రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Claim Assistance
  • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

  • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

  • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

  • మోటార్ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ 1800-209-5858

  • మోటార్ ఆన్ ది స్పాట్ 1800-266-6416

  • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

  • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

  • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

టూ వీలర్ ఇన్సూరెన్స్ ఫీచర్ల జాబితా

List of Two Wheeler insurance features

టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ క్రింద ఫీచర్లు

ఒక కొత్త బైక్ దాని శుభారంభం కోసం దానికి సరిపోయే ఇన్సూరెన్స్‌, క్లాసీ హెల్మెట్‌కు అర్హత కలిగి ఉంటుంది! మీ ప్రయాణం మైళ్ల దూరం వరకు సాగేకొద్ది, బజాజ్ అలియంజ్ మీ అన్ని ఇన్సూరెన్స్ అవసరాలను తీర్చడానికి అత్యుత్తమ సేవలను అందిస్తుంది!

మీలో ఉన్న సాహసవీరుడు ఒక ట్రయల్ వేద్దామనుకుంటాడు. ఇది ఖచ్చితంగా మీ పెట్ టూ-వీలర్‌ను అనేక ప్రమాదాలకు మరియు దుర్ఘటనలకు గురి చేస్తుంది. అయితే బజాజ్ అలియంజ్‌తో మీరు, మీ పిలియన్ రైడర్ ఇద్దరూ ఒక సురక్షితమైన రైడ్‌ కోసం హామీ ఇవ్వబడతారు.

టూ వీలర్ ఇన్సూరెన్స్

మీరు ప్రతి వారాంతంలో మీ బైక్‌ను పూర్తిగా శుభ్రం చేయడం నుండి మొదలుకొని టైర్లను తరచుగా మార్చడం వరకు చాలా సమయాన్ని కేటాయిస్తున్నారని మేము భావిస్తున్నాము. బజాజ్ అలియంజ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ దురదృష్టకరమైన యాక్సిడెంట్ వంటి ఊహించని ప్రమాదాల నుండి మీ బైక్‌ను రక్షించగలదు.

ఇటీవల కాలంలో రోడ్లన్నీ రద్దీగా మారాయి, సంభావ్య ప్రమాదాలను పరిగణనలోకి తీసుకుని సమగ్రవంతమైన బైక్ ఇన్సూరెన్స్‌ను పొందడం ఒక తెలివైన పెట్టుబడి, టూ వీలర్ ఇన్సూరెన్స్ మీరు ఎక్కడికి వెళ్లినా మీ బైక్‌కు వర్చువల్ బాడీగార్డ్‌గా పని చేస్తుంది.

మా దృఢమైన ఆన్‌లైన్ నెట్‌వర్క్ మరియు మొబైల్ ఉనికితో, మీరు అవాంతరాలు లేని రెన్యూవల్స్‌తో పాటు అసాధారణమైన వేగంతో క్లెయిమ్స్ సెటిల్‌మెంట్‌లను ఆస్వాదించవచ్చు. బజాజ్ అలియంజ్ వద్ద త్వరిత సేవలు అందుబాటులో ఉంటాయి, రాత్రి వేళల్లో కూడా చిరునవ్వుతో అందించబడతాయి! మీరు ప్రభుత్వ సెలవుదినాల్లో కూడా 24x7 ఆన్-కాల్ అసిస్టెన్స్‌ను పొందవచ్చు.

ప్రకృతి వైపరీత్యాలు, మానవ నిర్మిత వైపరీత్యాలు, పర్సనల్ యాక్సిడెంట్స్ లేదా థర్డ్ పార్టీ ప్రమేయం ఉన్న చట్టపరమైన బాధ్యతల నుండి మిమ్మల్ని రక్షించడంతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది కస్టమర్లకు సేవ చేయడంతో మేము భారీ మొత్తంలో విశ్వసనీయతను సంపాదించాము.

కావున, మీరు Honda లేదా Suzuki లేదా Enfieldతో ప్రయాణించినా, మీ విలువైన టూ-వీలర్ సురక్షితమైన చేతుల్లో ఉంటుంది. కొన్ని అగ్రశ్రేణి ఫీచర్లతో కూడిన లాంగ్‌టర్మ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను అందించడంతో బజాజ్ అలియంజ్ వద్ద మేము, మీ బైక్ రైడ్‌ సాఫీగా మరియు సులభంగా కొనసాగేలా చూసేందుకు కట్టుబడి ఉన్నాము.

మా అత్యుత్తమ లీడింగ్ మార్కెట్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లతో, మీ టూ వీలర్‌కు మరింత మన్నికను, పనితీరును అందించే విధానాన్ని తెలుసుకోవడానికి మరింత సమాచారం కోసం చదవండి!

  • పర్సనల్ యాక్సిడెంట్ కవర్

    భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు అపరిమిత సంఖ్యలో మరణాలకు కారణమవుతున్నాయి. గాయం తీవ్రతను బట్టి రికవరీ కోసం ఎక్కువ సమయం పట్టవచ్చు, ఇది

    ఇక్కడ క్లిక్ చేయండి
  • నగదురహిత క్లెయిమ్ సెటిల్‌మెంట్

    క్యాష్‌లెస్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ అనేది కార్ ఇన్సూరెన్స్ కంపెనీ అందించే ఒక సదుపాయం, ఇక్కడ ఇన్సూరెన్స్ సంస్థ అధీకృత గ్యారేజీలతో సంబంధం కలిగి ఉంటుంది, వీటినే నెట్‌వర్క్ గ్యారేజీలు అంటారు

    ఇక్కడ క్లిక్ చేయండి
  • మోటార్ ఒటిఎస్

    మీరు ఉదోగ్యరీత్యా ఆఫీస్‌కు వెళ్తున్నప్పుడు, మార్గమధ్యంలో మీ బైక్ పాడయ్యే పరిస్థితిని ఊహించుకోండి...‌

    ఇక్కడ క్లిక్ చేయండి
  • ప్యాసింజర్ కవర్

    కాంప్రిహెన్సివ్ టూ-వీలర్ వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీ, అనేక రకాల ఖర్చులకు తగిన కవరేజీని అందిస్తుంది. అయితే, అందులో కొన్ని ప్రముఖమైనవి

    ఇక్కడ క్లిక్ చేయండి
  • థర్డ్-పార్టీ టూ-వీలర్ ఇన్సూరెన్స్‌కు మార్గదర్శకాలు

    మీ కొత్త బైక్‌తో సిటీ రోడ్లపై వీర-విన్యాసాలు చేస్తూ డ్రైవ్ చేయడం మీకు అద్భుతంగా అనిపించవచ్చు. అయితే, భారతీయ మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం, కనీసం...‌

    ఇక్కడ క్లిక్ చేయండి
  • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్

    మీ టూ-వీలర్ వెహికల్ డ్యామేజ్ అయినప్పుడు లేదా రోడ్డు యాక్సిడెంట్‌లో చిక్కుకుపోతే, రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్ గొప్పగా సహాయపడుతుంది...‌

    ఇక్కడ క్లిక్ చేయండి

 

 

 

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం