రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
బజాజ్ అలియంజ్ తరపున ఎం-కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ప్రవేశపెడుతున్నాము. డెంగ్యూ ఫీవర్, మలేరియా, చికెన్‌గున్యా, జికా వైరస్ వంటి దోమల వ్యాధుల నుండి మిమ్మల్ని మీరు ఇన్సూర్ చేసుకోండి.
మీ నెలవారీ షాపింగ్ జాబితాలో ఎలక్ట్రిక్ మస్కిటో స్వాటర్లు లేదా ఫ్లై రిపెల్లెంట్ స్ప్రేలు స్థిరంగా ఉన్నా, గాలిలో వెక్టర్స్ కలిగించే ప్రమాదాల గురించి మీరు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మనలాంటి వాతావరణం ఉన్న దేశంలో, రాత్రివేళల్లో మంచి నిద్ర అనేది ఈ చిన్న చిన్న జీవుల ఇష్టానికి లోబడి ఉంటుంది. సూపర్ మార్కెట్‌లో కొత్త దోమల నిరోధక ప్రోడక్ట్‌ని మీరు త్వరగా గుర్తించినప్పటికీ, వాటి నుండి లభించే ఫలితాలు మీరు ఖర్చు చేసే డబ్బు కన్నా విలువైనవి కాకపోవచ్చు.
ఈ పద్ధతులన్నీ కూడా శీఘ్ర పరిష్కారాలు మాత్రమే మరియు ఇవి మిమ్మల్ని వ్యాధి బారిన పడకుండా రక్షించలేవు. వాహకాల ద్వారా వచ్చే వ్యాధి కారణంగా మీరు అనారోగ్యానికి గురైతే, మీరు చెల్లించే చికిత్స ఖర్చులకు ఎలాంటి పరిమితులు ఉండకపోవచ్చు. అలాగే, సగటున ఒక హాస్పిటల్ స్టే ఖర్చు చాలా తొందరగా ఆరు సంఖ్యలకు చేరుతుంది!
బజాజ్ అలియంజ్ ఎం-కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ, అనారోగ్యాన్ని ఎదుర్కోవడంలో మీకు సహాయపడుతుంది మరియు కొన్ని సార్లు మీరు మొదటిదశలోనే జయించవచ్చు! వెక్టర్ ద్వారా కలిగే వ్యాధుల చికిత్స వల్ల తలెత్తే ఆర్థిక ఎదురుదెబ్బలను తట్టుకునే ఒక రకమైన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని మేము మీకు అందిస్తున్నాము. దోమ కాటుకు కొన్ని సెకన్ల పాటు బాధపడవచ్చు కానీ, దానివల్ల వచ్చే వైద్య ఖర్చులు, మీ వాలెట్ మరియు మనశ్శాంతిని చాలా పెద్ద కాటుకు గురిచేస్తాయి. బజాజ్ అలియంజ్ ఎం-కేర్ హెల్త్ ఇన్సూరెన్స్‌తో మీరు ఆందోళన నుండి నిజమైన స్వేచ్ఛను అనుభవించవచ్చు. ఇది మీరు వెతుకుతున్న మరియు మీ కుటుంబానికి అనువైన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ!
మీకు మలేరియా లేదా డెంగ్యూ ఉందని డాక్టర్ నిర్ధారించినపుడు, ఓదార్పు గీతంలా ఇది ప్రశాంతతను తిరిగి పొందడంలో మీకు సహాయపడుతుంది. పాలసీ వ్యవధిలో రోగనిర్ధారణ జరిగితే, మీరు ఏలాంటి వైద్య ఖర్చుల నుండి అయినా కవర్ చేయబడతారు. మస్కిటో రిపెల్లెంట్‌లా కాకుండా, ఎం-కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ చక్కగా పనిచేస్తుంది!
మా నగదురహిత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ బిల్లులను చెల్లించడాన్ని సులభతరం చేస్తుంది, చికిత్స సమయంలో మరియు తర్వాత మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. ఎం-కేర్ హెల్త్ ఇన్సూరెన్స్‌తో మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులను ఆశ్చర్యపరిచే విధంగా, ప్రశాంతతను మరియు విశ్వాసాన్ని కలిగించి మీచేత ఔరా! అనిపించుకుంటుంది! వెక్టర్ బోర్న్ వ్యాధులను ప్రత్యేకంగా కవర్ చేసే మొదటి ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ ఈ పాలసీయే అని మీరు ఆనందంగా మీ వాళ్లకు తెలియజేస్తారని మేము భావిస్తున్నాము.
బజాజ్ అలియంజ్ ఎం-కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ, వాతావరణంతో సంబంధం లేకుండా మీరు ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని నిర్ధారిస్తుంది. వెక్టర్ బోర్న్ వ్యాధుల కారణంగా తలెత్తే వైద్య అత్యవసర పరిస్థితిలో, మీరు పాలసీని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసినట్లయితే ప్రీమియంపై డిస్కౌంట్‌ని అందిస్తాము! అంతేకాకుండా, ఒక భారాన్ని పంచుకుంటే అది సగానికి సగం అవుతుంది.
రోగ నిర్ధారణ నుండి రికవరీ వరకు, మీ వైపు ఉన్న బజాజ్ అలియంజ్ ఎం-కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీతో మీరు ఖచ్చితంగా వ్యత్యాసాన్ని అనుభూతి చెంతుదారు! మీ డాక్టర్‌తో కలిసి పనిచేస్తూ, ఈ రకమైన మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ మీకు సమగ్ర ప్రయోజనాలను అందించడంతో మిమ్మల్ని త్వరగా మీ కాళ్లపై నిలబడేలా చేస్తుంది:
ప్రతిపాదకుడు/జీవిత భాగస్వామి/ఆధారపడిన పిల్లలు/ఆధారపడిన తల్లిదండ్రుల కోసం ఫ్లోటర్ పాలసీ
క్యాష్‌లెస్ సదుపాయానికి సౌకర్యం (క్యాష్‌లెస్ ఆథరైజేషన్ మరియు ప్రయోజనాల పరిమితికి లోబడి)
ఒక కస్టమర్ మా వెబ్‌సైట్ నుండి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేస్తే 20% డిస్కౌంట్ వర్తిస్తుంది
లైఫ్‌టైమ్ రెన్యూవల్ ఆప్షన్ అందుబాటులో ఉంది
15 రోజుల ఫ్రీ లుక్ పీరియడ్
ఇన్సూరెన్స్ మొత్తం గురించిన ఆప్షన్‌లు కనీసం రూ. 10, 000 మరియు గరిష్టంగా రూ. 75, 000
మీ ఎం-కేర్ ప్లాన్‌పై క్లెయిములను ఫైల్ చేయడం చాలా సులభం మరియు శ్రమలేనిది. అంతేకాకుండా, టర్న్అరౌండ్ సమయం అనే నిబంధనతో కొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేయడం అనేది మీకు ఇచ్చే హామీలలో ఒక కీలక అంశం!
క్యాష్‌లెస్ లేదా రీయింబర్స్‌మెంట్ విధానం ద్వారా క్లెయిమ్‌లను చేయవచ్చు. అది ఎలా పని చేస్తుందంటే
మొదటగా, క్యాష్‌లెస్ ఆథరైజేషన్ మరియు లిమిట్ ఆఫ్ బెనిఫిట్స్ వంటి మీ ఎం-కేర్ పాలసీ యొక్క నిబంధనలు మరియు షరతులకు లోబడి, క్యాష్‌లెస్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ అనేది నెట్‌వర్క్ హాస్పిటల్స్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
సరే అయితే! క్యాష్‌లెస్ క్లెయిమ్‌ని ఫైల్ చేసే ప్రాసెస్ ద్వారా ముందుకు వెళదాం. మీరు చేయవలసింది:
మీరు రీయింబర్స్‌మెంట్ కోసం ఎంచుకోవచ్చు:
మా రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్స్ ప్రాసెస్ ఎలా పనిచేస్తుందో ఇక్కడ ఇవ్వబడింది:
క్లెయిమ్ ఫైల్ చేయడానికి సమర్పించవలసిన డాక్యుమెంట్లు:
i) హక్కుదారు సంతకం చేసిన NEFT ఫారమ్‌తో పాటు ఇన్సూరెన్స్ చేయబడిన వ్యక్తి సంతకం చేసిన క్లెయిమ్ ఫారమ్.
ii) డిశ్చార్జ్ సారాంశం / డిశ్చార్జ్ సర్టిఫికెట్ కాపీ
iii) ఇన్‌డోర్ కేస్ పేపర్ల ధ్రువీకరించబడిన కాపీలు
iv) ఫైనల్ హాస్పిటల్ బిల్లు కాపీ
v) అవసరమైన అన్ని ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్‌లు
vi) స్పెషలిస్ట్ నుండి మెడికల్ సర్టిఫికేషన్
vii) ఏవైనా తప్పిదాలు జరిగిన సందర్భాల్లో, పైన పేర్కొన్న డాక్యుమెంట్లకు అదనంగా ఏదైనా ఇతర డాక్యుమెంట్(ల) కోసం మేము మీకు కాల్ చేస్తాము
viii) IRDAI మార్గదర్శకాల ప్రకారం ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు కాపీలు.
ఎం-కేర్ ఇన్సూరెన్స్ పాలసీ 7 వెక్టర్ బోర్న్ వ్యాధులను కవర్ చేస్తుంది, అవి:
✓ డెంగ్యూ ఫీవర్
✓ మలేరియా
✓ ఫైలేరియాసిస్ (జీవితకాలంలో ఒకసారి మాత్రమే చెల్లించబడుతుంది)
✓ కాలా అజర్
✓ చికెన్‌గున్యా
✓ జపనీస్ ఎన్సెఫాలైటిస్
✓ జికా వైరస్
ఈ పాలసీ 18 నుండి 65 సంవత్సరాల మధ్య వారికి, ఎవరికైనా కొనుగోలు చేయవచ్చు. ఈ పాలసీలో మీరు 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మీ పిల్లలను కూడా కవర్ చేయవచ్చు.
పాలసీ ప్రారంభమైన తేదీ నుండి మొదటి 15 రోజులలోపు, జాబితాలో ఉన్న ఏదైనా వెక్టర్ బోర్న్ వ్యాధి కవర్ చేయబడదు. మునుపటి పాలసీ వ్యవధిలో ఎటువంటి క్లెయిమ్‌లు లేకుండా, మీ పాలసీ బ్రేక్ లేకుండా రెన్యూచేయబడినా ఈ మినహాయింపు తదుపరి సంవత్సరాలకు వర్తించదు.
క్రింది సందర్భాల్లో వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది:
✓ జాబితాలో ఉన్న వెక్టర్-బోర్న్ వ్యాధుల్లో, ఏదైనా సంభవించిన తర్వాత పాలసీ కొనుగోలు చేయబడినట్లయితే:
✓ రెన్యూవల్ విషయంలో, మునుపటి పాలసీ వ్యవధిలో ప్రయోజనం చెల్లించబడినట్లయితే
ఈ రెండు సందర్భాల్లో అనగా, రోగ నిర్ధారణ/చికిత్స పొందిన నిర్దిష్ట వ్యాధికి (మునుపటి ప్రవేశం తేదీ నుండి) 60 రోజుల వెయిటింగ్ పీరియడ్ వర్తిస్తుంది.
గతంలో చెల్లించిన క్లెయిమ్ యొక్క అడ్మిషన్ తేదీ నుండి 60 రోజులలోపు పాలసీ రెన్యూచేబడితే, రెన్యూచేయబడిన పాలసీలో అదే వ్యాధికి 60 రోజుల కూలింగ్ పీరియడ్ వర్తిస్తుంది. అయితే ఇతర లిస్టెడ్ వెక్టర్-బోర్న్ వ్యాధులకు ఎటువంటి వెయిటింగ్ పీరియడ్ ఉండదు.
గతంలో చెల్లించిన క్లెయిమ్ యొక్క అడ్మిషన్ తేదీ నుండి 60 రోజుల తర్వాత పాలసీ రెన్యూచేబడితే, అన్ని లిస్టెడ్ వెక్టర్ బోర్న్ వ్యాధులకు 15 రోజుల తాజా వెయిటింగ్ పీరియడ్ వర్తిస్తుంది.
మీ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ రెన్యూవల్ అద్భుతమైనది, యూజర్-ఫ్రెండ్లీగా ఉంటుంది, ప్రాసెస్ సజావుగా సాగుతుంది.
బజాజ్ అలియంజ్ ఎగ్జిక్యూటివ్ అపారమైన మద్దతునిచ్చారు మరియు అందుకు నేను అభినందిస్తున్నాను. ధన్యవాదాలు.
బజాజ్ అలియంజ్ ఎగ్జిక్యూటివ్ పాలసీ ప్రయోజనాలను చాలా చక్కగా వివరించారు. ఆమె మంచి కమ్యూనికేషన్ స్కిల్స్‌ని కలిగి ఉన్నారు మరియు చాలా బాగా వివరించారు.
స్పష్టంగా చెప్పాలంటే , వెక్టర్ బోర్న్ వ్యాధులతో ఎవరూ బాధపడవలసిన అవసరం లేదు. మీరు మరియు మీ కుటుంబం అటువంటి ఆరోగ్య ప్రమాదాలకు గురికాకుండా చూసుకోవడానికి బజాజ్ అలియంజ్ ఎం-కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ అనువైనది. బాల్యం నుండి 65 సంవత్సరాల వయస్సు వరకు, మా మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ, మీ కష్టాలను సరళీకృతం చేయడంలో ఫైనాన్షియల్ ఇమ్యూనిటీని అందిస్తుంది. ఒకవేళ ఊహించిన దానికంటే వేగంగా కోలుకుంటున్నట్లు మీరు భావిస్తే, మీ ఎం-కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి దానితో ఏదైనా సంబంధం ఉండవచ్చు!
ఈ మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ కింద కవరేజ్ కోసం అర్హతా ప్రమాణాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
ప్రతిపాదకుడు/జీవిత భాగస్వామి/ఆధారపడిన తల్లిదండ్రుల కోసం కనీస ప్రవేశ వయస్సు – 18 సంవత్సరాలు
ప్రతిపాదకుడు/జీవిత భాగస్వామి/ఆధారపడిన తల్లిదండ్రుల కోసం గరిష్ట ప్రవేశ వయస్సు – 65 సంవత్సరాలు
ఆధారపడిన పిల్లలకు కనీస ప్రవేశ వయస్సు – 0 రోజులు
కుటుంబం చిన్నది లేదా పెద్దది అయినప్పటికీ, వెక్టర్ బోర్న్ వ్యాధుల కారణంగా తలెత్తే వైద్య ఖర్చుల నుండి మా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మీకు సాటిలేని మనశ్శాంతిని ఇస్తుంది.
కవర్ చేయబడే సభ్యులు | ఇన్సూర్ చేయబడిన మొత్తం | అనుమతించదగిన క్లెయిమ్‌ల సంఖ్య | ||||
10,000 | 15,000 | 25,000 | 50,000 | 75,000 | ||
1 సభ్యుడు | 160 | 240 | 400 | 800 | 1200 | 1 క్లెయిమ్ |
2 సభ్యులకు-ఫ్లోటర్ | 240 | 360 | 600 | 1200 | 1200 | 1 క్లెయిమ్ |
3 లేదా 4 సభ్యులకు-ఫ్లోటర్ | 320 | 480 | 800 | 1600 | 2400 | 2 క్లెయిమ్‌లు |
5 లేదా 6 సభ్యులకు-ఫ్లోటర్ | 400 | 600 | 1000 | 2000 | 3000 | 2 క్లెయిమ్లు |
రెన్యూవల్ రిమైండర్ సెట్ చేయండి
మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ పాలసీ రెన్యువల్ సమయం అయినప్పుడు మేము మీకు ఒక రిమైండర్ పంపుతాము.
బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.
కాల్ బ్యాక్ కోసం అభ్యర్థించండి
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
(3,912 సమీక్షలు & రేటింగ్ల ఆధారంగా)
రమా అనిల్ మాటే
మీ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ రెన్యూవల్ అద్భుతమైనది, యూజర్-ఫ్రెండ్లీగా ఉంటుంది, ప్రాసెస్ సజావుగా సాగుతుంది.
సురేష్ కాడు
బజాజ్ అలియంజ్ ఎగ్జిక్యూటివ్ అపారమైన మద్దతునిచ్చారు మరియు అందుకు నేను అభినందిస్తున్నాను. ధన్యవాదాలు.
అజయ్ బింద్ర
బజాజ్ అలియంజ్ ఎగ్జిక్యూటివ్ పాలసీ ప్రయోజనాలను చాలా చక్కగా వివరించారు. ఆమె మంచి కమ్యూనికేషన్ స్కిల్స్‌ని కలిగి ఉన్నారు మరియు చాలా బాగా వివరించారు.
ఎం-కేర్ హెల్త్ అంటే ఏమిటి
బజాజ్ అలియంజ్తో ఇన్సూరెన్స్ పాలసీ?
హెల్త్ ఇన్సూరెన్స్
ప్రయోజనాలు చక్కగా వివరించబడ్డాయి
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి