Loader
Loader

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Claim Assistance
 • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

 • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

 • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

 • మోటార్ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ 1800-209-5858

 • మోటార్ ఆన్ ది స్పాట్ 1800-266-6416

 • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

 • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

 • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

కార్ ఇన్సూరెన్స్ ఫీచర్ల జాబితా

Car Insurance Features

కార్ ఇన్సూరెన్స్ పాలసీ క్రింద ఫీచర్లు

కార్‌ను కొనుగోలు చేశారా? అయితే, ఇన్సూరెన్స్ కోసం మీరు మా కంటే మరేదీ ఎక్కువ చూడకండి! బజాజ్ అలియంజ్ కుటుంబంతో, డాటెడ్ లైన్‌పై సంతకం చేస్తున్నారు అంటే అది మీ ప్రతి అవసరాన్ని తీర్చే వరల్డ్ క్లాస్ సేవలకు ప్రత్యేక యాక్సెస్‌ను అందిస్తుందని అర్థం! రోడ్లు అన్ని ఎప్పుడూ ఒకేలా ఉండవు, మీ కార్ ఇంజిన్ తరచుగా వేడెక్కడం కూడా ప్రమాదాలకు దారితీయవచ్చు. అయితే మీరు బజాజ్ అలియంజ్ కార్ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉంటే, స్పీడ్ డయల్‌‌ జాబితాలో మీరు అదృష్టాన్ని పొందినట్లే. అది ఎలా అని మీరు అడగవచ్చు? అయితే, అన్నింటికీ సిద్ధంగా ఉన్నవారికి అదృష్టం వరిస్తుంది. కార్ ఇన్సూరెన్స్ పరిష్కారాన్ని ఎంచుకోవడంతో మీరు సంపూర్ణ విజేతగా నిలిచినట్లే, దాదాపు మీరు ప్రతిరోజు రోడ్డు ప్రమాదాల నుండి కవర్ చేయబడతారు!

Scroll

కారు ఇన్సూరెన్స్

కార్ ఇన్సూరెన్స్‌ కోసం ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. భారతదేశంలోని మిలియన్ల మంది వాహనదారులకు, బహుశా ఇది చక్రం తరువాత ఒక గొప్ప ఆవిష్కరణ! చట్టపరమైన బాధ్యత నుండి బయటపడటానికి లేదా ప్రయాణంలో ఎదురైన దుర్ఘటన కారణంగా తలెత్తే ఆర్థిక నష్టం నుండి బయటపడటానికి, మా కార్ ఇన్సూరెన్స్ ఆపద సమయాల్లో రక్షణగా నిలుస్తుంది. వాహనాన్ని తీసుకున్న ప్రతి వ్యక్తి ఖచ్చితంగా దీనిని అంగీకరిస్తారని మేము అనుకుంటున్నాము. కానీ, కార్ ఇన్సూరెన్స్‌ మంచిదో లేదా చెడ్డదో మీరు ఎలా చెప్పగలరు? అవును! ఇది మీకు అందించే ప్రయోజనాలపై ఆధారపడి ఉంటుంది!

బజాజ్ అలియంజ్ కారు ఇన్సూరెన్స్ , ఫ్లాట్ టైర్లు మిమ్మల్ని నిరాశకు గురిచేసే, నిరుత్సాహపరిచే శక్తిని కోల్పోతాయి! మీ ప్రతి అవసరాన్ని బట్టి మీకు ఇష్టమైన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కన్నా వేగంగా మేము పరిష్కారాలను అందిస్తాము. ట్రక్ టోయింగ్ మొదలుకొని ఆన్-కాల్ మెడిక్ వరకు, మీరు సహాయం కొరకు ఎంతో దూరం వెళ్లాల్సిన అవసరం లేదు. అలాగే, లక్షలాది మంది కస్టమర్లకు సేవలందిస్తున్న మేము, మా ఉనికిని చాటుకోని ప్రదేశం ఏదైనా ఉందంటే అది బహుశా రేస్‌కోర్స్ కావచ్చు!! అయితే, నేటి ప్రజలు నూతన రవాణా వ్యవస్థలోకి మారడంతో గుర్రాలను ఎవరూ రవాణా/ ప్రయాణం కోసం ఉపయోగించడం లేదు.

మీరు ఒక హ్యాచ్‌బ్యాక్, సెడాన్ లేదా ఎస్‌యువి లను డ్రైవ్ చేస్తున్నప్పటికీ, మీరు ఎప్పటికీ తగినంతగా పొందలేనిది ఏదైనా ఉంటే, అది లెగ్‌రూమ్. కార్ ఇన్సూరెన్స్‌తో ఈ కథలో పెద్దగా మార్పు ఉండదు. బజాజ్ అలియంజ్ తరపున మేము మీ ప్రతి ప్రయాణం సాఫీగా, సజావుగా సాగేలా ప్రత్యేక ఫీచర్‌తో కూడిన కార్ ఇన్సూరెన్స్‌ను అందిస్తున్నాము. సౌలభ్యం, సదుపాయం పరంగా మా కార్ ఇన్సూరెన్స్ ప్రోడక్టులు మీకు ఎంత దూరంలో ఉన్నాయోనని తెలుసుకోవడానికి చదవండి.

 • నగదురహిత క్లెయిమ్ సెటిల్‌మెంట్

  క్యాష్‌లెస్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ అనేది కార్ ఇన్సూరెన్స్ కంపెనీ అందించే ఒక క్లెయిమ్ సదుపాయం, ఇందులో ఇన్సూరర్ నెట్‌వర్క్ గ్యారేజీలతో

  ఇక్కడ క్లిక్ చేయండి
 • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ / టోయింగ్ సౌకర్యం

  మీ టూ వీలర్ వెహికల్ బ్రేక్‌డౌన్‌కు గురైతే లేదా పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నట్లయితే, రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్ చాలా గొప్పగా సహాయపడుతుంది

  ఇక్కడ క్లిక్ చేయండి
 • జీరో డిప్రిషియేషన్ కవర్

  డిప్రిసియేషన్ అనేది అరుగుదల మరియు తరుగుదల వంటి అంశాల కారణంగా కాలక్రమేణా ఆస్తి విలువలో కనిపించే క్షీణతను సూచిస్తుంది

  ఇక్కడ క్లిక్ చేయండి
 • పర్సనల్ బ్యాగేజ్

  ప్రయాణంలో లగేజీని పోగొట్టుకోవడం సర్వసాధారణం. మీకు పర్సనల్‌ బ్యాగేజ్ ఇన్సూరెన్స్ లేనట్లయితే ఇది ఆందోళన కలిగించే విషయమే...‌

  ఇక్కడ క్లిక్ చేయండి
 • యాక్సిడెంట్ షీల్డ్

  మోటారు వాహనాల చట్టం, 1988 ప్రకారం, భారతదేశంలో కారును కొనుగోలు చేయడానికి మీరు థర్డ్-పార్టీ లయబిలిటీ ఓన్లీ పాలసీని కొనుగోలు చేయాలి…

  ఇక్కడ క్లిక్ చేయండి
 • లాక్ అండ్ కీ రీప్లేస్‌మెంట్ కవర్

  ఉదాహరణకు: మీ ఉదయం చాలా బిజీగా మొదలైంది, కాస్సేపట్లో మీరు మీటింగ్ అటెండ్ అవ్వాల్సి ఉంది. మీరు మీ కారు వరకు కంగారుగా వెళ్లి, తెలుసుకుంటారు...‌

  ఇక్కడ క్లిక్ చేయండి
 • డ్రైవర్ కవర్/ ప్యాసింజర్ కవర్

  యజమాని-డ్రైవర్ల కోసం పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ తప్పనిసరి. అయితే, పర్సనల్ యాక్సిడెంట్‌ కోసం ఇన్సూరెన్స్ చేయడానికి ఇక్కడ కొన్ని ఎంపికలు అందుబాటులో ఉన్నాయి...‌‌

  ఇక్కడ క్లిక్ చేయండి
 • ఇంజిన్ ప్రొటెక్టర్

  ఒక ఇంజిన్ ప్రొటెక్టర్ ప్లాన్ అనేది లూబ్రికెంట్స్ లీకేజీ, గేర్‌బాక్స్ మరియు వాటర్ డ్యామేజీ వలన ఇంజిన్‌కు జరిగే నష్టాన్ని కవర్ చేస్తుంది…

  ఇక్కడ క్లిక్ చేయండి
 • పర్సనల్ యాక్సిడెంట్ కవర్

  భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు అపరిమిత సంఖ్యలో మరణాలకు కారణమవుతున్నాయి. గాయం ఎంత తీవ్రంగా ఉంటుందనే దానిపై ఆధారపడి సుదీర్ఘ కాలం...‌

  ఇక్కడ క్లిక్ చేయండి
 • మోటార్ ఒటిఎస్

  వేగంగా మారుతున్న ఈ ప్రపంచంలో, టెక్నాలజీ నిరంతరం తన పరిధులను విస్తరిస్తోంది. ఇన్సూరెన్స్ రంగం కూడా, అందుకు ఒక సాక్ష్యంగా నిలిచింది…

  ఇక్కడ క్లిక్ చేయండి
 • కన్వేయన్స్ ప్రయోజనం

  రవాణా ప్రయోజనం అనేది ఒక యాడ్-ఆన్ కవర్, ఇది క్లెయిమ్ సందర్భంలో మీ కార్ ఇన్సూరర్ మీకు అందించే డైలీ క్యాష్ బెనిఫిట్‌ను సూచిస్తుంది...‌

  ఇక్కడ క్లిక్ చేయండి

 

 

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

 • ఎంచుకోండి
  దయచేసి ఎంచుకోండి
 • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం