస్టమర్లు యుఎస్‌ లోని అతిపెద్ద హాస్పిటల్ నెట్‌వర్క్ అయిన యునైటెడ్ హెల్త్‌కేర్ హాస్పిటల్ నెట్‌వర్క్ కి యాక్సెస్ కలిగి ఉంటారు

24 x7 సహకారం

మేము ప్రపంచవ్యాప్తంగా 216 దేశాలు మరియు ద్వీపాల్లో రోజంతా మీకు సహాయం చేస్తాము

ఇన్-హౌస్ టీమ్

వేగవంతమైన క్లెయిమ్ ప్రాసెసింగ్ కోసం ఒక ఇన్-హౌస్ టీమ్ హెచ్‌ఎటి ని కలిగి ఉన్నాము

క్లెయిమ్ సెటిల్‌మెంట్

స్మార్ట్ ఫోన్డ్ ఎనేబుల్డ్ క్లెయిమ్ ప్రాసెసింగ్ మరియు సెటిల్‌మెంట్

మా కస్టమర్లు మా పై చూపించే నమ్మకానికి కారణం ఏమిటి?


మీకు అత్యవసరమైనప్పుడు మేము మీ కోసం అందుబాటులో ఉంటాము. మేము కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుండి, మేము క్లెయిమ్‌లలో 500 కోట్లకు పైగా చెల్లించాము.

  • ఇన్సూరెన్స్ పర్సనలైజేషన్ - మా ట్రావెల్ ఇన్సూరెన్స్ 47 రిస్క్ కవర్లను అందిస్తుంది. కస్టమర్లు వారి పూర్వ అవసరాలను తీర్చే రిస్క్ కవర్‌ను ఎంచుకోవచ్చు

  • వయస్సు పరిమితి లేదు - మా పాలసీలు ఏ వయస్సులోనైనా ఎవరికైనా అందుబాటులో ఉంటాయి మరియు జాగ్రత్తగా మా ట్రావెల్ విత్ కేర్ కోసం ఎటువంటి పరిమితి లేదు

  • తగినంత హెల్త్ ఇన్సూరెన్స్ - ఇది ఎటువంటి ఉపపరిమితి లేకుండా హాస్పిటలైజేషన్ మరియు ఒపిడి రెండింటి కోసం యుఎస్‌డి 4 మిలియన్ల వైద్య ఖర్చుల కవర్‌ను అందిస్తుంది

  • గడువు ముగియకుండా కవరేజ్ - హాస్పిటలైజేషన్ ఖర్చులు ఎటువంటి అదనపు ప్రీమియం లేకుండా 75 రోజుల వరకు పాలసీ గడువు ముగిసిన తరువాత కూడా కవర్ చేయబడతాయి

ట్రావెల్ విత్ కేర్ కస్టమర్ క్లెయిమ్ కథలు

‌#travelwithcare ఎంచుకున్న కొందరు కస్టమర్ కథలు క్రింద ఇవ్వబడ్డాయి

  • నేను బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ నుండి ఒక విదేశీ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేశాను, అది 'ఏదైనా కారణం వలన ట్రిప్ రద్దు' అదనపు కవరేజ్‌తో వారి చే కొత్త ప్రత్యేకంగా రూపొందించబడిన ప్లాన్ 'ట్రావెల్ ఏస్ మాడ్యులర్'. వైద్య అత్యవసర పరిస్థితి కారణంగా నేను నా కలల విహార యాత్రకు ప్రయాణించలేకపోయాను మరియు నేను నా ట్రిప్‌ను రద్దు చేయవలసి వచించి


    నేను బజాజ్ అలియంజ్ టోల్-ఫ్రీ కు కాల్ చేయడం ద్వారా క్లెయిమ్ రిజిస్టర్ చేసుకున్నాను, మరియు ఇమెయిల్ పై నేను క్లెయిమ్ రిజిస్ట్రేషన్ నిర్ధారణ మరియు అవసరమైన డాక్యుమెంట్ జాబితాను అందుకున్నాను. నేను అన్ని డాక్యుమెంట్లను ఇమెయిల్ చేసాను, మరియు క్లెయిమ్ 5 పని రోజుల్లో సెటిల్ చేయబడింది, తరువాతి 7 రోజుల్లో నా అకౌంట్‌కు ఫండ్స్ క్రెడిట్ చేయబడ్డాయి. నా హోటల్ బుకింగ్, విమాన టిక్కెట్, ఫన్ ల్యాండ్ టిక్కెట్లు మరియు అంతర్జాతీయ సిమ్ కార్డ్ ఛార్జీలు కూడా చెల్లించబడ్డాయి అనే విషయం మీకు నమ్మశక్యం కానిదిగా ఉంటుంది.


    ప్రయాణికులందరికీ నా సలహా ఏమిటంటే అవసరం అయిన అన్ని క్లెయిమ్ డాక్యుమెంట్లను ఒకే సారి అందించండి, ఆ విధంగా క్లెయిమ్ ప్రాసెస్ చాలా సులభంగా ఉంటుంది’

  • నేను ఒక సీనియర్ సిటిజన్‌ని, ప్రతి సంవత్సరం నేను బజాజ్ అలియంజ్‌తో నా వార్షిక కవరేజీని రెన్యూ చేస్తాను. గత సంవత్సరం, నేను ఒక మైనర్ ఒపిడి క్లెయిమ్ చేశాను, మరియు 2018 లో, నాకు యుఎస్‌డి 10, 000 కోసం ప్రమాదం కారణంగా గాయం క్లెయిమ్ ఉంది. బజాజ్ అలియంజ్ వారి మిస్డ్ కాల్ నంబర్‌కు ఒక మిస్డ్ కాల్ ఇచ్చాను మరియు 5 నిమిషాల్లో రిటర్న్ కాల్ పొందాను. నేను హాస్పిటల్, నా పాలసీ వివరాలు మరియు ప్రమాదం యొక్క వివరాలను అందించాను, మరియు మిగిలిన అంశాల బాధ్యతను వారు చూసుకున్నారు. అత్యంత వేగవంతమైన మీ సర్వీస్ మరియు బజాజ్ అలియంజ్ బృందానికి ధన్యవాదాలు. నగదురహిత క్లెయిమ్ కోసం మీ మిస్డ్ కాల్ సర్వీస్ మరియు హాస్పిటల్‌తో సమన్వయం నాకు నచ్చింది.

    మరియు ఇప్పుడు ట్రావెల్ ఏస్‌లో ఒక కొత్త ఫీచర్ ద్వారా నేను ఎటువంటి మెడికల్ రిపోర్ట్ మరియు వైద్య ఉపపరిమితి లేకుండా 70 సంవత్సరాలకు మించి నా వార్షిక పాలసీని రెన్యూ చేసుకోవచ్చు’

బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.

కాల్ బ్యాక్ కోసం అభ్యర్థించండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి చెల్లుబాటు అయ్యే ఎంపికను ఎంచుకోండి
దయచేసి ఎంచుకోండి
దయచేసి చెక్‌బాక్స్‌ను ఎంచుకోండి

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

వ్రాసినవారు: బజాజ్ అలియంజ్ - అప్‌డేట్ చేయబడిన తేదీ: 29th నవంబర్ 2022

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం