రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
మీ టూ-వీలర్ బ్రేక్‌డౌన్‌కు గురైనప్పుడు లేదా రోడ్డు యాక్సిడెంట్‌ను ఎదుర్కొన్నప్పుడు, రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్ గొప్పగా సహాయపడుతుంది. అంతేకాకుండా, ప్రయాణం మధ్యలో ఎక్కడైనా చిక్కుకుపోవడం అనేది నిరాశ, నిస్పృహకు గురిచేస్తుంది, అప్పుడే 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్ ప్రాధాన్యత అమలులోకి వస్తుంది.
కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ ఫీచర్‌ను స్టాండ్‌అలోన్ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీలో భాగంగా అందించినప్పటికీ, కొంతమంది దీనిని యాడ్-ఆన్ ఫీచర్‌గా అందిస్తారు, నామ మాత్రంగా ఉండే అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా మీరు దీనిని పొందవచ్చు.
24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్ కింద కవరేజ్
రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్ అమలులోకి వచ్చే అత్యవసర పరిస్థితులు కొన్ని ఇక్కడ ఇవ్వబడ్డాయి:
1) ఎలక్ట్రికల్/మెకానికల్ బ్రేక్‌డౌన్ : : మీ (ఇన్సూరెన్స్ చేసిన) టూ వీలర్ వెహికల్ మధ్యలో ఎక్కడైనా పెద్ద మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ బ్రేక్‌డౌన్‌కు గురైతే, దానికి అవసరమైన రిపేరింగ్‌లు చేయించడానికి ఇన్సూరెన్స్ ప్రొవైడర్ ఒక మెకానిక్‌ను ఏర్పాటు చేస్తారు.
2) ఫ్లాట్ టైర్ : ఈ సందర్భంలో, టైర్‌ను రిపేర్ చేయడానికి లేదా రీప్లేస్ చేయడానికి ఒక సాంకేతిక నిపుణుడిని ఏర్పాటు చేయడంలో ఇన్సూరెన్స్ సంస్థ మీకు సహాయపడుతుంది.
3) టోయింగ్ : యాక్సిడెంట్ జరిగిన సందర్భంలో ఇన్సూరెన్స్ ప్రొవైడర్ మీ టూ వీలర్‌ను నెట్‌వర్క్ గ్యారేజీకి తరలించడానికి ఏర్పాటు చేస్తారు.
4) రిపేర్ చేయబడిన టూ-వీలర్ వెహికల్ డెలివరీ : ఒకవేళ మీరు టూర్‌లో ఉన్నట్లయితే, మీ రిపేర్ చేయబడిన టూ వీలర్ వెహికల్‌ను మీ ఇంటికి తరలించడానికి మీ ఇన్సూరర్ ఏర్పాటు చేస్తారు.
5) అత్యవసర మెసేజ్‌ల పంపిణీ : కొన్ని సందర్భాల్లో ఇన్సూరెన్స్ సంస్థ మీ కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉండటానికి, వారికి అత్యవసర మెసేజ్‌లను పంపించడంలో సహాయపడుతుంది.
6) ఇంధన సహాయం : ఇందులో 5 లీటర్ల వరకు ఇంధనాన్ని ఏర్పాటు చేయడం (ఈ ఖర్చులను మీరే భరించాలి) లేదా ఇంధనం కలుషితం కావడం వలన మీ వాహనం కదలలేకపోతే, దానిని సమీపంలోని గ్యారేజీకి తీసుకెళ్లడం వంటివి ఉంటాయి.
నేను ఈ కవర్‌ను ఎంచుకోవచ్చా?
మీరు 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్‌ను పరిగణలోకి తీసుకోవాలా, వద్దా అనేది మీ ఇన్సూరెన్స్ లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. మీరు పరిగణలోకి తీసుకోవాల్సిన కొన్ని అంశాలు:
1) వాహనం యొక్క వయస్సు : ఒకవేళ, మీ టూ వీలర్ వెహికల్ సరికొత్తదైతే, అది అత్యుత్తమంగా పనిచేసే అవకాశం ఉంటుంది. అలాంటి దృష్టాంతంలో మీరు ఈ కవర్‌ను ఎంచుకోకూడదని నిర్ణయించుకోవచ్చు. రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్ సాధారణంగా పాత మోడల్ వేరియంట్స్ వెహికల్స్ కోసం మరింత ఉపయోగకరంగా ఉంటుంది.
2) వినియోగం పరిధి మరియు కవర్ చేయబడిన దూరం : మీరు మీ టూ-వీలర్‌ను తరచూ దూర ప్రయాణాలకు తీసుకెళ్లాలనుకుంటే, రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్‌తో అది ఖచ్చితంగా సాధ్యమవుతుంది.
మీరు మీ తదుపరి లాంగ్ రోడ్ ట్రిప్ కోసం ప్లాన్ చేస్తున్నపుడు, రోడ్ సైడ్ అసిస్టెన్స్ కవర్‌తో దారి మధ్యలో బ్రేక్‌డౌన్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
మరిన్ని అన్వేషించండి: టూ వీలర్ ఇన్సూరెన్స్ ఫీచర్లు.
మీ వివరాలను తెలియజేయండి
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి