Respect Senior Care Rider: 9152007550 (Missed call)
సేల్స్: 1800-209-0144
సర్వీస్ చాట్: +91 75072 45858
ఇమెయిల్ ఐడి : Agencyfeedback@bajajallianz.co.in
క్రింది వివరాలను పూరించండి
మీరు ఖచ్చితంగా అవ్వచ్చు, ఈ లక్షణాలు ఉంటే:-
ఐఆర్డిఎఐ ఈ క్రింది ముందస్తు అవసరాలను నిర్దేశించింది:-
అర్హతలు
గత జనగణన ప్రకారం 5000 జనాభా మరియు/లేదా అంత కంటే ఎక్కువ ఉన్న ప్రదేశంలో అప్లికెంట్ నివసిస్తూ, ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ ద్వారా నిర్వహించబడిన 12వ తరగతి/జూనియర్ కాలేజ్ లేదా వాటికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి మరియు ఒక వేళ అప్లికెంట్ వేరే చోట నివాసిస్తున్నట్లయితే, గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుండి 10 వ తరగతి పరీక్ష లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
ఆచరణాత్మక శిక్షణ
ఒక వేళ అప్లికెంట్ మొదటిసారి లైసెన్స్ తీసుకుంటున్నట్లయితే, వారు ఐఆర్డిఎఐ ద్వారా ఆమోదం పొందిన సంస్థలో 50/100hrs శిక్షణ పొందాలి మరియు ఆ తరువాత ఒక ఏజెన్సీ లైసెన్స్ కోసం అర్హత పొందడానికి అప్లై చేయడానికి ప్రీ-లైసెన్సింగ్ పరీక్షకి హాజరవ్వాలి.
పుట్టిన తేదీ రుజువు మరియు అత్యధిక క్వాలిఫికేషన్ యొక్క రుజువుతో సహాయ పూర్తి చేయబడిన ఫారం ని మీకు సమీపంలో ఉన్న మా కార్యాలయంలో సబ్మిట్ చేయండి. మా ఏజెన్సీ మేనేజర్ మిమ్మల్ని సంప్రదిస్తారు.
ఒక నిజమైన ఇన్సూరెన్స్ ప్రొఫెషనల్ అయ్యేందుకు మీ నైపుణ్యాలని మెరుగుపరచడానికి, మేము నియమిత కాలములో మీకు ఉత్పత్తి మరియు విక్రయ నైపుణ్యాలను అందిస్తాము.
విక్రయాల్లో అనుభవం అనేది ఖచ్చితంగా ఒక అనుకూలమైన అంశం కానీ మీకు అనుభవం లేకపోయినా, మీరు ఈ రంగంలో ఒక కెరీర్‌ని నిర్మించుకుందామనే సంకల్పం ఉంటే, మీరు అప్లై చేయవచ్చు. మీకు సంకల్పం ఉంటే, మీకు శిక్షణను మేము అందిస్తాము.
డిస్‌క్లెయిమర్
వెబ్సైట్లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి