Claim Assistance
  • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

  • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

  • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

  • మోటార్ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ 1800-209-5858

  • మోటార్ ఆన్ ది స్పాట్ 1800-266-6416

  • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

  • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

  • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

బజాజ్ అలియంజ్ వద్ద కార్ ఇన్సూరెన్స్ పాలసీని ఆన్‌లైన్‌లో సరిపోల్చండి

కార్ ఇన్సూరెన్స్‌ను ఎలా సరిపోల్చాలి

కార్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసే ముందు పలు రకాల కార్ ఇన్సూరెన్స్‌‌లను సరిపోల్చాలి. ఒక కార్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేటప్పుడు, ఉత్తమ మోటార్ ఇన్సూరెన్స్ కోట్ కనుక్కోవడం కష్టసాధ్యముగా ఉండవచ్చు. అయితే, మీ మోటార్ ఇన్సూరెన్స్‌‌ని క్షుణ్ణంగా పోల్చి చూడకపోతే, మీకు చాలా డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంది మరియు/లేదా మీరు అసంపూర్ణ కవరేజ్ పొందుతారు. కార్ ఇన్సూరెన్స్‌ని సరిపోల్చి చూస్తున్నప్పుడు మీరు వివిధ కవరేజ్ ఆప్షన్లు మరియు వడ్డీ రేట్లతో పాటు షరతులు మరియు నిబంధనలు మరియు మినహాయింపులను కూడా జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ ఆర్టికల్‌లో, మీ అవసరాలకు సరిపోయే కార్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకునేందుకు వివిధ పాలసీలను సరైన విధంగా పోల్చి చూడటానికి అంశాల వారీగా వివరణను అందించాము

కార్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో సులభంగా సరిపోల్చవచ్చు. ఆన్‌లైన్‌లో కార్ ఇన్సూరెన్స్‌ను పోల్చి చూడడం సులభం మరియు తక్కువ ప్రీమియంల వద్ద మీరు పాలసీని పొందవచ్చు. కానీ మీకు ఉత్తమ కవరేజ్ కావాలని అనుకుంటే, మీ ఖర్చుకు తగిన ప్రతిఫలం అందించే ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌ను ఎంచుకోవడం ముఖ్యం.

కార్ ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల మధ్య వ్యత్యాసాలను చెక్ చేయడం కోసం మార్గాలు

వివిధ పాలసీలను పోల్చి చూడగలిగే వెబ్‍సైట్‍ల పై శోధించండి, కార్ ఇన్సూరెన్స్ కోట్స్ కోసం మీరు ఇన్సూరెన్స్ ఏజెంట్లను సంప్రదించగలిగినప్పటికీ, కార్ ఇన్సూరెన్స్‌ను పోల్చి చూసే సైట్లు మీ పని చాలా సులభం చేస్తాయి మరియు మీ సమయం కూడా ఆదా అవుతుంది. ఈ వెబ్‌సైట్లు మీ వివరాలను తీసుకుంటాయి, ఇన్సూరెన్స్ ప్రొవైడర్ల వెబ్‌సైట్లలో శోధించి, ధర వారీగా మీకు కోట్స్ అందిస్తాయి. మీరు ఆయా వెబ్‌సైట్‌లలో ఆన్‌లైన్ కోట్ ఫారంలను కూడా పూర్తి చేయవచ్చు. మీరు ఎంచుకోవడానికి వీలు కలిపించే ఒక సమగ్ర కోట్స్ జాబితాను ఇది మీకు అందిస్తుంది

  • చవకైనది ఉత్తమమైనది కాకపోవచ్చు

    కార్ ఇన్సూరెన్స్ పోలిక వివేకవంతమైన రీతిలో చేయబడాలి. ఇన్సూరెన్స్‌ను సరిపోల్చి చూస్తున్నప్పుడు మీరు గమనించవలసిన మొదటి విషయం మీరు చెల్లించవలసిన తుది ప్రీమియం. అయితే, అతి చవకైన కార్ ఇన్సూరెన్స్ అనేది ఒక యాక్సిడెంట్ తర్వాత మీకు అతి తక్కువ కవరేజ్ మొత్తం అందించవచ్చు. అందుకనే, చవకైన పాలసీ కొనుగోలు చేసే బదులుగా మీకు కావలసిన కవరేజ్ ఉండే విధంగా మరియు మీకు అందుబాటులో ఉన్న పాలసీని ఎంచుకోండి.

  • కవరేజ్ ఎంపికలను సరిపోల్చడం

    కార్ ఇన్సూరెన్స్‌ని పోల్చి చూస్తున్నప్పుడు, కవరేజ్ ఆప్షన్లను గమనించండి. అగ్నిప్రమాదం, తుఫాను, వరద మొదలైనటువంటి ప్రకృతి వైపరీత్యాల వలన కారుకు జరిగే నష్టం నుండి కార్ ఇన్సూరెన్స్ రక్షణ అందించాలి. ఇది దొంగతనం, అల్లర్లు లేదా రవాణాలో దెబ్బతినడం వంటి మానవుల వలన ఏర్పడే విపత్తుల నుండి రక్షణను అందిస్తుంది. కార్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ బాధ్యత నుండి కూడా రక్షిస్తుంది. దీనితోపాటు, రోడ్ సైడ్ అసిస్టెన్స్, ఎన్‌సిబి డిస్కౌంట్లు మరియు ప్రయాణీకులు మరియు డ్రైవర్ల కోసం పిఎ కవర్ వంటి ఆప్షనల్ కవరేజ్ లభ్యతను చెక్ చేయండి. ఒక పాలసీని ఎంచుకునే ముందు, మీ ఫైనాన్షియల్ రిస్క్ టాలరెన్స్, మీ బడ్జెట్ మరియు డ్రైవింగ్ అలవాట్లను అర్థం చేసుకోండి. ఈ విధంగా మీరు మీ అవసరాలకు తగిన పాలసీ మరియు యాడ్-ఆన్ కవర్లను ఎంచుకుంటారు.

  • ప్రీమియంలు మరియు మినహాయింపులను సరిపోల్చడం

    కార్ ఇన్సూరెన్స్ పోలిక అనేది ప్రీమియంలు మరియు తొలగించదగినవాటి తెలివైన పోలికను కూడా సూచిస్తుంది. మీరు కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం కొనుగోలు చేయగలిగే ముందు, మీరు తొలగించదగినవాటి మొత్తం పై ఒక నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఒక కార్ ఇన్సూరెన్స్‌లో తొలగించదగినది అనేది రిపెయిర్ల కోసం మీ ఇన్సూరెన్స్ కవర్ చేసే దాని కంటే ముందుగా మీరు చెల్లించవలసిన మొత్తం. ఉదాహరణకు, ఒక యాక్సిడెంట్ తర్వాత మీ రిపెయిర్ల కోసం రూ. 20000 చెల్లించవలసి ఉంటే మరియు మీరు ఎంచుకున్న తొలగించదగిన మొత్తం విలువ రూ. 5000 అయితే, అప్పుడు రిపెయిర్ల కోసం ఇన్సూరెన్స్ రూ. 15000 చెల్లిస్తుంది. తొలగించదగిన మొత్తం పెంచడం వలన మీ ప్రీమియం తగ్గుతుంది.

    మీరు కవరేజ్ మరియు తొలగించదగినవి మ్యాచ్ చేసిన తర్వాత, కార్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేటప్పుడు డిస్కౌంట్ల కోసం చూడండి. ఉదాహరణకు, నో క్లెయిమ్ బోనస్ మంచి డ్రైవర్‌కు రివార్డులు అందిస్తుంది మరియు ఇన్సూరెన్స్ ప్రీమియంను తగ్గిస్తుంది.

  • కంపెనీలను పోల్చడం

    మీరు విశ్వసనీయమైన కంపెనీలను పోల్చినప్పుడు కార్ ఇన్సూరెన్స్ పోలిక అనే ప్రక్రియ మంచి ఫలితాలను అందిస్తుంది. తక్కువ ధర వద్ద మీకు పూర్తి కవరేజ్ అందించే పాలసీని మీరు పొందవచ్చు. దీనిని నమ్మలేకపోతున్నారా? సందేహాస్పదమైన, అవిశ్వసనీయమైన కంపెనీల నుండి జాగ్రత్తగా ఉండండి. మంచి క్లెయిమ్స్ సెటిల్‌మెంట్ నిష్పత్తితో ఒక మంచి, పేరుగల ఇన్సూరెన్స్ కంపెనీని ఎంచుకోండి. కస్టమర్ సర్వీస్ కూడా చేర్చండి మరియు కంపెనీ యొక్క కస్టమర్ సమీక్షలను కోరండి.

కానీ నేను కార్ ఇన్సూరెన్స్‌ను ఎందుకు సరిపోల్చాలి?

మా కార్ ఇన్సూరెన్స్ పాలసీ ఈ క్రింది కీలక ప్రయోజనాలను అందిస్తుంది:

  • క్లెయిమ్ కాలపరిమితి లేదు

    ఏ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ నుండి అయినా మీ ప్రస్తుత నో క్లెయిమ్ బోనస్‌లో 50% వరకు ట్రాన్స్‌ఫర్ చేయండి.

  • నగదురహిత క్లెయిమ్ సౌకర్యం

    1500 కు పైగా కోరుకున్న గ్యారేజీల వద్ద క్యాష్‍లెస్ క్లెయిములు. క్యాష్‍లెస్ సదుపాయం అందుబాటులో లేనప్పుడు అకౌంట్ చెల్లింపు పై 75% పొందండి.

  • 24X7 స్పాట్ అసిస్టెన్స్

    మీ గురించి మరియు మీ కారు గురించి మేము అన్ని వేళలలో శ్రద్ధ వహిస్తాము అని మేము వాగ్దానం చేస్తున్నాము. ప్రయాణంలో ఉన్నప్పుడు సహకారం అవసరం అయిన కార్ ఇన్సూరెన్స్ పాలసీహోల్డర్లకు మేము దేశవ్యాప్తంగా చెల్లుబాటు అయ్యే కవర్ అందిస్తున్నాము. మా నుండి మీకు ఏది అవసరం అయినా - ఫ్లాట్ టైర్ రిపెయిర్, కార్ బ్యాటరీని జంప్ స్టార్ట్ చేయడం, ఆన్ రోడ్ టోయింగ్ అసిస్టెన్స్ లేదా యాక్సిడెంట్ జరిగినప్పుడు న్యాయ సలహా - మేము ఏ సమయంలో అయినా మీకు అందుబాటులో ఉంటాము. 

  • మోటార్ ఆన్-ది-స్పాట్

    మీరు కొన్ని క్లిక్స్‌తో ఏదైనా చేయగలిగినప్పుడు, దానిని వ్యక్తిగతంగా వెళ్లి చేయడానికి సమయం ఎందుకు వెచ్చించాలి? మోటార్ ఆన్-ద-స్పాట్ అనేది ఒక యాక్సిడెంట్ అయినప్పుడు మీ వాహనం యొక్క స్వీయ-సర్వే నిర్వహించడానికి మీకు వీలు కలిపిస్తుంది. ఇబ్బందులు లేని పద్ధతిలో అక్కడికక్కడే క్లెయిములను సెటిల్ చేయండి. 

  • 4000+ నెట్‌వర్క్ గ్యారేజీలు

    మీ సౌలభ్యం అనేది మా ప్రాధాన్యత, అందుకే మేము 4000+ గ్యారేజీలతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకున్నాము. దేశవ్యాప్తంగా మీరు ఇష్టపడే నెట్‍వర్క్ గ్యారేజీలలో దేని వద్ద అయినా క్యాష్‍లెస్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ మరియు హై క్వాలిటీ సర్వీసులను పొందండి. క్యాష్‌లెస్ గ్యారేజ్ సర్వీస్ ఇబ్బందులు లేని వేగవంతమైన సర్వీస్ అందిస్తుంది.

కార్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడానికి ముందు గమనించవలసిన ముఖ్యమైన అంశాలు

  • చేర్పులు

  • మినహాయింపులు

ప్రకృతి వైపరీత్యాల కారణంగా మీ కారు మరియు టూ-వీలర్‍కు జరిగిన నష్టం లేదా డ్యామేజి

అగ్నిప్రమాదం, విస్ఫోటనం, సెల్ఫ్-ఇగ్నిషన్ లేదా లైట్నింగ్...

మరింత చదవండి

అగ్నిప్రమాదం, పేలుడు, సెల్ఫ్-ఇగ్నిషన్ లేదా పిడుగుపాటు, భూకంపం, వరద, తుఫాను, హరికేన్, భారీవర్షం, టెంపెస్ట్, ముంపు, సైక్లోన్, వడగళ్ళవాన, మంచు పడటం, కొండచరియలు విరిగి పడడం మరియు రాళ్ళు విరిగిపడటం.

మానవ విపత్తుల కారణంగా మీ కారు లేదా టూ వీలర్‌కి జరిగిన నష్టం లేదా ప్రమాదం

దోపిడీ, దొంగతనం, అల్లర్లు, సమ్మె, హానికరమైన చర్య...

మరింత చదవండి

చోరీ, దొంగతనం, అల్లర్లు, సమ్మె, హానికరమైన చర్య, బాహ్య కారణాల వలన జరిగిన ప్రమాదం, తీవ్రవాద చర్య, రోడ్డు, రైలు, అంతర్గత జలమార్గం, లిఫ్ట్, ఎలివేటర్ లేదా వాయు మార్గంలో రవాణాలో జరిగిన ఏదైనా నష్టం.

పర్సనల్ యాక్సిడెంట్ కవర్

దాని వ్యక్తిగత యజమాని/డ్రైవర్ కోసం రూ. 1 లక్షల కవరేజ్...

మరింత చదవండి

టూ-వీలర్ డ్రైవ్ చేస్తున్నప్పుడు లేదా ప్రయాణిస్తున్నప్పుడు మరియు ఎక్కుతున్నప్పుడు లేదా దిగుతున్నప్పుడు వాహనం యొక్క వ్యక్తిగత యజమాని/డ్రైవర్ కోసం రూ. 1 లక్షల కవరేజ్. సహ-ప్రయాణీకుల కోసం ఆప్షనల్ పర్సనల్ యాక్సిడెంట్ కవర్లు అందుబాటులో ఉన్నాయి.

థర్డ్ పార్టీ లీగల్ లయబిలిటీ

ప్రమాదవశాత్తు జరిగిన నష్టాల కారణంగా ఏర్పడే చట్టపరమైన బాధ్యత నుండి రక్షణ ....

మరింత చదవండి

ప్రమాదం వలన కలిగిన నష్టం ఫలితంగా ఒక వ్యక్తికి శాశ్వత గాయం అయితే లేదా మరణిస్తే, మరియు చుట్టుపక్కల ఆస్తికి జరిగిన నష్టం కారణంగా ఏర్పడే చట్టపరమైన బాధ్యత నుండి రక్షణ.

1 ఆఫ్ 1

డిప్రీసియేషన్

వాహనం యొక్క సాధారణ అరుగుదల మరియు తరుగుదల మరియు వాహనం పాతబడటం మరియు టైర్లు మరియు ట్యూబ్‌లు వంటి కన్జ్యూమబుల్స్ కవర్ చేయబడవు. అలాగే డిప్రిషియేషన్ లేదా ఏదైనా పర్యవసాన నష్టం కూడా కవర్ చేయబడదు. 

మత్తు పదార్థాల ప్రభావం

మేము సురక్షితమైన డ్రైవింగ్‌ను ప్రోత్సహిస్తాము మరియు అందువల్ల, మద్యం లేదా మాదక ద్రవ్యాలు వంటి పదార్థాల ప్రభావంలో వాహనం నడుపుతున్న వ్యక్తి ద్వారా వాహనానికి సంభవించే ఏదైనా నష్టం కవర్ చేయబడదు.

చెల్లని లైసెన్స్

చెల్లుబాటు కాని లైసెన్స్ లేకుండా వాహనము నడపడం చట్టవిరుద్ధమైన చర్య కనుక, ఒక చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేని వ్యక్తి వాహనం నడపడం వలన అయిన నష్టాలను మేము కూడా కవర్ చేయము. 

యుద్ధం, తిరుగుబాటు లేదా అణు ప్రమాదం

ఒక జాంబీ అపోకాలిప్స్ లాగా, యుద్ధం, తిరుగుబాటు మరియు అణు విపత్తుల సమయంలో పరిస్థితి అల్లకల్లోలంగా మరియు నియంత్రణ లేనిదిగా ఉంటుంది మరియు అటువంటి సంఘటనల సమయంలో మీ కారుకు జరిగిన ఏదైనా నష్టం కవర్ చేయబడదు. 

1 ఆఫ్ 1

కస్టమర్ రివ్యూలు మరియు రేటింగ్‌లు

Ajay Talekar

అజయ్ తలేకర్ ముంబై

కొన్ని క్లిక్స్‌తో సమాచారం అంతా అందుబాటులో ఉన్న చాలా మంచి పోర్టల్.

Nilesh Kunte

నిలేష్ కుంటే

సులభంగా అర్థం చేసుకోగలిగే మంచి వెబ్‌సైట్. మోటార్ వాహనాల ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఎదురవలేదు మరియు లావాదేవీల ప్రక్రియ సజావుగా కొనసాగుతుంది.

Bhushan Kawatkar

భూషణ్ కావత్కర్

బజాజ్ అలియంజ్ నుండి నేను అద్భుతమైన డీల్ మరియు మార్గదర్శకత్వం పొందాను మరియు ఆన్‌లైన్‌లో కార్ పాలసీని కొనుగోలు చేసాను. కృతజ్ఞతలు

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం