Claim Assistance
  • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

  • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

  • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

  • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

  • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

  • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మీ వివరాలను తెలియజేయండి

+91
ఎంచుకోండి
దయచేసి ఉత్పత్తిని ఎంచుకోండి

హెల్త్ ఇన్సూరెన్స్ కింద ఆయుర్వేద మరియు హోమియోపతి చికిత్సకు కవరేజ్

 

ఆయుర్వేద మరియు హోమియోపతి చికిత్స కోసం ఇన్సూరెన్స్ కవర్

పురాతనకాలం నాటి ఆయుర్వేదం, హోమియోపతి, యునాని మొదలైన సంప్రదాయ, ప్రత్యామ్నాయ చికిత్సలు చాలా ప్రజాదరణ పొందుతున్నాయి. ప్రజలు ఆయుర్వేదాన్ని ఎంతో గౌరవిస్తారు, ఎందుకనగా అవి ప్రకృతిసిద్ధమైన మూలికల నుండి తయారుచేయబడినవి, ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. ఈ ట్రెండ్ భారతదేశంలోనే కాకుండా యావత్ ప్రపంచంలో కూడా కొనసాగుతుంది. అదేవిధంగా, అలోపతి చికిత్సకు హోమియోపతి నేడు అత్యంత ప్రాధాన్యతగల ప్రత్యామ్నాయంగా మారింది.

ప్రత్యామ్నాయ చికిత్స కోసం ఇన్సూరెన్స్ కవర్

In 2013, the Insurance Regulatory and Development Authority of India (IRDAI) proposed insurance coverage for Ayurveda, Unani, Siddha and Homeopathy (AYUSH) treatments as well, which was accepted by the insurers. 

ఆయుష్ విడుదల చేసిన పాలసీ డాక్యుమెంట్‌లో దీని కింద కవర్ చేయబడే వ్యాధులు, ప్రత్యేక థెరపీలు, చికిత్సా విధానం, హాస్పిటలైజేషన్‌కు చెందిన సగటు కాలం, ఇతర ఖర్చులు స్పష్టంగా పేర్కొనబడ్డాయి:‌ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌.

హెల్ ఇన్సూరెన్స్ పాలసీలో ఆయుష్ కవర్

భారతదేశంలోని అనేక హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఆయుష్ చికిత్సల కోసం మెడికల్ కవరేజీని అందిస్తున్నాయి. అయితే ఆయుర్వేదం, హోమియోపతి మరియు ఇతర ప్రత్యామ్నాయ చికిత్సలకు కవరేజీని అందించే హెల్త్‌కేర్ ప్లాన్, కవరేజ్ పరిధిపై గరిష్ట పరిమితిని కలిగి ఉండవచ్చు.

ఈ పరిమితిని ఇన్సూరెన్స్ మొత్తంలో శాతంగా లేదా ఏకమొత్తంగా కోట్ చేయవచ్చు. కావున, పాలసీదారు ఆయుర్వేద,హోమియోపతి చికిత్స కోసం క్లెయిమ్ చేసినపుడు, అది హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో పేర్కొన్న పరిమితి వరకు పరిష్కరించబడుతుంది.

ఆయుష్ చికిత్స పరంగా క్లెయిమ్‌ను ఏవిధంగా నమోదు చేయాలి?

ఆయుష్ చికిత్సల కవరేజ్ విషయంలో క్లెయిమ్ చేయడానికి, ఇన్సూర్ చేయబడిన వ్యక్తి ఏదైనా ప్రభుత్వం గుర్తింపు పొందిన ఆయుర్వేద హాస్పిటల్‌లో లేదా ఇన్‌స్టిట్యూట్‌లో కనీసం 24 గంటల పాటు హాస్పిటలైజ్ చేయబడి ఉండాలి. అయితే, హాస్పిటలైజేషన్ ముఖ్యోద్దేశం కేవలం వైద్య గణాంకాల కోసం మాత్రమే అయితే, ఇన్సూరెన్స్ సంస్థ ఆ క్లెయిమ్‌ను స్వీకరించదు. అలాగే, ఆయుర్వేదంలో అంతర్భాగమైన శారీరక పునరుజ్జీవనం కోసం చికిత్సలు సాధారణంగా కవర్ నుండి మినహాయించబడ్డాయి. అనగా థెరప్యూటిక్ లేదా వెల్‌నెస్ సంబంధిత చికిత్సలకు తప్పనిసరిగా స్వతహాగా చెల్లించాల్సి ఉంటుంది.

మరిన్ని అన్వేషించండి:‌ హెల్త్ ఇన్సూరెన్స్ ఫీచర్లు

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం