రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
సేల్స్: 1800-209-0144
చాట్ సర్వీసెస్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
మారుతి సుజుకి హౌస్ నుండి అత్యంత ఖర్చు-తక్కువ ప్రత్యామ్నాయాల్లో ఒకదాని కోసం మీరు చూస్తున్నట్లయితే, ఆల్టో మీ మొదటి ఎంపిక కాగలదు. మారుతి సుజుకి ఆల్టో వేరియంట్లు 2000 సంవత్సరం నుండి మార్కెట్లో ఉన్నాయి. ఈ మోడల్‌కు ఉన్న ప్రజాదరణకు ఇంతకంటే రుజువు ఇంకేం కావాలి.
కొత్త మారుతి సుజుకి ఆల్టో అనేది భారతదేశంలో అందుబాటులో ఉన్న 5-డోర్లు కలిగిన ఒక హ్యాచ్‌బ్యాక్. దాని ప్రధాన ఫీచర్లలో కొన్ని ఇలా ఉన్నాయి:
✓ విశాలమైన మరియు తాజా డ్యూయల్-టోన్ ఇంటీరియర్లు
✓ రెస్పాన్సివ్ ఇంజిన్
✓ ఏరో ఎడ్జ్ డిజైన్
✓ స్మార్ట్ రివర్స్ పార్కింగ్ సెన్సార్లు
✓ పెట్రోల్ మరియు సిఎన్‌జి వేరియంట్
ఇందులో ఒక కొత్త స్పీడోమీటర్ డిజైన్ కూడా ఉంది. తమ రోజువారీ ప్రయాణ అవసరాల కోసం సులభంగా నిర్వహించగలిగే మరియు సమర్థవంతమైన ఫోర్-వీలర్ కోరుకునే చిన్న కుటుంబం లేదా వ్యక్తులకు ఈ కారు అనుకూలంగా ఉండగలదు.
భారతదేశంలోని రోడ్ల మీద ప్రయాణించే అన్ని కార్లు కనీసం థర్డ్-పార్టీ కార్ ఇన్సూరెన్స్ కవరేజ్. అయితే, మీరు ఒక సమగ్ర కార్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసినట్లయితే, అది అనేక రకాల కవరేజీ అందిస్తుంది. ఆల్టో కోసం ఆన్‌లైన్‌లో మోటార్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలను చూద్దాం.
ఒక ఫోర్-వీలర్ ఇన్సూరెన్స్ ఆన్‌లైన్, లో కొనుగోలు చేసినప్పుడు, ఆఫ్‌లైన్‌తో పోలిస్తే, మీరు మీ పాలసీకి చాలా వేగంగా యాక్సెస్ పొందవచ్చు. ఆన్‌లైన్‌లో కార్ ఇన్సూరెన్స్ కొనుగోలు ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. ఆన్‌లైన్ క్యాలిక్యులేటర్ సహాయంతో మీరు మీ ఆల్టో ఇన్సూరెన్స్ ధర తెలుసుకోవచ్చు. మీరు ఈవిధంగా చేసిన తర్వాత, మీరు మీ పాలసీని కొనుగోలు చేసే ప్రక్రియ ప్రారంభించవచ్చు మరియు మీకు అన్ని సరైన డాక్యుమెంట్లు ఉంటే, కొన్ని క్లిక్‌లలోనే దానిని పూర్తి చేయవచ్చు. తద్వారా, మీ పాలసీ డాక్యుమెంట్‌కి మీకు త్వరిత యాక్సెస్ లభిస్తుంది.
థర్డ్-పార్టీ కార్ ఇన్సూరెన్స్ అయినప్పటికీ లేదా సమగ్ర పాలసీ అయినప్పటికీ, మీ పాలసీని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడమనేది ఎక్కువ అవాంతరాలు-లేని ప్రక్రియగా ఉండవచ్చు. అంతేకాకుండా, మీరు ఎక్కడ ఉన్నప్పటికీ, కొన్ని క్లిక్‌లలోనే పాలసీ కొనుగోలు ప్రక్రియ ప్రారంభించవచ్చు మరియు పూర్తి చేయవచ్చు. ఇన్సూరెన్స్ ప్రొవైడర్ కార్యాలయం సందర్శించాల్సిన అవసరం ఉండదు. ఫోర్-వీలర్ ఇన్సూరెన్స్‌ను క్రమం తప్పకుండా రెన్యూవల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి, ఆ పని ఆన్‌లైన్‌లో చేయడమనేది సౌకర్యవంతమైన పనిగా అనిపిస్తుంది.
థర్డ్-పార్టీ ప్లాన్ అయినప్పటికీ లేదా సమగ్ర కార్ ఇన్సూరెన్స్ ప్లాన్ అయినప్పటికీ, మీ వాహనం పాలసీకి క్రమం తప్పకుండా రెన్యూవల్స్ అవసరం. రెన్యూవల్ అనేది ప్రతిసారీ తరచుగా పునరావృతం చేయాల్సిన ఒక ప్రాసెస్ కాబట్టి, ఆన్‌లైన్‌లో చేయడం ద్వారా ఆ పని సులభంగా ఉంటుంది.
మీ మారుతి సుజుకి ఆల్టో కోసం అందుబాటులో ఉన్న రెండు ప్రధాన రకాల కార్ ఇన్సూరెన్స్ పాలసీలు ఏవంటే:
✓ థర్డ్-పార్టీ లయబిలిటీ కవరేజ్
✓ సమగ్ర ఇన్సూరెన్స్ కవరేజ్
వీటిలో, సమగ్ర కవరేజ్ అనేది మీకు మరింత ఎక్కువ కవరేజీ అందించడానికి కట్టుబడి ఉంటుంది. మీ సమగ్ర పాలసీ ఆఫర్ల కోసం మీరు పాలసీ వివరాలు తనిఖీ చేయవచ్చు. సమగ్ర ప్లాన్లు కొంచెం ఖరీదైనవిగా ఉండవచ్చు కాబట్టి, ఆల్టో ఇన్సూరెన్స్ ధరలను మీరు తనిఖీ చేశారని నిర్ధారించుకోండి. కార్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్ సహాయంతో మీరు ఈ విధంగా చేయవచ్చు.
యాడ్-ఆన్‌లనేవి మీ పాలసీ పరిధిని పెంచే ఫీచర్లుగా ఉంటాయి. అయితే, వాటిని జోడించడం ద్వారా, మీ ఆల్టో 800 ఇన్సూరెన్స్ ధర పెరగవచ్చు. కాబట్టి, ఉపయోగకరమైన యాడ్-ఆన్‌లను మీరు ఎంచుకున్నారని నిర్ధారించుకోండి. తద్వారా, మీరు మీ ఆల్టో ఇన్సూరెన్స్ ధరను మీ బడ్జెట్‌లో ఉంచుకోవచ్చు.
మీకు అందించే కొన్ని యాడ్-ఆన్‌లు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
మీ ఆల్టో కోసం ఆన్‌లైన్‌లో పాలసీని కొనుగోలు చేసేటప్పుడు, ముందుగా కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్ ని ఉపయోగించడం సహాయకరంగా ఉంటుంది. ఆల్టో ఇన్సూరెన్స్ ధరను ముందుగానే నిర్ణయించడంలో ఇది మీకు సహాయపడుతుంది. ఆతర్వాత, మీరు ఆన్‌లైన్‌లో పాలసీని కొనుగోలు చేయడానికి కొనసాగవచ్చు.
ఇన్సూరెన్స్ ప్రొవైడర్ అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్ నుండి మీరు పాలసీని కొనుగోలు చేయవచ్చు. మీరు ప్రాసెస్ ప్రారంభించడానికి ముందే, మీ కారు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, మీ గుర్తింపు వివరాలు మరియు అవసరమైన ఇతర డాక్యుమెంట్లు మీకు అందుబాటులో ఉన్నాయని నిర్ధారించుకోండి.
ఆతర్వాత, సైట్‌లో పేర్కొన్న దశలను మీరు అనుసరించవచ్చు. అందుబాటులోని చెల్లింపు విధానాల ద్వారా, మీరు ఆన్‌లైన్‌లో చెల్లింపు చేయాలి. మీరు ఎంచుకున్న యాడ్-ఆన్‌ల ఆధారంగా, మీ ఆల్టో కార్ ఇన్సూరెన్స్ ధర మారవచ్చు అని దయచేసి గమనించండి.
మీ ఆల్టో ఇన్సూరెన్స్‌ను రెన్యూవల్ చేసే సమయంలో కూడా, ఆల్టో 800 ఇన్సూరెన్స్ ధరను ఆన్‌లైన్‌లో తనిఖీ చేయడం మంచిది. ఒకసారి మీరు అది పూర్తి చేసిన తర్వాత, మీ రెన్యూవల్ కొనసాగించవచ్చు. అవాంతరాలు లేని రెన్యూవల్ ప్రాసెస్‌ను నిర్ధారించడం కోసం మీకు గత పాలసీ వివరాలు అవసరం కావచ్చు.
కాల్ చేయడం, ఆన్‌లైన్ ద్వారా లేదా ఇన్సూరెన్స్ ఏజెంట్‌ను సంప్రదించడం ద్వారా, మీరు వ్యక్తిగతంగా (ఇన్సూరెన్స్ ప్రొవైడర్ కార్యాలయంలో) క్లెయిమ్‌లు చేయవచ్చు. సాధారణంగా, ఆన్‌లైన్‌లో లేదా కాల్ చేయడం ద్వారా క్లెయిమ్ చేయడమనేది సాపేక్షంగా తక్కువ సమయం తీసుకోవడంతో పాటు అవాంతరాలు-లేని ప్రక్రియగా ఉండగలదు.
|
మోటార్ వాహనాల చట్టం 1988 ప్రకారం, దేశంలోని అన్ని కార్ల కోసం కనీసం థర్డ్-పార్టీ లయబిలిటీ కవర్ కలిగి ఉండాలి.
మీరు ఒక సమగ్ర కార్ కవర్ కలిగి ఉండడం తప్పనిసరి కాదు. అయితే, సమగ్ర కవర్‌లో మీరు ఎంచుకునే యాడ్-ఆన్‌లను బట్టి మీ వాహనంతో పాటు మీ కోసం మరింత రక్షణ పొందడంలో ఇది మీకు సహాయపడుతుంది.
దాదాపుగా అన్ని రకాల కార్ల కోసం ఇన్సూరెన్స్ ప్లాన్‌లను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. మీరు మీ వాహనం కోసం సరైన రకం కవరేజీని కొనుగోలు చేస్తున్నారని నిర్ధారించుకోండి.
మీరు ప్లాన్ కొనుగోలు చేయడానికి ముందే ఆన్‌లైన్ క్యాలిక్యులేటర్‌తో మీ ఆల్టో 800 ఇన్సూరెన్స్ ధరను చెక్ చేసుకోండి. అలాగే, మీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తిని కూడా మీరు చెక్ చేయండి.
అవును, మీ కారు పాతదైనప్పటికీ, మీ ఆల్టో కోసం కనీసం థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ కవర్ అవసరం.
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి