రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Claim Assistance
  • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

  • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

  • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

  • మోటార్ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ 1800-209-5858

  • మోటార్ ఆన్ ది స్పాట్ 1800-266-6416

  • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

  • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

  • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

టూ వీలర్ ఇన్సూరెన్స్ కింద మోటార్ ఒటిఎస్

టూ-వీలర్ ఇన్సూరెన్స్ మోటార్ ఒటిఎస్ ఫీచర్ మీకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చగలదు

మీరు ఉదోగ్యరీత్యా ఆఫీస్‌కు వెళ్తున్నప్పుడు, మార్గమధ్యంలో మీ బైక్ పాడయ్యే పరిస్థితిని ఊహించుకోండి. మీ వాహనాన్ని సమీపంలోని గ్యారేజీకి తీసుకెళ్లిన తరువాత, అక్కడ డ్యామేజ్ అయిన పార్ట్‌ను పూర్తిగా రిప్లేస్ చేయడానికి సుమారు రూ. 10,000 ఖర్చవుతుంది.

అలాంటి దృష్టాంతంలో, మీరు మీ బైక్ రిపేరింగ్ ఖర్చులను స్వతహా చెల్లించాలి లేదా ఆ రోజు షెడ్యూల్ చేసిన పనులను మీరు స్కిప్ చేయాలి, అలాగే, మీ టూ వీలర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను ఫైల్ చేయడానికి ఇన్సూరెన్స్ సంస్థ బ్రాంచ్ ఆఫీసును సందర్శించాలి.

మీరు ఆర్థిక భారాన్ని భరించవలసి ఉంటుంది లేదా మీ పనితో రాజీ పడవలసి ఉంటుంది. కావున, ఏ మార్గాన్ని ఎంచుకున్నా మీకు అందుకు సమానంగా కోతలు విధించబడతాయి. అయితే, మోటార్ ఒటిఎస్ సౌకర్యంతో - దీని యొక్క అధునాతన ఫీచర్:‌ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ – మీరు యాక్సిడెంట్ జరిగిన ప్రదేశం నుండి తక్షణమే మీ క్లెయిమ్‌ను రిజిస్టర్ చేసుకోవచ్చు మరియు సెటిల్ చేసుకోవచ్చు.

మోటార్ ఒటిఎస్ ఫీచర్ అంటే ఏమిటి?

మోటార్ ఒటిఎస్ లేదా మోటార్ ఆన్-ది-స్పాట్ అనేది బజాజ్ అలియంజ్ వంటి ఇన్సూరెన్స్ సంస్థలు అందించే ఒక ప్రత్యేక సర్వీస్, ఇది ఇన్సూరెన్స్ వాలెట్ యాప్ సహాయంతో మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా నేరుగా ఘటనా స్థలం నుండి మీ టూ-వీలర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను ఫైల్ చేయడానికి మరియు సెటిల్ చేయడానికి మీకు వీలు కల్పిస్తుంది. ఏదైనా దుర్ఘటన జరిగిన సందర్భంలో ముందుగా మీరు చేయవలసింది, ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ను రిజిస్టర్ చేయడం, మొబైల్ అప్లికేషన్ ద్వారా అవసరమైన డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడం.

మీరు సమర్పించిన డాక్యుమెంట్లు వెరిఫై అయిన తరువాత, ఇన్సూరెన్స్ సంస్థ వెంటనే ప్రతిపాదిత క్లెయిమ్ మొత్తాన్ని నేరుగా మీ బ్యాంక్ అకౌంటుకు బదిలీ చేస్తుంది. ఇది టూ వీలర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్‌ను మరింత సులభతరం చేస్తుంది మరియు మీ కోసం సులభంగా, వేగంగా మరియు సౌకర్యవంతంగా ఉంటుంది.

మోటార్ ఒటిఎస్ ప్రయోజనాలు

వెహికల్ యజమానులకు మోటార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్‌‌ను వేగవంతం చేయడంతో పాటు, మోటార్ ఒటిఎస్ సౌకర్యాన్ని ఉపయోగించడం వలన ఇక్కడ కొన్ని అదనపు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి:

-   మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించి తక్షణమే క్లెయిమ్‌లను రిజిస్టర్ చేసుకోవచ్చు మరియు పరిష్కరించవచ్చు

-   డాక్యుమెంట్ సబ్మిషన్ ప్రాసెస్ డిజిటల్‌గా ఉంటుంది, సమయం ఆదా అవుతుంది మరియు కాగితరహితమైనది

-   క్లెయిమ్ అమౌంట్ నేరుగా ఎన్ఇఎఫ్‌టి ద్వారా మీ బ్యాంక్ అకౌంటుకు బదిలీ చేయబడుతుంది

-   మీ బైక్‌కు చిన్నపాటి నష్టం జరిగిన సందర్భంలో మీరు స్వయంగా డబ్బును ఖర్చు చేయనక్కర్లేదు

అందువలన, టూ వీలర్ ఇన్సూరెన్స్ మోటార్ ఒటిఎస్ ఫీచర్‌తో మీరు మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా భారతదేశంలో ఎక్కడినుండైనా మీ క్లెయిమ్‌లను సౌకర్యవంతంగా రిజిస్టర్ చేసుకోవచ్చు మరియు అప్రూవల్ పొందవచ్చు.

మరిన్ని అన్వేషించండి:‌ టూ వీలర్ ఇన్సూరెన్స్ ఫీచర్లు.

మీ వివరాలను తెలియజేయండి

+91
ఎంచుకోండి
దయచేసి ప్రోడక్ట్‌ని ఎంచుకోండి
ఎంచుకోండి
దయచేసి ఎంచుకోండి

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం