Claim Assistance
 • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

 • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

 • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

 • మోటార్ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ 1800-209-5858

 • మోటార్ ఆన్ ది స్పాట్ 1800-266-6416

 • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

 • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

 • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ విజన్ మరియు మిషన్

విజన్ & మిషన్

విజన్

 • కస్టమర్లకు ఇన్సూరర్లలో మొదటి ఎంపికగా ఉండడం

 • ఇన్సూరెన్స్ పరిశ్రమలో సిబ్బంది ఎక్కువగా కోరుకునే యజమానిగా ఉండడం

 • షేర్‌హోల్డర్ విలువను సృష్టించే ఒక నంబర్ వన్ ఇన్సూరెన్స్ కంపెనీగా ఉండడం

మిషన్

ఒక బాధ్యతాయుతమైన, కస్టమర్ పై దృష్టి పెట్టే ఒక మార్కెట్ లీడర్‌గా మేము కస్టమర్ల ఇన్సూరెన్స్ అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము మరియు దానిని డబ్బుకు తగిన విలువను అందించే సరసమైన ప్రొడక్టుల్లోకి అనువదించడానికి కృషి చేస్తాము. ఈ భాగస్వామ్యం సమిష్టి చర్య ఆధారంగా సాగుతుంది

బజాజ్ అలియంజ్ జనరల్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్, అలాగే రిస్క్ మేనేజ్‌మెంట్ యొక్క అన్ని రంగాల్లో సాంకేతిక నైపుణ్యాన్ని అందిస్తుంది. ఈ భాగస్వామ్యం స్థానిక మార్కెట్‌పై బజాజ్ ఫిన్‌సర్వ్‌కి ఉన్న లోతైన అవగాహన మరియు విస్తృతమైన పంపిణీ నెట్‌వర్క్‌ని Alianz Group యొక్క ప్రపంచవ్యాప్తపు అనుభవం మరియు సాంకేతిక నైపుణ్యంతో విజయవంతంగా మిళితం చేస్తుంది. ఒక రిజిస్టర్డ్ ఇండియన్ ఇన్సూరెన్స్ కంపెనీగా మరియు రూ. 110 కోట్ల క్యాపిటల్ బేస్‌తో స్థాపించబడిన ఈ సంస్థ హెల్త్ ఇన్సూరెన్స్‌తో పాటు అన్ని రకాల బిజినెస్ ఇన్సూరెన్స్‌లను అండర్‌రైట్ చేయడానికి పూర్తి లైసెన్స్‌ను కలిగి ఉంది.

మా విజయాలు

బజాజ్ అలియంజ్ Moody's Investors Service అనుబంధ సంస్థ అయిన ICRA Limited నుండి వరుసగా ఏడు సంవత్సరాలపాటు ఐఎఎఎ రేటింగ్ అందుకుంది, ఈ రేటింగ్ అత్యధిక క్లెయిమ్‌లు చెల్లించే సామర్థ్యాన్ని మరియు మౌలికంగా బలమైన స్థానాన్ని సూచిస్తుంది.

ఉద్యోగి అనుకూలమైన పాలసీలను రూపొందించడంతో పాటు పారదర్శక సంస్కృతి మరియు ఆరోగ్యకరమైన పని వాతావరణాన్ని ప్రోత్సహించడంలో సంస్థ శ్రేష్టతను హైలైట్ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎఒఎన్ బెస్ట్ ఎంప్లాయర్ 2016గా గుర్తింపు పొందింది Businessworld మరియు Bloomberg TV భాగస్వామ్యంతో నిర్వహించిన ఎఒఎన్ బెస్ట్ ఎంప్లాయర్స్ 2016 అధ్యయనం ఫలితంగా ఈ అవార్డు దక్కింది ఉన్నత-తరగతికి చెందిన, వినూత్నమైన ప్రొడక్టులు, సేవలు మరియు అసాధారణ క్లెయిమ్స్ నిర్వహణ ప్రాసెస్‌ల కోసం ఔట్‌లుక్ మనీ అవార్డ్స్ 2015 ద్వారా బజాజ్ అలియంజ్ జిఐసి ఈ సంవత్సరపు ఉత్తమ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్లలో ఒకటిగా ఎంపికైంది

Economic Times బెస్ట్ బ్రాండ్స్ సర్వే 2016 ఫలితంగా బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్సుకు Economic Times బెస్ట్ కార్పొరేట్ బ్రాండ్ అవార్డు దక్కింది, భారతదేశంలోని పట్టణాల్లో ఉన్న వినియోగదారుల ప్రకారం ఈ కంపెనీ అత్యుత్తమ బ్రాండ్‌లలో ఒకటిగా గుర్తించబడింది హెల్త్ ఇన్సూరెన్స్ విభాగంలో అందించిన అసాధారణ సహకారానికి, క్లెయిమ్ సెటిల్‌మెంట్ విభాగంలో కస్టమర్లకు అందించిన అపారమైన సేవలకు గుర్తింపుగా బజాజ్ అలియంజ్, ఫార్మా లీడర్స్ పవర్ బ్రాండ్స్ అవార్డ్స్ 2015 నుండి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ది ఇయర్‌గా గౌరవ పురస్కారాన్ని అందుకుంది.

2014 సంవత్సరంలో ABP News బ్యాంకింగ్, ఆర్థిక సేవా రంగంలో - బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని "ప్రైవేటు రంగంలోనే ఉత్తమ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ"గా ఎంపిక చేసింది 2013 సంవత్సరంలో ఇండియన్ ఇన్సూరెన్స్ అవార్డ్స్ ద్వారా కంపెనీకి ఇదే విభాగంలో అవార్డు లభించింది, 2012లో Bloomberg UTV ద్వారా ఫైనాన్షియల్ లీడర్‌షిప్ అవార్డు మరియు 2011 మరియు 2012 లో CNBC TV18 నుండి ఇండియా బెస్ట్ బ్యాంక్ మరియు ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ అవార్డులు అందుకుంది.

బజాజ్ అలియంజ్ ఇన్నోవేటివ్ ప్రొడక్టులు/సర్వీస్ విభాగంలో గోల్డెన్ పీకాక్ అవార్డు 2014ను గెలుచుకుంది. దాని ఉన్నతమైన క్లెయిమ్‌ల చెల్లింపు సామర్థ్యం కోసం అత్యున్నత ఇండియన్ ఇన్సూరెన్స్ అవార్డ్స్ 2013 ద్వారా ఇది "క్లెయిమ్స్ సర్వీస్ కంపెనీ ఆఫ్ ది ఇయర్"గా అవార్డు అందుకుంది. అదే సంవత్సరంలో బజాజ్ అలియంజ్, ఆసియా క్లెయిమ్స్ అవార్డ్స్ 2013లో ఆసియా పసిఫిక్ విభాగంలో "క్లెయిమ్స్ ఇన్నోవేషన్ ఆఫ్ ది ఇయర్" అవార్డును గెలుచుకుంది.

కంపెనీ గెలుచుకున్న అవార్డుల గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి .

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

 • ఎంచుకోండి
  దయచేసి ఎంచుకోండి
 • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం