Loader
Loader

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Claim Assistance
 • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

 • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

 • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

 • మోటార్ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ 1800-209-5858

 • మోటార్ ఆన్ ది స్పాట్ 1800-266-6416

 • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

 • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

 • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

హెల్త్ ఇన్సూరెన్స్ సమీక్షలు

హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లపై కస్టమర్ టెస్టిమోనియల్స్
iL

బజాజ్ అలియంజ్ హెల్త్ ఇన్సూరెన్స్ సమీక్షలు

మా ఉన్నత ప్రామాణికమైన సేవలను అనుభవించిన తర్వాత సంతృప్తి చెందిన కస్టమర్లు వ్రాసిన కొన్ని సమీక్షలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ సమీక్షలు, హెల్త్ ఇన్సూరెన్స్ ఫీచర్ల వలన మా కస్టమర్లకు కలిగిన ప్రయోజనాలపై మీకు ఒక అవగాహనను కల్పిస్తాయి, అత్యవసర పరిస్థితులలో వారికి ఫైనాన్సులను సులభతరం చేసిన విధానాన్ని మీకు తెలియజేస్తాయి.

5 స్టార్స్:

2,232

4 స్టార్స్:

429

3 స్టార్స్:

83

2 స్టార్స్:

15

1 స్టార్స్:

10

 • User Icon

  29 మే 2021

  కోవిడ్ సమయంలో మెడిక్లెయిమ్ క్యాష్‌లెస్ కస్టమర్లకు మీరు అందించిన సేవలు అద్భుతమైనవి. ఇలాంటి పరిస్థితుల్లో క్లెయిమ్‌లను డిజిటల్‌గా పరిష్కరిస్తూ రోగులకు సహాయం చేస్తున్న మీరు కూడా నిజమైన కోవిడ్ యోధులు...ఈ ఘనత మీదే, మరి ప్రభుత్వ బీమా కంపెనీలు కూడా దీనిని పాటిస్తే??

  అరుణ్ షేక్సరియా

 • User Icon

  27 జూలై 2020

  నా హెల్త్ కేర్ సుప్రీమ్ పాలసీని రెన్యూ చేసుకోవడానికి, మీరు అందించిన సహకారానికి నేను నిజంగా సంతోషిస్తున్నాను. చాలా కృతజ్ఞతలు.

  విక్రమ్ అనిల్ కుమార్

 • User Icon

  27 జూలై 2020

  లాక్‌డౌన్ సమయంలో కూడా మంచి క్లెయిమ్ సెటిల్‌మెంట్ సర్వీస్. కాబట్టి నేను ఎక్కువ కస్టమర్‌లకు బజాజ్ అలియంజ్ హెల్త్ పాలసీని విక్రయించాను

  ప్రిథ్బీ సింగ్ మియాన్

 • User Icon

  27 జూలై 2020

  బజాజ్ అలియంజ్ వారి అద్భుతమైన, అవాంతరాలు లేని సేవలు మరియు వినియోగదారుల కోసం ఫ్రెండ్లీ వెబ్‌సైట్, అర్థం చేసుకోవడానికి సరళంగా మరియు ఆపరేట్ చేయడానికి సులభంగా ఉంటుంది. కస్టమర్ల శ్రేయస్సును కోరి ఆనందంగా, ఆప్యాయంగా నిరంతర సేవలను అందిస్తున్న కస్టమర్ సర్వీస్ బృందానికి ధన్యవాదాలు. ధన్యవాదాలు

  అమగొంద్ విట్టప్ప అరకేరి

 • User Icon

  క్లెయిమ్ చేసిన 2 రోజుల్లోపు అప్రూవల్ పొందిన నా క్లెయిమ్ సెటిల్‌మెంట్ పట్ల ఆనందం మరియు సంతృప్తి వర్ణనాతీతం, అది కూడా ఈ కోవిడ్19 వంటి కష్ట సమయాల్లో. ఈ కరోనావైరస్ మహమ్మారి పరిస్థితులలో తమ కస్టమర్ల శ్రేయస్సు కొరకు, కంపెనీ కోసం నిరంతరం శ్రమిస్తున్న బజాజ్ ఇన్సూరెన్స్ సిబ్బందికి నేను నిజంగా కృతజ్ఞుడను. మరియు ‘కేరింగ్‌లీ యువర్స్‌’ అనేది కేవలం యాప్‌ పేరు మాత్రమే కాదని, మీరు కస్టమర్ పట్ల ఖచ్చితమైన నిబద్ధతను కలిగివుంటారని భావిస్తున్నాను.

  ఆశీష్ జుంజున్వాలా

 • User Icon

  03 మే 2020

  లాక్‌డౌన్ సమయాల్లో ఇన్సూరెన్స్ కాపీ చాలా వేగంగా డెలివరీ చేయబడింది. బజాజ్ అలియంజ్ బృందానికి అభినందనలు

  సునీత ఎం అహూజా

 • User Icon

  22 ఫిబ్రవరి 2020

  బజాజ్ అలియంజ్ వడోదర టీమ్‌కు నా ధన్యవాదాలు, ముఖ్యంగా పూణే ఆఫీసుకు చెందిన మిస్టర్ హార్దిక్ మక్వానా, మిస్టర్ ఆశిష్ గుప్తా బృందానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదనంగా పనిచేసి, సమస్యను పరిష్కరించారు. మనం ఎల్లపుడూ ఒకటి గుర్తుంచుకోవాలి, మన కస్టమర్లు ఆనందంగా ఉంటేనే, మన బిజినెస్ బావుంటుంది.

  రేని జార్జ్

 • User Icon

  02 జూలై 2019

  పాలసీ తీసుకునేటప్పుడు మనం రివ్యూ చేయగల అన్ని ఎంపికలతో, వెబ్ ద్వారా అవాంతరాలు లేకుండా పూర్తి అయింది.

  సతీష్ చంద్ కటోచ్

 • User Icon

  01 జూలై 2019

  ఎటువంటి వారికైనా సులభంగా ఉంటుంది, ఇబ్బందులు ఉండవు, గందరగోళం ఉండదు. గొప్ప పని. గుడ్ లక్.

  ఆశీష్ ముఖర్జీ

 • User Icon

  28 జూన్ 2019

  బజాజ్ అలియంజ్ అందించే ఆన్‌లైన్ పాలసీ సౌకర్యం నచ్చింది

  ప్రశాంత్ రాజేంద్రన్

 • User Icon

  26 జూలై 2019

  చాలా బాగా డిజైన్ చేయబడినది మరియు కస్టమర్ ఫ్రెండ్లీగా ఉంది

  మృణాలిని మీనన్

 • User Icon

  26 మే 2019

  యూజర్ ఫ్రెండ్లీ. నేను 10 నిమిషాల కంటే తక్కువ సమయంలో నా పాలసీని పొందాను.

  జయకుమార్ రావ్

 • User Icon

  09 మే 2019

  సమర్థవంతమైన, సహాయకరమైన కస్టమర్ కేర్ ప్రతినిధి. పాలసీ ఎంపిక మరియు ప్రయోజనాలను గురించి సరైన సలహాలు ఇచ్చారు.

  మిస్టర్ రాజేష్ మెహ్‌తా

 • User Icon

  09 ఏప్రిల్ 2019

  నేను మాట్లాడిన బజాజ్ అలియంజ్‌ ప్రతినిధి మంచి పరిజ్ఞానం గల వ్యక్తి, అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చారు మరియు మర్యాదపూర్వక వ్యక్తి. బాగా పనిచేసారు.

  ప్రియాంక్

 • User Icon

  05 ఏప్రిల్ 2019

  ఇతర హెల్త్ ఇన్సూరెన్స్‌తో పోలిస్తే ఇది ఎంచుకోవడానికి సులభమైనది, తక్కువ ఖర్చుతో వస్తుంది

  లిషా కొంగోల

 • User Icon

  13 మార్చి 2019

  బజాజ్ అలియంజ్ ఎగ్జిక్యూటివ్ పూర్తి సమాచారాన్ని, అద్భుతమైన సేవలను అందించారు. ఫిదా అయిపోయా!! గుడ్ జాబ్!

  శ్రీ విశ్వనాథ్ వై

 • User Icon

  12 మార్చి 2019

  బజాజ్ అలియంజ్ ప్రతినిధి హెల్త్ కోసం ప్రాసెస్‌ను అమలు చేయడంలో వృత్తిపరంగా చాలా సహాయం చేసారు. కృతజ్ఞతలు

  ఇమోన్ ఖండాకర్

 • User Icon

  04 ఫిబ్రవరి 2019

  బజాజ్ అలియంజ్ బృందం గురించి చాలా మంచి మరియు స్పష్టమైన వివరణ. మీ సరళమైన ప్రాసెస్‌కు మా ధన్యవాదాలు.

  రాజా మాచర్ల

 • User Icon

  01 ఫిబ్రవరి 2019

  బజాజ్ అలియంజ్ మీ వెబ్‌సైట్ చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంది

  హేమంత్

 • User Icon

  17 జనవరి 2019

  ఇతర విక్రేతలతో పోలిస్తే క్లెయిములు చాలా సులభమైన ప్రాసెస్‌తో వస్తాయి

  అరుణ్ రాజా వి

 • User Icon

  14 జనవరి 2019

  ఇది చాలా సులభమైన, సురక్షితమైన రెన్యూవల్ ప్రాసెస్‌కు ఉత్తమ మార్గం.

  తుషార్ పాటిల్

 • User Icon

  20 డిసెంబర్ 2018

  బజాజ్ అలియంజ్ వారిది గొప్ప ఇంటిగ్రేటెడ్ సర్వీస్, టెక్నాలజీ మరియు సిబ్బందితో సహా.

  హష్మీ బేగం

 • User Icon

  19 డిసెంబర్ 2018

  హెల్త్ ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేయడానికి చివరి నిమిషం వరకు నాకు సహాయం చేసిన బజాజ్ అలియంజ్ ప్రతినిధి సేవ చాలా గొప్పది.

  హరిహరన్ బాలసుబ్రమణియన్

 • User Icon

  08 డిసెంబర్ 2018

  నా ఆరోగ్యం కోసం హెల్త్ ఇన్సూరెన్స్‌ను చాలా సులభంగా రెన్యూ చేసుకున్నాను

  సుమన్ మిశ్రా

 • User Icon

  06 డిసెంబర్ 2018

  స్పష్టమైన ఆదేశాలు అందించారు. బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్ చాలా గొప్పగా రూపొందించారు

  జగదీష్ కుమార్ వి ఎస్

 • User Icon

  05 నవంబర్ 2018

  బజాజ్ అలియంజ్ ప్రతినిధి నుండి ఫోన్ కాల్ సహాయకరంగా ఉంటుంది, హెల్త్ ఇన్సూరెన్స్‌పై సమాధానాలు అందించిన వ్యక్తికి ధన్యవాదాలు!

  కౌశిక్ సింహా

 • User Icon

  02 నవంబర్ 2018

  బజాజ్ అలియంజ్ నుండి ఒక శుభారంభం

  అంజలి వైద్య

 • User Icon

  05 అక్టోబర్ 2018

  సులువైన ప్రక్రియ. బజాజ్ అలియంజ్ ఎగ్జిక్యూటివ్ ద్వారా మంచి మార్గదర్శకాలు.

  విజయ్ ఆచార్య

 • User Icon

  03 అక్టోబర్ 2018

  బజాజ్ అలియంజ్ వెబ్‌సైట్ ద్వారా మంచి యూసేజ్ అనుభవం.

  గన్నమంతు మనోజ్‌కుమార్

 • User Icon

  30 సెప్టెంబర్ 2018

  బజాజ్ అలియంజ్ సిబ్బంది ఫోన్‌లో చాలా సమాచారం అందించారు, సహాయం చేసారు.

  ఆరతి శక్తివేల్

 • User Icon

  25 సెప్టెంబర్ 2018

  హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ ప్రాసెస్‌ను పూర్తి చేయడం సులభం.

  కార్తికేయ మతీయలగన్

 • User Icon

  10 జూలై 2018

  మాన్యువల్ ఇంటర్వెన్షన్ అవసరం లేకుండా ఆన్‌లైన్ ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని సులభంగా కొనుగోలు చేయవచ్చు.

  సుందర్ కుమార్

వీడియో టెస్టిమోనియల్స్

 • Video Testimonials

  నితిన్ బంగ్

 • Video Testimonials

  ఆశిష్ అజ్మీరా

 • Video Testimonials

  రజనీష్ సేథియా

 • Video Testimonials

  మిస్టర్ అర్పిత్ శర్మ

 • Video Testimonials

  మిస్టర్ అతుల్ మోహన్ రాయ్‌జాదా

 • Video Testimonials

  మిస్టర్ రాకేష్ భాటియా

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

 • ఎంచుకోండి
  దయచేసి ఎంచుకోండి
 • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం