రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144| సర్వీస్: 1800-209-5858 Whatsapp Logo సర్వీస్ చాట్: +91 75072 45858

Claim Assistance
  • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

  • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

  • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

  • మోటార్ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ 1800-209-5858

  • మోటార్ ఆన్ ది స్పాట్ 1800-266-6416

  • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

  • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

  • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్రీమియంను ఆన్‌లైన్‌లో లెక్కించండి

బజాజ్ అలియంజ్‍తో ఆందోళన లేకుండా రైడ్ చేయండి
Two Wheeler Insurance Online Policy

ప్రారంభిద్దాం

దయచేసి పేరును నమోదు చేయండి
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
/motor-insurance/two-wheeler-insurance-online/buy-online.html
ఒక కోట్ పొందండి
దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి

దీని వలన మీకు కలిగే లాభం ఏమిటి

మోటర్ ఆన్ ద స్పాట్ సర్వీస్‍తో 20 నిమిషాల్లో వెంటనే క్లెయిమ్ సెటిల్‌మెంట్ పొందండి

మీ పాలసీని మెరుగుపరచడానికి విస్తృత శ్రేణిలో యాడ్ ఆన్ కవర్లు

దేశవ్యాప్తంగా 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్

కాల్ బ్యాక్ కోసం అభ్యర్థించండి

దయచేసి పూర్తి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి చెల్లుబాటు అయ్యే ఎంపికను ఎంచుకోండి
దయచేసి చెల్లుబాటు అయ్యే ఎంపికను ఎంచుకోండి
దయచేసి చెక్‌బాక్స్‌ను ఎంచుకోండి

కాల్ బ్యాక్ కోసం అభ్యర్థించండి

దయచేసి పూర్తి పేరును నమోదు చేయండి
+91
సరైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి
దయచేసి చెల్లుబాటు అయ్యే ఎంపికను ఎంచుకోండి
దయచేసి చెల్లుబాటు అయ్యే ఎంపికను ఎంచుకోండి
దయచేసి చెక్‌బాక్స్‌ను ఎంచుకోండి

మీ టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్రీమియంను లెక్కించడం ఇప్పుడు 1..2...3 లెక్కించినంత సులభం!

మీ తండ్రి స్కూటర్ ముందు నిలబడడం మొదలుకొని మీ మొట్టమొదటి మోటార్ బైక్ కీ సొంతం చేసుకునే సమయం వరకు, మీ దృష్టిలో మీ మోటార్ బైక్ అంటే కేవలం ఒక మెషిన్ కాదని మేము అర్థం చేసుకున్నాము. మీరు ఎల్లప్పుడూ ఉత్తమమైన ఇంధనం మాత్రమే పోస్తున్నారని, ప్రతివారం మీ బైక్‌ను చక్కగా కడుగుతున్నారని మరియు గుంతలు వచ్చినప్పుడు జాగ్రత్తగా నడుపుతున్నారని మాకు తెలుసు. కానీ, మీ టూ-వీలర్ భద్రత కోసం మీరు మరికొంచెం ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది.

సమగ్రమైన టూ వీలర్ ఇన్సూరెన్స్ మీ బైక్ లేదా స్కూటర్‌కు అవసరమైన అదనపు కవర్‌ను అందిస్తుంది. ఇది మీ తృప్తి కోసం మాత్రమే కాదు, కానీ తప్పనిసరి అవసరం. ఒక వేళ మీరు కవర్ ప్రీమియం గురించి ఆలోచిస్తున్నట్లయితే, ఇక మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు! బజాజ్ అలియంజ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్ వేగవంతమైనది, సులభమైనది మరియు సమర్థవంతమైనది. 

టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్‌తో, మీరు మీ ల్యాప్‌టాప్‌లో మీ వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌ నమోదు చేస్తే చాలు. క్యాలిక్యులేటర్ 10 సెకన్లలోనే మీ ప్రీమియంను లెక్కిస్తుంది! అది అంత సులభంగా మరియు వేగంగా పనిచేయడం చూసి మీరు ఆశ్చర్యపోతారు!

ఇది ఏవిధంగా ఉపయోగకరమైనది

నిజానికి, మంచి ప్రశ్న అడిగారు. ఒక ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకునే ప్రక్రియను అవాంతరాలు లేనిదిగా మరియు వేగవంతమైనదిగా చేయడానికి మేము టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్‌ రూపొందించాము. క్యాలిక్యులేటర్‌లో లెక్కలు వేయడానికి ఎక్కువ గంటలు వెచ్చించడానికి బదులుగా, ప్రీమియం మొత్తం తెలుసుకోవడం కోసం క్యాలిక్యులేటర్‌లో మీ ప్రాథమిక డేటా నమోదు చేస్తే చాలు, మిగిలిన పని క్యాలిక్యులేటర్ పూర్తి చేస్తుంది. టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్ అందించే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

  • వేగవంతమైనది మరియు అవాంతరాలు లేనిది

    క్లిష్టమైన లెక్కలు చేస్తూ, మీ వారాంతం ఆనందాన్ని పోగొట్టుకోవడం మీకు ఇష్టం లేకపోతే, ఆ పనిచేయడానికి మేము ఉన్నాము. మా టూ వీలర్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్ వేగవంతమైనది, ఉపయోగించడానికి సులభమైనది మరియు ఎలాంటి అల్జీబ్రా అవసరం లేదు!

    మీరిప్పుడు మంచం కూడా దిగకుండానే మీ ఇన్సూరెన్స్ ప్రీమియం లెక్కించవచ్చు మరియు మీ బైక్ కోసం సరైన కవర్‌ అందుకోవచ్చు! మా వెబ్‌సైట్‌కు వెళ్ళండి, కొన్ని ప్రాథమిక వివరాలు నమోదు చేయండి చాలు, మరేమీ చేయాల్సిన అవసరం లేదు! మా ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్ మీ బైక్ కోసం ప్రీమియం మొత్తాన్ని లెక్కిస్తుంది.

  • తెలివైన నిర్ణయం తీసుకోండి

    మీ అవసరాలకు సరిపోయే బైక్‌ వివరాలు తెలుసుకోవడం మరియు ఎంచుకోవడం మొదలుకొని సరైన గేర్ మరియు యాక్సెసరీలు ఎంచుకోవడం వరకు, మీరు మీ బైక్ కోసం ఉత్తమమైనవే కోరుకుంటారు. అలాంటప్పుడు, మీ ఇన్సూరెన్స్ ప్లాన్ మాత్రం దానికి భిన్నంగా ఎందుకు ఉండాలి? 

    బజాజ్ అలియాంజ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్‌ ఉపయోగించి, ఇన్సూరెన్స్ ప్రీమియం తెలుసుకోవడానికి అవసరమైన ఇన్‌పుట్‌లు నమోదు చేయండి, అటుపై మీరేమీ చేయాల్సిన అవసరం లేదు!

  • మీరు మరింతగా ప్లాన్ చేసుకోవడానికి మీకు సహాయపడుతుంది

    నెలవారీ బడ్జెట్‌ రూపకల్పన అనేది మీ ఖర్చులను గుర్తించడానికి మరియు వాటిని అదుపులో ఉంచడానికి ఉపయోగపడుతుంది. టూ వీలర్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్‌తో, మీరు మీ బడ్జెట్‌కు అనుగుణంగా నెలవారీ ప్రీమియం మొత్తం అంచనా వేయవచ్చు. మీరు కొన్ని వివరాలు నమోదు చేస్తే చాలు మరియు క్యాలిక్యులేటర్ మీ ప్రీమియం మొత్తాన్ని 10 సెకన్లలో లెక్కిస్తుంది! 

నా ప్రీమియం ఎలా నిర్ణయించబడుతుంది

మీరు బైక్ ట్రిప్‌కు వెళ్లే ముందు, వాతావరణం, రోడ్డు పరిస్థితులు మరియు మరిన్ని సంగతులు గురించి మీరు తెలుసుకోవాలి. ఈ మానసిక చెక్‌లిస్ట్ అనేది వివిధ సందర్భాల కోసం సిద్ధంగా ఉండడంలో మీకు సహాయపడుతుంది. అదేవిధంగా, మీ టూ-వీలర్ కోసం ప్రీమియం మొత్తం నిర్ణయించే సమయంలో మేము కూడా అనేక అంశాలు పరిగణనలోకి తీసుకుంటాము. టూ-వీలర్ కొనుగోలు చేసే మీరు పరిగణనలోకి తీసుకునే అతి ముఖ్యమైన అంశాల్లో దానికోసం అయ్యే ఖర్చు ఒకటి. టూ-వీలర్ కోసం మీరు వెచ్చించే ఖర్చు అనేది దాని నాణ్యత మరియు అది అందించే ఫీచర్లను సూచిస్తుంది. కాబట్టి, ప్రీమియం సెగ్మెంట్ బైక్‌లు మరియు స్కూటర్లు అత్యాధునిక ఫీచర్లతో పాటు ఎక్కువ ధర కూడా కలిగి ఉంటాయని గుర్తుంచుకోండి! అదేవిధంగా, మీ టూ-వీలర్ కోసం ప్రీమియం అనేది ఇన్సూర్ చేయబడిన ప్రకటిత విలువ ద్వారా నిర్ణయించబడుతుందని గుర్తుంచుకోండి. మరో మాటలో చెప్పాలంటే, మీ వాహనం ప్రస్తుత మార్కెట్ విలువ అనేది మీరు చెల్లించవలసిన ప్రీమియం మొత్తం కనుగొనడంలో ఒక అంశంగా ఉంటుంది. కాబట్టి, మీ వాహనం ప్రీమియం విభాగానికి చెందినదైతే, మీరు అధిక ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

  • టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్రీమియంను ప్రభావితం చేసే కొన్ని ఇతర అంశాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

    ● టూ వీలర్ తయారీ సంవత్సరం

    ● టూ వీలర్ మోడల్ మరియు సబ్‌టైప్

    ● టూ వీలర్ బ్రాండ్

    ● మీ టూ వీలర్ రిజిస్ట్రేషన్ జరిగిన ప్రదేశం

  • నో క్లెయిమ్ బోనస్

    మీరు సురక్షితంగా ఉన్నందుకు బజాజ్ అలియాంజ్‌లో మేము మీకు ఒక ప్రోత్సాహకం అందిస్తాము! మీరు చెల్లించాల్సిన స్వీయ డ్యామేజీ ప్రీమియం మొత్తం మీద 10% డిస్కౌంట్‌తో మీరు ప్రతి సంవత్సరం క్లెయిమ్ రహితంగా ఉంటారు. నో క్లెయిమ్ బోనస్ అనేది చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని గరిష్టంగా 50% వరకు తగ్గిస్తుంది. 

  • యాడ్ ఆన్ కవర్లు

    టూ-వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం యాడ్-ఆన్ కవర్‌లనేవి అదనపు ప్రీమియంతో మీ టూ-వీలర్ కోసం కవరేజ్ పరిధిని మరింతగా విస్తరిస్తాయి.

    ప్రయాణీకుల కోసం ఖర్చును కవర్ చేసే వ్యక్తిగత ప్రమాదాలకు మేము కవర్ అందిస్తాము. మా రోడ్‌సైడ్ అసిస్టెన్స్ యాడ్-ఆన్ కవర్ అనేది మీ టూ-వీలర్ బ్రేక్‌డౌన్ సందర్భంలో మిమ్మల్ని రక్షిస్తుంది. మేము జీరో డిప్రిషియేషన్ కవర్‌ కూడా అందిస్తాము, ఇది తరుగుదల ధరకు బదులుగా దెబ్బతిన్న భాగాల వాస్తవ ఖర్చును తిరిగి పొందడానికి మీకు సహాయపడుతుంది.

వ్రాసినవారు: బజాజ్ అలియంజ్ - అప్‌డేట్ చేయబడిన తేదీ: 19 జనవరి 2024

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం