Loader
Loader

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యకలాపాలు

కార్పొరేట్ సామాజిక బాధ్యత

కార్పొరేట్ సామాజిక బాధ్యత

ప్రారంభించడానికి ప్రతిపాదించబడిన ప్రోడక్టులు మరియు ప్రోగ్రాంల సారాంశంతో సహా బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ సిఎస్‌ఆర్ పాలసీ సంక్షిప్త వివరాలు.

సిఎస్ఆర్ కమిటీ కూర్పు

బజాజ్ అలియంజ్ సిఎస్‌ఆర్ కమిటీ ఈ క్రింది డైరెక్టర్లను కలిగి ఉంది:

A) శ్రీ సంజీవ్ బజాజ్, చైర్మన్

B) శ్రీ నానూ పమ్నాని, స్వతంత్ర డైరెక్టర్

C) శ్రీ తపన్ సింఘేల్, మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్

గత 3 ఆర్థిక సంవత్సరాల కోసం బజాజ్ అలియంజ్ సగటు నికర లాభం: రూ. 595 కోట్లు.

సూచించబడిన సిఎస్ఆర్ ఖర్చు: రూ.11.9 కోట్లు

1) స్మైల్ ట్రైన్ ఇండియా: భారతదేశంలోని ఎంపిక చేయబడిన ఆసుపత్రులలో 3,333 సురక్షితమైన, నాణ్యత గల మరియు మొత్తం ఉచిత క్లెఫ్ట్ శస్త్రచికిత్సలను అందించడానికి.

- ప్రివెంటివ్ హెల్త్‌కేర్‌తో సహా ఆరోగ్య సంరక్షణను ప్రోత్సహించడం

2) గ్రామీణ మరియు పట్టణ నిరుపేదల అసోసియేషన్: పూణేలో ఒక రెయిన్‌బో హోమ్‌ను ప్రారంభించడం

- విద్య, ఉపాధి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరచడం

3) దీనానాథ్ మంగేష్కర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు పరిశోధన కేంద్రం: మూర్ఛరోగం సమగ్ర చికిత్స (శస్త్రచికిత్సతో సహా) కోసం ఒక ప్రత్యేకమైన తృతీయ సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం

- ప్రివెంటివ్ హెల్త్‌కేర్‌తో సహా ఆరోగ్య సంరక్షణను ప్రోత్సహించడం

డిస్క్లైమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం