Loader
Loader

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Claim Assistance
 • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

 • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

 • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

 • మోటార్ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ 1800-209-5858

 • మోటార్ ఆన్ ది స్పాట్ 1800-266-6416

 • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

 • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

 • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

వ్యక్తిగత సైబర్ ఇన్సూరెన్స్ ఫీచర్ల జాబితా

List of Individual Cyber insurance features

సైబర్ ఇన్సూరెన్స్ పాలసీ క్రింద ఫీచర్లు

నేటి డిజిటల్ ప్రపంచంలో, ఆన్‌లైన్‌లో ఏదో ఒక కార్యకలాపం లేకుండా మీ రోజువారీ జీవితాన్ని ఊహించడం దాదాపుగా అసాధ్యం. మీ బిల్లులను చెల్లించడం, ఫుడ్ ఆర్డర్ చేయడం లేదా మీ సోషల్ మీడియా ప్రొఫైల్‌లను చెక్ చేయడం వంటివి ఏది చేసినా, సదరు వ్యక్తి రోజుకు చాలాసార్లు ఇంటర్నెట్‌కు కనెక్ట్ అవుతారు.

Scroll

సైబర్ ఇన్సూరెన్స్

ఇంటర్‌నెట్ ఖచ్చితంగా మనకు చాలా సౌకర్యవంతంగా మరియు సులభతరంగా ఉన్నప్పటికీ, ఇది సైబర్ దాడుల రూపంలో కొన్ని ప్రతికూలతలను కూడా తెచ్చిపెడుతుంది. ఫిషింగ్, మాల్‌వేర్‌లు, సైబర్ స్టాకింగ్, ఐటి దొంగతనం, ఇమెయిల్ స్పూఫింగ్, మీడియా లయబిలిటీ, సైబర్ దోపిడీ మరియు ప్రైవసీ/ డేటా ఉల్లంఘన వంటివి సైబర్ దాడుల యొక్క కొన్ని సాధారణ రూపాలు.

అందువలన, కేవలం భౌతిక ప్రపంచంలోనే కాకుండా ఆన్‌లైన్ ప్రపంచంలో కూడా మీ భద్రత గురించి ఆలోచించడం అత్యవసరం. ఇక్కడే మా వ్యక్తిగత సైబర్ సేఫ్ ఇన్సూరెన్స్ పరిగణనలోకి వస్తుంది. ఈ పాలసీ కేవలం ఒకే పాలసీ కింద అత్యంత సాధారణమైన సైబర్ దాడులన్నింటినీ కవర్ చేస్తుంది. అంతే కాకుండా, ప్రీమియంలు కూడా చాలా సరసమైనవి.

సైబర్ ఇన్సూరెన్స్ ఫీచర్ల గురించి మరింత తెలుసుకోవడానికి చదవండి, ఈ కొత్త-యుగం ఇన్సూరెన్స్ పాలసీ గురించి మీ సందేహాలకు సమాధానాలు పొందండి.

 • ఫిషింగ్ కవర్

  మనం మొబైల్ బ్యాంకింగ్ రూపంలో లెక్కలేనన్ని డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లతో కూడిన డిజిటల్ ప్రపంచంలో జీవిస్తున్నాము...

  ఇక్కడ క్లిక్ చేయండి
 • గుర్తింపు దొంగతనం

  గుర్తింపు దొంగతనం అనేది ఒక నేరం, దీనిలో మీ గుర్తింపు లేదా ఆధార్ కార్డ్ వంటి మీ వ్యక్తిగత సమాచారం దొంగతనానికి గురవుతుంది...

  ఇక్కడ క్లిక్ చేయండి
 • మాల్‌వేర్ అటాక్స్

  మాల్‌వేర్ దాడి అనేది సైబర్‌అటాక్, ఇందులో హానికరమైన లేదా మాల్‌వేర్ సాఫ్ట్‌వేర్ నిర్దిష్ట పనులను అమలు చేస్తుంది...

  ఇక్కడ క్లిక్ చేయండి
 • ఇమెయిల్ స్పూఫింగ్

  ఇమెయిల్ స్పూఫింగ్ అనగా, బ్యాంక్ వంటి చట్టపరమైన సోర్స్ ద్వారా ఇమెయిల్ పంపబడినట్లు కనిపించడం..

  ఇక్కడ క్లిక్ చేయండి
 • సైబర్ దోపిడీ

  హ్యాకర్‌లు మీ గోప్యమైన డేటాను యాక్సెస్ చేయగలిగినప్పుడు సైబర్ దోపిడీ జరుగుతుంది..

  ఇక్కడ క్లిక్ చేయండి
 • సోషల్ మీడియా లయబిలిటీ

  భారత్‌లో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య పెరగడంతో పాటు హ్యాకింగ్, సైబర్ దాడులు వంటి ఆన్‌లైన్ అరాచకాలు కూడా తీవ్రంగా పెరుగుతున్నాయి..

  ఇక్కడ క్లిక్ చేయండి

 

 

 

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

 • ఎంచుకోండి
  దయచేసి ఎంచుకోండి
 • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం