Loader
Loader

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Claim Assistance
 • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

 • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

 • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

 • మోటార్ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ 1800-209-5858

 • మోటార్ ఆన్ ది స్పాట్ 1800-266-6416

 • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

 • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

 • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాముఖ్యత

ఆరోగ్యం మన జీవితంలోని ఒక ప్రధాన భాగం. దానిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మన ప్రస్తుత జీవనశైలి విధానాలు ఆరోగ్య సంబంధిత సమస్యలను పెంచే అవకాశం ఉంది. ఈ పెరుగుతున్న ఆరోగ్య సంబంధిత సమస్యల వెనుక కారణం సుదీర్ఘమైన పని వేళలు, ప్రయాణం, పని ఒత్తిడి, జంక్ ఫుడ్ తినడం, మద్యపానం, ధూమపానం, కాలుష్యం లేదా దీర్ఘకాలిక వ్యాధుల వ్యాప్తి. ఈ రోజుల్లో విశ్రాంతి, వినోదం మరియు ఇతర విషయాలు ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి మరియు ఆరోగ్యం, ఫిట్‌నెస్ అనే అంశాలు మరుగున పడిపోతున్నాయి. ఈ అంశాలన్నీ అనారోగ్యానికి కారణం అవుతున్నాయి. భారతదేశంలో 50 మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు.

ఖరీదైన ప్రైవేట్ హాస్పిటల్స్, వైద్య ఖర్చులలో పెరుగుదల వంటి కారణాల వలన వ్యక్తులకి హెల్త్ ఇన్సూరెన్స్‌ కలిగి ఉండటం తప్పనిసరి అయింది. విస్తారమైన కవరేజ్, విలువ జోడించబడిన సేవలు మరియు ఆన్‌లైన్ డాక్టర్ కన్సల్టటేషన్లు అందించే హెల్త్ ఇన్సూరెన్స్‌తో సిద్ధంగా ఉండటం ముఖ్యం. బజాజ్ అలియాంజ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ వీటిని కవర్ చేస్తుంది ప్రీ-పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులు, నగదురహిత సదుపాయం, ఆదాయపు పన్ను ప్రయోజనాలు, ఒపిడి ఖర్చులు, అంబులెన్స్ ఛార్జీలు, క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ మరియు నెట్‌వర్క్ ఆసుపత్రుల విస్తృత జాబితా. 

వివిధ బజాజ్ అలియంజ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లతో ఇటువంటి అన్ని ఫీచర్లు, అదనపు ప్రయోజనాలను పొందండి. ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ మెడికల్ ఎమర్జెన్సీ సమయాల్లో ఆర్థిక సహాయాన్ని అందించడమే కాకుండా, పన్ను ఆదా వంటి అదనపు ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది. అలాగే, మీరు ఇటువంటి ప్రయోజనాల కోసం బజాజ్ అలియంజ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎంపికలను చూడవచ్చు.

మరిన్ని అన్వేషించండి:‌ హెల్త్ ఇన్సూరెన్స్ వీడియోలు.

 

మీ వివరాలను తెలియజేయండి

+91
ఎంచుకోండి
దయచేసి ప్రోడక్ట్‌ని ఎంచుకోండి

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

 • ఎంచుకోండి
  దయచేసి ఎంచుకోండి
 • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం