Claim Assistance
  • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

  • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

  • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

  • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

  • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

  • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మీ వివరాలను తెలియజేయండి

+91
ఎంచుకోండి
దయచేసి ఉత్పత్తిని ఎంచుకోండి

టూ వీలర్ ఇన్సూరెన్స్ కింద థర్డ్-పార్టీ లయబిలిటీ

థర్డ్ పార్టీ టూ వీలర్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

మీ కొత్త బైక్‌తో సిటీ రోడ్లపై వీర-విన్యాసాలు చేస్తూ డ్రైవ్ చేయడం మీకు అద్భుతంగా అనిపించవచ్చు. అయితే, భారతీయ మోటార్ వాహనాల చట్టం 1988 ప్రకారం, మీరు మొదటిసారి మీ వాహనాన్ని కొనుగోలు చేసినప్పుడు థర్డ్-పార్టీ టూ-వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని పొందడం తప్పనిసరి.

థర్డ్-పార్టీ టూ-వీలర్ ఇన్సూరెన్స్: అంటే ఏమిటి?

A Third-Party Two-wheeler Insurance policy, also known as liability only insurance, provides coverage for damages caused to a third-party. Simply put, it is a risk cover that would pay out damages (to third-party life or property) and legal liabilities in case your two-wheeler was responsible for it.

థర్డ్-పార్టీ టూ-వీలర్ ఇన్సూరెన్స్ కీలక ప్రయోజనాలు

ఈ రకమైన పాలసీ కింది ప్రయోజనాలను అందిస్తుంది:

    ✓    ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది

ఇది థర్డ్ పార్టీ మరణం లేదా గాయాల కారణంగా తలెత్తే బాధ్యతలకు, అలాగే థర్డ్ పార్టీ ఆస్తికి జరిగే నష్టాలకు కవరేజీని అందిస్తుంది.

    ✓    సరసమైనది

ఇది ఆర్థిక పరంగా సమగ్రమైన టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ.

    ✓    తక్కువ పేపర్‌వర్క్‌తో వస్తుంది

మీరు ఈ పాలసీని ఎలాంటి అవాంతరాలు లేకుండా పొందవచ్చు, దీనిలో విస్తృతమైన పేపర్‌వర్క్ ఉండదు.

    ✓    మనశ్శాంతిని చేకూరుస్తుంది

మీ ఆర్థిక స్థితిని దెబ్బతీసే పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా మీకు పూర్తి మనశ్శాంతిని చేకూరుస్తుంది.

ఏది కవర్ చేయబడుతుంది?

టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ పాలసీ అమలులోకి వచ్చే పరిస్థితులు క్రింద పేర్కొనబడ్డాయి:

-    థర్డ్-పార్టీకి జరిగిన మరణం లేదా శారీరక గాయం

-    థర్డ్-పార్టీ ఆస్తికి జరిగిన నష్టాలు

ఇది ఒక సమగ్ర పాలసీ నుండి ఎలా భిన్నంగా ఉంటుంది?

ప్రమాణం థర్డ్-పార్టీ లయబిలిటీ ఓన్లీ పాలసీ సమగ్ర పాలసీ
ఇది ఏమిటి? ఇది తప్పనిసరి, అలాగే శారీరక గాయం, మరణం, థర్డ్ పార్టీ ఆస్తినష్టం ఫలితంగా మీరు ఎదుర్కొనే ఆర్థిక నష్టాల పట్ల జాగ్రత్తలు వహిస్తుంది ఓన్ డ్యామేజ్ కవర్ జోడింపు. ఇది మీ టూ-వీలర్ వాహనానికి సంభవించే నష్టాలకు, అలాగే థర్డ్ పార్టీకి జరిగే మరణం, గాయాలు మరియు ఆస్తి నష్టాలకు కవరేజీని అందిస్తుంది
ఏది మినహాయించబడింది? Damages caused to your own (insured) vehicle, damages as a result of riding without a helmet or driving in an inebriated state సాధారణ పరిస్థితుల్లో అరుగుదల, తరుగుదల మరియు ఎలక్ట్రికల్/ మెకానికల్ బ్రేక్‌డౌన్ కారణంగా జరిగే నష్టాలు
ఏది అత్యంత ఖరీదైనది? పోల్చి చూస్తే తక్కువ ధరకు వస్తుంది ఇది థర్డ్-పార్టీ మరియు ఓన్ డ్యామేజ్ ప్రీమియం రెండింటి కలయికతో వస్తుంది కావున ఖరీదైనదిగా ఉంటుంది
ఏది మెరుగైనది? కవరేజ్ పరిమితం చేయబడింది విస్తృతమైన కవరేజ్


మరిన్ని అన్వేషించండి:‌ టూ వీలర్ ఇన్సూరెన్స్ ఫీచర్లు.

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం