రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Claim Assistance
  • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

  • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

  • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

  • మోటార్ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ 1800-209-5858

  • మోటార్ ఆన్ ది స్పాట్ 1800-266-6416

  • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

  • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

  • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

హోండా బైక్ ఇన్సూరెన్స్

Honda Bike Insurance

బైక్ ఇన్సూరెన్స్ కోట్ కోసం వివరాలను షేర్ చేయండి

దయచేసి పేరును నమోదు చేయండి
దయచేసి మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి
దయచేసి సరైన ఇమెయిల్ ఐడి ని ఎంటర్ చేయండి

బజాజ్ అలియంజ్ ఇన్సూరెన్స్ పాలసీ పై ఆసక్తి చూపినందుకు ధన్యవాదములు, ప్రక్రియలో సహకరించడానికి ఒక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారు.

బజాజ్ అలియంజ్ హోండా బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు

భారతదేశంలో టూ వీలర్‌ల తయారీలో అతిపెద్ద సంస్థగా ఉన్న హోండా, దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీగా ఉంది. ఈ కంపెనీ దాని మొట్టమొదటి తయారీ ప్లాంట్‌ను భారతదేశంలోని హర్యానాలో 1999 సంవత్సరంలో స్థాపించింది. అధిక నాణ్యత ప్రమాణాలు మరియు సహేతుకమైన ధరలకు బైక్‌లు అందించడం ద్వారా, హోండా బైక్‌ల సంస్థ ప్రసిద్ధి చెందింది. ఈ ఘనత కారణంగానే, భారతదేశంలో హోండా మరిన్ని తయారీ యూనిట్లను ఏర్పాటు చేయగలిగింది. భారతదేశపు టూ వీలర్ రంగంలో హోండా బైక్‌ల కోసం ఎప్పటికప్పుడు పెరుగుతున్న డిమాండ్‌లు నెరవేర్చడంలో ఇది ఆ సంస్థకు సహాయపడింది.

బజాజ్ అలియంజ్ నుండి ఒక సమగ్ర బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్‌‌ను కొనుగోలు చేయడం ద్వారా, మీకు ఇష్టమైన హోండా బైక్‌ను మీరు ఇన్సూర్ చేయవచ్చు. మీ స్టాండర్డ్ ప్లాన్ కవరేజీని మరింత మెరుగ్గా చేయడంలో మీకు సహాయపడగల మా దీర్ఘకాలిక టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీతో మేము అనేక యాడ్-ఆన్‌లు కూడా అందిస్తున్నాము.

 

టాప్ హోండా బైక్ మోడల్స్

యాక్టివా 4G, యాక్టివా 3G, షైన్, యునికార్న్ మరియు డియో అనేవి హోండా అందించే కొన్ని అత్యంత ప్రముఖ టూ వీలర్స్‌ మోడల్స్‌గా ఉన్నాయి.

హోండా యాక్టివా 4G – ఈ హోండా స్కూటర్ అనేది యాక్టివా కి నాల్గవ తరంగా వచ్చింది. ఇది మొదటగా 2000 లో ప్రారంభించబడింది. హోండా యాక్టివా 4G అనేది అలాయ్ వీల్స్, డ్రమ్ బ్రేక్స్, సిడిఐ ఇగ్నిషన్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ రకం మరియు క్లచ్‌తో పాటు 7 అద్భుతమైన రంగుల్లో లభిస్తుంది.

హోండా యాక్టివా 3G – ఈ మూడవ తరం హోండా యాక్టివా 6 విభిన్న రంగుల్లో అందుబాటులో ఉంది. ఇదొక 4-స్ట్రోక్ ఇంజిన్‌తో పాటు సిడిఐ ఇగ్నిషన్, ట్యూబ్‌లెస్ టైర్లు, డ్రమ్ బ్రేకులు మరియు స్పోక్ వీల్ రకంతో వచ్చే ఒక 110సిసి స్కూటర్‌గా ఉంటుంది.

హోండా షైన్ – ఈ 125సిసి మోటార్‌సైకిల్‌ను 2006 లో భారతదేశంలో ప్రవేశపెట్టారు. ఇది 5.30 సెకన్లలోనే 0 నుండి 60 కెఎంపిహెచ్ వేగం చేరుకోగలదు మరియు 100 కెఎంపిహెచ్ టాప్ స్పీడ్‌ చేరుకోగలదు. స్ప్లిట్ అలాయ్ వీల్స్, స్పోర్టీ ట్యాంక్ ష్రౌడ్, సెల్ఫ్-స్టార్ట్, 4-స్ట్రోక్ ఇంజిన్, ట్యూబ్‌లెస్ టైర్లు మరియు డ్రమ్ బ్రేకులు (ముందు మరియు వెనుక) లాంటివి ఈ బైక్‍‌లోని కొన్ని ప్రధాన ఫీచర్‌లుగా ఉన్నాయి.

హోండా యునికార్న్ – హోండా తయారు చేసిన ఈ బైక్‌ను అత్యంత అధునాతన మరియు ధృడమైన మోటార్‌సైకిల్‌గా విశ్వసిస్తున్నారు. 2004 సంవత్సరంలో దీనిని ప్రారంభించారు. వెనుక డ్రమ్ బ్రేక్ మరియు ముందు డిస్క్ బ్రేక్, 13 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, డైమండ్ ఫ్రేమ్ రకం, 101 కెఎంపిహెచ్ టాప్ స్పీడ్ మరియు 4-స్ట్రోక్ ఇంజిన్ లాంటి అంశాలు ఈ బైక్‌‍లోని కొన్ని ప్రముఖ ఫీచర్లుగా ఉన్నాయి.

హోండా డియో – హోండా డియో అనేది భారతదేశపు రోడ్ల మీద ఎక్కువగా ఉపయోగించబడే స్కూటర్లలో ఒకటిగా ఉంటోంది. ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్, సిగ్నేచర్ గోల్డ్ రిమ్, పూర్తిస్థాయి డిజిటల్ మీటర్, ఇకో స్పీడ్ ఇండికేటర్, స్పోర్టీ గ్రాఫిక్స్ మరియు హెచ్ఇటి ఇంజిన్ అనేవి ఈ హోండా టూ వీలర్ లోని అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్లుగా ఉన్నాయి.

హోండా బైక్ ఇన్సూరెన్స్ రకాలు

ప్రకృతి వైపరీత్యాలు, దొంగతనం, దోపిడీ, ప్రమాదాలు, అల్లర్లు, సమ్మె, హానికర చర్య, థర్డ్ పార్టీల కోసం చట్టపరమైన బాధ్యత మొదలైనటువంటి ఊహించని సంఘటనలు మీ హోండా బైక్‌కి నష్టం కలిగించిన సందర్భంలో, బజాజ్ అలియంజ్‌తో మీరు మీ ఫైనాన్సులను సురక్షితం చేసుకోవచ్చు.

బజాజ్ అలియంజ్ అందించే దీర్ఘకాలిక టూ వీలర్ ఇన్సూరెన్స్ అనేది మీ హోండా బైక్‌ను కవర్ చేయడం కోసం చక్కగా సరిపోతుంది. ఈ టూ వీలర్ల కోసం సమగ్ర ఇన్సూరెన్స్ 1, 2 లేదా 3 సంవత్సరాల వ్యవధి కోసం మిమ్మల్ని కవర్ చేస్తుంది. ఈ హోండా బైక్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది మీ దెబ్బతిన్న వాహనానికి కవరేజ్‌ను అందిస్తుంది మరియు థర్డ్ పార్టీ కోసం ఏదైనా బాధ్యత (ఆర్థిక మరియు చట్టపరమైన) కోసం కూడా మీకు కవర్ అందిస్తుంది.

బజాజ్ అలియంజ్‌లో మేము థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్‌ను మీ హోండా బైక్‌లకు కూడా అందిస్తున్నాము. మీ వాహనాన్ని రోడ్డు మీదకు తీసుకెళ్లడానికి ఈ డాక్యుమెంట్‌ను భారత ప్రభుత్వం తప్పనిసరి చేసింది.

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం