రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
ఎక్కువగా శోధించబడిన కీవర్డ్స్
కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్
టూ వీలర్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ
ఇమెయిల్ స్పూఫింగ్ అనగా ఒక బ్యాంక్ లేదా క్రెడిట్ కార్డ్ సంబంధిత కంపెనీ వంటి చట్టబద్ధమైన సంస్థల ద్వారా పంపబడినట్లు కనిపించే ఒక ఇమెయిల్ అని అర్థం, వాస్తవానికి ఇది పూర్తిగా వేరే మూలం నుండి ఉద్భవించినదై ఉంటుంది. సరళంగా చెప్పాలంటే, ఇమెయిల్ స్పూఫింగ్ అనగా ఫేక్ సెండర్‌ల అడ్రస్‌తో ఇమెయిల్‌లను సృష్టించడం.
నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అత్యంత ప్రధాన ఇంటర్నెట్ దాడులలో ఇది ఒకటి. వెరిజాన్ రిపోర్ట్ ప్రకారం, దాదాపు 90% డేటా ఉల్లంఘనలకు ఇమెయిల్ మోసం మాత్రమే బాధ్యత వహిస్తుంది.
ఇమెయిల్ స్పూఫింగ్ ఎలా సాధ్యమవుతుంది?
సింపుల్ మెయిల్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్ (ఎస్‌ఎంటిపి) అనేది సెండర్ అడ్రస్‌ను ఆథంటికేట్ చేయడానికి ఏ టూల్‌ను కలిగి ఉండకపోవడం వలన ఇది సాధ్యమవుతుంది. ఇమెయిల్ స్పూఫింగ్ మోసాన్ని పరిష్కరించడానికి కొన్ని ఇమెయిల్ అడ్రస్‌ను ఆథంటికేట్ చేసే విధానాలు, సాధనాలు అభివృద్ధి చేయబడ్డాయి. అయితే, ఈ టూల్స్ కూడా సమస్యను పరిష్కరించడానికి తగినంతగా అభివృద్ధి చెందలేదు.
ఇమెయిల్ స్పూఫింగ్ చేయడానికి కారణాలు-
సెండర్ అడ్రస్‌ను స్పూఫింగ్ చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి, అందులో కొన్ని ఇక్కడ ఇవ్వబడ్డాయి-
సెండర్ నిజమైన గుర్తింపును దాచడం- సాధారణంగా ఇమెయిల్ ఎక్కడ నుండి వచ్చిందోనని రిసీవర్ దాని మూలాన్ని ట్రాక్ చేయలేని విధంగా మోసం చేయడానికి సెండర్ ఐడెంటిటీని దాచడం.
స్పామ్ బ్లాక్‌లిస్ట్‌లను నివారించడానికి- చాలా మంది స్పామర్లు సులభంగా బ్లాక్‌లిస్ట్ చేయబడతారు. కావున, వారు ఆ బ్లాక్ లిస్ట్‌లో పడకుండా ఉండటానికి తమ ఇమెయిల్ అడ్రస్‌ను మారుస్తూ ఉంటారు.
మరొకరిలా నటించడానికి- ఒక సెండర్ ఎల్లప్పుడూ రిసీవర్‌కు చెందిన సీక్రెట్ సమాచారాన్ని పొందడానికి లేదా వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి, వారికి తెలిసిన వ్యక్తిగా ఉండేందుకు ప్రయత్నిస్తారు.
ఇమెయిల్ స్పూఫింగ్ నుండి ఎలా సురక్షితంగా ఉండాలి?
మీరు ఒక అనుమానాస్పద ఇమెయిల్‌ను స్వీకరించినట్లయితే, వెంటనే దానిని డిలీట్ చేయాలి.
ఇమెయిల్ మీ బ్యాంకు/ కంపెనీ నుండి వచ్చినట్లయితే, మీ పాస్‌వర్డ్ లేదా ఇతర వ్యక్తిగత సమాచారాన్ని మార్చమని వారు మిమ్మల్ని అడిగితే, ముందుగా మీరు మీ బ్యాంకు/ కంపెనీని సంప్రదించి, ఆ విషయాన్ని నిర్ధారించుకోవాలి. ఆ ఇమెయిల్ నకిలీ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
మీరు మీ ఇమెయిల్‌లో అందుకున్న హైపర్‌లింక్‌లపై ఎప్పుడూ క్లిక్ చేయకూడదు. మీరు ఎల్లపుడూ వాటిని మీ వెబ్ బ్రౌజర్‌లో మాన్యువల్‌గా టైప్ చేయాలి.
ఒక సైబర్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసి అన్ని రకాల డిజిటల్ ప్రమాదాల నుండి మిమ్మల్ని సురక్షితం చేసుకోండి.
మరిన్ని అన్వేషించండి: సైబర్ ఇన్సూరెన్స్ ఫీచర్లు.
మీ వివరాలను తెలియజేయండి
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి