రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
సేల్స్: 1800-209-0144
చాట్ సర్వీసెస్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఒక జీరో-డిప్రిషియేషన్ కవర్ అనేది తరుగుదల అనే కారకం లేకుండా సమగ్రవంతమైన కవరేజీని అందిస్తుంది.
డిప్రిసియేషన్ అనేది వయస్సు, అరుగుదల, తరుగుదల మరియు వాడుకలో లేకపోవడం వంటి కారకాల కలయికతో కాలక్రమేణా క్రమంగా క్షీణించే ఆస్తి విలువను సూచిస్తుంది. అన్ని వాహనాలు డిప్రిసియేషన్‌కు గురయ్యే వాహనాలు, ఒక ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేసే సమయంలో, ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ వారు చెల్లించాల్సిన ఇన్సూరెన్స్ మొత్తాన్ని నిర్ణయించడానికి ముందుగా డిప్రిసియేషన్ రేటును లెక్కించి, దానిని వర్తింపజేస్తుంది.
జీరో డిప్రిషియేషన్ కవర్‌లోని ప్రధాన అంశాలు
✓ క్లెయిమ్ సెటిల్‌మెంట్ ‐ ఈ పాలసీ కింద డిప్రిసియేషన్ అనేది క్లెయిమ్ సెటిల్‌మెంట్‌పై ఎలాంటి ప్రభావం చూపదు, ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తికి పూర్తి పరిహారం చెల్లించబడుతుంది.
✓ కొత్త కార్లు మాత్రమే చేర్చబడ్డాయి ‐ 3 సంవత్సరాల కన్నా తక్కువ వయస్సు గల కార్లు మాత్రమే చేర్చబడ్డాయి, కొత్త కారు యజమానులు మాత్రమే దీనిని కొనుగోలు చేయగలరు.
✓ కొన్ని ప్రధాన మినహాయింపులు ఉన్నాయి ‐ జీరో-డిప్రిసియేషన్ కవర్ సాధారణ అరుగుదల, తరుగుదల మరియు మెకానికల్ బ్రేక్‌డౌన్స్ వంటి వాటిని కవర్ చేయదు. ప్రతి పాలసీదారుడు తప్పనిసరిగా అదనపు పాలసీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
✓ క్లెయిమ్ పరిమితి – జీరో-డిప్రిషియేషన్ యాడ్-ఆన్ కవర్ వార్షికంగా కొన్ని క్లెయిమ్ పరిమితులను కలిగి ఉంటుంది, అయితే ఇది ప్రతి కంపెనీకి భిన్నంగా ఉండవచ్చు.
✓ రిపేరింగ్ ఖర్చులు ‐ ఫైబర్, గ్లాస్, రబ్బరు మరియు ప్లాస్టిక్ భాగాలకు జరిగే ఏదైనా నష్టాన్ని ఇన్సూరెన్స్ సంస్థ భరిస్తుంది.
✓ అధిక ప్రీమియం జీరో-డిప్రిసియేషన్ కవర్లు ఒక సాధారణ ప్రీమియంతో పోలిస్తే అధిక ప్రీమియంలను కలిగి ఉంటాయి కారు ఇన్సూరెన్స్ కవర్.
జీరో డిప్రిసియేషన్ కవర్ వలన ప్రయోజనాలు
✓ ప్రస్తుత మార్కెట్ ధర పరిగణనలోకి తీసుకోబడనందున, పాలసీదారులు అదనపు ఖర్చుల కోసం తమ జేబు నుండి చెల్లించాల్సిన అవసరం లేదు.
✓ ఈ రకమైన ఇన్సూరెన్స్ ఒక కొత్త కారు విలువ-కోల్పోవడం గురించిన మీ ఆందోళనలను కొట్టి పారేస్తుంది.
✓ దాదాపుగా కార్ యొక్క అన్ని ముఖ్యమైన భాగాలు డిప్రిసియేషన్ ఫ్యాక్టర్‌ను పరిగణనలోకి తీసుకోకుండా కవర్ చేయబడతాయి.
జీరో-డిప్రిషియేషన్ కవర్ కొనుగోలు చేయడానికి అవసరమయ్యే పరిస్థితులు
✓ లగ్జరీ కార్లను కలిగి ఉన్న వ్యక్తులు
✓ సరికొత్త అరుదైన కార్లను కలిగిన వ్యక్తులు
✓ యాక్సిడెంట్లు- ఎక్కువగా జరిగే ప్రాంతాలలో నివసించే ప్రజలు
✓ ఖరీదైన విడిభాగాలను కలిగి ఉన్న కార్లు.
✓ రోడ్లు గుంతలు, గుంటలతో నిండిపోయాయి
ఈ పాలసీ కొత్త లేదా అనుభవం లేని డ్రైవర్లకు సరైనది, ఎందుకనగా సాధారణంగా వారు కారుకు నష్టం కలిగించే అవకాశాలు మెండుగా ఉంటాయి. అయితే, అనేక సందర్భాల్లో అనుభవజ్ఞులైన డ్రైవర్లు కూడా ప్రమాదాలకు గురవుతారు కాబట్టి, ఇది ఎల్లప్పుడూ నిజం అని పరిగణించబడదు.
మరిన్ని అన్వేషించండి: కార్ ఇన్సూరెన్స్ ఫీచర్లు.
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి