Claim Assistance
  • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

  • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

  • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

  • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

  • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

  • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మీ వివరాలను తెలియజేయండి

+91
ఎంచుకోండి
దయచేసి ఉత్పత్తిని ఎంచుకోండి

టూ వీలర్ ఇన్సూరెన్స్ కింద ప్యాసింజర్ కవర్

 

మీ టూ-వీలర్ ఇన్సూరెన్స్ పాలసీలో ప్యాసింజర్ కవర్ - వివరించబడింది

కాంప్రిహెన్సివ్ టూ-వీలర్ వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీ, అనేక రకాల ఖర్చులకు తగిన కవరేజీని అందిస్తుంది. అయితే, కొన్ని ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రత్యేకంగా రూపొందించిన యాడ్-ఆన్ కవర్‌లను కూడా అందిస్తాయి – అవి ప్యాసింజర్ కవర్, జీరో-డిప్రిసియేషన్ కవర్, యాక్సెసరీస్ కవర్ మరియు ఇవి మీ ప్రాథమిక కవరేజీని మెరుగుపరచడానికి, మరింత విలువైనదిగా చేయడానికి ఎంతో సహకరిస్తాయి.

అంతేకాకుండా, నామమాత్రంగా ఎక్కువ ప్రీమియం చెల్లించడంతో మీరు పొందగలిగే ఇతర యాడ్-ఆన్‌లు కూడా ఉన్నాయి. ఈ రైడర్‌లు సాపేక్షంగా తక్కువ ఖర్చుతో ఒరిజినల్ పాలసీ కవరేజీకి అనుబంధంగా ఉపయోగపడతాయి, వీటిని పరిగణనలోకి తీసుకుంటే ప్రత్యేకంగా సహాయకరంగా ఉంటాయి.

ఈ ఆర్టికల్ వాల్యూ యాడెడ్ ప్యాసింజర్ కవర్‌ను గురించి, అది మీకు ఎలా ఉపయోగపడుతుంది అనే వివరాలను తెలియజేస్తుంది. మరింత తెలుసుకోవడానికి చదవడం కొనసాగించండి:

ఉదాహరణకు చూద్దాం - మీరు మీ పిలియన్‌‌ స్నేహితుడితో కలిసి టూ-వీలర్‌ను రైడ్ చేస్తున్నారు. ఒక యాక్సిడెంట్ జరిగిన సందర్భంలో, మీ సమగ్రమైన టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ మీకు పూర్తి కవరేజీని అందిస్తుంది. కానీ మీ స్నేహితుడి సంగతేంటి?

ప్యాసింజర్ కవర్: వివరించబడింది

మీ కార్ యాక్సిడెంట్ మాదిరిగా కాకుండా, టూ-వీలర్ వెహికల్ యాక్సిడెంట్ అనేది రైడర్‌తో పాటు రైడింగ్ పిలియన్ ఇద్దరికీ ప్రాణాంతకం కావచ్చు. టూ-వీలర్ వెహికల్ కూడా యాక్సిడెంట్‌కు గురై పనికిరాకుండా పోతే, ఇద్దరి జీవితాలు సమానంగా దుర్బలంగా మారతాయి. ఒక నిర్ధిష్ట టూ-వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ మరణం లేదా వైకల్యం కారణంగా జరిగిన నష్టాల కోసం రైడర్‌ను కవర్ చేస్తుండగా, అది పిలియన్‌ను కవర్ చేయలేదు.

This is where a passenger cover is immensely beneficial, considering it seeks to provide accidental cover against death or disability (complete or partial) of the co-passenger.

క్లుప్తంగా చెప్పాలంటే

ఇది ఏమిటి? ఎవరు కవర్ చేయబడతారు? ఇది ఏ పాలసీతో అనుసంధానించబడవచ్చు? పరిహారం ఎంత?
పిలియన్ కోసం ప్యాసింజర్ కవర్ Co-passenger (The one riding pillion) ఇది ఒక యాడ్-ఆన్ కవర్; కావున, కాంప్రిహెన్సివ్ టూ-వీలర్ ఇన్సూరెన్స్ మరియు థర్డ్-పార్టీ లయబిలిటీ పాలసీలతో ఆప్షనల్‌గా వస్తుంది ఇన్సూరెన్స్ మొత్తం ప్రకారం పరిహారం నిర్ణయించబడుతుంది

చివరగా

ప్యాసింజర్ కవర్‌ను ఒక యాడ్-ఆన్‌గా కొనుగోలు చేయడం గొప్ప సహకారిగా పనిచేస్తుంది, ఇది సాధారణ టూ-వీలర్ వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీతో వచ్చే కవరేజీపై పిలియన్ రైడర్‌ను కవర్ చేయడానికి ప్రయత్నిస్తుంది.

మరిన్ని అన్వేషించండి:‌ టూ వీలర్ ఇన్సూరెన్స్ ఫీచర్లు.

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం