Loader
Loader

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Claim Assistance
 • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

 • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

 • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

 • మోటార్ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ 1800-209-5858

 • మోటార్ ఆన్ ది స్పాట్ 1800-266-6416

 • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

 • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

 • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

హోమ్ ఇన్సూరెన్స్ సమీక్షలు

హోమ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లపై కస్టమర్ టెస్టిమోనియల్స్
iL

బజాజ్ అలియంజ్ హోమ్ ఇన్సూరెన్స్ సమీక్షలు

మా ఉన్నత ప్రమాణాల సేవలను అందుకొని, సంతృప్తి చెందిన మా కస్టమర్లు వ్రాసిన కొన్ని హోమ్ ఇన్సూరెన్స్ రివ్యూలు ఇక్కడ ఉన్నాయి. ఈ రివ్యూలు మా హోమ్ ఇన్సూరెన్స్ కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చే ఫీచర్లపై ఒక అవగాహన కల్పిస్తాయి, అలాగే, అవసరమైన సమయాల్లో వారికి ఆర్థిక రక్షణను సులభతరం చేస్తాయి.

5 స్టార్స్:

18

4 స్టార్స్:

4

3 స్టార్స్:

2

2 స్టార్స్:

1

1 స్టార్స్:

1

 • నేను బజాజ్ అలియంజ్ ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడాను, అతను హోమ్ ఇన్సూరెన్స్ గురించి అన్నీ నాకు వివరించారు, అది ప్రశంసనీయం

  ప్రఖర్ గుప్తా

  08 ఏప్రిల్ 2019

 • బజాజ్ అలియంజ్ మీ కస్టమర్ సర్వీస్ ఏజెంట్ మర్యాదపూర్వకంగా వ్యవహరించారు, ట్రాన్సాక్షన్ సమయంలో నాకు మార్గనిర్దేశం చేసారు మరియు త్వరగా స్పందించారు

  అనీసా బన్సాల్

  03 ఏప్రిల్ 2019

 • ప్రోడక్ట్ కొనుగోలు చేసేటప్పుడు సేల్స్ మేనేజర్‌తో పని చేయడం ఒక చక్కటి అనుభవం.

  మహేష్

  11 మార్చి 2019

 • ఇన్సూరెన్స్ వాలెట్ యాప్ సర్వీస్ అనేది చాలా యూజర్ ఫ్రెండ్లీ మరియు ఇబ్బందులు లేని ప్రాసెస్.

  కళ్యాణ బాలాజీ

  02 మార్చి 2019

 • ప్రోడక్ట్ కొనుగోలు చేసేటప్పుడు సేల్స్ మేనేజర్‌తో పని చేయడం ఒక చక్కటి అనుభవం.

  రామ్ సింగ్

  02 ఫిబ్రవరి 2019

 • సేల్స్ ఎగ్జిక్యూటివ్ చాలా సమాచారం అందించారు మరియు నా ఇంటి కోసం ఉత్తమ పాలసీని సూచించారు. అద్భుతమైన సపోర్ట్ అందింది.

  కార్తీక్ ఎస్

  02 ఫిబ్రవరి 2019

 • హోమ్ ఇన్సూరెన్స్ కోసం చాలా సమర్థవంతమైన సర్వీస్ మరియు బ్యాక్-అప్.

  రత్తన్ కొత్వాల్

  12 డిసెంబర్ 2018

 • నేడు బజాజ్ అలియంజ్ ప్రతినిధి రిమైండర్ కోసం కాల్ చేసారు, మరియు ఆన్‌లైన్ రెన్యూవల్‌ను వెంటనే పూర్తి చేయడంలో నాకు సహాయం చేసారు

  పుంకజ్ కుంభారే

  03 డిసెంబర్ 2018

 • హోమ్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ కోసం ఇవ్వబడిన ఆప్షన్‌లు చాలా సరళంగా, సులభంగా ఉంటాయి.

  విన్స్ అగస్టిన్

  06 నవంబర్ 2018

 • బజాజ్ అలియంజ్ నుండి ఆన్‌లైన్‌లో రెన్యూ చేయడం అనేది ఒక ఉత్తమ ప్రాసెస్

  చేతన్ మహేశ్వరప్ప

  05 నవంబర్ 2018

 • హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ ఒక మంచి, బాధ్యతాయుతమైన, పారదర్శకమైన, నిర్వహణకు వీలైన పాలసీ

  పనకల పనకల

  06 అక్టోబర్ 2018

 • హోమ్ పాలసీని పొందడం అనేది చాలా వేగంగా జరిగిపోతుంది

  మనీష్ నాగ్‌రాణి

  02 అక్టోబర్ 2018

 • బజాజ్ అలియంజ్ చాలా సులభమైన, యూజర్ ఫ్రెండ్లీ రెన్యూవల్ ప్రాసెస్.

  జోమియో క్యాస్టనా

  29 సెప్టెంబర్ 2018

 • బజాజ్ అలియంజ్ వారి వెబ్‌సైట్‌లో పాలసీని రెన్యూ చేయడం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

  అభిషేక్ కుమార్

  18 సెప్టెంబర్ 2018

 • సకాలంలో పొందగల ఆన్‌లైన్ హోమ్ ఇన్సూరెన్స్ మరియు మీ ప్రతినిధి నుండి సరైన మద్దతు

  ఎస్ పన్నీర్ సెల్వం

  23 ఆగస్టు 2018

 • హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ రెన్యూవల్ ప్రాసెస్ చాలా వేగవంతమైనది, తక్కువ సమయం పడుతుంది. కస్టమర్లకు గొప్ప సేవ లభిస్తుంది.

  వి పరమగురు

  18 ఆగస్టు 2018

 • బజాజ్ అలియంజ్ ఎగ్జిక్యూటివ్‌ నుండి గొప్ప అనుభవం. నేను మీ అద్భుతమైన సేవతో సంతోషంగా ఉన్నాను.

  మహ్మద్ హాజిక్ సాజిద్

  06 జూలై 2018

 • నా హోమ్ పాలసీని రెన్యూ చేయడం చాలా సులభం. అద్భుతమైన అనుభవం!

  అల్పేష్ కొటాడియా

  07 జూలై 2018

 • ఫోన్‌లో ప్రతినిధి నిజంగా చాలా సహాయపడ్డారు. బజాజ్ అలియంజ్ వారి సేవలకు ధన్యవాదాలు

  శంఖదీప్ బెనర్జీ

  13 జూన్ 2018

 • బజాజ్ అలియంజ్ కాల్ సెంటర్ నుండి మీ ప్రతినిధి నాకు చివరి వరకు సహాయం అందించారు. కృతజ్ఞతలు

  సతేజ్ నజారే

  07 జూన్ 2018

 • హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి ఉత్తమ వివరణ మరియు క్లయింట్‌ల అవసరాలపై పూర్తి అవగాహన. గొప్ప పని.

  వినీత్ షెర్రీ

  07 మే 2018

 • బజాజ్ అలియంజ్ కస్టమర్ కేర్ బృందం నుండి అద్భుతమైన కమ్యూనికేషన్.

  కమలా నావ్‌డే

  04 మే 2018

 • బజాజ్ అలియంజ్ ఎగ్జిక్యూటివ్ లైవ్ చాట్ ద్వారా కోట్‌ను ఫైనలైజ్ చేయడంలో నాకు సహాయపడ్డారు. అతని కస్టమర్ సేవను నిజంగా అభినందిస్తున్నాను.

  చంద్ర బెల్లంకొండ

  21 ఏప్రిల్ 2018

 • అవాంతరాలు-లేని, నిమిషాల్లో పూర్తయ్యే హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ రెన్యూవల్.

  కపిల్ జోషి

  13 ఏప్రిల్ 2018

 • బజాజ్ అలియంజ్ ఎగ్జిక్యూటివ్ లైవ్ చాట్ ద్వారా కోట్‌ను ఫైనలైజ్ చేయడంలో నాకు సహాయపడ్డారు. అతని కస్టమర్ సేవను నిజంగా అభినందిస్తున్నాను.

  సరస్వతి రఘునాథన్

  21 మార్చి 2018

వీడియో టెస్టిమోనియల్స్

 • Video Testimonials

  మోనా పటేల్

 • Video Testimonials

  ప్రీతమ్ భటేవార్

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

 • ఎంచుకోండి
  దయచేసి ఎంచుకోండి
 • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం