మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

రెస్పెక్ట్ సీనియర్ కేర్ రైడర్‌: 9152007550 (మిస్డ్ కాల్)

సేల్స్: 1800-209-0144 సర్వీస్ చాట్: +91 75072 45858

Claim Assistance
  • క్లెయిమ్ అసిస్టెన్స్ నంబర్లు

  • హెల్త్ టోల్ ఫ్రీ నంబర్ 1800-103-2529

  • 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ 1800-103-5858

  • గ్లోబల్ ట్రావెల్ హెల్ప్‌లైన్ +91-124-6174720

  • పొడిగించబడిన వారంటీ 1800-209-1021

  • అగ్రి క్లెయిమ్స్ 1800-209-5959

Get In Touch

మా వెబ్‌సైట్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు.

ఏదైనా సహాయం కోసం దయచేసి 1800-209-0144 కు కాల్ చేయండి

TVS బైక్ ఇన్సూరెన్స్

TVS బైక్ ఇన్సూరెన్స్

TVS మోటార్ కంపెనీ లిమిటెడ్ భారతదేశంలోనే 3వ అతిపెద్ద టూ వీలర్ మ్యానుఫ్యాక్చరర్. TVS మోటార్స్ సంస్థ వివిధ మోడల్‌లలో మోటార్ సైకిళ్లు, స్కూటర్లు మరియు మోపెడ్ల వంటి విస్తృత శ్రేణి టూ వీలర్స్‌ను తయారు చేస్తుంది. TVS సంస్థ 33 మిలియన్ల కన్నా ఎక్కువ హ్యాపీ కస్టమర్లను కలిగి ఉందని వెల్లడించింది. TVS రూపొందించిన బైక్‌లు, సులభంగా మేనేజ్ చేసుకోగల, సరసమైన ధరలో అందుబాటులో ఉండే నాణ్యమైన బైక్‌లు, ఆధునిక సాంకేతికతతో నడిచే బైక్ డిజైన్‌ల వంటి కస్టమర్-ఫ్రెండ్లీ ఫీచర్లకు ప్రసిద్ధి చెందాయి.

TVS మోటార్స్ తమ వినియోగదారులతో పరస్పర విశ్వాసం, దీర్ఘకాలిక సంబంధాన్ని కలిగి ఉండటాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. బజాజ్ అలియంజ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీతో, మీరు ఖచ్చితంగా మీ TVS బైక్‌తో దీర్ఘకాలిక సంబంధాన్ని కలిగి ఉండవచ్చు. ప్రకృతి వైపరీత్యాలు, దొంగతనం, చోరీలు, ప్రమాదాలు వంటి సంఘటనలు జరిగినప్పుడు ఈ పాలసీ మీకు ఆర్థికంగా రక్షణ కల్పిస్తుంది, ఇది మీ TVS టూ వీలర్ వెహికల్‌కు నష్టం కలిగించవచ్చు.

టాప్ TVS బైక్ మోడల్స్

TVS బైక్‌లలోని టాప్ మోడల్‌లు స్పోర్ట్స్, స్టార్ సిటీ +, అపాచీ, జూపిటర్ మరియు వెగో.

TVS స్పోర్ట్స్ : TVS స్పోర్ట్స్ మోటార్‌సైకిల్ 95 కెఎంపిఎల్ బెస్ట్-ఇన్-క్లాస్ మైలేజీని అందిస్తుంది. ఈ 100 సిసి మోటార్‌సైకిల్ 10 కి.మీ వరకు వచ్చే అతిపెద్ద ఇంధన ట్యాంక్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఎలక్ట్రిక్ స్టార్ట్, స్పోర్టీ టెయిల్ మరియు హెడ్ ల్యాంప్, 5 స్టేజ్ అడ్జస్టబుల్ షాక్ అబ్జార్బర్స్ మరియు సౌకర్యవంతమైన సీట్లు TVS స్పోర్ట్స్ బైక్‌లో ఉన్న అత్యంత అద్భుతమైన ఫీచర్లు.

TVS స్టార్ సిటీ + : ఈ TVS ​​మోటార్‌సైకిల్ వాంఛనీయ మైలేజ్-పవర్ బ్యాలెన్స్ సాధించడంలో మీకు సహాయపడుతుంది. మల్టీ-ఫంక్షనల్ డిస్‌ప్లే కన్సోల్, సర్వీస్-రిమైండర్ ఇండికేటర్, ఆల్ గేర్ ఎలక్ట్రిక్ స్టార్ట్, 110 సిసి ఇంజిన్, స్టైలిష్ అద్దాలు, అల్యూమినియం గ్రాబ్ రైల్ అనేవి ఈ TVS బైక్‌లో ఉన్న అత్యంత ప్రశంసనీయమైన ఫీచర్లు.

TVS అపాచీ : TVS అపాచీ భారతదేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన బైక్‌లలో ఒకటి. TVS అపాచీ RR 310 అనేది ఈ సిరీస్‌లో వచ్చిన ఒక సరికొత్త మోడల్ బైక్. ఈ మోటార్ సైకిల్ మొదటి మోడల్ - TVS అపాచీ RTR 160 ఇప్పటికీ ప్రజల్లో ఆల్ టైమ్ ఫేవరెట్ బైక్‌గా నిలిచింది. బీస్ట్-ఇన్‌స్పైర్డ్ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఇడి టెయిల్ ల్యాంప్‌లు, అద్భుతమైన ఏరోడైనమిక్స్, రేస్-ఇన్‌స్పైర్డ్ డిస్‌ప్లే మరియు డిస్క్ బ్రేక్‌లు ఈ బైక్‌లో ఉన్న కొన్ని ముఖ్యమైన ఫీచర్లు.

TVS జూపిటర్ : TVS జూపిటర్ అనేది TVS రూపొందించిన అత్యంత పనితీరును ప్రదర్శించే ఒక అద్భుతమైన స్కూటర్, ఇది సమర్థవంతమైన 110 సిసి ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. పెద్ద లెగ్ స్పేస్, బెస్ట్-ఇన్-క్లాస్ మైలేజ్, సివిటి-ఐ టెక్నాలజీ, ట్యూబ్‌లెస్ టైర్లు మరియు 8 అద్భుతమైన రంగులలో బైక్ లభ్యత వంటివి దీనిలో ఉన్న ఉత్తమ ఫీచర్లు.

TVS వెగో : TVS వెగో అనేది 110 సిసి ఇంజిన్, 70 కెఎంపిఎల్ మైలేజ్, 8 బిహెచ్‌పి గరిష్ట పవర్, బ్యాలెన్స్డ్ బాడీ, అధిక దృఢత్వం, స్టైలిష్ హెడ్‌ల్యాంప్‌లు, ప్యాడెడ్ సీట్ మరియు స్పోర్టీ లుక్స్ వంటి ఫీచర్లతో పవర్-ప్యాక్ చేయబడిన స్కూటర్.

TVS బైక్ ఇన్సూరెన్స్ రకాలు

బజాజ్ అలియంజ్ ఈ క్రింది రెండు రకాల TVS బైక్ ఇన్సూరెన్స్‌ను అందిస్తుంది:

  • థర్డ్ పార్టీ లయబిలిటీ ఓన్లీ ఇన్సూరెన్స్ : భారతదేశంలో, మీ TVS బైక్‌తో సంబంధం కలిగిన థర్డ్ పార్టీలకు (వ్యక్తులకు/ ఆస్తికి) జరిగిన ఏదైనా నష్టం/ డ్యామేజీ నుండి మీకు కవరేజీని అందించే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడం తప్పనిసరి. ఈ ఇన్సూరెన్స్ ప్లాన్ థర్డ్ పార్టీలకు సంబంధించిన ఏవైనా చట్టపరమైన బాధ్యతల నుండి మిమ్మల్ని కవర్ చేస్తుంది.
  • దీర్ఘకాలిక టూ వీలర్ ఇన్సూరెన్స్ : ఇది సమగ్రవంతమైన TVS బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్, ఇది థర్డ్ పార్టీలకు మాత్రమే కాకుండా ఏదైనా దురదృష్టకర సంఘటన జరిగినప్పుడు మీకు, మీ TVS బైక్‌కు కూడా వర్తిస్తుంది. బజాజ్ అలియంజ్ వారి TVS బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను 1, 2 లేదా 3 సంవత్సరాల వ్యవధి కోసం ఎంచుకోవచ్చు.

TVS బైక్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు

బజాజ్ అలియంజ్ TVS బైక్ ఇన్సూరెన్స్‌కు సంబంధించిన కొన్ని ప్రయోజనాలు క్రింద ఇవ్వబడ్డాయి:

  • బజాజ్ అలియంజ్ లాంగ్ టర్మ్ TVS బైక్ ఇన్సూరెన్స్ పాలసీ, మీకు 3 సంవత్సరాల పాటు పాలసీని కొనుగోలు చేసే సౌకర్యాన్ని అందిస్తుంది, దీర్ఘకాలంగా ఆందోళన-లేని కవరేజీని అందిస్తుంది.
  • ఈ ఇన్సూరెన్స్ పాలసీ, భారతదేశం అంతటా 4000 పైగా నెట్‌వర్క్ గ్యారేజీలలో క్యాష్‌లెస్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ సౌకర్యాన్ని పొందడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
  • మీరు మీ బేస్ పాలసీ కవరేజీని మెరుగుపరచుకోవడానికి ఈ క్రింది యాడ్-ఆన్‌లను ఎంచుకోవచ్చు:
    • లాస్ ఆఫ్ యాక్సెసరీస్ కవర్
    • జీరో లేదా నిల్ డిప్రిషియేషన్ కవర్
    • పిలియన్ రైడర్‌ల కోసం పర్సనల్ యాక్సిడెంట్ కవర్
  • TVS బైక్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి వేగవంతమైన మరియు సులభమైన దశలు, కొనుగోలు ప్రయాణాన్ని ఆకర్షణీయంగా చేస్తాయి.
  • మీ TVS బైక్ ఇన్సూరెన్స్ పాలసీ, క్లెయిమ్స్ సపోర్ట్ కోసం 24*7 గంటలూ అందుబాటులో ఉండే కాల్ అసిస్టెన్స్ అందిస్తుంది.
  • మీరు మీ లాంగ్ టర్మ్ TVS బైక్ ఇన్సూరెన్స్ పాలసీని ఉపయోగించి ఒక క్లెయిమ్‌ను రిజిస్టర్ చేస్తే, మీ ఎన్‌సిబి తగ్గుతుంది కానీ పూర్తిగా శూన్యం కాదు.
  • మీరు మీ మునుపటి ఇన్సూరెన్స్ ప్రొవైడర్ వద్ద పోగుచేసిన ఎన్‌సిబిలో 50% వరకు మొత్తాన్ని బజాజ్ అలియంజ్ TVS బైక్ ఇన్సూరెన్స్ పాలసీకి బదిలీ చేయవచ్చు.
  • బజాజ్ అలియంజ్‌‌ వద్ద మీ TVS బైక్ ఇన్సూరెన్స్ పాలసీతో వచ్చే అదనపు ప్రయోజనం, పాలసీని అవాంతరాలు లేకుండా రెన్యూ చేసుకోవచ్చు.

డిస్‌క్లెయిమర్

వెబ్‌సైట్‌లో పొందుపరచిన నా కాంటాక్ట్ నంబర్‌కు తగిన సమయంలో కాల్ చేయడానికి ఒక నిర్ధిష్ట అభ్యర్థనను జారీ చేస్తూ బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌. వారిని నేను అనుమతిస్తున్నాను. అలాగే నేను దృవీకరిస్తున్నాను, నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ (NCPR) లో నా కాంటాక్ట్ నంబర్ పూర్తిగా లేదా పాక్షికంగా బ్లాక్ చేయబడిన కేటగిరీ క్రింద నమోదు చేయబడినట్లయితే, నా అభ్యర్థనకు ప్రతిస్పందనగా చేసిన ఏదైనా కాల్ లేదా SMS లు అభ్యర్థించబడని వాణిజ్య కమ్యూనికేషన్‌గా పరిగణించబడవు, కాల్ యొక్క కంటెంట్ వివిధ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు లేదా అభ్యర్థన, ఇన్సూరెన్స్ వ్యాపారం కొనుగోలు కోసం వివరించే ప్రయోజనాల కోసం అయినప్పటికీ కూడా. ఇంకా, ఈ కాల్‌లు నాణ్యత మరియు శిక్షణా ప్రయోజనాల కోసం రికార్డ్ చేయబడతాయి, పర్యవేక్షించబడతాయని, అలాగే నాకు అవసరమైతే అందుబాటులో ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను.

దయచేసి సరైన కోట్ రిఫరెన్స్ ID ని ఎంటర్ చేయండి

  • ఎంచుకోండి
    దయచేసి ఎంచుకోండి
  • దయచేసి మీ కామెంట్‌ను వ్రాయండి

మమ్మల్ని సంప్రదించడం చాలా సులభం