రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
ఒక సంవత్సర కాలం చాలా త్వరగా గడిచిపోతుంది. మీరు గమనించే లోపు టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూ చేసే సమయం ఆసన్నం అవుతుంది. ఒక సమగ్ర 2 వీలర్ ఇన్సూరెన్స్ కవర్ పొందడానికి బజాజ్ అలియంజ్ అందిస్తున్న లాంగ్ టర్మ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీకి మారండి.
మా లాంగ్ టర్మ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ మీకు 2 వీలర్ ఇన్సూరెన్స్ 3 సంవత్సరాల వరకు కవరేజ్. ఇది మీ టూ-వీలర్ కోసం 3 సంవత్సరాల నిరంతర రక్షణ. కాబట్టి మంచి విషయాలు ఎక్కువకాలం పాటు ఉంటాయని మీరు చూస్తారు!
ఒక చిన్న గీత అయినా లేదా పూర్తిగా నష్టపోయినా, మా లాంగ్ టర్మ్ టూ వీలర్ పాలసీ అనేది థర్డ్ పార్టీ లయబిలిటీ వలన ఏర్పడే ఎటువంటి క్లెయిమ్ అయినా మరియు ప్రకృతి విపత్తులు లేదా ప్రమాదాల వలన ఏర్పడిన నష్టాన్ని కవర్ చేస్తుంది.
With Bajaj Allianz Long Term టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ, ఎటువంటి ఆందోళన లేకుండా, 'వేగంగా వెళ్ళాలి అనే మీ కోరిక'ను తీర్చుకోండి!
అవును, మా లాంగ్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీతో మీరు దీనిని పొందుతారు. అనేక ఫీచర్లతో ప్యాక్ చేయబడిన, మా లాంగ్ టర్మ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ మీకు వీటిని అందిస్తుంది:
క్లెయిమ్ సెటిల్మెంట్కు సంబంధించి మరియు ఇతరత్రా ఏదైనా ప్రశ్న ఉందా? మేము కేవలం ఒక ఫోన్ కాల్ దూరంలో ఉన్నాము 24X7, సంవత్సరానికి 365 రోజులు, సెలవు రోజుల్లో కూడా.
మా టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ యొక్క ప్రయోజనకరమైన ఫీచర్ అయిన ఎన్‌సిబి , మీ పాలసీని రెన్యూ చేయడం పై మీరు చెల్లించే ప్రీమియంను తగ్గించడం ద్వారా మీ బాధ్యతాయుతమైన డ్రైవింగ్ ప్రవర్తనకు బహుమానం అందిస్తుంది. మీరు బజాజ్ అలియంజ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకున్నప్పుడు మరొక ఇన్సూరర్ నుండి మీ ఎన్‌సిబి లో 50% బదిలీని మేము అనుమతిస్తాము.
మా వద్ద మీ పాలసీని ఆన్‌లైన్‌లో రెన్యూ చేసినప్పుడు, మేము మీ బైక్‌ను తనిఖీ చేయము. మీ పై మాకు గల విశ్వాసాన్ని ఈ విధంగా ప్రకటిస్తున్నాము!
మా లాంగ్ టర్మ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే ప్రతి సంవత్సరం మీ పాలసీని రెన్యూ చేసుకోవలసిన అవసరం లేదు. దీని ప్రయోజనం గుర్తుంచుకోవలసిన ఒక విషయం తగ్గుతుంది!
మా పాలసీ ద్వారా మీరు డబ్బును ఆదా చేసుకోవచ్చు, లేకపోతే మీరు ప్రతి సంవత్సరం పెరుగుతున్న థర్డ్ పార్టీ ప్రీమియం రేట్లు మరియు సర్వీస్ పన్నుల వలన నష్టపోవలసి ఉంటుంది. మూడు సంవత్సరాల వ్యవధిలో మీరు పెద్ద మొత్తంలో డబ్బును ఆదా చేయవచ్చు మరియు దానిని వేరే వాటిలో పెట్టుబడి చేయవచ్చు!
రోడ్డు పై మీ బాధ్యతాయుతమైన ప్రవర్తనకి మేము గుర్తిస్తాము. పాలసీ వ్యవధిలో ఏదైనా క్లెయిమ్ చేయబడితే, సంపాదించిన ఎన్‌సిబి తగ్గుతుంది కానీ ఒక వార్షిక టూ వీలర్ పాలసీ లాగా ఇది సున్నాగా మారదు.
మొట్టమొదట మీరు మా వద్ద మీ క్లెయిమ్‌ను రిజిస్టర్ చేసుకోవాలి. మీరు దీన్ని చేయగలరు:
✓ ఆన్‌లైన్
ఇక్కడ క్లిక్ చేయండి మీ క్లెయిమ్‌ను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవడానికి.
✓ ఫోన్ పై
మా టోల్-ఫ్రీ నంబర్ 1800-209-5858కి డయల్ చేయండి, ఆ తర్వాత మా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని సంప్రదిస్తారు మరియు క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్ పూర్తి చేయడానికి మీకు మార్గదర్శకత్వం చేస్తారు. రెడీ రిఫరెన్స్ కోసం వీటిని మీ వద్ద ఉంచుకోండి:
1 ఇంజిన్ మరియు ఛాసిస్ నంబర్.
2 వాహన రిజిస్ట్రేషన్ నంబర్.
3 ప్రమాదం యొక్క తేదీ మరియు సమయం.
4 యాక్సిడెంట్ యొక్క వివరణ మరియు లొకేషన్.
5 ప్రభావితమైన టూ వీలర్ తనిఖీ కోసం చిరునామా.
6 కిలోమీటర్ రీడింగ్.
7 దొంగతనం జరిగితే, పోలీస్ ఫిర్యాదు డాక్యుమెంట్.
1 మరమ్మతు కోసం మీ వాహనాన్ని బుక్ చేసుకోండి
ఒక యాక్సిడెంట్, విద్రోహ చర్య లేదా ఏదైనా ఇతర కారణాల వలన నష్టం వాటిల్లితే, మీ టూ వీలర్ కదిలే పరిస్థితిలో ఉంటే, మీరు దానిని రిపెయిర్ చేయించడానికి ఒక గ్యారేజ్‌కి తీసుకువెళ్లాలి. అలా చేయడం కుదరకపోతే, మీరు టోయింగ్ సర్వీస్ ఉపయోగించుకోవచ్చు.
2 చివరి దశ
క్లెయిమ్ సెటిల్‌మెంట్ యొక్క తుది దశలో అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించడం మరియు వాటిని అసలు డాక్యుమెంట్లతో ధృవీకరించడం ఉంటుంది. పాలసీ నిబంధనలు మరియు షరతుల ప్రకారం మీరు క్లెయిమ్ మొత్తంలో ఏదైనా భాగాన్ని చెల్లించవలసి ఉంటే సర్వేయర్ మీకు తెలియజేస్తారు.
ఇప్పుడు మీరు మీ టూ వీలర్ క్లెయిములను తక్షణమే సెటిల్ చేసుకోవచ్చు! మోటార్ ఆన్ ద స్పాట్ (మోటార్ ఒటిఎస్) సౌకర్యంతో మా మొబైల్ యాప్ ద్వారా కేవలం 20 నిమిషాల్లో* రూ.10,000/- వరకు నష్టపరిహారం పొందేందుకు మీరు ఎక్కడినుండైనా క్లెయిమ్ చేయవచ్చు - ఇన్సూరెన్స్ వాలెట్
మోటార్ ఒటిఎస్ ఉపయోగించడానికి -
✓ ఇన్సూరెన్స్ వాలెట్ యాప్‌లోకి సైన్ ఇన్ అవ్వండి (డౌన్‍లోడ్ లేదా IW యాప్ ప్లేస్టోర్ కోసం లింక్)
✓ మీ టూ వీలర్‌కు జరిగిన డ్యామేజికి చెందిన స్పష్టమైన ఫోటోలను తీసుకుని వాటిని మొబైల్ యాప్‌లో అప్‌లోడ్ చేయండి
✓ మీ ఆమోదించబడిన క్లెయిమ్ మొత్తం నేరుగా మీ బ్యాంక్ అకౌంటుకు క్రెడిట్ చేయబడుతుంది
పేరు సూచిస్తున్నట్లుగా, ఒక దీర్ఘకాలిక టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ప్రతి సంవత్సరం రెన్యూ చేసుకోవలసిన రెగ్యులర్ పాలసీతో పోలిస్తే మీకు మరియు మీ బైక్‍కు దీర్ఘ కాలంపాటు కవరేజ్ అందిస్తుంది.
ఒక లాంగ్ టర్మ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రతి సంవత్సరం మీ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూ చేసుకునే బాధ నుండి మీకు ఉపశమనం కల్పిస్తుంది. బజాజ్ అలియంజ్ లాంగ్ టర్మ్ పాలసీతో, మీరు 3 సంవత్సరాల వ్యవధి కోసం కవరేజ్ పొందుతారు. 3 సంవత్సరాల తర్వాత మీ పాలసీ రెన్యువల్ చేయించుకోవలసి ఉంటుంది.
అవును. ఒక లాంగ్ టర్మ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ మొత్తం పాలసీ అవధి కోసం ప్రీమియం రేట్లను ఫ్రీజ్ చేస్తుంది. అంటే పాలసీ వ్యవధి అంతటా ప్రీమియం మొత్తం ఒకేలాగా ఉంటుంది. అందువల్ల, ఇది ప్రతి సంవత్సరం ప్రీమియం మరియు సర్వీస్ ఛార్జీలలో పెరుగుదలను తొలగిస్తుంది.
అవును. మీరు మా దీర్ఘకాలిక టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసినప్పుడు మీ పాత ఇన్సూరర్ నుండి ఎన్‌సిబి లో 50% వరకు బదిలీ చేయడానికి మేము మిమ్మల్ని అనుమతిస్తున్నాము.
● వాహనం వయస్సు
● ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ
● వాహనం రకం
మీరు ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్‌లో మా లాంగ్ టర్మ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని సులభంగా కొనుగోలు చేయవచ్చు.
మీ పాలసీ స్థితిని తెలుసుకోవడానికి, మా టోల్ ఫ్రీ నంబర్ 1800-209-5858 వద్ద మాకు కాల్ చేయండి. ప్రత్యామ్నాయంగా, మీరు ట్విట్టర్ పై కూడా మీ పాలసీ స్థితిని తెలుసుకోవచ్చు. #TweetInsurance హ్యాష్‌ట్యాగ్‌తో మా ట్విట్టర్ అకౌంట్ @BajajAllianz ను ఫాలో అవ్వండి.
ఇబ్బందులు లేని అనుభవం ఇంకా నా ప్రశ్నలు అన్నింటికీ సమాధానం ఇచ్చినందుకు బజాజ్ అలియంజ్‍కు ప్రత్యేక ధన్యవాదాలు. పని చక్కగా పూర్తి చేశారు
ఇన్సూరెన్స్ ఆన్‍లైన్ ప్రాసెస్ గురించిన మంచి విషయం ఏంటంటే మీకు మొబైల్ మరియు మెయిల్ రెండింటిపై అప్‍డేట్లు వస్తాయి.
టూ వీలర్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో రెన్యూ చేసుకోవడానికి వేగవంతమైన మరియు సులభమైన మార్గం. దానిని రెన్యూ చేయడానికి ముందు సున్నా ఎంట్రీలను అందించినందుకు ధన్యవాదాలు
ఎటువంటి ఆందోళన లేకుండా, 'వేగంగా వెళ్ళాలి అనే మీ కోరిక'ను తీర్చుకోండి!
ఒక కోట్ పొందండిపూర్తి మనశ్శాంతి
కఠినమైన రహదారులలో కూడా మా 24X7 స్పాట్ అసిస్టెన్స్ యాడ్ ఆన్ కవర్ మీకు ఆహ్లాదకరమైన ప్రయాణాన్ని అందిస్తుంది. మీకు ఒక ఫ్లాట్ టైర్, ఫ్లాట్ బ్యాటరీ, ఇంధనం, న్యాయ సలహా లేదా టోయింగ్ సౌకర్యం లాంటి పరిస్థితులలో మీకు వెంటనే సహకారం అవసరం అయితే, 1800 209 5858 పై మా బృందాన్ని మీరు చేరుకోవచ్చు. మీ ఆందోళనలను మాకు వదిలివేయండి మరియు దారిలోని అడ్డంకులు హాయిగా అధిగమించండి
మీరు మీ టూ-వీలర్‍తో షో రూమ్ నుండి బయటికి వచ్చిన క్షణం నుండి, దాని ధర తగ్గడం ప్రారంభమవుతుంది. ఒక క్లెయిమ్ చేసినప్పుడు, చెల్లించబడే మొత్తం మీ ఇన్సూర్ చేయబడిన వాహనం యొక్క తరుగుతున్న విలువను కూడా కలిగి ఉంటుంది. మరింత చదవండి
జీరో డిప్రిషియేషన్ కవర్
మీరు మీ టూ-వీలర్‍తో షో రూమ్ నుండి బయటికి వచ్చిన క్షణం నుండి, దాని ధర తగ్గడం ప్రారంభమవుతుంది. చెల్లించబడే మొత్తం మీ ఇన్సూర్ చేయబడిన వాహనం యొక్క తరుగుతున్న విలువను కూడా కలిగి ఉంటుంది. మా జీరో డిప్రిషియేషన్ మీ టూ వీలర్ యొక్క తరుగుతున్న విలువ పై కవరేజ్ అందిస్తుంది. ఒక క్లెయిమ్ చేసే సమయంలో మీరు ఈ యాడ్ ఆన్ ఉపయోగించి మీ స్వంత డబ్బును ఆదా చేసుకోవచ్చు మరియు మీ ప్రస్తుత కవర్‌కు అదనపు రక్షణను జోడించవచ్చు. ఉదాహరణకు, మీరు ఈ కవర్ ఎంచుకోకపోతే మరియు మీ బైక్ టైర్లు ఒక యాక్సిడెంట్‌లో దెబ్బతింటే, మీరు ఖర్చులో 50% మాత్రమే పొందుతారు.
పూర్తి నష్టం బారి నుండి 360-డిగ్రీ రక్షణ అందిస్తుంది
రెగ్యులర్ టూ వీలర్ ఇన్సూరెన్స్‌తో
లాంగ్ టర్మ్ టూ వీలర్ ఇన్సూరెన్స్‌లో, మీకు రెండు ఎంపికలు ఉంటాయి - రెండు సంవత్సరాలు మరియు మూడు సంవత్సరాల పాలసీ. పేరు సూచిస్తున్నట్లుగా, లాంగ్ టర్మ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ మీకు మరియు మీ బైక్‌కు ఎంపిక చేసుకున్న కవర్ ప్రకారంగా 2 లేదా 3 సంవత్సరాల పాటు ఇన్సూర్ చేయబడిన వాహనానికి నష్టం జరిగినా లేదా దొంగతనం కారణంగా జరిగిన నష్టాలకు 360-డిగ్రీ కవర్ అందిస్తుంది. మరియు ఇది థర్డ్ పార్టీ లయబిలిటీల కోసం అందిస్తున్న కవరేజ్‌కు అదనంగా ఉంటుంది.
రెన్యువల్ సమయంలో ఎన్‌సిబి తో అదనపు ప్రయోజనాన్ని అందిస్తుంది. రెన్యువల్ ఫ్రీక్వెన్సీని తగ్గించే మరియు థర్డ్ పార్టీ ప్రీమియం పెరుగుదల సందర్భంలో ఎటువంటి ప్రభావం కలిగి ఉండని ఒక ఇబ్బందులు లేని ప్రాసెస్.
ఫీచర్లు | లాంగ్-టర్మ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ (రెండు లేదా మూడు సంవత్సరాలు) |
టూ వీలర్ ఇన్సూరెన్స్ (ఒక సంవత్సరం) |
రెన్యువల్ ఫ్రీక్వెన్సీ | రెండు లేదా మూడు సంవత్సరాలలో ఒకసారి | ప్రతి సంవత్సరం ఒకసారి |
కవరేజ్ వ్యవధి | రెండు లేదా మూడు సంవత్సరాలు | ఒక సంవత్సరం |
ప్రీమియం పెరుగుదలలు | పాలసీ వ్యవధిలో టిపి ప్రీమియం పై ఎటువంటి ప్రభావం ఉండదు | ప్రతి సంవత్సరం టిపి ప్రీమియంలో పెరుగుదల |
ఎన్‌సిబి ప్రయోజనం | రెన్యూవల్ సమయంలో అదనపు ప్రయోజనం | టారిఫ్ ప్రకారం |
ఒక క్లెయిమ్ తర్వాత ఎన్‌సిబి ప్రయోజనం | ఎన్‌సిబి తగ్గుతుంది కానీ సున్నా అవదు | ఒక క్లెయిమ్ తర్వాత ఎన్‌సిబి సున్నాగా మారుతుంది |
మిడ్-టర్మ్ క్యాన్సిలేషన్ రిఫండ్ | ప్రారంభించబడని పాలసీ సంవత్సరాల కోసం పాలసీ వ్యవధిలో ఒక క్లెయిమ్ చేయబడిన తరువాత కూడా ప్రపోర్షనల్ రిఫండ్ ఏర్పాటు | ఏదైనా క్లెయిమ్ చేసినప్పుడు రిఫండ్ ఏదీ లేదు |
రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి
మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.
(16,977 సమీక్షలు & రేటింగ్ల ఆధారంగా)
సుశీల్ సోనీ
బజాజ్ అలియంజ్ కొత్త బైక్ ఇన్సూరెన్స్ కొనుగోలు సమయంలో కస్టమర్ కేర్ వద్ద అనుభూతి అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు
ఎస్ బాలాజి
నా 2 వీలర్ పాలసీని రెన్యూ చేసుకోవడం చాలా సులభం. కేవలం 3 నిమిషాల్లో అది పూర్తయింది. ధన్యవాదాలు.
వినయ్ కథూరియా
టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్రాసెస్ సులభం మరియు సరళం. మంచి పనిని కొనసాగించండి
ఈ చిట్కాలతో మీ టూ వీలర్
ఇన్సూరెన్స్ రేట్లను తగ్గించండి
ఈ గైడ్‌తో బెస్ట్ టూ వీలర్
ఇన్సూరెన్స్ పాలసీని కొనండి
బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.
కాల్ బ్యాక్ కోసం అభ్యర్థించండి
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
వ్రాసినవారు: బజాజ్ అలియంజ్ - అప్‌డేట్ చేయబడిన తేదీ: 25 ఏప్రిల్ 2024
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి