మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్: 9152007550 (మిస్డ్ కాల్)
సేల్స్: 1800-209-0144
సర్వీస్ చాట్: +91 75072 45858
మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.
ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి
'పరిమితికి మించి' అద్భుతమైన బైక్ రైడింగ్ అనుభవాన్ని తన కస్టమర్లకు అందజేస్తూ, Yamaha మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ విస్తృత శ్రేణి టూ వీలర్ ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చింది. 1985లో Yamaha మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ తన అద్భుతమైన బైక్ సేకరణతో భారతీయ మార్కెట్లలోకి అడుగుపెట్టింది. ఈ రోజు, అదే మోటార్ వెహికల్ కంపెనీ తన కస్టమర్లకు అత్యంత స్టైలిష్ మరియు స్పోర్టీ బైక్‌లను అందిస్తుంది.
ఉత్సాహకరమైన అనుభవాలతో ప్రజల జీవితాలను సుసంపన్నం చేయాలనే లక్ష్యంతో Yamaha, తమ మొట్టమొదటి బైక్‌ను కొనుగోలు చేయాలనుకునే చాలా మంది యువకులకు మొదటి ఎంపికగా నిలుస్తుంది. బజాజ్ అలియంజ్ నుండి అత్యంత సమగ్రవంతమైన టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడంతో మీరు మీ అధునాతన Yamaha బైక్‌కు సంపూర్ణ భద్రతను కల్పించవచ్చు. దొంగతనం, ప్రమాదం, చోరీ, ప్రకృతి వైపరీత్యాల వలన నష్టం మొదలైన దురదృష్టకర సంఘటనలు జరిగినప్పుడు మా టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీలు మీకు ఆర్థిక రక్షణను అందిస్తాయి.
FZ, FZ-S మరియు Fasino అనేవి Yamaha బైక్‌లలో కొన్ని టాప్ మోడల్స్.
Yamaha FZ : ఈ బైక్ మార్కెట్లోకి విడుదలైన వెంటనే హిట్ అయింది. Yamaha FZ అనేది 4-స్ట్రోక్ ఇంజిన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ రకంతో కూడిన 150 సిసి బైక్. ఈ బైక్ గరిష్ఠంగా గంటకు 112 కి.మీ. వేగంతో లో ఫ్యూయల్ ఇండికేటర్, మెయింటనెన్స్ ఫ్రీ బ్యాటరీ, ట్యూబ్‌లెస్ టైర్లు మరియు అల్లాయ్ వీల్స్ వంటి Yamaha FZకు సంబంధించి కొన్ని ప్రధాన ఫీచర్లతో వస్తుంది.
Yamaha FZ-S : ఇది Yamaha FZ యొక్క మెరుగైన వెర్షన్. మెరుగైన సాంకేతికత, పదునైన డిజైన్ మరియు మస్కులర్ స్టైలింగ్ అనేవి Yamaha FZ నుండి Yamaha FZ-Sని వేరుచేసే ప్రధాన ఫీచర్లు. ట్యూబ్‌లెస్ టైర్లు, అల్లాయ్ వీల్స్, డిస్క్ ఫ్రంట్ బ్రేక్, డ్రమ్ రేర్ బ్రేక్, 53 కెఎంపిఎల్ మైలేజ్ మరియు హాలోజన్ హెడ్ ల్యాంప్ వంటివి ఈ బైక్‌లోని కొన్ని ముఖ్యమైన ఫీచర్లు.
Yamaha fasino : ఈ Yamaha బైక్ చాలా కాలంగా ప్రజలు ఇష్టపడుతున్న పాత స్కూటర్లకు కొత్త రూపాన్ని అందించింది. ఇది ఒక ఉత్తమ స్టైలిష్ బైక్, రకరకాల రంగులలో అందుబాటులో ఉంటుంది. ఇది దాని 110 సిసి ఇంజిన్‌తో గరిష్టంగా 80 కెఎంపిహెచ్ వేగాన్ని అందుకోగలదు. 66 కెఎంపిఎల్ మైలేజ్, కిక్ మరియు సెల్ఫ్-స్టార్ట్ ఆప్షన్లు, డ్రమ్ బ్రేక్‌లు, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ టైప్, యూనిట్ స్వింగ్ రియర్ సస్పెన్షన్ Yamaha fasinoలోని కొన్ని ప్రధాన ఫీచర్లు.
భారతదేశంలోని ఇన్సూరెన్స్ రంగంలో ఏదైనా ఇతర ప్రోడక్టుతో పోలిస్తే, బజాజ్ అలియంజ్ అందించే లాంగ్‌టర్మ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ సాటిలేనిది. మీరు మీ Yamaha బైక్ కోసం క్రింది టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు:
డిస్‌క్లెయిమర్
వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి