Loader
Loader

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Claim Assistance
 • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

 • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

 • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

 • మోటార్ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ 1800-209-5858

 • మోటార్ ఆన్ ది స్పాట్ 1800-266-6416

 • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

 • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

 • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

టూ వీలర్ ఇన్సూరెన్స్ కింద పర్సనల్ యాక్సిడెంట్ కవర్

టూ-వీలర్ పర్సనల్ యాక్సిడెంట్ కవర్ గురించి మీరు తెలుసుకోవాల్సిన పూర్తి విషయాలు

భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు అపరిమిత సంఖ్యలో మరణాలకు కారణమవుతున్నాయి. గాయం తీవ్రతను బట్టి రికవరీ కోసం ఎక్కువ సమయం పట్టవచ్చు, ఇది ఆదాయాన్ని కోల్పోవడానికి, సేవింగ్స్ తగ్గుముఖం పట్టడానికి దారి తీస్తుంది.‌ టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్రమాదవశాత్తు గాయం మరియు ఇతర ప్రయోజనాలతో పాటు శాశ్వత వైకల్యం లేదా పాక్షిక వైకల్యం క్రింద పర్సనల్ యాక్సిడెంట్ కవర్.

టూ వీలర్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ద్వారా చేర్చబడిన సాధారణ ప్రమాదాలు

 • -    రోడ్డు, వైమానిక లేదా రైలు వంటి ప్రమాదాలు

 • -    సిలిండర్ పేలుడు కారణంగా జరిగిన గాయాలు

 • -    కాలడం, మునిగిపోవడం, విషప్రయోగం మొదలైన కారణాల వలన కలిగిన గాయాలు.

 • -    ఢీకొనడం లేదా కింద పడిపోవడం వలన కలిగే గాయాలు

 

పర్సనల్ యాక్సిడెంట్ కవర్ పరిధి

యాక్సిడెంట్లు ఈ కింది మూడు పరిణామాలలో దేనికైనా దారితీయవచ్చు అవి:

 • -     తాత్కాలిక/ పాక్షిక వైకల్యం - తాత్కాలిక వైకల్యాలకు కారణమయ్యే యాక్సిడెంట్‌ల విషయంలో, పర్సనల్ యాక్సిడెంట్ కవర్ సాధారణంగా వైకల్యం వ్యవధి అంతటా వారానికోసారి పరిహారం చెల్లిస్తుంది. గరిష్ట పరిమితి 52 వారాలు.

 • -     శాశ్వత వైకల్యం - శాశ్వత పూర్తి వైకల్యం సందర్భంలో పాలసీదారులు సాధారణంగా ఇన్సూరెన్స్ చేయబడతారు. శాశ్వత పాక్షిక వైకల్యం వంటి సందర్భాల్లో ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క నిర్దిష్ట పారామితుల ఆధారంగా, నిర్దిష్ట ఇన్సూరెన్స్ మొత్తం లెక్కించబడుతుంది.

 • -     ప్రమాదవశాత్తు మరణం - కొన్ని ప్రమాదాలు దురదృష్టవశాత్తు మరణానికి దారితీస్తాయి. అలాంటి విషాదకరమైన సందర్భాల్లో పాలసీదారు చట్టపరమైన నామినీలకు ఇన్సూరెన్స్ మొత్తాన్ని చెల్లిస్తారు. అయితే, యాక్సిడెంట్ జరిగిన 180 రోజులలో మరణం సంభవించినట్లయితే మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది.

 • -     పిల్లలకు విద్యా ప్రయోజనం - ఇన్సూరెన్స్ మొత్తంలో 2% వరకు అమౌంటు ఇన్సూరెన్స్ చేయబడిన పిల్లల చదువుల కోసం రిజర్వ్ చేయబడుతుంది.

 

పర్సనల్ యాక్సిడెంట్ యాడ్-ఆన్ కవర్లను కలిగి ఉండటంలోని ప్రయోజనాలు

మీరు రోడ్ యాక్సిడెంట్ బాధితులు అయితే, పర్సనల్ యాక్సిడెంట్ కవర్ మీకు ఈ క్రింది ప్రయోజనాలను అందిస్తుంది:

 • -     యాక్సిడెంటల్ హాస్పిటలైజేషన్ కవర్

 • -    హాస్పిటల్ నిర్బంధ కవర్

 • -    వైద్య ఖర్చుల రీయింబర్స్‌మెంట్

 • -    మీ నివాసవసతి మరియు వాహనం యొక్క మార్పు

పర్సనల్ యాక్సిడెంట్ కవర్లు సాధారణంగా, రికవరీ మరియు పునరావాస దశ అంతటా రోడ్డు యాక్సిడెంట్ వలన కలిగే ఆర్థిక సంక్షోభం నుండి ఉపశమనాన్ని కల్పించడానికి సహాయపడతాయి.

మరిన్ని అన్వేషించండి:‌ టూ వీలర్ ఇన్సూరెన్స్ ఫీచర్లు.

మీ వివరాలను తెలియజేయండి

+91
ఎంచుకోండి
దయచేసి ప్రోడక్ట్‌ని ఎంచుకోండి
ఎంచుకోండి
దయచేసి ఎంచుకోండి

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

 • ఎంచుకోండి
  దయచేసి ఎంచుకోండి
 • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం