రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
లగ్జరీ మరియు సౌకర్యంతో ముడిపడి ఉన్న పేరు ; బిఎండబ్ల్యూ అనేది ఎటువంటి పరిచయం అవసరం లేని బ్రాండ్. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా విక్రయించబడుతున్న కారు తయారీదారుల్లో ఒకటైన BMW, 2007లో భారతదేశంలో తన కార్యకలాపాలు ప్రారంభించింది. BMW కార్లు కొనడమనేది లగ్జరీ పెట్టుబడి లాంటిది. అంటే, వాటిని ఇన్సూర్ చేయించడమనే పనిని మీరు అస్సలు వాయిదా వేయకూడదు. వీటితో పాటు బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఆన్‌లైన్ బిఎండబ్ల్యు కారు ఇన్సూరెన్స్, దురదృష్టకర ఆన్-రోడ్ ప్రమాదాల నుండి మీ కారుకి ఆల్-రౌండ్ రక్షణను అందిస్తుంది.
భారతదేశంలో మీరు కొనుగోలు చేయడానికి బిఎండబ్ల్యు వివిధ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ కంపెనీ అందించే ప్రఖ్యాత మోడల్స్‌లో ఎక్స్1, ఎక్స్5, ఎక్స్6, 1-సిరీస్, 3-సిరీస్ మరియు 5-సిరీస్ లాంటివి భాగంగా ఉన్నాయి. బిఎండబ్ల్యు ఒక లగ్జరీ కార్ బ్రాండ్ కావడం వల్ల, అది తన కార్లలో అందించే ఫీచర్ల విషయంలో ఏమాత్రం రాజీపడదు. ఈ ఫీచర్లలో ఇవి భాగంగా ఉంటాయి:
ఇతర అనేక అంశాలతో కలిసి, ఈ ఫీచర్లనేవి బిఎండబ్ల్యుని ఒక డీలక్స్ కొనుగోలుగా మారుస్తాయి. ఫోర్-వీలర్ ఇన్సూరెన్స్ సహాయంతో, మీరు మీ కొత్త కొనుగోలును ఇన్సూర్ చేయడం ద్వారా, దాని దీర్ఘకాలికతను నిర్ధారించవచ్చు.
వీటిని చూద్దాం- ఆన్‌లైన్‌లో కార్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం వలన కలిగే ప్రయోజనాలు మీ సరికొత్త బిఎండబ్ల్యూ కోసం:
మీ కారు కోసం మోటార్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడంలో గొప్ప విషయం ఏమిటంటే, మీరు ఎక్కడ ఉన్నప్పటికీ, మీ మొబైల్ లేదా మీ కంప్యూటర్ ఉపయోగించి ఇన్సూరెన్స్ కొనుగోలు చేయవచ్చు. మీరు చేయాల్సిందల్లా ఇన్సూరర్ వెబ్‌సైట్‌ను సందర్శించాలి లేదా వారి యాప్‌ను ఉపయోగించి కేవలం కొన్ని సులభమైన దశల్లో ఇన్సూరెన్స్ కొనుగోలు చేయాలి.
మీరు కార్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసినప్పుడు, మీ కొనుగోలుపై పొదుపు ప్రయోజనాన్ని ఆస్వాదించవచ్చు. పాలసీని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం వల్ల మీరు నేరుగా ఇన్సూరర్ నుండే దానిని కొనుగోలు చేయవచ్చు. ఏజెంట్ల ప్రమేయం ఉండదు కాబట్టి, ఆఫ్‌లైన్ కొనుగోలుతో పోలిస్తే, మీ బిఎండబ్ల్యు కార్ ఇన్సూరెన్స్ ధర తక్కువగా ఉంటుంది మరియు మీ కొనుగోలు మీద ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు.
మీ ఇన్సూరెన్స్ పాలసీ గడువు తేదీకి చేరువలో ఉంటే, ఇన్సూరెన్స్ సంస్థ వెబ్‌సైట్ నుండి ఆన్‌లైన్‌లో సులభంగా రెన్యూ చేసుకోవచ్చు. మీ ఇన్సూరర్ వెబ్‌సైట్‌ను సందర్శించండి మరియు కొన్ని సులభమైన దశలతో మీ పాలసీని రెన్యూవల్ చేసుకోండి. అంతేకాకుండా, రెన్యూవల్ సమయంలో మీ బిఎండబ్ల్యు ఇన్సూరెన్స్ ధర మారదు.
మీరు మీ బిఎండబ్ల్యు కారు కోసం కార్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయాలనుకున్నప్పుడు, మీరు క్రింది వాటిలో దేనినైనా ఎంచుకోవచ్చు:
థర్డ్-పార్టీ కార్ ఇన్సూరెన్స్ మీ కారు కోసం మీరు కొనుగోలు చేయగల ప్రాథమిక ఇన్సూరెన్స్. మోటార్ వాహనాల చట్టం 1988 ప్రకారం, ఇది తప్పనిసరి. థర్డ్ పార్టీకి జరిగిన నష్టాలు కవర్ చేయడం కోసం ఈ పాలసీ ప్రత్యేకంగా రూపొందించబడింది (దీనిలో వాహనం మరియు ఆస్తి ఉంటుంది). అదనంగా, ఇది థర్డ్-పార్టీకి జరిగిన గాయాలు మరియు మరణాలను కవర్ చేస్తుంది. మీరు పాలసీతో పాటు పర్సనల్ యాక్సిడెంట్ కవర్ కొనుగోలు చేయాలి.
సమగ్ర కార్ ఇన్సూరెన్స్ అదే పాలసీ క్రింద, స్వంత నష్టాలు మరియు థర్డ్-పార్టీ నష్టాలు రెండింటి కోసం మీకు కవరేజీ లభిస్తుంది. యాక్సిడెంట్, సహజంగా మరియు మానవ జోక్యంతో జరిగే విపత్తుల కారణంగా జరిగే నష్టాల్లో స్వంత నష్టాలు ఉంటాయి. అగ్నిప్రమాదం లేదా దొంగతనం కారణంగా జరిగే డ్యామేజీ లేదా నష్టం కూడా పాలసీ ద్వారా కవర్ చేయబడుతుంది. పాలసీ కవరేజీ మెరుగుపరచడానికి మీ పాలసీలో యాడ్-ఆన్‌లతో సహా అన్ని నిబంధనలు ఉన్నాయి. థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ పాలసీతో పోల్చినప్పుడు ఈ పాలసీ ధర ఎక్కువగా ఉంటుందని గమనించడం ముఖ్యం.
మీరు మీ బిఎండబ్ల్యు సమగ్ర కార్ ఇన్సూరెన్స్‌లో క్రింది యాడ్-ఆన్‌లు జోడించవచ్చు:
ఈ యాడ్-ఆన్‌తో ఇన్సూరర్ మీ కారు డిప్రిసియేషన్ విలువను పరిగణనలోకి తీసుకోకుండా మీ క్లెయిమ్ కోసం గరిష్ట విలువను పరిహారంగా చెల్లిస్తారు.
డ్రైవింగ్ చేస్తున్న సమయంలో, మీ కారు అకస్మాత్తుగా పనిచేయడం ఆగిపోతే, ఈ యాడ్-ఆన్ సహాయంతో మీరు మీ ఇన్సూరర్ నుండి అత్యవసర సేవలు పొందవచ్చు.
మీరు పొరబాటుగా మీ తాళం చెవి పోగొట్టుకుంటే, కీ రీప్లేస్‌మెంట్ యాడ్-ఆన్, మీరు మీ డీలర్ నుండి కొత్త కీ పొందే వరకు మీ ఇన్సూరర్ మీకు తాత్కాలిక కీ అందిస్తారు.
ఈ యాడ్-ఆన్ అనేది మీ కారు ఇంజిన్‌ను దాని సరైన పనితీరుకు ఆటంకం కలిగించే సమస్యల నుండి కవర్ చేస్తుంది.
ఈ దశలను అనుసరించడం ద్వారా మీరు మీ బిఎండబ్ల్యు కార్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు:
ఈ సులభమైన దశల ద్వారా, మీరు పాలసీని సులభంగా కొనుగోలు చేయవచ్చు. మీరు పాలసీని కొనుగోలు చేయడానికి ముందే, మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న పాలసీ కోసం అంచనా వేయబడిన ధరను పొందడానికి కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్ ని ఉపయోగించవచ్చు.
ఈ దశలతో మీరు మీ బిఎండబ్ల్యు కార్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో రెన్యూవల్ చేసుకోవచ్చు:
కార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు రెండు రకాలు ఉన్నాయి: నగదురహిత క్లెయిమ్ మరియు రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్.
1. నగదురహిత క్లెయిమ్
నగదురహిత క్లెయిమ్ ఫైల్ చేయడానికి దశలు ఏవంటే:
2. రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్
రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ లాగే, నగదురహిత క్లెయిమ్ విషయంలోనూ 1-4 దశలు అనుసరించాలి. ఏకైక వ్యత్యాసం ఏమిటంటే, మీరు మీకు నచ్చిన గ్యారేజీలో మీ కారును రిపేర్ చేయించుకోవచ్చు. కారు మరమ్మత్తు చేయబడి, మీరు చెల్లింపు చేసిన తర్వాత, మీరు చెల్లించిన మొత్తం కోసం మీ ఇన్సూరర్ మీకు రీయింబర్స్ చేస్తారు
|
అవును, భారతదేశంలోని ప్రతి కారుకు కార్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. 1988 నాటి మోటార్ వాహనాల చట్టం ప్రకారం, భారతీయ రహదారుల మీద ప్రయాణించే ప్రతి కారు కోసం కనీసం థర్డ్-పార్టీ కార్ ఇన్సూరెన్స్ ఉండాలి. పాలసీ లేకపోతే, అధికారుల ద్వారా మీకు జరిమానా విధించబడుతుంది.
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి