Loader
Loader

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Claim Assistance
  • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

  • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

  • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

  • మోటార్ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ 1800-209-5858

  • మోటార్ ఆన్ ది స్పాట్ 1800-266-6416

  • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

  • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

  • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ షేర్‌హోల్డర్లు

షేర్ హోల్డర్లు

బజాజ్ ఫిన్‌సర్వ్ లిమిటెడ్

బజాజ్ ఫిన్‌సర్వ్ లిమిటెడ్ ఇటీవలే భారతదేశంలోని టూ మరియు త్రీ-వీలర్ వాహనాల తయారీలో పేరొందిన అతిపెద్ద సంస్థ బజాజ్ ఆటో లిమిటెడ్ నుండి విడిపోయింది. బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ప్రమోటర్‌గా బజాజ్ ఫిన్‌సర్వ్ లిమిటెడ్ ఈ కింది వాటిని కలిగి ఉంది:

  • దాని గ్రూప్ కంపెనీల ద్వారా విస్తారమైన పంపిణీ నెట్‌వర్క్.
  • భారతీయ వినియోగదారుల పై అవగాహన.
  • ఇన్సూరెన్స్ వ్యాపారానికి మద్దతు ఇవ్వడానికి ఆర్థిక బలం మరియు స్థిరత్వం.

మరింత సమాచారం కోసం బజాజ్ ఫిన్‌సర్వ్ వెబ్‌సైట్‌ను సందర్శించండి


Allianz SE, జర్మనీ

Allianz SE అనేది ఒక జనరల్ (ఆస్తి మరియు క్యాజువాల్టీ) ఇన్సూరెన్స్; లైఫ్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్ మరియు అసెట్ మేనేజ్‌మెంట్ లాంటి వ్యాపారాలను నిర్వహిస్తుంది మరియు 110 సంవత్సరాలకు పైగా వ్యాపార ఉనికిని కలిగి ఉంది. Allianz 70 కన్నా ఎక్కువ దేశాల్లో విధులు నిర్వహిస్తున్న అతిపెద్ద గ్లోబల్ కాంపోజిట్ బీమా సంస్థల్లో ఒకటి. అంతేకాకుండా గ్రూప్ రిస్క్ మేనేజ్‌మెంట్ మరియు లాస్ ప్రివెన్షన్ సర్వీసులను అందిస్తుంది. Allianz ప్రపంచంలోని అతి పెద్ద ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ ప్రాజెక్టుల కోసం (హాంకాంగ్ విమానాశ్రయం మరియు యూకే మరియు ఫ్రాన్స్‌ మధ్య ఛానల్ టన్నెల్‌తో సహా) ఇన్సూరెన్స్ చేసింది, అంతేకాకుండా Allianz ఫార్చ్యూన్ 500 కంపెనీలలో అత్యధిక కంపెనీలను ఇన్సూర్ చేసింది. ఒక పెద్ద పారిశ్రామిక ఇన్సూరెన్స్ సంస్థ మాత్రమే కాకుండా Allianz అనేక రకాల వినూత్న పంపిణీ మార్గాలను ఉపయోగించి వాణిజ్య మరియు వ్యక్తిగత మార్గాల విభాగంలో ప్రధాన పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది.

బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌కు అందించడానికి Allianz SE ఈ కింది వాటిని కలిగి ఉంది:

  • జనరల్ ఇన్సూరెన్స్ కార్యకలాపాలను ఏర్పాటు చేయడం మరియు నిర్వహించడం
  • కొత్త మరియు మెరుగుపరచబడిన అంతర్జాతీయ ప్రొడక్టులు
  • ప్రపంచంలోని ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఒకటి
  • ప్రపంచవ్యాప్తంగా 70 దేశాల్లో 700 కంటే ఎక్కువ అనుబంధ సంస్థలు మరియు 2 లక్షల ఉద్యోగులు
  • దాదాపు సగానికి పైగా ఫార్చ్యూన్ 500 కంపెనీలకు ఇన్సూరెన్స్ అందిస్తుంది
  • టెక్నాలజీ

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం