Loader
Loader

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Claim Assistance
 • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

 • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

 • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

 • మోటార్ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ 1800-209-5858

 • మోటార్ ఆన్ ది స్పాట్ 1800-266-6416

 • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

 • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

 • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

ఫైనాన్షియల్ లైన్స్ ఇన్సూరెన్స్ పాలసీ

Financial lines insurance policy by Bajaj Allianz

మీ వివరాలను తెలియజేయండి

 
దయచేసి కాటగిరీని ఎంచుకోండి
దయచేసి పేరును నమోదు చేయండి
దయచేసి కంపెనీ పేరు ఎంటర్ చేయండి
దయచేసి చెల్లుబాటు అయ్యే సంప్రదింపు వివరాలను ఎంటర్ చేయండి
 
దయచేసి ప్రదేశం/నగరం ఎంచుకోండి

బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.

ఫైనాన్షియల్ లైన్స్ ఇన్సూరెన్స్

మీ వ్యాపారంలో అభివృద్ధి మరియు విజయం సులభంగా రాదు మరియు అలా జరగడం సర్వ సాధారణం. వ్యాపార నిర్వహణలో ఎన్నో ఎత్తు పల్లాలు మరియు ఇబ్బందులు ఉంటాయి మరియు మీరు వాటిని నివారించలేరు, కానీ అవి మరీ కష్టతరంగా మారకుండా మీరు చర్యలు చేపట్టవచ్చు. బజాజ్ అలియంజ్ వద్ద మేము, మా ఫైనాన్షియల్ లైన్స్ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా అందుకోసం సహకరిస్తాము.

నేటి అత్యంత పోటీ ఉన్న మార్కెట్‌లో మరియు వ్యాజ్యాలు నిండిన ప్రపంచంలో ఫైనాన్షియల్ లైన్స్ ఇన్సూరెన్స్ కలిగి ఉండడం వలన వ్యాపారంలో స్థిరత్వంతో పాటు దాని మనుగడకు కూడా అది కీలకంగా మారుతుంది.

ఉద్యోగుల నుండి కస్టమర్‌ల వరకూ, మీరు వ్యాపార సంబంధాలు నెరుపుతున్న ప్రతి ఒక్కరిలో ఎవరైనా కూడా మీ కంపెనీకి వ్యతిరేకంగా దాఖలు చేసిన దావా, మీ వ్యాపారం పనితీరును మరియు లాభదాయకతపై పర్యవసాన ప్రభావం చూపుతుంది.

తనని తప్పుగా తొలగించిన కారణంగా ఒక ఉద్యోగి మరియు తమ గోప్యతను ఉల్లంఘించినందుకు గాను ఒక క్లయింట్ కేసు పెట్టడం అనేది ఒక కంపెనీకి అసాధారణ విషయమేమి కాదు. అటువంటి క్లెయిములు మీ కంపెనీపై విపత్కర ప్రభావాలను చూపుతాయి.

అన్ని పరిశ్రమలు మరియు వృత్తులలో కనిపించే సూక్ష్మ భేదాలను పరిగణనలోకి తీసుకొని, అక్కడ ఎదురయ్యే వైవిధ్యమైన క్లెయిమ్‌లను పరిష్కరించడానికి మా ఫైనాన్షియల్ లైన్స్ ఇన్సూరెన్స్ పాలసీని ప్రత్యేకంగా రూపొందించాము. ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ జాతీయ కంపెనీల నుండి చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల వరకు అన్ని సంస్థల అవసరాలను తీర్చేవిధంగా మా సేవలు రూపొందించబడ్డాయి.

మేము చాలా వరకు పారిశ్రామిక రంగాలను కవర్ చేస్తాము మరియు సాధారణ కమర్షియల్ క్లయింట్‌లకు ఫైనాన్షియల్ లైన్స్ ఇన్సూరెన్స్ పరిష్కారాలను అందించిన ట్రాక్ రికార్డుని కలిగి ఉన్నాము.

మార్కెట్ చాలా వేగంగా ముందుకు దూసుకెళ్తుందని మరియు రాబోయే నష్టాలకు, చట్టపరమైన పరిణామాలపై వివరణాత్మక అవగాహన ఆధారంగా ప్రతిస్పందించే ఆధునిక విధానం అవసరమవుతుందని మేము అర్థం చేసుకున్నాము. అందువల్ల మా సిబ్బంది మరియు మా ప్రక్రియ మీకు తగిన విధంగా సహకరించడానికి సన్నద్ధం చేయబడ్డారు.

పరిశ్రమలో మా అనుభవం, అండర్‌రైటర్స్ నిపుణుల బృందాలు మరియు డైనమిక్ మార్కెట్లను అనుసరించే మా సామర్థ్యం, మీకు అవసరమైనప్పుడల్లా మేము ఉన్నామని భరోసా ఇవ్వడంలో మాకు సహాయపడతాయి.

మీ వ్యాపారం (మరియు దాని విభిన్న అంశాలు) వివిధ రకాల నష్టాలకు గురయ్యే అవకాశం ఉన్నందున, మేము అవసరమైన-నిర్దిష్టమైన ఫైనాన్షియల్ లైన్స్ ఇన్సూరెన్స్ పరిష్కారాలను అందిస్తున్నాము. 

డైరెక్టర్స్ అండ్ ఆఫీసర్స్ ఇన్సూరెన్స్ (D&O)

  డైరెక్టర్స్ అండ్ ఆఫీసర్స్ ఇన్సూరెన్స్ (D&O) అనేది మీ కంపెనీకి అవసరమైన అతి ముఖ్యమైన ఫైనాన్షియల్ లైన్స్ ఇన్సూరెన్స్ కవర్‌లలో ఒకటి. ఒక కంపెనీ విజయం సాధించడంలో డైరెక్టర్లు మరియు అధికారులు ముఖ్యమైన పాత్రను పోషిస్తారని, అన్ని వ్యూహాత్మక నిర్ణయాలు వారిపై ఆధారపడి ఉంటాయని మాకు తెలుసు.

  కొంచెం కష్టంతో కూడుకున్నదే అయినా, మీ సంస్థ అభివృద్ధి మరియు విస్తరణ కోసం వారు రోజువారి ప్రాతిపదికన కఠినమైన మరియు కీలక నిర్ణయాలను తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని మేము అర్థం చేసుకున్నాము. మీ కంపెనీ అంతర్జాతీయ స్థాయిలో పనిచేస్తున్నట్లయితే, మీ డైరెక్టర్లు దేశీయ మార్కెట్‌లు మరియు నిబంధనలను మాత్రమే కాకుండా, కార్పొరేట్ పాలన మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మార్కెట్‌ల సమ్మతి నిబంధనలను కూడా పరిగణలోకి తీసుకోవలసి ఉంటుంది.

  అటువంటి కీలకమైన, అధిక ఒత్తిడి గల స్థాయిలో ఉన్న డైరెక్టర్‌లు మరియు మేనేజర్‌లు తప్పులు చేయవచ్చు మరియు నిరంతరం ఒత్తిడిలో ఉంటారు. అన్నిటికి వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి వస్తుందనే భయం ఉంటే వారు రిస్క్ తీసుకోకపోవచ్చు కానీ, మీరు వ్యాపారాన్ని నడుపుతున్నప్పుడు రిస్క్ తీసుకోవడం చాలా అవసరం. అంతేకాకుండా, వారు ఇతర ఉద్యోగులు మరియు వాటాదారులతో సహా థర్డ్ పార్టీల నుండి ఎదురయ్యే తప్పుడు ఆరోపణలకు గురవుతారు.

  బజాజ్ అలియంజ్ డైరెక్టర్స్ అండ్ ఆఫీసర్స్ ఇన్సూరెన్స్ (D&O) పాలసీ, మీ డైరెక్టర్‌లు, అధికారులు మరియు సీనియర్ మేనేజిరియల్ సిబ్బంది తమ అధికారిక విధుల పరిధిలో తీసుకున్న నిర్ణయాలు, చర్యల వల్ల ఉత్పన్నమయ్యే దావాలకు వ్యతిరేకంగా వారిని రక్షించడానికి ప్రత్యేకంగా రూపొందించబడినది. ఒకవేళ వారు క్రిమినల్ లేదా రెగ్యులేటరీ ఆరోపణలను ఎదుర్కొంటే డిఫెన్స్ ఖర్చులను కూడా మేము భరిస్తాము.

  మా డైరెక్టర్స్ అండ్ ఆఫీసర్స్ ఇన్సూరెన్స్ (D&O) పాలసీ సహాయంతో, మీరు మరియు మీ కంపెనీ ఒక సురక్షితమైన వాతావరణంలో పనిచేయవచ్చు మరియు మేము మీ వెన్నంటే ఉన్నామని తెలుసుకోండి.

   

వరల్డ్‌వైడ్ ఎక్స్‌పోజర్‌ల కోసం ఇంటర్నేషనల్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ (IIPS)

  మీ వ్యాపారం అంతర్జాతీయ స్థాయిలో ఉన్నట్లయితే,, అది ఎదుర్కొంటున్న సమస్యల గురించి మీకు ఇప్పటికే ఒక అవగాహన ఉండి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న మరియు సంక్లిష్టమైన వ్యాపార సమస్యలను ఎదుర్కోవడానికి మీకు కస్టమైజ్ చేయబడిన అంతర్జాతీయ స్థాయి పరిష్కారాలు అందించగలిగే భాగస్వామి కావాలి. ప్రపంచవ్యాప్త ఎక్స్‌పోజర్ కోసం ఇంటర్నేషనల్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్స్ (IIPలు) మరియు పరిశ్రమలో మాకు ఉన్న నైపుణ్యం సహాయంతో బజాజ్ అలియంజ్ వద్ద మేము ఆ పనిని సమర్థవంతంగా చేస్తాము.

  మా ఫైనాన్షియల్ లైన్స్ ఇన్సూరెన్స్ కవర్ కింద, పరిశ్రమ లేదా పరిమాణంతో సంబంధం లేకుండా, మీ కంపెనీ యొక్క బహుళ-జాతీయ నష్టాలను సమర్థవంతంగా పరిష్కరించడానికి మేము తగిన పరిష్కారాలను రూపొందించాము.

  మేము రిస్క్‌కు తగిన విధంగా ఉండే స్థానిక పాలసీలను అందిస్తున్నాము మరియు స్థానిక నియంత్రణ, ఇతర నిబంధనలతో పాటు ఆర్థిక నియమాలను పరిగణనలోకి తీసుకున్న తరువాత ఇది జారీ చేయబడుతుంది. ఇవి సమన్వయం చేయబడిన DIC రక్షణతో కేంద్రీకృతం చేయబడిన మాస్టర్ పాలసీతో అందించబడుతుంది.

  మా నిపుణుల బృందాలు నష్టాలను నిర్వహించడానికి మరియు నష్టాల నియంత్రణ విధానాలను సమర్థవంతంగా అమలుచేయడానికి సన్నద్ధంగా ఉంటాయి కావున, మీరు ఆందోళన చెందకుండా ముందుకు సాగండి మరియు ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనైనా మీ కార్యకలాపాలను విస్తరించుకోవచ్చు. 

ఎంప్లాయిమెంట్ ప్రాక్టీసెస్ లయబిలిటీ (EPLI)

  ఇటీవలి కాలంలో అనేక వ్యాపార వర్గాలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్లలో ఒకటి వారి ఉద్యోగులు అనేక కారణాలతో కేసులు పెట్టడం. ఈ ప్రమాదాన్ని ఎదుర్కొనేవి పెద్ద సంస్థలు మాత్రమే కాదు; అన్ని పరిమాణాలలో ఉన్న సంస్థలు కూడా ఈ ప్రమాదానికి గురవుతున్నాయి.

  ఉద్యోగులు యజమానుల పై దావా వేయడానికి గల అత్యంత సాధారణ కారణాలు ఇలా ఉన్నాయి, వారిని తప్పుడు కారణాలతో తొలగించడం, వివక్షత, ఉద్యోగం ఇవ్వకపోవడం లేదా ప్రమోట్ చేయడంలో వైఫల్యం, లైంగిక వేధింపులు, తప్పుడు క్రమశిక్షణ మరియు ఉద్యోగుల ప్రయోజన ప్రణాళికల దుర్వినియోగం.

  అటువంటి పరిస్థితులలో ఎంప్లాయిమెంట్ ప్రాక్టీసెస్ లయబిలిటీ (EPLI) అనే ఫైనాన్షియల్ లైన్స్ ఇన్సూరెన్స్ పాలసీ మీకు చాలా అవసరం. ఇది మీ సంస్థకు, మీకు మరియు మీ మేనేజ్‌మెంట్‌కు నిరంతర వ్యాజ్యాల ముప్పు లేకుండా ప్రశాంతంగా పని చేసేందుకు అవసరమైన రక్షణను కల్పిస్తుంది. 

ప్రాస్పెక్టస్ లయబిలిటీ (POSI)

  మీరు ప్రజల నుండి మూలధనాన్ని సేకరించాలనుకున్నప్పుడు లేదా మీ సెక్యూరిటీలను నియంత్రిత మార్కెట్‌లో ట్రేడ్ చేయాలనుకున్నప్పుడు, ప్రాస్పెక్టస్‌ను జారీ చేయాలి. జారీ చేయబడిన ప్రాస్పెక్టస్ చాలా కీలకమైనది, ఎందుకంటే దానిలో పేర్కొన్న ఏదైనా సమాచారం కొంచెం సరికాదని రుజువైతే, పెట్టుబడిదారుడు నష్టం యొక్క విలువ మొత్తాన్ని మీ కంపెనీ నుండి క్లెయిమ్ చేయవచ్చు.

  అటువంటి క్లెయిమ్‌లను ప్రాస్పెక్టస్ జారీ చేసే సమయంలో మాత్రమే కాకుండా సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా చేయవచ్చు. అందువల్ల, మీరు ఒక పబ్లిక్ ఆఫరింగ్ చేసి ప్రాస్పెక్టస్ జారీ చేసిన ప్రతిసారీ, మీ కంపెనీ లయబిలిటీలకు గురి అయ్యే అవకాశం ఉంటుంది.

  అదనంగా, ఒకవేళ ఆ ప్రాస్పెక్టస్‌లో తప్పుడు లేదా సరైన సమాచారాన్ని కలిగి ఉంటే, మీరు మరియు కంపెనీ డైరెక్టర్లు సివిల్ మరియు క్రిమినల్ ఛార్జీలను ఎదుర్కొనే అవకాశం ఉంది.

  అవును, అటువంటి ఒక నష్ట భయం, మీరు ప్రాస్పెక్టస్‌ను తయారుచేయడంలో చాలా శ్రద్ధ వహించేలా చేస్తుంది, అలాగే రక్షణ కోసం ప్రాస్పెక్టస్ లయబిలిటీ ఇన్సూరెన్స్ కూడా అవసరమవుతుంది, ఇది ఒక కీలకమైన ఫైనాన్షియల్ లైన్స్ ఇన్సూరెన్స్ పాలసీ.

  మా ప్రాస్పెక్టస్ లయబిలిటీ ఇన్సూరెన్స్ పాలసీ మీరు జారీ చేసిన ప్రాస్పెక్టస్ నుండి ఉత్పన్నమయ్యే సమస్యల నుండి మిమ్మల్ని కవర్ చేస్తుంది.

కమర్షియల్ ప్రొఫెషనల్ ఇండెమ్నిటి

  మీ కంపెనీ క్లయింట్లకు నిపుణుల సలహాలను అందజేస్తే, అటువంటి వ్యాపార స్వభావం వల్ల ఎదురయ్యే అన్ని సమస్యల గురించి మీకు ఇప్పటికే అవగాహన ఉండవచ్చు, అందువల్ల ఆలస్యం చేయకుండా మీరు బజాజ్ అలియంజ్ కమర్షియల్ ప్రొఫెషనల్ ఇండెమ్నిటి ఇన్సూరెన్స్‌తో మీ కంపెనీని సురక్షితం చేసుకోవాల్సి ఉంటుంది.  

  మా ఫైనాన్షియల్ లైన్స్ ఇన్సూరెన్స్ యొక్క ఈ కవర్ ప్రత్యేకంగా నిర్లక్ష్యం లేదా తప్పుడు సలహా మరియు సేవలు అందించినందుకు గాను క్లయింట్స్ ద్వారా చేయబడిన క్లెయిముల నుండి మిమ్మల్ని రక్షించడానికి రూపొందించబడింది. ప్రొఫెషనల్ ఇండెమ్నిటి ఇన్సూరెన్స్ పాలసీ మీ వ్యాపారంపై చేసిన ఏవైనా ఛార్జీల కోసం రక్షణ ఖర్చును కూడా భరిస్తుంది.

  వేర్వేరు నిపుణులు మరియు పరిశ్రమలకు వివిధ రకాల రక్షణ అవసరమని మేము అర్థం చేసుకున్నాము, అందుకు అనుగుణంగా ఈ క్రింది వాటికి కవరేజిని అందిస్తున్నాము: 

  • టెక్నాలజీ: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్ మరియు ఇతర IT ఎనేబుల్డ్ సర్వీసులు
  • నిర్మాణం సంబంధిత: ఆర్కిటెక్ట్స్, ఇంజనీర్స్, కాంట్రాక్టర్స్ సింగిల్ ప్రాజెక్ట్ ప్రొఫెషనల్ ఇండెమ్నిటి (మల్టీ-ఇయర్)
  • ప్రొఫెషనల్స్: అకౌంటెంట్లు, లాయర్లు, ఇన్సూరెన్స్ బ్రోకర్లు, కన్సల్టెంట్లు

కమర్షియల్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లను డౌన్‌లోడ్ చేసుకోండి

రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి పాలసీ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి పాలసీ సంఖ్యను నమోదు చేయండి
దయచేసి తేదీని ఎంచుకోండి

మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.

బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.

కాల్ బ్యాక్ కోసం అభ్యర్థించండి

దయచేసి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి చెల్లుబాటు అయ్యే ఎంపికను ఎంచుకోండి
దయచేసి ఎంచుకోండి
దయచేసి చెక్‌బాక్స్‌ను ఎంచుకోండి

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

 • ఎంచుకోండి
  దయచేసి ఎంచుకోండి
 • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం

మాతో సంభాషించండి