మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144 సర్వీస్ చాట్: +91 75072 45858

Claim Assistance
  • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

  • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

  • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

  • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

  • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

  • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

Mahindra కార్ ఇన్సూరెన్స్

Mahindra కార్ ఇన్సూరెన్స్

1945లో స్థాపించబడిన Mahindra and Mahindra సంస్థ ఉత్పత్తి పరంగా దేశంలోని అతిపెద్ద ఆటోమొబైల్ తయారీదారుల్లో ఒకటిగా ఉంటోంది మరియు ఆనాటి నుండి ఇది ముంబైలో దాని ప్రధాన కార్యాలయం నిర్వహిస్తోంది. Mahindra గ్రూప్‌లో ఒక భాగమైన Mahindra and Mahindra సంస్థ ప్రపంచంలోని ట్రాక్టర్ తయారీ సంస్థల్లో అతిపెద్దదిగా ఉంటోంది.

ప్రస్తుతం దీనికి ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉన్న ఆనంద్ మహీంద్రా నేతృత్వంలో ఈ కంపెనీ ఇటీవల విదేశీ మార్కెట్లు మరియు కొత్త పరిశ్రమల వైపు కూడా అడుగులు వేస్తోంది. Kinetic Motors ను సొంతం చేసుకున్న తర్వాత, ఈ కంపెనీ ద్విచక్ర వాహన విభాగంలో కూడా అడుగుపెట్టడంతో పాటు అక్కడ కూడా సత్తా చాటుతోంది. 2017లో, టర్కిష్ ఫార్మ్ ఎక్విప్‌మెంట్ తయారీదారైన Hisarlarలో 75.1% వాటా సొంతం చేసుకోవడం ద్వారా, టర్కిష్ మార్కెట్‌లోకి కూడా మహీంద్రా అండ్ మహీంద్రా అడుగుపెట్టింది.

దృఢమైన కారు కొనుగోలు చేయడమే కాకుండా, డ్యామేజీ జరిగిన సమయంలో మీ జేబు నుండి మీరు భారీగా ఖర్చు చేయకుండా ఉండాలంటే, మీరు మీ కారును అత్యంత సమగ్రమైన కార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌తో కవర్ చేయాలి. బజాజ్ అలియాంజ్‌లో, మేము అందించే సమగ్రమైన Mahindra కార్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది మీకు సహజ మరియు మానవ జోక్యంతో సంభవించే అనేక విపత్తుల నుండి అద్వితీయమైన కవరేజీ అందిస్తుంది.

Mahindra స్టేబుల్ నుండి టాప్ కార్ మోడల్స్

 

●        Mahindra Scorpio

ఈ డీజిల్‌తో నడిచే 7-సీటర్ ఎస్‌యువి బీస్ట్‌లో మీకు స్కిడ్డింగ్‌ మరియు లాక్-అప్‌లను నిరోధించే యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, విశాలమైన మరియు విలాసవంతమైన ఇంటీరియర్లు మరియు డ్యూయల్ టోన్ డాష్‌బోర్డ్ లాంటి అద్భుతమైన ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో ఆటోమేటిక్ ఎసి సెన్సార్లు, పవర్ స్టీరింగ్, అలాయ్ వీల్స్ మరియు సిటీ రోడ్ల మీద 9-16 కి.మీ/లీటర్ మైలేజీ సౌలభ్యం కూడా లభిస్తుంది.

●        Mahindra TUV 300

‘టఫీ’ అనే పేరుతో వచ్చే ఈ TUV 300 పేరుకు తగ్గట్టే, (60 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ తో) అత్యంత దృఢంగా ఉంటుంది. అయితే, దృఢత్వంతో మాత్రమే సరిపెట్టకుండా, మల్టీ-ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, ఫ్రంట్ ఫాగ్ లైట్స్ మరియు టచ్ స్క్రీన్‌తో ఇది నిజంగానే అద్భుతమైన ఇంటీరియర్స్‌తో కూడా ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా, దీని యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, దీని ట్రాన్స్‌మిషన్‌తో పాటు, ఆటోమేటిక్ మరియు మాన్యువల్ రకాలు రెండింటిలోనూ అందుబాటులో ఉండడం ద్వారా, ఈ 7-సీటర్‌ వాహనం భారతీయ రోడ్‌ల కోసం ఒక స్పష్టమైన విజేతగా నిలుస్తుంది.

●        Mahindra XUV 500

XUV 500లోని సరికొత్త గ్రిల్ మీ కళ్లకు ఒక విందు లాగా ఉంటుందని మేము చెప్పే మాటలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దీని డ్యాష్‌బోర్డ్ సాఫ్ట్-టచ్ లెదర్‌తో డిజైన్ చేయబడింది, ఇది సాటిలేని స్టైల్ స్టేట్‌మెంట్‌ను అందిస్తుంది. నిర్దిష్ట అంశాల విషయానికి వస్తే, ఈ డీజిల్ ఇంజిన్ అద్భుతం ఇప్పుడు పెట్రోల్ వేరియంట్‌లోనూ అందుబాటులో ఉంది. ఎగుడుదిగుడు రోడ్ల మీద ప్రయాణించే సమయంలో బాడీ రోల్ అయ్యే అవకాశాన్ని నిరోధించే యాంటీ-రోల్ బార్ షాక్ అబ్సార్బర్లు , వెనుక భాగంలో డిస్క్ బ్రేక్, వెంటిలేటెడ్ డిస్క్ రకం ముందరి బ్రేకులు, అలాయ్ వీల్స్, ట్యూబ్‌లెస్ టైర్లు మరియు పవర్ స్టీరింగ్ లాంటివి ఇందులోని అత్యంత ముఖ్యమైన ఫీచర్లలో కొన్ని.

 

మీ కోసం మేము ఏమి అందిస్తున్నాము

 

బజాజ్ అలియాంజ్‌లో, మీకోసం మేము అన్ని రూపాల్లో మరియు పరిమాణాల్లోని కార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు సిద్ధంగా ఉంచాము. మా సమగ్ర Mahindra కార్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది మీ Mahindra కారుని ఉహించగల ప్రతి ప్రమాదం నుండి రక్షించడానికి తగినది. ప్రకృతి వైపరీత్యాల మొదలుకొని, దొంగతనం, అల్లర్ల సమయంలో జరిగే నష్టాలు, లేదా సమ్మె లాంటి మానవ జోక్యంతో ఎదురయ్యే ప్రమాదాల వరకు అన్నింటినీ మా మహీంద్రా కార్ ఇన్సూరెన్స్ పాలసీ కవర్ చేస్తుంది.

అదనంగా, మా Mahindra కార్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది మిమ్మల్ని థర్డ్ పార్టీ లయబిలిటీ నుండి కూడా రక్షిస్తుంది మరియు మీ భద్రత కోసం పర్సనల్ యాక్సిడెంట్ కవర్ కూడా అందిస్తుంది.

అయితే, మీ కారు కోసం సమగ్రమైన కవరేజీ అవసరం లేదని మీరు భావిస్తే, మీరు బజాజ్ అలియాంజ్ థర్డ్ పార్టీ లయబిలిటీ ఓన్లీ పాలసీ కూడా ఎంచుకోవచ్చు మరియు కనీసం ఈ పాలసీ తీసుకోవడం తప్పనిసరి కాబట్టి, మేము మీకు దీనిని సిఫార్సు చేస్తున్నాము.

అయితే, థర్డ్ పార్టీ ఓన్లీ Mahindra కార్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది థర్డ్ పార్టీకి సంబంధించిన ఆర్థిక మరియు చట్టపరమైన బాధ్యతల నుండి మాత్రమే మిమ్మల్ని కవర్ చేస్తుందని మరియు మీ కారుకు జరిగిన డ్యామేజీ లేదా నష్టాన్ని ఇది కవర్ చేయదని గుర్తుంచుకోండి 

మీరు ఎలా ప్రయోజనం పొందుతారు

 

బజాజ్ అలియాంజ్‌లో, మేము అందించే ఇన్సూరెన్స్ పాలసీలు మీకు విస్తృత శ్రేణి ప్రయోజనాలు అందించడమే కాకుండా, మీ నిర్దిష్ట అవసరాలకు కూడా అవి తగినవిగా ఉంటాయి. వాటిని తీసుకోవడం ద్వారా, మీరు మరే విషయాల గురించి ఆలోచించే అవసరం ఉండదు. అందుకే, మీకు ఇష్టమైన మీ Mahindra కారులో మీ కుటుంబంతో కలసి సుదీర్ఘమైన మరియు సౌకర్యవంతమైన ప్రయాణానికి సిద్ధమైనప్పుడు, మీ ఇన్సూర్ అంశాన్ని మాకు వదలిపెట్టాల్సిందిగా మేము మిమ్మల్ని కోరుతున్నాము.

● మీకు సహాయం కావాలా? మమ్మల్ని సంప్రదించండి. మా టోల్ ఫ్రీ నంబర్ 1800-209-5858 మీ కోసం ఎల్లప్పుడూ తెరవబడి ఉంటుంది. కాబట్టి, క్లెయిమ్‌లు లేదా సాధారణ మద్దతు ఏదైనప్పటికీ మేము మీకు సహాయం అందించగలము. అయితే, వీటితోనే మేము గర్వపడిపోవడం లేదు

● ఎలాంటి అవాంతరాలు లేకుండా, మీ క్యాష్‌లెస్ క్లెయిములు సెటిల్ చేసుకోండి. మా నెట్‌వర్క్ గ్యారేజీల్లో ఒకదానికి వెళ్ళండి (4000 కంటే ఎక్కువ అందుబాటులో ఉన్నాయి! సమస్యలు ఎన్నైనా మేము పరిష్కరిస్తాము) మరమత్తు చిన్నదైనా లేదా పెద్దదైనా మేము పూర్తి చేస్తాము

● మీకు కీలకమైన స్నేహితుడిగా మీరు మాకు మీ మాజీ ఇన్సూరర్ వద్ద పోగు చేసిన ఎన్‌సిబి లో 50% వరకు బదిలీ చేయవచ్చు. ప్రయాణంలో పొదుపు చేయడానికి ఒక అద్భుతమైన మార్గం కదా?

● మీరు ఎక్కువ సమయం వెచ్చించే అవసరం లేకుండానే, మీ Mahindra కార్ ఇన్సూరెన్స్ పాలసీని బజాజ్ అలియాంజ్‌తో ఆన్‌లైన్‌లో రెన్యూవల్ చేసుకోవచ్చు. కేవలం కొన్ని ప్రాథమిక వివరాలు అందుబాటులో ఉంచుకోవడం ద్వారా మీరు కొనసాగించండి

● యాడ్-ఆన్‌లు లైఫ్ సేవర్ కాగలవు మరియు అవి మీ Mahindra కార్ ఇన్సూరెన్స్ పాలసీ కవరేజీని మరింత మెరుగుపరుస్తాయి. ఇంజిన్ ప్రొటెక్షన్ కవర్, లాక్ మరియు కీ రీప్లేస్‌మెంట్ కవర్, 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్, కన్జ్యూమబుల్ ఖర్చుల కవర్ మరియు జీరో డిప్రిషియేషన్ కవర్ లాంటి విస్తృత శ్రేణి యాడ్-ఆన్ కవర్‌ల నుండి ఎంచుకోండి.

● డ్రైవ్‌స్మార్ట్ టెలిమాటిక్స్ సర్వీస్ అనేది ఇంజిన్ పనితీరు, బ్రేకింగ్ పద్ధతులు మరియు బ్యాటరీ లైఫ్ లాంటి మీ కారుకు సంబంధించిన కొన్ని వివరాలను విశ్లేషించడంలో మీకు సహాయపడుతుంది. ఇది మీ వాహనాన్ని గుర్తించడానికి మరియు ట్రాక్ చేయడానికి, డ్రైవింగ్ అలవాట్లు పర్యవేక్షించడానికి మరియు మీ కార్ ఓవర్-స్పీడింగ్ లేదా ఏదైనా అనధికారిక కదలికల సమయంలో మిమ్మల్ని అప్రమత్తం చేసే ముఖ్యమైన అలారంలు మరియు నోటిఫికేషన్లు ఏర్పాటు చేయడంలో కూడా మీకు సహాయపడుతుంది.

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం