రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
ఈ వీడియో పర్సనల్ యాక్సిడెంట్ పాలసీని కలిగి ఉండటం వలన ఒనగూరే ప్రయోజనాల గురించి వివరిస్తుంది. 'The Money Mile' నుండి మిస్టర్ వివేక్ లా, జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రయాణించే భారతీయుల సంఖ్య స్థిరంగా పెరుగుతుంది అని పేర్కొన్నారు. అలాగే చాలా మంది ప్రజలు ప్రయాణించేటప్పుడు అడ్వెంచర్ స్పోర్ట్స్ వైపు మొగ్గు చూపుతారు. అయితే వారి ట్రావెల్/ హెల్త్ ఇన్సూరెన్స్, అడ్వెంచర్ స్పోర్ట్స్ వలన కలిగే ఎలాంటి యాక్సిడెంట్ లేదా గాయాన్ని కవర్ చేయదని చాలా మందికి తెలియదు. ఒక యాక్సిడెంట్ కారణంగా జరిగే శాశ్వత లేదా తాత్కాలిక ఆదాయ నష్టం భారీ ఆర్థిక నష్టానికి దారితీయవచ్చు. ఏదైనా దురదృష్టకర సంఘటన మీ కుటుంబం, ముఖ్యంగా ఆధారపడిన పిల్లల పై కూడా ప్రభావం చూపుతుంది అని మీరు గుర్తుంచుకోవాలి. తప్పు మీది కాకపోయినప్పటికీ, ప్రమాదం ఎప్పుడైనా సంభవించవచ్చు. కావున, అలాంటి దురదృష్టకర సంఘటనలు జరగకుండా తదనుగుణంగా ప్లాన్ చేసుకోవడం, తనను తాను కవర్ చేసుకోవడం ముఖ్యం. బజాజ్ అలియంజ్ తమ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీల ద్వారా అడ్వెంచర్ స్పోర్ట్స్ కారణంగా జరిగిన ప్రమాదాల సహా అనేక సందర్భాల నుండి మిమల్ని కవర్ చేస్తుంది. ఈ కవర్లు ప్రమాదానికి అవసరమైన చికిత్సను పొందడంలో మీకు సహాయపడతాయి అలాగే పరిస్థితిని బట్టి మీ పిల్లలకు ఏకమొత్తంలో ప్రయోజనాన్ని అందిస్తాయి. ఒక పర్సనల్ యాక్సిడెంట్ కోసం ఒక 50 లక్షల డెత్ కవర్ కోసం రూ. 2200 మరియు ఒక 50 డిసెబిలిటీ కవర్ కోసం రూ. 1100 ఖర్చు అవుతుంది.
మరిన్ని అన్వేషించండి: హెల్త్ ఇన్సూరెన్స్ వీడియోలు.
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి